CATEGORIES
Kategorien
71శాతం చిన్నారుల్లో కరోనా యాంటీబాడీలు
కరోనా మూడోముప్పు చిన్నారులపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలు నివేదికల్లో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐ ఎంఈఆర్) నిర్వహించిన సీరో సర్వేలో ఆశాజనక ఫలితాలు వెలువడ్డాయి.
హుస్సేన్ సాగర్ తీరాన థైల్ సిటీ పార్క్
హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన మరో పార్కు ప్రారంభమైంది. పీవీ ఘాట్ సమీపంలో థ్రిల్ సిటీ పార్కును మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యా దవ్, మల్లారెడ్డిలు శనివారం ప్రారంభించారు.
సామాన్యుల జేబుకు చిల్లు
కరోనా పుణ్యమా అని సామాన్యుల జేబులకు చిల్లు పడింది. వైద్యం,మందులు భారంగా మారాయి. లేని ఖర్చు మీదపడింది. లక్షల్లో వైద్యానికే ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
మోడీకి గుదిబండగా వ్యవసాయ చట్టాలు
కొత్తగా ఆస్తుల అమ్మకాల వ్యవహారాలు విపక్షాల విమర్శలతో తప్పించుకునే యత్నం బుల్డోజ్ వ్యవహారాలతో ముందుకు సాగేతత్వం
తప్పుడు కేసులతో జైళ్లలో మగ్గుతున్న పేదలు
యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆర్టీఐ దరఖాస్తుతో బట్టబయలు దేశంలో విచారణ దశలో 3.30 లక్షల ఖైదీలు అండర్ ట్రయిల్ ఖైదీలు 61,359 నిర్దోషులుగా విడుదల
గత వారం భారతదేశం Account Aggregator నెట్వర్క్, ఆర్థిక డేటా-షేరింగ్ సిస్టమ్ ను ఆవిష్కరించింది.
ఆర్థిక వ్యవహారాల డేటా పంపిణీపై వినూత్న ప్రక్రియ పెట్టుబడుల ప్రక్రియను, రుణ సదుపాయాన్ని విప్లవాత్మకంగా మార్పు చేయగల ఆర్థిక సమాచార పంపిణీ వ్యవస్థ అయిన అక్కౌంట్ అగ్రిగేటర్ (ఎ.ఎ.) నెట్వర్క్ ను భారతదేశం గత వారం ఆవిష్కరించింది.
కస్టడీకి మల్లన్న
జోతిష్యుడు లక్ష్మీకాంత శర్మ కేసులో అరెస్ట యిన తీన్మార్ మల్లన్నను సైబర్ క్రైమ్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. గతంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మల్లన్నపై కేసు నమోదయింది.
పోటీపై క్లారిటీ
హుజూరాబాద్ లో పోటీకి సిద్ధమే : కొండా కేసిఆర్ పై ప్రజలకు భ్రమలు తొలగిపోయాయి వరంగల్ సెంటిమెంట్ ను వదులుకోబోనని స్పష్టీకరణ
కన్నేసి...కసితీర కోసి..
సూర్యాపేట జిల్లాలో దారుణం యువతి పరిస్థితి విషమం.. పరారీలో నింధితుడు
కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉత్సవాలు
గణేశ్ నవరాత్రి ఉత్సవాలను భారీ బందోబస్తు నడుమ నిర్వహించాలని కనీంనగర్ రేంజ్ డీఐజీ పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
7 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్
ఆరు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్ని కలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూ లను ఖరారు చేసింది. 7 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలతోపాటు బిహార్ లో ఒక శాసనమండలి సానానికి కూడా ఉప ఎన్నిక అక్టోబర్ 4న జరగనుంది.
మత్స్య సంపద వృద్ధి
చెరువులోకి చేప పిల్లలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి
వర్షం నీరు నిలవకుండా ప్రణాళికలు
భవిష్యత్ లో వరదలు వచ్చినా నష్టం రాకూడదు నిర్ధిష్ట ప్రణాళికలు రూపొందించాలి పంటనష్టానికి సంబంధించి నివేదిక ఇవ్వండి అధికారులతో సమీక్షించిన మంత్రి కేటిఆర్
పంటలకు మద్దతు ధరలు పెంపు
గోధుమలకు క్వింటాకు 40 పెంపు ఆర్థిక వ్యవహారాల కేబినేట్ కమిటీ నిర్ణయం
తమిళసై.. రెండేళ్లు పూర్తి
గవర్నర్గా రాజ భవన్లో రెండేళ్ల అనుభవం ప్రత్యేకంగా పుస్తకం ఆవిష్కరణ శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ పోచారం సహా పలువురు
ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య రాజీనామా
ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ గా రెండేళ్ల పదవీ కాలం ఉండగానే ఆమె ఈ పదవిని వదులు కున్నారు. ఆమె రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిందకు పంపారని రాజ్ భవన్ అధికారి తెలిపారు.
సమ్మళిత విద్యతోనే దేశాభివృద్ధి
ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే న్యాయ మైన, నిష్పాక్షిక, సమ్మిళిత విద్య చాలా ముఖ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం చెపారు.
స్టాలిన్ బాట.. ప్రజా ఆస్తుల రక్షణ
ప్రజల సొత్తును కేందప్రభుత్వం ప్రయివేటీకరించడం వారుణం అని తేల్చారు. దీనిని ఎంతమాత్రం సహించ బోమని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు.
మంద కృష్ణ మాదిగను పరామర్శించిన డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
ప్రమాదవశాత్తు కాలికి గాయమై సర్జరీ చేయించుకున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్య క్షుడు మంద కృష్ణ మాదిగను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించా రు.
వినాయక నిమజ్జన సమస్యలపై.... ఇదేనా శ్రద్ధ
విచారణకు పది నిముషాల ముందు నివేదికా? నిమజ్జనం ఆంక్షల ఉత్తర్వులను రిజర్వ్ చేసిన హైకోర్టు
భారీ వర్షాలపై ఆరా
అధికారులతో ఢిల్లీ నుంచి నేరుగా సమీక్ష అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సోమేశకు సూచన క్షేత్రస్థాయిలో సహాయక బృందాలను సిద్ధం చేయాలని ఆదేశం