CATEGORIES
Kategorien
ప్రతి ఒక్కరూ సిపిఆర్ సిస్టం తెలుసుకోవాలి el
సీపీఆర్ అంటేకార్డియోపల్మనరీ నేర్చుకోవాలని గవర్నర్ తమిళి భవన్ కమ్యూనిటీ హాల్లో గాంధీ మెడికల్ కాలేజ్ కు : ప్రతి ఒక్కరు రీససిటేషన్ పద్దతి సై అన్నారు.
బడ్జెట్పై పరస్పర విరుద్ ప్రకటనలు
వైసిపి నేతలకు సరైన అవగహన లేదు విమర్శలు గుప్పించిన మాజీమంత్రి యనమల
హైదరాబాద్ చేరుకున్న మహిళా క్రికెటర్లు
ఇటీవల ఇంగ్లాండ్ లో జరిగిన అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత జట్టు విజేతగా నిలిచింది.
మై విలేజ్ ఇన్ఫర్మేషన్ యాప్ విడుదల
మేళ్లచెరువు ప్రాంతములో మై విలేజ్ ఇన్ఫర్మేషన్ యాప్ ద్వారా ఆన్లైన్ లావాదేవీలు జరుపుకునేందుకు గాను మేళ్లచెరువు మండల ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నట్టు మై విలేజ్ ఇన్ఫర్మేషన్ యాప్ కు సంబంధించిన లోగోను మంగళవారం మేళ్లచెరువు స్వయంభు శంభు లింగేశ్వర స్వామి వారి సన్నిధిలో నిర్వాహకులు విడుదల చేశారు
బిసిలను మోసం చేసిన వైసిపి
గీతకార్మికులకు దక్కని సాయం బిసి మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ హామీ పాదయాత్రలో ప్రజలతో లోకేశ్ చర్చ
డబుల్ ఇంజన్ కాదు..డబుల్ ఇంపాక్ట్ సర్కార్ రావాలి
కేసిఆర్తోనే అది సాధ్యం అవుతుంది దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ వ్యవసాయరంగంలో గణనీయమైన పురోగతి
నిజంగానే మాది కుటుంబ పాలనే
ప్రతిపక్షమంటే విమర్శించడమనే భావన సరికాదు అసెంబ్లీలో మంత్రి కేటిఆర్ సమాధానం
కోలుకుంటున్న నటి సమంత
సిటాడెల్ వెబ్ సీరిస్ షూట్తో బిజీ యశోద సినిమాతో భారీ విజయాన్ని మూటగట్టుకున్న స్టార్ హీరోయిన్ సమంత తిరిగి సినిమాలతో బిజీ కానుందన్న వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
గంధర్వ గాయని ఎక్కని మెట్లు లేవు
వాణీజయరామ్ అందుకోని అవార్డులు లేవు ఆమెది ప్రత్యేక మైన స్వరపేటిక
ఫిబ్రవరి 2నుంచి సమతా కుంబ్
పదిరోజులపాటు బ్రహ్మోత్సవాలు పద్మభూషణ్ రావడం ఆనందదాయకం విూడియాతో చినజీయర్ స్వామి
కాశ్మీర్ అందాలకు ఫిదా
మంచుతో ఆడుకున్న రాహుల్, ప్రియాంక ఒకరిపై ఒకరు మంచుగడ్డలు విసురుకుని ఆనందం
ఎమ్మెల్యేకి వినతిపత్రం
చేర్యాల మండలంలోని కడవేరుగు గ్రామానికి సోమవారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న సందర్భంలో వంతెన నిర్మించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.
ప్రజావాణి ఆర్జీలను పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చే ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులకు సూచించారు.
గాంధీజీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన పోలీస్ క మిషనర్ ఎన్. శ్వేత
భారత స్వతంత్ర పోరాటంలో ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను స్మరిస్తూ గాంధీ వర్ధంతి సందర్భంగా కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమి షనర్ ఎన్. శ్వేత, గాంధీజీ ఫోటో కు పూలమాలవేసి నివాళులు అర్పించినారు.
