CATEGORIES
Kategorien
శ్రీవారి ఖజానాకు రూ.4,13,283 ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు మంగళవారం రూ.4,13,283 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు.
ప్రాజెక్టులకు జలకళ
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ సాగర్ రెండు గేట్లు ఎత్తివేసి నీటి విడుదల జూరాల వద్ద వరద ఉధృతి
మిడ్ మానేరు బాధితుడికి ప్రవీణ్ పరామర్శ
ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన మిడ్ మానేరు భూ నిర్వాసితుడు రాజయ్య ఆస్పత్రిలో చికిత్స పొందు తున్నారు. ఆయనను బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ సోమవారం పరామర్శించారు.
నమ్మినోళ్ల...నట్టేట...
మోడీ సాధించిన అభివృద్ధి మా నినాదం.. మా ఉత్తమ పురు షుడు మోడీ.. అవే మా ప్రచారాస్త్రాలు అంటూ తెలుగు రాష్ట్రాల్లో బిజెపి నేతలు ఘీంకారాలు చేస్తున్నారు.
తుఫాన్ వేళ మా ఎన్నికల వేడి
ప్యానెల్ అభ్యర్థులతో కలసి ప్రకాశ్ రాజ్ నామినేషన్ అధ్యక్ష అభ్యర్థిగా సీవీఎల్ నర్సింహారావు దాఖలు
అన్నిరంగాల్లో తెలంగాణ అభివృద్ధి
బంగారు తెలంగాణ సాధనే బాపూజీకి సరైన నివాళి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణలో హరీష్ రావు
కేంద్ర, రాష్ట్రాల సంబంధాలపై పునర్నర్మించాలి
పన్నుల వాటాలపైనా స్పష్టత కల్పించాలి కేంద్ర,రాష్ట్ర విధులపైనా సమగ్ర చర్చ చేయాలి నీతి ఆయోగ్ లక్ష్యాలపై మళ్లీ చర్చించాలి
దేశంలో పెరుగుతున్న కరోనా రికవరీ రేటు
కేరళలోనే 17,983 కేసులు నమోదు సాధారణ పరిస్థితులు రావాలంటే అప్రమత్తతే ముఖ్యం ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా హెచ్చరిక
భారత్ బంద్ కు ఎపి మద్దతు
ఈ నెల 27న తేదీన జరిగే భారత్ బందు ఎపి ప్రభుత్వం అధికారికంగా మద్ద తు తెలిపింది. రైతు సంఘాలు, వామ పక్షాలు చేపట్టిన భారత్ బందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు పలికింది.
పైసా ఖర్చు లేకుండా సేవలు
పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలి బిజెపిని గెలిపిస్తే సిలిండర్, గ్యాస్ ధరలు పెరుగుతాయి ఈటెల తన బాధను ప్రజల బాధగా చూస్తున్నారు హుజూరాబాద్‌లో మంత్రి హరీష్ రావు
లోపాల పుట్ట ధరణి
తప్పులు సరిదిద్దడంలో సర్కార్ విఫలం రౌండ్ టేబుల్ సమావేశంలో నేతల విమర్శలు
సిటీకి అక్రమంగా గంజాయి రవాణా
ఆంధ్రా నుంచి హైదరాబాద్ సిటీకి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నలుగురిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లాలోనే స్మగ్లర్లను అరెస్ట్ చేసినప్పటికీ.. పోలీ సులు అక్కడితో కథ ముగించలేదు.
బందకు అన్ని వర్గాలనుంచి మద్దతు
కేంద్రప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 27న సంయుక్త కిసాన్ మోర్చా 'భారత్ బంద్ కి పిలుపునివ్వండంతో దేశవ్యవాప్తంగా సన్నాహక సమావేశాలతో ప్రజలను చైతన్యం చేస్తున్నారు.
వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి పురాణాల అనువాదం పూర్తి
అష్టాదశ పురాణాల అనువాద కార్యక్రమంపై సమీక్ష పండిత మండలిని ఆదేశించిన టీటీడీ ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి
గుజరాత్ కు తొలి మహిళా స్పీకర్
నిమాబెన్ ఆచార్యను ఎంపిక చేసిన బిజెపి మద్దతు పలికిన విపక్ష కాంగ్రెస్
కార్పొరేట్ సంస్థలకు దేశం తాకట్టు
దేశంలో ఉన్న సంపదను మొత్తం కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తూ కార్పొరేటీకరణ కు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం( ఐద్వా ) జాతీయ ప్రధాన కార్యదర్శి మరియనీ దావాలే ఆరోపించారు.
