CATEGORIES
Kategorien
![కొట్టుకుపోయిన గుడ్డేటివాగు వంతెన కొట్టుకుపోయిన గుడ్డేటివాగు వంతెన](https://reseuro.magzter.com/100x125/articles/26890/1537919/RCBa-4yiS1702653537126/1702659164068.jpg)
కొట్టుకుపోయిన గుడ్డేటివాగు వంతెన
తిరుపతి జిల్లా నాగలాపురం మండలం పిచ్చాటూరు మండలానికి ప్రధాన రహదారిగా వాడుకలో ఉన్న రోడ్డు తుఫాను ప్రభావంతో పూర్తిగా దెబ్బ తినడంతో 18 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపో యి నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
![తెదేపా అధికారంలోకి వచ్చాక 1వ తేదీనే పింఛన్ తెదేపా అధికారంలోకి వచ్చాక 1వ తేదీనే పింఛన్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1537919/-czQtsrXV1702653892132/1702654083340.jpg)
తెదేపా అధికారంలోకి వచ్చాక 1వ తేదీనే పింఛన్
- జగన్ పాలనలో మొదటి బాధితులు ఉద్యోగులే..! - రిటైర్డ్ ఉద్యోగులతో ముఖాముఖిలో నారా లోకేష్
![ఆడుదాం ఆంధ్రాకు దరఖాస్తుల ఆహ్వానం ఆడుదాం ఆంధ్రాకు దరఖాస్తుల ఆహ్వానం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1535876/M0DK4zi7Q1702488852286/1702488909810.jpg)
ఆడుదాం ఆంధ్రాకు దరఖాస్తుల ఆహ్వానం
నాగలాపురం మండలం లోని 12 గ్రామ సచివాలయ పరిధిలోని 15 సంవత్సరాలు దాటిన విద్యార్థులు, యువకులు, యువతీ విద్యార్థినులు, పురుషులు, మహిళలు ఎవరైనా ఆడదాం ఆంధ్ర పోటీల కోసం గ్రామస్థాయి నుండి దరఖాస్తులను సచివాలయంలో చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి.ఎం.కె.బాబు తెలిపారు.
![15న రైతుభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి 15న రైతుభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1535876/LfmkDjjk01702488711742/1702488799108.jpg)
15న రైతుభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
- రైతులకు అండగా బిసివై పార్టీ ఉంటుంది - పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్
![ఈవీయంలో ఓటు వేసే విధానంపై అవగాహన ఈవీయంలో ఓటు వేసే విధానంపై అవగాహన](https://reseuro.magzter.com/100x125/articles/26890/1535876/jqk0mEU5y1702488652266/1702488710626.jpg)
ఈవీయంలో ఓటు వేసే విధానంపై అవగాహన
కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఎన్నికల సమీపిస్తున్నది.
![ఘనంగా ఢిల్లీలో 69వ జాతీయ మహాసభలు ఘనంగా ఢిల్లీలో 69వ జాతీయ మహాసభలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1535876/3mWlBiFld1702488540476/1702488652256.jpg)
ఘనంగా ఢిల్లీలో 69వ జాతీయ మహాసభలు
పుంగనూరు కు చెందిన విద్యార్థి సంఘం నాయకుడు విజయ్ కుమార్ కు ఆహ్వానం
![రైతులు ఆందోళన చెందవద్దు రైతులు ఆందోళన చెందవద్దు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1535876/D7yzOiWkg1702488409158/1702488540071.jpg)
రైతులు ఆందోళన చెందవద్దు
- ప్రతిగింజనూ కొంటాం -అవసరమైతే నిబంధనలు సడలింస్తాం
![నలుపు రంగు ఉంటే ఏనుగులు ఏమి చేయవు నలుపు రంగు ఉంటే ఏనుగులు ఏమి చేయవు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1532562/d5UnJ3X4s1702262740783/1702262795655.jpg)
నలుపు రంగు ఉంటే ఏనుగులు ఏమి చేయవు
- నష్టపోయిన పంటను పరిశీలించిన ఎస్ఆర్డీఓ శివన్న
![ఆరోగ్యానికి ఆయుష్మాన్ భవః ఆరోగ్యానికి ఆయుష్మాన్ భవః](https://reseuro.magzter.com/100x125/articles/26890/1532562/ATgMj7s5_1702262657148/1702262734144.jpg)
ఆరోగ్యానికి ఆయుష్మాన్ భవః
- ప్రభుత్వాసుపత్రిలో 230మందికి వైద్య చికిత్సలు - మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం 11 మంది రెఫెర్ - వైద్యాధికారి డాక్టర్ వెంకట్రామయ్య
![లోక్ అదాలతో 395 కేసుల పరిష్కారం లోక్ అదాలతో 395 కేసుల పరిష్కారం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1532562/rq1HnkSoJ1702262587451/1702262649950.jpg)
లోక్ అదాలతో 395 కేసుల పరిష్కారం
- 46,59,987 లు రికవరీ - జడ్జి ఉమర్ ఫరూక్
![ఎమ్మెల్యే సారు... ఓ సారి మా వీధులు చూడండి ఎమ్మెల్యే సారు... ఓ సారి మా వీధులు చూడండి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1532562/jjuFKGQCm1702262499419/1702262584750.jpg)
ఎమ్మెల్యే సారు... ఓ సారి మా వీధులు చూడండి
సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మేజర్ పంచాయితీ లో హరిజనవాడ, అరుంధతి వాడ,బలిజపాలెం, శాటిలైట్ కాలనీలో మురుగు కాలువలు లేక రోడ్లపైనే మురికి నీరు నిలుస్తుండటంతో, ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం పట్టించు కోవాలి.