త్రిపురలో వేడెక్కిన రాజకీయం
అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్, బిజెపి 46 స్థానాల్లో పోటీచేయనున్న లెఫ్ట్ ఫ్రంట్
కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేస్తున్న వనమా
జర్నలిస్టులందరికీ 200 గజాల చొప్పున ఇండ్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
తూతూ మంత్రంగా గ్రామసభ
మరిపెడ మండలం గుండెపూడి గ్రామంలోని తూతూ మంత్రంగా శనివారం గ్రామసభ జరుగుతుంది.
కబ్జాదారుల నుండి సిద్దిపేటను రక్షించండి
చెరువులను కబ్జా చేస్తున్న పట్టించుకోని మున్సిపల్ అధి కారులు సేవ్ సిద్దిపేట పేరుతో ఉద్య మిస్తాం సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు
నిరుద్యోగ భృతి మాట నెరవేర్చని కేసిఆర్
ఉద్యోగావకాశాలు అంతంతమాత్రమే ప్రభుత్వ సాయం ఎప్పటికీ అవసరమే
పార్లమెంట్ వేదికగా నిలదీయాల్సిందే!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగబోతున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల ఎంపిలు తమ రాష్ట్రాల సమస్యలపై గళం విప్పాల్సి ఉంది.
దేశంలో సమస్యల సవారీ
పార్టీలో ప్రశ్నించే గళం లేని బిజెపి మోడీ చర్యలను నిలువరించే శక్తి ఏదీ
25 సంవత్సరాల విజయశాంతి రాజకీయ జీవితం ఎంతోమందికి ఆదర్శవంతం
విజయశాంతి రాజకీయ ప్రయాణం 25 సంవత్సరాలు పూర్తివడంతో వడ్డేపల్లి రాజేశ్వరరావు కూకట్ పల్లి నుండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులతో విజయశాంతి నివాసానికి భారీ ర్యాలీగా బయలుదేరారు.
భక్తులకు అందుబాటులోకి టీటీడీ కొత్తయాప్
భక్తుల సౌకర్యార్ధం టీటీడీ కొత్తయాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
జగన్ సర్కారు సుప్రీంలో ఎదురుదెబ్బ
జగన్ సర్కారుకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లు
తెలంగాణలో పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 15 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
భారత బడ్జెట్పై ప్రపంచ దేశాల దృష్టి
ఆర్థిక సంక్షోభల నేపథ్యంలో మన బడ్జెట్ ఆశాకిరణం అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధం సమావేశాల్లో ఆరోగ్యకరమైన చర్చకు స్వాగతం పార్లమెంట్ వద్ద మీడియాతో ప్రధాని మోడీ
మరోసారి ఐటీ రైడ్స్ కలకలం
వసుధ ఫార్మా, పెట్రో కెమికల్ సంస్థలో సోదాలు 40 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు
స్థిరమైన ప్రభుత్వంతో సుస్థిర అభివృద్ధి
ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది ఆర్టికల్ 370 నుంచి ట్రిపుల్ తలాక్ వరకు స్థిర నిర్ణయాలు రానున్న 25 ఏళ్లు అమృతకాలంగా మరింత ముందుకు పేదరిక రహిత భారత్ నిర్మాణం లక్ష్యం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం
పటిష్టంగా భారత ఆర్ధిక వ్యవస్థ
ప్రపంచదేశాలతో పోలిస్తే మెరుగైన స్థానలో భారత్ 2023-24లో 6-6.8శాతం ఆర్థిక వృద్ధిరేటు ఉండొచ్చు రానున్న ఏడాదిలో 7శాతం వృద్ధిరేటు అంచనా వేశాం భారత ఆర్ధిక వ్యవస్థపై అధికధరలు, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం
బదిలీ ప్రక్రియ
గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం టీచర్ల బదిలీలు, ప్రమోషన్లపై గైడ్ లైన్స్విడుదల చేసింది