CATEGORIES
Kategorien
చేనేతకు చేయుతనివ్వండి
నిధులు కోరుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ లేఖ కాపీని బండి సంజయ్ కు కూడా పంపాం తెలంగాణ చేనేత రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది ఓపిక నశిస్తే ఎంతటి పోరాటానికైనా సిద్ధమే వ్యాక్సినేషన్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఐదో స్థానం మంత్రి కేటిఆర్
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిలకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ 2021 స్టేట్ అవార్డు
నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ 20 21 సం. బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీ స్ అవార్డుకు ఎంపికయ్యారు. జిల్లా కలెక్టరుకు ఎన్నికల నిర్వహణలో ఉత్తమ ప్రతిభను కనబరిచినందుకు ప్రత్యేక గుర్తింపు లభించింది.
ఏపిలో మళ్లీ మొదటికొచ్చిన పిఆర్సీ వ్యవహారం
రాష్ట్ర ప్రభుత్వ జీవోలతో ఉద్యోగుల్లో కలవరం హెల్త౦ 30 నుంచి 16 శాతానికి తగ్గింపు ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ఉద్యోగ సంఘాల నేతలు
కరోనా సాకుతో ప్రైవేటు పాఠశాలలు బంద్ నిర్ణయం సరైంది కాదు!
కరోనా సాకుతో ప్రైవేటు పాఠశాలలు బంద్ చేసి విద్యార్థుల జీవితాలతో, ప్రైవేట్ ఉపాధ్యాయుల బ్రతుకులతో ఆడుకోవటం సరైన నిర్ణయం కాదని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ (టి పి టి ఎఫ్ )జిల్లా అధ్యక్షులు దోసపాటి వీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏడేళ్లు గడిచింది..మహిళా బిలుకు చోటేది ?
మోడీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడున్నరేళ్లు గడిచాయి. అనేక హామీలు అమలుకు నోచుకోలేదు.కనీసం వాటి ప్రస్తావన కూడా చేయడం లేదు.
ఎమ్మెల్సీగా కవిత ప్రమాణం
కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన జామాబాద్, కామారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎన్టీఆర్ ఆత్మ మనచుట్టూ తిరుగుతోంది
ఉమ్మడి ప్రజలకు మంచి జరగాలన్నదే ఆయన ఆకాంక్ష ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన లక్ష్మీపార్వతి
ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ బదిలీ
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధి కారి శశాంక్ గోయల్ కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. శశాంక్ గోయలను కేంద్ర సర్వీసులకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
2వేల మెగావాట్ల విద్యుత్
హైదరాబాద్‌లోని రాయదుర్గంలో నిర్మించిన గ్యాస్ సబ్ స్టేషన్లో 2 వేల మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
ఆస్పత్రుల నిర్మాణాలకు నాబర్డు ఆర్థిక సాయం
రాష్ట్రంలోనికడప, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో మూడు నూతన వైద్య కళాశాలలు కమ్ ఆసుపత్రులు నిర్మాణా నికి, శ్రీకాకుళం, విజయ నగరం, తూర్పు,పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలోని ఐటిడిఏ ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణానికి నాబార్డు 1392కోట్ల 23లక్షల రూపాయల ఋణం మంజూరు చేసిందని నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ సుధీర్ కుమార్ జన్నావర్ వెల్లడించారు.
మొక్కలు నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి
పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షిం చాలని ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్లవెంకటేష్ గౌడ్ పిలుపునిచ్చారు
సాగునీటి రంగంలో... అభివృద్ధికి ఊతం
తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత ప్రయోజనం కలిగే రీతిలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సాగుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు రూపకల్పనలో భాగంగానే ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పదేపదే స్పష్టం చేశారు.
బార్లు, సినిమా హాళ్లలో లేని కరోనా బడుల్లోనే వస్తుందా?
కరోనా వ్యాప్తిని కారణంగా చూపుకూ పాఠశాలలు, కళాశాలలు సెలవులను ఈ నెల 30 వరకు పొడగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షులు బాబు మహాజన్ డిమాండ్ చేశారు.
గ్రామాల నుంచి ప్రజల తిరుగు ప్రయాణం
సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో జనం పల్లెల నుంచి పట్నం బాట పట్టారు. సొంతూళ్ల నుంచి హైదరాబాద్ కు ప్రయాణం అవుతున్నారు.