సయంతచైతూలపైనే చర?
గత కొద్ది రోజులుగా టాలివుడ్ ఇండస్టిల్క్ సమంత నాగ చైతన్య విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరి విడాకులకు సంబంధించి ఎన్నో వార్తలు వస్తున్నప్పటికీ ఇటు నమంత కాని అటు నాగ చైతన్య కాని స్పందించకపోవడంతో రోజు రోజుకి కొత్త వార్తలు పుట్టుకొస్తున్నాయి.
సామాన్యుల నడ్డి విరిచేలా కేంద్రం పన్నులు
గ్యాస్, పెట్రోల్ బాదుడుతో ప్రజలు కుదేలు భారం మోపేవారు కావాలా..కడుపులో పెట్టుకునే వారు కావాలా ఇల్లందకుంటలో మహిళలకు రుణాల పంపిణీలో మంత్రి హరీష్
సమర్థంగా సంస్కరణల అమలు
భారత్ పురోభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కీలకమే సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాల్లో భాగస్వాములు కావాలి అభివృద్ధిని పట్టాలు ఎక్కించేందుకు ఇదే సరైన సమయం సిఐఐ సదస్సులో ఉవరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సమావేశాలు
తెలంగాణ శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు శు క్రవారం నుంచి నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
అవినీతిలో మనమే తోపులం!
ఏళ్ళుగా వేళ్లూనుకున్న అవినీతి ఊడలు పాలకుల అవినీతితో సామాన్యులే సమిధలు
మిథాలీ శ్రమ వృథా
బ్యాటింగ్, బౌలింగ్ లో దారుణంగా విఫలమైన భారత మహిళల జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియా చేతిలో చిత్తయింది.
భద్రాద్రి బ్యాంలో భారీగా నిధుల కుంభకోణం
భద్రాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో జరిగిన నగదు అవకతవకలకు పాల్పడిన నలుగురు బ్యాంక్ సిబ్బందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పి సునీల్ దత్ తెలిపారు. బుధవారం మణుగూరు ఎఎస్పి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
బెయిల్‌పై విడుదలయిన రాజ కుంద్రా
పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా దాదాపు రెండు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు. రూ. 50వేల పూచికత్తుతో ఆయనకు ముంబై కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భర్తకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో శిల్పాశెట్టి తొలిసారిగా ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించారు.
కాశ్మీర్ పై తాలిబన్ల ప్రేలాపనలు !
కాశ్మీర్ లో సమస్యలపై చర్చించి ఉగ్రమూకలను చెండాడేందుకు కఠిన చర్యలకు ఉపక్రమించాల్సిన సమయం ఆసన్నమైంది.అఫ్ఘాలో పరిణామాలపై ఇటీవల ప్రధాని ఆందోళన చెందారు. ఇది ప్రపంచానికి హెచ్చరికగా తెలిపారు.
27న భారత్ బంద్
సెప్టెంబర్ 27న జరుగు భారత్ బందును జయప్రదం చేయండని ఇఎస్ సిపిఐటియు గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వీ తుకారం నాయక్ పిలుపు నిచ్చారు.
సీమ వెనకబాటుపై సర్వత్రా ఆందోళన
తెలంగాణలో లాగే రాయలసీమలో కూడా ప్రత్యేక ఉద్యమ భావం వ్యాప్తి చెందుతోంది. పాలకుల వైఖరి కారణంగా నిరసన గళాలు వినిపస్తున్నాయి. విభజన తరవాత కూడా సీమకు న్యాయం జరగేలదన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది.
మొండి బకాయిలపై బ్యాంకుల నిర్లక్ష్యం
ఖాతాదారులకు వదులుతున్న చమురు అన్ని బ్యాంకులదీ అదే దారి
ఢీ కంటెస్టెంట్ కేవల్ కన్నుమూత
బుల్లితెరపై వచ్చే ఢీ కార్యక్రమానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ షో నుంచి ఎంతోమంది కొరియోగ్రాఫర్లు పరిచయం అయ్యారు. అలాంటి ఈ షోలో ఇప్పుడు విషాదం నెలకొంది. ఓ కుటుంబంలో ఒక సభ్యుడు ఇప్పుడు కన్నుమూశాడు.
నల్లగొండ మున్సిపాలిటీలో అనకొండలు
అవినీతి చెద పట్టించిన ఉద్యోగులు బిల్లుల వసూళ్లలో అక్రమాలు 9మంది ఉద్యోగుల అరెస్ట్' కలకలం