![ఆలయ ప్రాంగణంలో కోనేరు గుంతను తక్షణమే పూడ్చి వేయండి ఆలయ ప్రాంగణంలో కోనేరు గుంతను తక్షణమే పూడ్చి వేయండి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1532562/RiQma8fPH1702261694572/1702262498453.jpg)
ఆలయ ప్రాంగణంలో కోనేరు గుంతను తక్షణమే పూడ్చి వేయండి
- దేవాదాయ శాఖ ఆర్జెసి ఎన్విఎస్ఎన్ మూర్తి - అధికారులకు ఆదేశం
![అత్యంత వైభవంగా శ్రీసిటి ఎండీ కుమార్తె పెళ్లి అత్యంత వైభవంగా శ్రీసిటి ఎండీ కుమార్తె పెళ్లి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1532562/rjhYURrDh1702261603804/1702261676132.jpg)
అత్యంత వైభవంగా శ్రీసిటి ఎండీ కుమార్తె పెళ్లి
- హాజరైన పలువురు రాజకీయ, పారిశ్రామిక, సినీ ప్రముఖులు
![రాష్ట్రానికి మరిన్ని 'శ్రీసిటీ'లు కావాలి రాష్ట్రానికి మరిన్ని 'శ్రీసిటీ'లు కావాలి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1532562/v5hsjVvKp1702261525118/1702261604036.jpg)
రాష్ట్రానికి మరిన్ని 'శ్రీసిటీ'లు కావాలి
శ్రీ సిటీ అభివృద్ధి పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ మెగా ఇండస్ట్రీల్ పార్క్ ద్వారా రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతుందని, రాష్ట్ర ప్రెస్ అకాడమి ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు కొనియాడారు
![టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే జిఓ 217 రద్దుచేస్తాం..! టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే జిఓ 217 రద్దుచేస్తాం..!](https://reseuro.magzter.com/100x125/articles/26890/1532562/1wl448bax1702257383360/1702261424877.jpg)
టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే జిఓ 217 రద్దుచేస్తాం..!
- ఉల్లిగడ్డలు, బంగాళాదుంపలకు తేడా తెలియని సిఎం - నిబంధనాలను తొలగించి మత్స్యకారులను ఆదుకుంటాం
![రైతులందరూ కిసాన్ క్రెడిట్ కార్డులు తీసుకోవాలి రైతులందరూ కిసాన్ క్రెడిట్ కార్డులు తీసుకోవాలి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1532562/0vh_LmbPO1702261186109/1702261253930.jpg)
రైతులందరూ కిసాన్ క్రెడిట్ కార్డులు తీసుకోవాలి
- కేంద్ర పథకాలతో ప్రజలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి: నిర్మలా సీతారామన్
![ప్రాజెక్టుల నిర్వహణను సీఎం జగన్ గాలికొదిలేశారు ప్రాజెక్టుల నిర్వహణను సీఎం జగన్ గాలికొదిలేశారు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1532562/WGafeq6SY1702257487980/1702261176608.jpg)
ప్రాజెక్టుల నిర్వహణను సీఎం జగన్ గాలికొదిలేశారు
- టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అమరావతి
![మొక్కుబడిగా గ్రూప్-2 నోటిఫికేషన్ మొక్కుబడిగా గ్రూప్-2 నోటిఫికేషన్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1531773/D63jrhtkJ1702228337445/1702228518921.jpg)
మొక్కుబడిగా గ్రూప్-2 నోటిఫికేషన్
-రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ 1960 ప్రకారం ఓట్లను ఇంటి నంబర్ల ప్రకారం క్రమంగా ఉండేలా చూడాలి. కానీ నేటికి దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు
![టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలి టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1531773/WGAQd_Irt1702219344850/1702228326204.jpg)
టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలి
తిరుపతి బైరాగి పట్టెడలో గల ఏఐటియుసి జిల్లా కార్యాలయంలో టిటిడి కాంటాక్ట్ కార్మికులు గోవిందరాజ సత్రాలలో పనిచేస్తున్న 54 మందితో సమావేశం జరిగింది.