317 రద్దు కోరుతూ ఉపాధ్యాయుల ఆందోళన
జీవో 317 సహా తొలుత ఎంపిక చేసుకున్న మల్టీ జోను బదిలీలు చేయాలంటూ ప్రధానోపాధ్యాయుల ఆందోళన ఉదృతం చేశారు. న్యాయం చేయాలని ఉదయం తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్ ఎదుట ఆందోళన చేశారు.
దళితుని ఇంట యోగి ఆదిత్య భోజనం
ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ సంక్రాంతి సందర్భంగా శుక్రవారం ఓ దళితుని ఇంట్లో భోజనం చేశారు. అమృత్ లాల్ భారతి కుటుంబం ఆయనకు ఆతిథ్యమిచ్చింది.
జనం పల్లెలకు వెళ్లడంతో తగ్గిన సందడి
హైదరాబాద్‌లో కానరాని ట్రాఫిక్ భారీగా పడిపోయిన విద్యుత్ వినియోగం
తెలుగు లోగిళ్లలో భోగి వేడుకలు
సంబరంగా మంటలు వేసిన ప్రజలు పొంగల్ ఉత్సవాల్లో గవర్నర్ తమిళసై జిల్లాల్లో సైతం భోగిమంటలతో వేడుక చేసిన జనం
తమిళనాట జల్లికట్టు సంబరాలు ఆరంభం
పొంగల్ సందర్భంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జల్లికట్టు క్రీడా పోటీలు రాష్ట్రంలో ముందుగా పుదుకోట జిల్లాలో ప్రారంభమయ్యాయి.
ఉత్తరాయణం దేవతలకు పగలు
మకర సంక్రమణం నుండి అంటే సంక్రంతి నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం అని పురాణ ప్రశస్తి.
మెడికల్ ఆక్సిజన్ నిల్వలు పెంచుకోవాలి
కనీసం 48గంటలు ఉండేలా చేయాలి అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ ఢిల్లీలో 1700మంది పోలీస్ సిబ్బందికి కరోనా
ముక్కోటితో వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం
భారీగా తరలివచ్చి దర్శించుకున్న భక్తులు సింహాచలం,ద్వారకా తిరుమల, అహోబిలంలో ప్రత్యేక పూజలు
రెండున్నర లక్షలకు చేరువగా కేసులు
దేశంలో కరోనా మరింత తీవ్రరూపం తీవ్రంగా పెరుగుతున్న కేసుల సంఖ్య కరోనా బారిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్
బీజేపీ కేంద్ర కార్యాలయంలో కరోనా కలకలం
ఢిల్లీలో కరోనా కలకలం కొనసాగుతోంది. ఒక్కొక్కరుగా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా దేశ రాజధానిలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కరోనా విజృంభించింది.
ప్రధానికి రాసిన లేఖలో కేసిఆర్ పచ్చి అబద్దాలు
• ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఎరువుల సరఫరా • పంటలకు రూ.500 బోనస్ ఇవ్వాలి • లక్ష రూపాయల రుణమాఫీ తక్షణం అమలు చేయాలి • బిజెపి ఉద్యమాలను తప్పుదారి పట్టించే యత్నం • ఉగాది నాటికి హామీలు అమలు చేయకుంటే మరో ఉద్యమం • సీఎం కేసిఆర్‌కు లేఖ రాసిన బిజెపి అధ్యక్షుడు బండి
అగ్గిపెట్టెలో పట్టే చీర
అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన సిరిసిల్లకు చెందిన యువ చేనేత కళాకారుడు నల్ల విజయ్ ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.
పల్లెలకు పయనం
సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులకు సెలవులు కూడా వచ్చేశాయి. జనం ఇప్పటికే సొంతూళ్లకు తరలివెళ్తున్నారు.
జిల్లాల్లో వడగళ్ల వానలు
తెలంగాణలో చల్లబడ్డ వాతావరణం విజయవాడలోనూ భారీ వర్షం
కెప్టెన్ అమరీందరు కరోనా
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కోవిడ్ బారిన పడ్డారు. వైద్య పరీక్షలో కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. కోవిడ్ స్వల్ప లక్షణాలు కనిపించాయని అమరీందర్ సింగ్ తెలిపారు.
కాంగ్రెస్‌లో కరోనా ప్రకంపనలు
కరోనా ధాటికి రాజకీయ ప్రముఖులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు, ఎంపీలు ఈ మహమ్మారి బారిన పడ్డారు.