CATEGORIES
Kategorien
ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి
• రహదారులు, ఫ్లైఓవర్ల అభివృద్ధికి కేంద్ర సహకారం
స్వేచ్ఛగా వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోవచ్చు
• రాష్ట్ర పురపాలక శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
పగిలిన పట్టిసీమ పైప్ లైన్
• 20 అడుగుల ఎత్తులో ఎగిసిపడిన నీళ్లు • పంటలు మునుగుతున్నాయని రైతుల ఆందోళన • వృథాగా పోతున్న గోదావరి జలాలు
ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యం
• గత ఐదేళ్లలో రాష్ట్రానికి సరిదిద్ద లేనంత నష్టం జరిగింది • ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని బాగు చేస్తుంది
పెద్ద తలకాయలను పట్టుకోండి
• అటవీ శాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం
జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశం చేశాడు
• టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మీడియా సమావేశం వివరాలు
త్వరలో జమ్మూకశ్మీర్ ఎన్నికలు
• అమర్నాథ్ యాత్ర ముగిసిన వెంటనే రంగం సిద్ధం కావలంటూ కేంద్ర అమిత్ షా పిలుపు
బీఆర్ఎస్కు మరో ఎమ్మెల్యే షాక్!
• తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి
2036 ఒలింపిక్స్ బిడ్డింగ్ సక్సెస్‌కు మీ సూచనలు సాయపడతాయి
పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేసి వస్తారని ప్రధాని మోదీ నమ్మకం వ్యక్తం చేశారు.
విజయవాడ నుండి కర్నూలుకు త్వరలోనే విమాన సర్వీసులు
విజయవాడ నుండి కర్నూలుకు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఆర్థిక శాఖ తర్జన భర్జన
అమరావతి... ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 వేల దొంగ పెన్షన్లు
రాష్ట్రంలో సుమారు 2.50 లక్షల దొంగ పెన్షన్ దారులున్నట్టు ప్రభుత్వం ప్రాధమికంగా గుర్తించింది.
బాబు ఢిల్లీ పర్యటనలో స్పష్టమైన మార్పు
• సిఎం హెూదాలో తొలి సారి ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు • రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టులపై తొలి పర్యటనలోనే చంద్రబాబు వరుస భేటీలు
యుద్ధ ప్రాతిపదికన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ పనులు
రాష్ట్రంలో పలు నీటి పారుదల ప్రాజక్టుల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదిన చేపడుతున్నట్లు రాష్ట్ర జలవనరుల అభివౄఎద్ధి శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు తెలిపారు.
అప్పుడు కెమెరా తనవైపే ఉందని కోహ్లికి తెలియదు
రిషబ్ పంత్ ఔటైనప్పుడు విరాట్ రియాక్షన్‌ను గమనించారా? ఆ సమయంలో కెమెరా తనవైపు ఉందని కోహ్లి అనుకోలేదు. పంత్ అలాంటి క్యాచ్ ఇచ్చిన వెంటనే స్పందించి తన మొహానికి టవల్ అడ్డు పెట్టుకున్నాడు.
పాక్ ఎన్నికలపై దర్యాపు
అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం • మానవ హక్కుల పరిరక్షణ, చట్టబద్ధ పాలనకు పిలుపు
వైసీపీ సర్కార్ డేటా ఎంట్రీ ఆపరేటర్లను వేదనకు గురిచేసింది
ఇంజినీరింగ్ విభాగాల సమీక్షలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఎయిమ్స్ నుండి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
గురువారం డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు వెల్లడి వృద్ధాప్యంతో బాధపడుతున్న బీజేపీ కురువృద్ధుడు
రామోజీ ఓ అక్షర శిఖరం
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు ఓ అక్షర శిఖరమని ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు పేర్కొన్నారు. అచంచలమైన విశ్వాసంతో ఎదిగిన వ్యక్తికి గొప్ప ఉదాహరణ రామోజీరావు అని చెప్పారు.
జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారడం అనైతిక చర్య
జగిత్యాల ఎమ్మెల్యేపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది * పార్టీ మార్పుపై రాహుల్ స్పందించాలి ఆత్మహత్యలు చేసుకుంటున్న చేనేత కార్మికులు పట్టించుకోని ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎల్ రమణ
చేతిలో రాజ్యాంగ ప్రతితో రాహుల్ ఎంపీగా ప్రమాణం
లోక్ సభకు వచ్చిన సోనియా, ప్రియాంకగాంధీ • ప్రమాణం చివరలో జైహింద్, జై సంవిధాన్ అని రాహుల్ గాంధీ నినాదాలు • వయనాడ్ స్థానానికి రాహుల్ రాజీనామాను ఆమోదించిన స్పీకర్
క్రికెటర్ హనుమ విహారికి నారా లోకేష్ అండ
విహారీ తిరిగొచ్చేయ్... నీకు మా పూర్తి సహకారం ఉంటుంది • మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన టీమిండియా క్రికెటర్ హనుమ విహారి • లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపిన విహారి • విహారితో భేటీ సంతోషం కలిగించిందన్న మంత్రి లోకేశ్ • గత ప్రభుత్వ హయాంలో అతడు రాజకీయ దౌర్జన్యానికి గురయ్యాడని వెల్లడి • విహారి తిరిగి ఆంధ్రాకు వచ్చేయాలని లోకేశ్ సూచన
క్రికెటర్ హనుమ విహారికి నారా లోకేష్ అండ
విహారీ తిరిగొచ్చేయ్... నీకు మా పూర్తి సహకారం ఉంటుంది • మంత్రి నారా లోకేశు కలిసిన టీమిండియా క్రికెటర్ హనుమ విహారి • లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపిన విహారి • విహారితో భేటీ సంతోషం కలిగించిందన్న మంత్రి లోకేశ్ • గత ప్రభుత్వ హయాంలో అతడు రాజకీయ దౌర్జన్యానికి గురయ్యాడని వెల్లడి ఆ విహారి తిరిగి ఆంధ్రాకు వచ్చేయాలని లోకేశ్ సూచన
కేంద్రమంత్రి జేపీ నడ్డాతో సీఎం రేవంత్ బేటీ
• జాతీయ ఆరోగ్య మిషన్ 2023-24 మూడు.. నాలుగు త్రైమాసికాల నిధులు • రూ. 323.73 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి • కేంద్రం నుంచి రావల్సిన నిధులు రాక పోవటంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం
అసాంఘిక శక్తులను ఉపేక్షించను
రౌడీయిజం చేస్తే అదే వాళ్లకు ఆఖరి రోజు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన • జగన్ పాలన ప్రజలకు ఓ పీడకల అభివృద్ధిలో ఏపీని పరుగులు పెట్టించాలి • ఎన్టీఆర్ మెమోరియల్ వద్ద భారీ బహిరంగ సభలో ఏపీ సిఎం అభివృద్ధిలో ఏపీని పరుగులు పెట్టించాలి • ఎన్టీఆర్ మెమోరియల్ వద్ద భారీ బహిరంగ సభలో ఏపీ సిఎం
ఐపిఎస్ గా విజయశాంతి
తను పట్టుకుంటే పోలీస్ తుపాకి ధైర్యం వస్తుంది... వేసుకుంటే యూనిఫాం కే పౌరుషం వస్తుంది... తానే ఒక యుద్ధం..
శుభ్‌మన్ గిల్‌కు టీమిండియా కెప్టెన్సీ..!
జింబాబ్వేతో 5 మ్యాచుల టీ20 సిరీస్ • టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఈ పర్యటన కోసం జింబాబ్వే వెళ్లనున్న టీమిండియా • సీనియర్లకు విశ్రాంతి.. గిల్‌కు భారత జట్టు కెప్టెన్సీ అప్పగించే యోచనలో బీసీసీఐ • జులై 6 నుంచి 14 వరకు సిరీస్
వాలంటీర్లకు సర్కారు షాక్
న్యూస్ పేపర్ అలవెన్స్ నిలిపివేత ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఉషోదయ పబ్లికేషన్స్ సుప్రీంకోర్టులో సవాలు
దేశంలో ఇప్పటికీ అప్రకటిత ఎమర్జెన్సీ
ఎలాంటి ప్రకటన లేకుండానే కొనసాగింపు ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత మల్లిఖార్జున ఖరే ఘాటు జవాబు
మెగా డిఎస్సీకి కేబినెట్ ఓకే
తొలి క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర • ల్యాండ్ టైట్లింగ్ రద్దు, పెన్షన్ల పెంపుకు ఆమోదం జూలై 1న పెంచిన పెన్షన్లను సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పంపిణీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు ప్రజలకు భరోసా కల్పించేలా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుకు నిర్ణయం