![తుపాను బాధితులకు ప్రభుత్వ సాయం తుపాను బాధితులకు ప్రభుత్వ సాయం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1531773/EEkMUgY6b1702219235966/1702219330211.jpg)
తుపాను బాధితులకు ప్రభుత్వ సాయం
నాగలాపురం మండలం మిచౌంగ్ తుపాను బాధితులకు మండలంలోని తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో తహసిల్దార్ ప్రసన్న కుమార్
![రైల్వే ఉద్యోగులకు వైద్య సేవలు రైల్వే ఉద్యోగులకు వైద్య సేవలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1531773/tSOalCnj71702219103927/1702219328943.jpg)
రైల్వే ఉద్యోగులకు వైద్య సేవలు
రేణిగుంట రైల్వే కళ్యాణ మండపంలో శుక్రవారంమెగా గ్రీవెన్స్, మెడికల్ క్యాంప్, నిర్వహించారు.
![అమరాలో మోకాలు తుంటి ఎముకలకు శస్త్ర చికిత్సలు అమరాలో మోకాలు తుంటి ఎముకలకు శస్త్ర చికిత్సలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1531773/U-PiC6rNV1702218645310/1702219103515.jpg)
అమరాలో మోకాలు తుంటి ఎముకలకు శస్త్ర చికిత్సలు
- చైర్మన్ డాక్టర్ ప్రసాద్ గౌరనేని - పేద ప్రజల కోసమే అమర ఫౌండేషన్
![వ్యక్తిగత ప్రతిష్ట కోసం నిధుల దుర్వినియోగం వ్యక్తిగత ప్రతిష్ట కోసం నిధుల దుర్వినియోగం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1531773/TgfXkIYVW1702218559791/1702218645258.jpg)
వ్యక్తిగత ప్రతిష్ట కోసం నిధుల దుర్వినియోగం
తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు చిన్నబాబు
![పోలింగ్ కేంద్రమా కుక్కల నివాసమా... పోలింగ్ కేంద్రమా కుక్కల నివాసమా...](https://reseuro.magzter.com/100x125/articles/26890/1526332/fVdM22O5p1701689939520/1701690023851.jpg)
పోలింగ్ కేంద్రమా కుక్కల నివాసమా...
- అద్వాన స్థితిలో నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలు - పోలింగ్ కేంద్రాలకు ఉండవలసిన గుర్తింపు ఎక్కడ
![అమ్మవారి ఆలయంలో ఘనంగా మూసిన పాంచరాత్ర ఆగమ సదస్సు అమ్మవారి ఆలయంలో ఘనంగా మూసిన పాంచరాత్ర ఆగమ సదస్సు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1526332/aetotDLav1701689864343/1701689927917.jpg)
అమ్మవారి ఆలయంలో ఘనంగా మూసిన పాంచరాత్ర ఆగమ సదస్సు
పాంచరాత్ర ఆగమంలో తెలియజేసిన జ్యోతిష్య శాస్త్రంతోనే మానవ మనుగడకు దశా నిర్దేశమని జాతీయ సంస్కృత విద్యాపీఠం ఆచార్యులు చక్రవర్తి రంగనాథన్ తెలియజేశారు.
![స్పెషల్ క్యాంపెయిన్ లో 1490 దరఖాస్తులు స్పెషల్ క్యాంపెయిన్ లో 1490 దరఖాస్తులు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1526332/ByvnlPcBL1701689810056/1701689863999.jpg)
స్పెషల్ క్యాంపెయిన్ లో 1490 దరఖాస్తులు
తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో శని, ఆదివారాల్లో నిర్వహించిన స్పెషల్ క్యాంపెయిన్ లో 1490 దరఖాస్తులు వచ్చినట్టు సంబంధిత అధికారులు తెలిపారు.
![వర్ష బీభత్సం - స్తంభించిన రాకపోకలు వర్ష బీభత్సం - స్తంభించిన రాకపోకలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1526332/otNBWjc241701689732132/1701689789708.jpg)
వర్ష బీభత్సం - స్తంభించిన రాకపోకలు
- కాళంగి నదిలో 6 గేట్లు ఎత్తివేత 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
![70 సంవత్సరాలుగా ఉసిరి వృక్షానికి పూజలు 70 సంవత్సరాలుగా ఉసిరి వృక్షానికి పూజలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1526332/NRx2UYGWx1701689564551/1701689720388.jpg)
70 సంవత్సరాలుగా ఉసిరి వృక్షానికి పూజలు
- సంవత్సరకాలంలో చేసే శారీరక, మానశిక దోషాలకు చక్కటి పరిష్కారం
![నీటి ప్రవాహ హెచ్చరిక నీటి ప్రవాహ హెచ్చరిక](https://reseuro.magzter.com/100x125/articles/26890/1526332/cxGOFwXx11701689512276/1701689564070.jpg)
నీటి ప్రవాహ హెచ్చరిక
నాగలాపురం మండల పరిధిలోని టీపీ కోట గ్రామ రెవెన్యూలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గొడ్డేరు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పంచాయతీ కార్యదర్శి శైలేంద్ర నాథ్, టీపీ కోట గ్రామ సర్పంచ్ కె. సక్కుబాయి సుబ్రహ్మణ్యం నీటి ప్రవాహ హెచ్చరిక సూచనలను ఏర్పాటు చేశారు.
![తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన](https://reseuro.magzter.com/100x125/articles/26890/1526332/69DP4GT1s1701689420180/1701689492738.jpg)
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
- ప్రాణనష్టం జరగకుండా అధికారులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశం