CATEGORIES
Kategorien
పుతిన్ చర్చల ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకారం
జెలెన్ స్కీ అంగీకారం తెలిపినట్లు ప్రెస్ సెక్రటరీ వెల్లడి స్వదేశంలో ఉంటూనే పోరాడుతామన్న అధ్యక్షుడు అమెరికా ప్రతిపాదనకు తిరస్కారం
ఫీవర్ సర్వే దేశానికి ఆదర్శం
తిరుమలగిరి మండల కేంద్రంలోని బాలాజీ పంక్షన్ హాల్లో తుంగతుర్తి నియోజ కవర్గంలోని 9 మండలాలకు చెందిన ఆశాకార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా 306 మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ తో పాటు కరోన విపత్కర సమయంలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ గారు తన వంతు సహయంగా చీరలను పంపిణీ చేశారు.
పార్ట్ టైం అధ్యాపకులు నిరసన
కేయు లో గత 6 నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఫుల్ వర్క్ లోడ్ తో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల అప్ గ్రేడేశన్ కోసం జాబితాను పంపమని విశ్వవిద్యాలయం అధికారులకు లేఖ పంపినప్పటికీ జాబితాను పంపడంలో విశ్వవిద్యాలయం అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా పార్ట్ టైమ్ అధ్యాపకులు రిజిస్ట్రార్ ఆఫీస్ లో క్రింద కూర్చొని నిరసన తెలియజేయడం జరిగింది.
పవర్ స్టార్మ్ సక్సెస్...
పవర్ స్టార్మ్ సక్సెస్' అంటూ భీమ్లా నాయక్ సినిమా విజయం సాధించిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి హీరోలుగా నటించిన భీమ్లా నాయక్ మూవీ సంచలనం సృష్టిస్తోంది.
డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కదలాలి
మహమ్మారి మత్తులో పడకుండా జాగ్రత్త పడాలి డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సులో మంత్రి తలసాని
ఉక్రెయిన్‌పై యుద్ధంతో మార్కెట్ల పతనం
8లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి ప్రపంచ మార్కెట్లపైనా తీవ్ర ప్రభావం
కడప నుంచి 5 నగరాలకు విమనాలు
కడప నుంచి ఐదు నగరాలకు విమానయాన సంస్థ ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి
ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు
టెక్నాలజీ ఉపయోగించి ముందుకు సాగాలి ఆశావర్కర్ల జీతాలను భారీగా పెంచిన ఘనత కేసీఆర్‌దే స్మార్ట్ ఫోన్లు అందజేసిన మంత్రి ఎర్రబెల్లి
ఇక రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి ఉద్యమం
అమరావతి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మార్చే క్రమంలో ముందుకెళ్తున్నామని అమరావతి ఐకాస కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు తెలిపారు.
ముగిసిన గౌతంరెడ్డి అంత్యక్రియలు
అశ్రునయనాల మధ్య, కడసారి చూపు కోసం తరలివచ్చిన వేలాదిమంది అభిమానుల మధ్య ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి.
ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసూతి సేవలు భేష్
సీఎం కేసీఆర్, మంత్రి అజలకు గర్బిణీల కృతజ్ఞతలు
దళిత బంధు ఎస్సీలకు 'జీవనబంధు
70 లక్షల కుటుంబాలకు ఆసరా : మంత్రి కొప్పుల ఈశ్వర్
ఆర్థికంగా రాష్ట్రాలను దెబ్బతీసే కుట్ర
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 అక్షిత ప్రతినిధి ముందున్నది ముసళ్ల పండగా అన్న సామెత ఇప్పుడు మనకు అనుభవంలోకి రానుంది.
నేటి నుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు
మార్చి 4 వరకు 11రోజుల పాటు ఉత్సవాలు. నేడు ధ్వజారోహణతో ఉత్సవాలకు అంకురార్పణ
మేకపాటి గౌతమకు నివాళి
ఎపి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల సిఎం జగన్ సంతాపం తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46లోని మంత్రి గౌతిడ్డి ఇంటికి వెళ్లి ఆయన భౌతికగాయానికి జగన్ నివాళులర్పించి, పుష్పాంజలి ఘటించారు.
కోల్‌స్కామ్ పై మోదీ సర్కార్ మౌనం
రాష్ట్రంలో జరుగుతున్న కోల్ స్కాంపై మోడీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోం దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను ప్రధానికి..కోల్ ఇండియాకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసు కోవడం లేదన్నా రు.
సంగగమేశ్వర,బసవేశ్వర ఎత్తిపోతలకు కేసిఆర్ శంకుస్థాపన
సంగారెడ్డి, అక్షిత ప్రతినిధి సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
భూ పోరుకు నాంది చాకలి ఐలమ్మ
వీరనారి చాకలి ఐలమ్మ భూస్వాముల ఆధిపత్యాన్ని ఎదురిస్తూ కొనసాగించిన తిరుగుబాటు భూ పోరాటానికి నాందిగా నిలిచిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.జిల్లాలోని వేల్పూర్, పడిగెల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాలను మంత్రి మంగళవారం ఆవిష్కరించారు.
మోడీ పాలనలో కానరాని అద్భుతాలు
ఎనిమిదేళ్లయిన కనిపించని మార్పులు. ఐదురాష్ట్రాల ఫలితాల ప్రభావం పై అందరి చూపు
పేదల సంక్షేమానికి విరాళాలు అభినందనీయం : కవిత
కార్యక్రమంలో నిజామాబాద్ వెలమ సంఘం అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రాంకిషన్ రావు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
జాతీయ రాజకీయాలపై అనాసక్తి
అధికార వైసిపి, టిడిపి అధినేతలు వైముఖ్యం
ఎఫెసీఆర్ఎ కఠినతరం
కఠినంగా అణచివేస్తోన్న కేంద్రం
అటవీ శాఖలో సిబ్బంది కొరత
అడవుల విస్తీర్ణానికి అడ్డంకి
ఖమ్మంలో మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రం
నద్వినియోగం దిశగా యోచిస్తే వ్యర్థానికి ఓ అర్థముంటుంది. ఆ అర్థం వెనుక ప్రయోజనం దాగి ఉంటుంది. ఖమ్మం పట్టణంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో అందుబాటులోకి రాబోతున్న మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రం అందుకు దర్పణం పడుతోంది.
కవ్వాల్ రక్షణతో పులులకు భరోసా
కఠిన చర్యలతో అడవుల్లో రక్షణ ఏర్పాట్లు
మరాఠా దాడులను మహాయోధుడు శివాజీ
నేడు శివాజీ జయంతి
ఇస్కాన్ కిచెన్ ప్రారంభించిన సీఎం జగన్
స్కూలు పిల్లలకు మధ్యాహ్న భోజనం పంపిణీ
నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి
మాజీ డిజిపి సవాంగ్ నుంచి బాధ్యతల స్వీకరన మంగళగిరి బెటాలియన్‌లో సవాంగు వీడ్కోలు
ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్
ఉత్తర్వులు ఇచ్చిన సిఎ సమీర్ శర్మ
మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్