CATEGORIES

షోకాజ్ నోటీసులతో వినతి
Andhranadu

షోకాజ్ నోటీసులతో వినతి

రేణిగుంట ఐసిడిఎస్ అధికారి కృష్ణ మంజరి ఇచ్చిన సోకస్ నోటీసులకు నిరసనగా గురువారం సామూహిక వినతి పత్రాలు అందజేశారు.

time-read
1 min  |
Jan 19, 2024
పశువుల గర్భకోస వ్యాధులకు నివారణ టీకాలు
Andhranadu

పశువుల గర్భకోస వ్యాధులకు నివారణ టీకాలు

పశువుల గర్భకోస వ్యాధులకు నివారణ టీకాలు

time-read
1 min  |
Jan 19, 2024
త్రిలోక్ ఆరోగ్యంపై చంద్రబాబు ఆరా
Andhranadu

త్రిలోక్ ఆరోగ్యంపై చంద్రబాబు ఆరా

కుప్పం నియోజకవర్గ టిడిపి కార్యకర్తల సంక్షేమ కన్వీనర్ త్రిలోక్ నాయుడు ఆరోగ్య పరిస్థితి పై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం ఆరా తీశారు

time-read
1 min  |
Jan 19, 2024
దళితులకు ఇంటి పట్టాలు మంజూరు చేయండి
Andhranadu

దళితులకు ఇంటి పట్టాలు మంజూరు చేయండి

మండలంలోని కాట్రపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 61/4 లోని ప్రభుత్వ భూమిలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని సుమారు 80 దళిత కుటుంబాల గత రెండు మూడు రోజులుగా టెంట్లు వేసుకుని చెట్లు కింద పడి కాపులు కాస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

time-read
1 min  |
Jan 19, 2024
షోకాజ్ నోటీసులనే జవాబుగా అందించిన అంగన్వాడీలు
Andhranadu

షోకాజ్ నోటీసులనే జవాబుగా అందించిన అంగన్వాడీలు

న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 37 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్న అంగన్వాడీ సిబ్బంది పై ఎస్మా చట్టం ప్రయోగిస్తూ నోటీసులు జారీ చేసిన విషయం అందరికి తెలిసిందే

time-read
1 min  |
Jan 19, 2024
లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం
Andhranadu

లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం

గర్భస్థ లింగ నిర్ధారణ చట్టరీత్య నేరమని అలాంటి తప్పులకు పాల్పడరాదని యాదమరి సి హెచ్ ఓ లక్ష్మీనారాయణ సూచించారు

time-read
1 min  |
Jan 19, 2024
ఇళ్ల లబ్దిదారులకు వడ్డీ రీయింబర్స్ మెంట్ విడుదల
Andhranadu

ఇళ్ల లబ్దిదారులకు వడ్డీ రీయింబర్స్ మెంట్ విడుదల

ఏపీలో 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' పథకం కింద ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులకు వైసిపి ప్రభుత్వం నేడు వడ్డీ రీయింబర్స్మెంట్ చేసింది.

time-read
1 min  |
Jan 19, 2024
అన్నమయ్య జిల్లా కలెక్టర్ సస్పెన్షన్
Andhranadu

అన్నమయ్య జిల్లా కలెక్టర్ సస్పెన్షన్

- తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల దందా వ్యవహారం ఐపీఎస్ అధికారులు, పోలీసు, రెవెన్యూ అధికారులపై చర్యలకు సిద్ధమవుతున్న ఈసీ

time-read
1 min  |
Jan 19, 2024
చంద్రబాబు రాకకు నారావారిపల్లి ముస్తాబు
Andhranadu

చంద్రబాబు రాకకు నారావారిపల్లి ముస్తాబు

- పెద్ద ఎత్తున అభిమానులు రానున్నట్లు అంచనా

time-read
1 min  |
Jan 12, 2024
చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించే స్థాయి నానికి లేదు: కేశినేని చిన్ని
Andhranadu

చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించే స్థాయి నానికి లేదు: కేశినేని చిన్ని

