CATEGORIES
Kategorien
సర్పంచ్‌లను అప్పుల ఊబినుంచి కాపాడాలి
అవార్డులు తెచ్చేలా చేస్తాన్నా బిల్లులు చెల్లించరా సర్పంచ్‌లు సొంత జరగడం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపాలు
ఎన్నిపసార్లు జంప్ చేస్తే అంత లాభం
మునుగోడులో ఎన్నిక దగ్గర పడుతున్నా కొద్దీ అటువారు ఇటు.. ఇటువారు అటు దూకేస్తున్నారు. కండువాలు కప్పుకుంటే ఇంత రేటు అన్న చందంగా పార్టీలు మారుతున్నారు.
అధ్యక్ష ఎన్నిక ఓ మలుపు: జానా
చాలా కాలం తరువాత ఏఐసీసీ అధ్యక్ష పదవికి డెమొక్రటిక్‌గా ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పేర్కొన్నారు.
అకాల వర్షాలతో ఆందోళన
పంట చేతికొస్తున్నందున వెంటనే కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతినకముందే కొనుగోళ్లు చేపట్టాలన్నారు.
డిసెంబర్ కల్లా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్
దండుమల్కాపురంలోని ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో అతి విశాలమైన, అన్ని వసతులు ఉన్న నైపుణ్య శిక్షణా కేంద్రం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డిసెంబర్ సరికల్లా అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
చంద్రుడిపై భారీగా సోడియం నిల్వలు
చంద్రుడిపై భారీగా సోడియం ఉన్నట్లు చంద్రయాన్-2 గుర్తించింది.చంద్రయాన్-2లో ఉన్న క్లాస్ (చంద్రయాన్-2 లార్జ్ ఏరియా సాఫ్ట్ గతంలో సెంటర్లో ఎక్స్ స్పెక్టోమిటర్) ద్వారా ఈ సోడియం నిల్వల మ్యాపింగ్ చేసినట్లు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది.
శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
మాండ్యలో కొనసాగిన రాహుల్ యాత్ర
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్నాటకలో సాగుతోంది. రెండ్రో జుల విరామం అనంతరం గురువారం మాండ్యలో మొదలయ్యింది.
బిఆర్ఎస్ ఆవిర్భావంతో పార్టీ శ్రేణుల సంబరాలు
టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ జాతీయ పార్టీగా రాష్ట్ర సిఎం కెసిఆర్ మారుస్తున్నట్లుగా ప్రకటించినందుకు హర్సిస్తూ మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పిలుపు
ఏపిలో సంక్రాంతికి కేసిఆర్ సభ
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతికి భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎ+ లాన్ చేస్తున్నట్లు సమాచారం.
6న అలయ్ బలయ్
దసరా సందర్భంగా ఏటా నిర్వహించే 6న అలయ్ బలయ్ కార్యక్రమాన్ని 6న నిర్వహిస్తున్నామని అలయ్ బలయ్ ఫౌండేషన్ చైర్మన్ విజయలక్ష్మి తెలిపారు.
18న కర్నూలులో రాహుల్ ಜಾಡ యాత్ర
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా: జైరామ్ రమేశ్
24న భారత్ జోడో పాదయాత్రను విజయవంతం చేయండి
నేటి దారుణంగా ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ఈ నెల 24 న తెలంగాణలోకి ప్రవేశించనున్నదని కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ కోరారు.
బతుకమ్మ ఆడిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్ పల్లి గ్రామంలోని హనుమాన్ టెంపుల్ బతుకమ్మ కూడలి వద్ద ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ నవీన్ రావు ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఇంతకీ ప్రభాస్‌కు ఏమయ్యింది?
అభిమానులు ఓ పక్క 'ఆదిపురుష్' టీజర్ విడుదలైందనే ఆనందంతోపాటు అభిమాన హీరో ప్రభాస్ నడిచేటప్పుడు ఎందుకు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రవీంద్రభారతి లో వి వి ఐ ఎస్ బతుకమ్మ సంబరాలు
విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర మహిళా విభాగము తరపున రవీంద్ర భారతిలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల కార్యక్రమానికి వి వి ఐ ఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నాగారం కవిత రాణి మరియు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి రావుట్ల లక్ష్మీ ల ఆహ్వానం మేరకు, రాష్ట్ర అధ్యక్షుడు ఏరోజు బిక్షపతి చారి సతీమణి, కుమార్తె భార్గవి, మరియు శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి పాల్గొన్నారు,.
