CATEGORIES
Kategorien
కవితను ఇబ్బందిపెడితే దేశపజ్రలు తిరగబడతరు
ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తే వరంగల్ భగ్గుమం టుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ హె చ్చరించారు. బండి సంజయ్ మహిళలకు క్షమా పణ చెప్పాలని డిమాండ్ చేశారు.
న్యూజిలాండ్లో భారీ భూకంపం
న్యూజిలాండ్కు ఉత్తరాన ఉన్న కెర్మాడెక్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది.
9,212 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ప్రభత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగు లకు శుభవార్త.
కరోనా ప్రమాదం ముంచుకొస్తోంది.. జాగ్రత్త..!
తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్రం హైఅలర్ట్..
కన్న బిడ్డల ముందే భార్యను కాల్చేసిన భర్త..!
హైదరాబాద్ శివారులో దారుణం చోటు చేసుకుంది.కుటుంబ కలహాలతో కన్న కూతుళ్ల ఎదుటే కట్టు కున్న భార్యకు నిప్పంటించాడు ఓ దుర్మార్గుడు.కుమార్తెలు ఎంత వద్దన్నా వినకుండా కర్కశంగా ప్రవర్తించాడు.
అధిక ఉప్పు ముప్పే..ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వినియోగం గణనీయంగా పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఆహార పదార్థాల ద్వారా సోడియం తీసుకునే మోతాదును 2025 నాటికి 30 శాతం తగ్గించాలని పెట్టుకున్న లక్ష్యానికి చాలా దేశాలు ఎంతో దూరంగా ఉన్నాయని పేర్కొంది.
అమ్మకపు పన్ను భారీగా పెంచిన పాక్ ప్రభుత్వం
33 రకాల వస్తువులపై అమ్మకపు పన్నును 17 శాతం నుండి 25 శాతానికి పెంచినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది.
108 అంబులెన్స్లు లేక ప్రజలకు ఇబ్బంది
ప్రజలకు అత్యవసర సమయంలో వైద్య సేవలు అందించేం దుకు ప్రభుత్వం 108 వాహన సౌకర్యం కల్పించింది.
మంజీర ఎత్తిపోతలకు..శంకుస్థాపన
జుక్కల్ నియోజకవర్గంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు.
గూగుల్ మ్యాపన్ను నమ్ముకుని పరీక్షకు దూరం
గూగుల్ మ్యాప్స్ను నమ్ముకుని ఓ ఇంటర్ విద్యార్థి నిలువునా మోసపో యాడు. తాను వెళ్లాల్సిన ఎగ్జామ్ సెంటర్కు బదులు తప్పుడు అడ్రసు డైరెక్షన్ చూపించడంతో సరైన సమయంలో ఎగ్జామ్ హాల్కు చేరలేకపోయాడు.
ఉద్యోగ నియామకాల ప్రక్రియపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు.
రాజభవన్లో పెండింగ్ బిల్లుల కేసు
రాష్ట్ర అసెంబ్లీ, శాసనమ ండలి ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదంటూ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దాఖలు చేసిన పి టిషన్పై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సోమవారం (మార్చి 20)న విచారించనున్నారు.
మహిళ బాగుంటేనే ఇంటికి ఆరోగ్యం...
మహ బూ బాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసు పత్రిలో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు.
కూడళ్లలో కనిపించని ట్రాఫిక్ నియంత్రణ
మారుతున్న కాలానికనుగుణంగా ప్రజల అవసరాలు ఎక్కు వయ్యాయి. ఫలితంగా వాహన వినియోగమూ పెరిగింది. దీనికను గుణంగా రహదారుల విస్తరణ పూర్తిస్థాయిలో జరగకపోవడంతో ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ తిప్పలు నిత్యకృత్యంగా మారాయి.
వరమ్ హోమ్క ఇక స్వస్తి
ఉద్యోగులకు ఆఫీసలు నుంచి మెయిళ్లు గూగుల్ కూడా తన ఉద్యోగులకు సందేశాలు ఏప్రిల్ నాలుగు నుంచి ఇక హాజరు తప్పనిసరి
భారీగా పెరిగిన క్రెడిట్ కార్డుల వినియోగం..1.87 లక్షల కోట్లుగా నమోదు
దేశంలో కోవిడ్ తరువాత క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. ఈ సంవత్సరం జనవరిలో క్రెడిట్ కార్డుల ఆవుట్ స్టాండింగ్ 29.6 శాతం పెరిగింది.