- సొంత డబ్బా కొట్టుకోవద్దంటూ కేశినేని నానికి హితవు  - స్థాయిని నిర్ణయించాల్సింది ప్రజలేనని వెల్లడి

time-read
1 min  |
Jan 12, 2024
అయోధ్య అక్షింతల పంపిణీ
Andhranadu

అయోధ్య అక్షింతల పంపిణీ

మండలం గురవరాజు పల్లె రామకృష్ణాపురంలో అయోధ్య రామాలయం అక్షింతలు పంపిణీ చేస్తూ గురువారం మేళతాళాలతో ప్రదర్శన నిర్వహించారు.

time-read
1 min  |
Jan 12, 2024
నాగాలమ్మ ఆలయంలో ప్రత్యేక అమావాస్య పూజలు
Andhranadu

నాగాలమ్మ ఆలయంలో ప్రత్యేక అమావాస్య పూజలు

పట్టణ మందలి గంటావూరు వద్ద వెలసిన శ్రీ నాగలమ్మ ఆలయంలో గురువారం ప్రత్యేక అమావాస్య పూజలు జరిగాయి.

time-read
1 min  |
Jan 12, 2024
షోకాజ్ నోటీసులకు భయపడం
Andhranadu

షోకాజ్ నోటీసులకు భయపడం

ఊయల ఊపి, ఉగ్గుపాలు పట్టిన చేతులివి ప్రభుత్వం సమ్మెను అణిచి వేయడానికి పంపిన షోకాజ్ నోటీస్ లకు తాము భయపడం అని అంగనవాడి సిబ్బంది ఆత్మస్థైర్యంతో చెప్పారు.

time-read
1 min  |
Jan 12, 2024
తిరుపతి రైల్వే స్టేషన్ జన్మదిన వేడుకలు
Andhranadu

తిరుపతి రైల్వే స్టేషన్ జన్మదిన వేడుకలు

తిరుపతి రైల్వే స్టేషన్ జన్మదిన మహోత్స వేడుకను విశ్రాంతి ఉద్యోగులు, రైల్వే అధికారులతొ స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ నిర్వహించారు.

time-read
1 min  |
Jan 12, 2024
“స్వచ్ఛ సర్వేక్షణ్ 2023"లో తిరుపతి నగరపాలక సంస్థకు 8వ ర్యాంక్
Andhranadu

“స్వచ్ఛ సర్వేక్షణ్ 2023"లో తిరుపతి నగరపాలక సంస్థకు 8వ ర్యాంక్

- వాటర్ ప్లస్, 5 స్టార్ రేటింగ్స్ ర్యాంకులో సర్టిఫికేషన్

time-read
1 min  |
Jan 12, 2024
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.?
Andhranadu

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.?

తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో మాదిరిగానే ఏపీలోనూ ఇలాంటి పధకాన్ని త్వరలోనే ప్రవేశపెడతారనే చర్చ గత కొద్దిరోజులుగా నెట్టింట ప్రచారమవుతోంది

time-read
1 min  |
Jan 12, 2024
చిరువ్యాపారులకు అండగా ప్రభుత్వం
Andhranadu

చిరువ్యాపారులకు అండగా ప్రభుత్వం

- 8వ విడత జగనన్న తోడులో సిఎం బటన్ నొక్కి రూ.431 కోట్లు విడుదల

time-read
1 min  |
Jan 12, 2024
ఏపీకి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల పంట
Andhranadu

ఏపీకి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల పంట

స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో ఏపీ నాలుగు జాతీయ అవార్డులు, ఒక రాష్ట్ర స్థాయి అవార్డు గెలుచుకుంది. దక్షిణ భారత దేశంలో క్లీన్ సిటీల్లో ఏపీ నంబర్ వన్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిలిచింది.

time-read
1 min  |
Jan 12, 2024
వికసిత్ భారత్ సంకల్ప యాత్ర
Andhranadu

వికసిత్ భారత్ సంకల్ప యాత్ర

పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించి సద్వినియోగం చేసుకునేలా అధికారులు చైతన్య పరచాలని బీజేపీ నాయకులు అన్నారు. గురువారం మండలంలోని ఎగువ సుగాలి తండా, కోటకొండ గ్రామ పంచాయతీల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు.

time-read
1 min  |
Jan 05, 2024
జగనన్న ఆరోగ్య సురక్ష
Andhranadu

జగనన్న ఆరోగ్య సురక్ష

మండలంలోని గాజుల పెళ్లూరు, ఆలత్తూరు వెల్నెస్ సెంటర్లను తిరుపతి జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాసరావు, జిల్లా స్టాటిస్టికల్ ఆఫీసర్ నాగేంద్ర కుమార్ డి పి హెచ్ ఎన్ ఓ ఇంచార్జ్, ప్రకాష్ మొదలుకున్న అధికారులు సందర్శించడమైనది.

