CATEGORIES
Kategorien
ఉప ఎన్నికపై స్టీరింగ్ కమిటీ భేటీ
మునుగోడు ఉప ఎన్నికలో గెలుపుకోసం అనుసరిం చాల్సిన వ్యూహంపై బిజెపి సమాలోచనలు చేస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఛైర్మన్ గా 16 మంది నేతలతో ఏర్పాటైన బీజేపీ స్టీరింగ్ కమిటీ ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా సమా వేశమైంది.
బ్లాక్ టిక్కెట్ల దందాపై నజర్
ఓ వైపు టికెట్ విక్రయాల్లో గోల్మల్పై ఫ్యాన్స్ రగిలిపోతుంటే.. మరోవైపు ఉప్పల్ స్టేడియం దగ్గర యధేచ్చగా బ్లాక్ టికెట్ల దందా నడుస్తోంది.
విమానాశ్రయంలో ఘన స్వాగతం
సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు హైదరాబాద్లో ఘనస్వాగతం లభించింది. సీజేఐగా పదవీ విరమణ చేశాక జస్టిస్ రమణ తొలిసారి హైదరాబాద్ కు వచ్చారు.
నగరంలో పలుచోట్ల వర్షం
నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది
ఉద్యోగం పేరుతో కానిస్టేబుల్ మోసం
ఖమ్మం కలెక్టరేట్ ఎదుట యాదగిరి, మౌనిక అనే భార్యాభర్తలు నిరసన వ్యక్తం చేశారు. తన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని తాళ్లూరి రామారావు అనే సివిల్ కానిస్టేబుల్ మోసం చేశాడని యాదగిరి వాపోయారు.
నేరాల గుర్తింపులో సీసీకెమెరాల తోడ్పాటు
శాంతి భద్రతల పరిరక్షణలో సీసీకెమెరాల పాత్ర కీలకంగా మారింది. ప్రమాదాలు జరిగినా, దొంగతనాలు, దాడుల వంటి సమయాల్లో సిసి ఫుటేజి కీలకంగా మారుతోంది. కేసుల అధ్యయనంతో పాటు, ఛేదించడంలోనూ మంచిఫలితాలు సాధిస్తున్నాయి. ఇటీవల అనేక కేసుల్లో సిసి కెమెరాల ఫుటేజీ బాగా పనికి వస్తోంది.
హరితహారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
నూతన పంచాయతీ చట్టం ప్రకారం విధుల పట్ల నిర్లక్ష్యం చేసిన గ్రామ కార్యదర్భులను తొలగించే అధికార జిల్లా కలెక్టర్కు ఉంటుంది. ముఖ్యంగా _హారితహారం కార్యక్రమంలో భాగంగా 85 శాతం మొక్కలను రక్షించని వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
దళితబంధు ఖాతాల్లో నగదు జమ
దళితబంధు పథకం కింద లబ్ధిదారులు ఖాతాల్లోకి నగదు జమ కావడం లేదంటూ వెలు గు పత్రికలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో ఖండించారు.
చేనేత సంక్షేమానికి కృషి చేస్తా
జౌళి అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా ప్రవీణ్ బాధ్యతలు
అనాథ బాలికకు అండగా నిలిచిన కేటిఆర్
ఇంజనీరింగ్ వరకు చదువుకు ఆర్థిక సాయం వెండి రాఖీ కట్టి ఆత్మీయత చాటిన బాలిక
తిరుమలకు ఇక ఎలక్ట్రిక్ బస్సులు
తిరుమలకు వచ్చే భక్తులకు ప్రయాణంలో పలు సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ పలు చర్యలు తీసుకుంటుంది.ఈ సందర్భంగా సోమవారం తిరుమల ఘాట్ రోడ్డులో ఎలక్ట్రిక్ బస్సులను ట్రయల్ రన్ నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు
పిటిషన్ విచారణకు స్వీకరించిన సుప్రీం
తెలంగాణ అంతటా...మువ్వన్నెల మురిపిం
టిఆర్ఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గాల్లో ర్యాలీలు హైదరాబాద్లో జెండా ఊపిన సిఎస్ సోమేశ్ కుమార్ ప్యారడైజ్ వద్ద పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పలు ప్రాంతాల్లో ర్యాలీల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు
నాకెలాంటి నోటీసులు రాలేదు
లిక్కర్ స్కామ్ లేనిపోని అపోహలు సృష్టిస్తూ తనకు ఇడి నోటీసులు ఇచ్చిందని కొందరు ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా సంస్థలపై మండిపడ్డారు.
రైతుబంధు సాయంతో పెట్టిబడి భరోస
తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు ఉచిత విద్యుత్, రైతుబీమా వంటి పథకాలు రైతులకు వరంగా నిలిచాయని, కేంద్రం దీనిని కాదని చెప్పగలదా అని, ఇది ఉచితం ఎలా అవుతుందో కూడా చెప్పాలని ఎంపి మాలోత్ కవిత అన్నారు.
గవర్నర్ వ్యవస్థ రద్దుకు సమయమిదే !
కేరళ అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు కేంద్రంలోని అధికార పార్టీకి అనుకూలంగా రాజకీయాలు చేస్తున్న తీరు వ్యవస్థను నిర్వీర్య పరిచేలా ఉన్నాయి.
14మంది అటవీ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్లో 14 మంది అటవీశాఖ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది
కెనడాలో... ఘనంగా గణపతి నవరాత్రుల వేడుకలు
కెనడా ఆధ్వర్యంలో గణపతి నిర్వహించారు. వేద పండితుడు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రాజకుమార్ శర్మ మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు చేశారు
గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం
గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా “స్వచ్ఛ గురుకులం” వారోత్సవాలు నిర్వహించడం జరిగిందని గిరిజన సంక్షేమ గురుకులాల సహాయ కార్యదర్శి శర్మ అన్నారు.
కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించడమే లక్ష్యం
కెజీ టు పీజీ ఉచిత విద్యను అందించడమో ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో రూ. కోటి 35 లక్షల నిధులతో నిర్మించిన అదనపు గదులను, వసతి గృహాన్ని మంత్రి సబిత ప్రారంభించారు.
వైసిపి అరాచకాలను గడపగడపకూ తీసుకెళ్లాలి
వైసీపీ వాటినే అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అన్నారు.
ప్రజల బలిదానాలకు నివాళి అర్పించాల్సిందే!
విమోచన దినోత్సవం జరపడం అంటే దాష్టీకాలను ఎండగట్టడం మాత్రమే. ఆనాటి అరాచాకాలను గుర్తు చేసుకోవడం.ఆనాటి ఘటనల్లో మరణించిన ప్రజలకు నివాళి అర్పించడం.
యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్
నగరంలోని అమెరికా కౌన్సులేట్ జనరల్ ఆఫీసుకు కొత్త కౌన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ నియమితులయ్యారు.
జల దిగ్బందంలో ఏజాన్సీ మండలాలు
వాజేడు మండలంలో గత మూడు రోజుల నుండి విస్తరంగా వర్షాలు కురియటం తో అలాగే ఎగువ రాష్ట్రా లలో వర్షాలు విస్తరంగా పడటంతో గోదావరినది ఉగ్ర రూపందాల్చి ఏజాన్సీ మండలాలు ఐనా వాజేడు మరియు వెంకటాపురం లో ఉన్నటువంటి గ్రామాలకు రాకపోకలు నిచ్చిపోయినాయి
దేశం లో మతోన్మాద శక్తులు రాజ్యమేలుతున్నాయి
తరగతులు గ్రేటర్ వరంగల్ నగరంలోని చార్ బౌలిలో గల పద్మశాలి కళ్యాణ మండపం లో సిపిఎం పార్టీ కాశీబుగ్గ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం ముఖ్య కార్యకర్తల రాజకీయ శిక్షణ నిరహిస్తున్నారు.
అంతర్గత రహదారులు మురుగు కాలువలను పరిశీలించిన కమిషనర్
అంతర్గత రహదారులు మురుగు కాలువలను పరిశీలించిన కమిషనర్
వసతి గృహాలన్నిటిలో గిరిజనఆశ్రమ, గురుకుల,సంక్షేమ వార్డెన్లందరికి “ముఖ చిత్ర గుర్తింపు హాజరు ఆప్ ప్రవేశ పెట్టి అమలుచేయాలి
గ్రీవెన్స్ లో మెమోరాండం ఇచ్చిన వరంగల్ పౌర స్పందన వేదిక వరంగల్ జిల్లా పరిధిలోని అన్నిరకాల గిరిజన ఆశ్రమ, గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో నెలకొంటున్న దారుణ పరిస్థితులు తక్షణ పరిష్కారానికై ప్రతి వార్డెన్ కు “ముఖ చిత్ర గుర్తింపు హాజరు ఆప్ "ను ప్రవేశ పెట్టి పటిష్టంగా అమలు పరచాలని జిల్లా కలెక్టర్ గోపిని కోరుతూ పౌర స్పందన వేదిక పక్షాన వినతి పత్రం సమర్పించడం జరిగింది.
వర్షాల వల్ల వచ్చే సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి -
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ డా. వినీత్. జి సూచించారు.
పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
ప్రజావాణి లో వచ్చిన పెండింగ్ దరఖాస్తుల ను సత్వరమే పరిష్కరించా జిల్లా Ca కలెక్టర్ వే అధికారులు ఆదేశించారు.
శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద
శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. పది గేట్లను 15 అడుగుల మేర పైకెత్తి నీటిని విడుదల చేస్తున్నారు