హడావిడిలో రివాల్వర్ మరచిపోయిన జవాన్ పోలీసులకు ఫిర్యాదుతో దర్యాప్తు
సైనికుడి రివాల్వర్ జహీరాబాద్‌లో చోరీకి గురైంది.సైనికుడు సికిందర్ అలీ జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో టాయిలెట్‌కు వెళ్లి రివాల్వర్ మర్చిపోయారు.
రాహుల్ యాత్రలో మతసామరస్యం
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుంది.
చర్లగూడెం నిర్వాసితుల ఆందోళన ఉధృతం
మునుగోడులో ఆందోళనను అడ్డుకున్న పోలీసులు
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 3వ ఆవిర్భావ దినోత్సవ సదస్సు
పాంప్లెట్ ఆవిష్కరణ-నేడు కరీంనగర్ లో జరిగే సదస్సును జయప్రదం చేయండి
శ్రీ అన్నపూర్ణ దేవిగా సంతోషిమాత
శ్రీ సంతోషిమాత జిల్లా కేంద్రంలోని దేవాలయంలో దేవిశరన్నవరాత్రోత్సవముల్లో బాగముగా గురువారం ఐదవ రోజు శ్రీ సంతోషిమాత అమ్మ వారు శ్రీ అన్నపూర్ణ దేవి గా భక్తులకు దర్శనమిచ్చింది.
సుస్థిర పర్యాటక అభివృద్ధిపై సాగర్‌లో అంతర్జాతీయ సదస్సు
సుస్థిరమైన పర్యాటక అభివృద్ధి పై నాగార్జున సాగర్ సమావేశ మందిరంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సంయుక్తంగా సుస్థిర పర్యాటక అభివృద్ధి పై రెండు రోజులపాటు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్,బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు గురువారం నాడు ప్రారంభమైంది.
ఆర్మీ జవాన్లతో కలసి ఆడిపాడిన రాజ్‌నాథ్
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దేశం కోసం నిరంతరం శ్రమించే ఆర్మీ జవాన్లతో ఆడిపాడారు. వారితో కలిసి ఎంజాయ్ చేశారు.
మాజీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావుకు ఊరట
లక్షపూచీకత్తుతో పాటు షరతులతో బెయిల్ మంజూరు
తెలంగాణకు ఊరట
తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విద్యుత్ బకాయిలు చెల్లింపు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట ఏపీకి బాకీపడ్డ లభించింది.
ప్రత్యేక దర్శనాలు రద్దు
శ్రీవారి దర్శన వేళల్లో తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని మార్పులు చేసింది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా..స్వామివారి దర్శన వేళల్లో మార్పులు చేసింది.
50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎపిఐఐసి
పారదర్శక విధానాలే ఎపిఐఐసి సక్సెస్‌కి కారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.
జోగురామన్నకు కెటిఆర్ పరామర్శ
మాతృవియోగంతో బాధలో ఉన్న ఎమ్మెల్యే జోగు రామన్నను మంత్రి కే. తారకరామారావు పరామర్శించారు.
బ్రహ్మోత్సవాల్లో గద్వాల పంచెలు
శ్రీ వేంకటేశ్వర స్వామి వార్లకు మొదటి రోజు కట్టే పంచెలను చేనేత కార్మికులు సమర్పిస్తారు. నెల రోజులపాటు నియమనిష్టలతో వేసిన పంచెల్ని వేంకటేశ్వర స్వామి వార్లకు కట్టించే సాంప్రదాయాన్ని గద్వాల రాజులు 350 ఏళ్ల క్రితం కొనసాగిస్తే, వారి వారసులు నేటీకి గద్వాల చేనేత కార్మికులతో పంచెలు నేయించి తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానమునకు సమర్పిస్తున్నారు.
27 శ్రీవారి బ్రహ్మోత్వసాల్లో ధ్వజారోహణం
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఊపయోగించే దర్భ చాప, తాడును టీటీడీ అటవీ విభాగం ఊరేగింపుగా శ్రీవారి ఆలయ చెంతకు చేర్చారు.