time-read
1 min  |
Jan 05, 2024
అయ్యప్ప భక్తుడి సైకిల్ యాత్ర
Andhranadu

అయ్యప్ప భక్తుడి సైకిల్ యాత్ర

చంద్రబాబు నాయుడు శబరిగిరికి సైకిల్ ముఖ్యమంత్రి కావాలని ఓ అయ్యప్ప భక్తుడు యాత్ర ప్రారంభించాడు.

time-read
1 min  |
Jan 05, 2024
పెంచిన పెన్షన్ల పంపిణీ
Andhranadu

పెంచిన పెన్షన్ల పంపిణీ

మండలం మంగళంపేట సచివాలయం నన్నూరు వారి పల్లి గ్రామపంచాయతీ నందు ఈరోజు నవరత్నాలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలలో పెన్షన్లను పెంచుకుంటూ పోతామన్న ఇచ్చిన మాట ప్రకారం ఈనెల 3000 చేయడం జరిగిందని పెంచిన పెన్షన్ సర్పంచ్ వాసుదేవ రెడ్డి, మండల సచివాలయ కన్వీనర్ మరువతు భాష, ఆధ్వర్యంలో ఈరోజు పెన్షన్ దారులకు అందజేశామని తెలిపారు

time-read
1 min  |
Jan 05, 2024
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
Andhranadu

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి

రాష్ట్రంలోని దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మునీశ్వర స్వమి కోరారు.

time-read
1 min  |
Jan 05, 2024
గిరిజనులకు అండగా జనసేన
Andhranadu

గిరిజనులకు అండగా జనసేన

గిరిజనులకు అండగా జనసేన పార్టీ ఉంటుందని జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ పొన్న యుగంధర్ సతీమణి స్రవంతి రెడ్డి అన్నారు.

time-read
1 min  |
Jan 05, 2024
పెద్దలు నన్ను దూషించినా దీవెనలుగానే భావిస్తాను
Andhranadu

పెద్దలు నన్ను దూషించినా దీవెనలుగానే భావిస్తాను

- వైసీపీకి ఓటమి కళ్లెదుటే కనిపిస్తోందన్న పవన్ - అందుకే కాపులను రెచ్చగొడుతోందని విమర్శలు

time-read
1 min  |
Jan 05, 2024
షర్మిలను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తాం
Andhranadu

షర్మిలను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తాం

- వైసీపీలో అవకాశం లేక తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టుకున్నారు

time-read
1 min  |
Jan 05, 2024
లోటస్ పాండ్కు సీఎం జగన్..తల్లి విజయమ్మతో భేటీ
Andhranadu

లోటస్ పాండ్కు సీఎం జగన్..తల్లి విజయమ్మతో భేటీ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి లోటస్ పాండ్కు చేరుకు న్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్ లోటస్ పాండ్కు వచ్చారు.

time-read
1 min  |
Jan 05, 2024
బాబుతోనే బడుగులకు భవిత
Andhranadu

బాబుతోనే బడుగులకు భవిత

- జగన్ పాలనలో బాగుపడింది ఆ నలుగురు రెడ్లే - జీఎస్డీపీని మించి రాష్ట్రంలో అప్పులు  - వైసీపీ ప్రభుత్వంలో లబ్ధిపొందింది జగన్ కంపెనీలే

time-read
5 mins  |
Jan 05, 2024
తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన
Andhranadu

తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇంటింటికీ రేషన్ బియ్యం పథకం క్షేత్ర స్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొన్ని చోట్ల అమలుకాలేదు.

time-read
1 min  |
Jan 04, 2024
పట్టు వదలని అంగన్వాడీలు
Andhranadu

పట్టు వదలని అంగన్వాడీలు

ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల 5వ తారీకు లోపల సమ్మె విరమించాలని డెడ్ లైన్ విధించింది. ప్రభుత్వం విధించిందిన డెడ్ లైన్ పట్టించుకోకుండా అంగన్వాడీ ఉద్యోగులు జిల్లాలోని కలెక్టరేట్ ముట్టడించాలని రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది.

time-read
1 min  |
Jan 04, 2024