నకిలీ విత్తనాలు.. నట్టేట ముంచాయ్
వారంతా చిన్న, సన్నకారు రైతులు. ఎకరం భూమి ఉంటే మరికొంత కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నవారు.. ఎంతో నమ్మకంతో విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేపట్టారు.
ఇంకెన్నాళ్లు.. ఇన్ఛార్జుల పాలన..?
మండల కేంద్రం, మేజర్ పంచాయతీగా ఉన్న భట్టిప్రోలు కొన్నేళ్లుగా శాశ్వత కార్యదర్శి లేక ఇన్ఛార్జుల పాలనలోనే కొనసాగు తోంది.
వీధి కుక్కల నియంత్రణకు పటిష్ట చర్యలు
ప్రజలకు వీధికుక్కల వలన సమస్యలు తలెత్తకుండా నగర పాలక సంస్థ పటిష్ట చర్యలు తీసుకోనున్నదని, వారం రోజుల్లో నగరంలోని వీధి కుక్కలకు మాస్ యాంటి ర్యాబీస్ వ్యాక్సినేషన్ చేయనున్నామని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్నాయుడు తెలిపారు.
పల్లెలపై గంజాయి పంజా..!
ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతింటున్న నేపథ్యంలో గుట్కా, పాన్మసాలా వంటి వాటినే ప్రభుత్వం నిషేధించింది.
డెల్టా, కప్పా వేరియంట్లపై ఆస్టాజెనెకా టీకా ప్రభావవంతం!
భారతదేశంలో మొదటిసారిగా గుర్తించిన డెల్టా, కప్పా కరోనా వేరియంట్లపై ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ ప్రకటించింది.
అనుబంధ కాలువ నీరు అందేదెన్నడు?
ఎస్సారెస్పీ కాలువ చివరి భూములకు నీరందించాలన్న ఉ దాత్త ఆశయంతో చేపట్టినట్లు ప్రచారం చేసిన వరద కాలువ నీరు జిల్లా ఆయకట్టుకు చేరడం లేదు.
ఇష్టారాజ్యంగా నాలుగు వరుసల రహదారి నిర్మాణం
జిల్లాలో నాలుగు వరుసల రహదారి పనులు ప్రారంభమై మూడేళ్లు దాటిపోయింది. ఇప్పటికీ వీయూపీ(వెహికల్ అండర్ పాసింగ్)లు నిర్మాణ దశలోనే ఉన్నాయి.
సుప్రీంలో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు..!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో చుక్కెదెరైంది.
తెలంగాణ, ఏపీ నుండి....భారత్ గౌరవ్ రైలు
దేశంలోని విశిష్ట ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు ఉ ద్దేశించిన 'భారత్ గౌరవ్' టూరిస్టు రైలు సర్వీసును దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రేపట్నుంచి (శనివారం) ప్రారంభం కా నుంది.
కాలువ గండి కొట్టిన వారిపై కేసు నమోదు
దుబ్బాక సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ జలాశయం నుంచి నీరు తమ పంట పొలాలకు త్వరగా చేరాలనే ఉద్దేశంతో గ్రామస్థులు అర్ధరాత్రి కాలువకు గండి కొట్టారు.
నిరంతర విద్యుత్తుకు కసరత్తు
సంగారెడ్డి పట్టణంలో విద్యుత్తు సరఫరాలో తరచూ అంతరాయానికి ఇది కారణమవుతోంది. వినియోగదారులు ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని డిమాండ్ను తట్టుకునేలా ఉపకేంద్రం సామర్థ్యం పెంపుపై విద్యుత్తు శాఖ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.
భగీరథ.. తప్పని వ్యధ - అస్తవ్యస్తంగా తాగునీటి సరఫరా
పెద్దపల్లి జిల్లాలోని 14 మండలాలు, 266 గ్రామ పంచాయతీల పరిధిలో ఎక్కడో చోట నీరు లీకవ్వడం, నల్లాలు రాకపోవడం, కలుషితం కావడం, సక్రమంగా సరఫరా లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
తూముల వద్ద పడిగాపులు
నారాయణపురం మేజర్కు సాగర్ నీటిని విడుదల చేయాలని ఖమ్మంజిల్లా బోనకల్ నీటిపారుదల శాఖ ఇన్చార్జి డీఈ వల్లపు నాగబ్ర హ్మయ్యను బీబీసీ పైనే 7 గంటల పాటు అన్నదాతలు నిర్బం ధించారు.
వృద్ధి రేటులో పురోగతి.. భారతే టాప్..!
భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) మూడవ త్రైమాసికంలో (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) 5.4 శాతం పురోగమించినట్టు గణాంకాలు చెబుతున్నాయి