CATEGORIES
Kategorien
![పింఛన్ల పంపిణీపై త్వరలో కొత్త మార్గదర్శకాలు పింఛన్ల పంపిణీపై త్వరలో కొత్త మార్గదర్శకాలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1653274/gWqh2M6rr1712072503922/1712072622869.jpg)
పింఛన్ల పంపిణీపై త్వరలో కొత్త మార్గదర్శకాలు
- కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకున్న సిఎస్ జవహర్
![ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1653274/gR2AWf5-y1712072185790/1712072500902.jpg)
ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు
పోస్టల్ బ్యాలెట్, ఇంటి నుంచి ఓటు హక్కుకు సంబంధించి అధికారుల బాధ్యతలు, వారు నిర్వహించాల్సిన విధుల గురించి జిల్లాల ఎన్నికల అధికారులకు సిఇఒ ముఖేష్ కుమార్ మీనా వివరించారు
![ఏపీ పీజీ సెట్- 2024 నోటిఫికేషన్ విడుదల ఏపీ పీజీ సెట్- 2024 నోటిఫికేషన్ విడుదల](https://reseuro.magzter.com/100x125/articles/26890/1653274/K0f0KNx5n1712072029415/1712072185034.jpg)
ఏపీ పీజీ సెట్- 2024 నోటిఫికేషన్ విడుదల
- అలమే 4 వరకూ దరఖాస్తుల స్వీకరణ - జూన్ 10 నుంచి పరీక్షలు
![58 నెలల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం 58 నెలల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1650065/Gv7lMHNvM1711798034878/1711799787584.jpg)
58 నెలల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం
- మీ ప్రభుత్వానికి రాఖీ కట్టండి - ఇవి ప్రజల భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలు
![రాజధాని లేకుండా చేసిన జగన్ రాజధాని లేకుండా చేసిన జగన్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1650065/LHBolI4zl1711797922595/1711799782152.jpg)
రాజధాని లేకుండా చేసిన జగన్
- కర్నూలు న్యాయరాజధాని ఏమైంది? -పేదలందరికీ ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తాం - 'ప్రజాగళం' సభల్లో చంద్రబాబు నెల్లూరు
![చదువు ఒకచోట.పరీక్షలు మరోచోట చదువు ఒకచోట.పరీక్షలు మరోచోట](https://reseuro.magzter.com/100x125/articles/26890/1650065/r1VcEZ-4d1711797613710/1711799776773.jpg)
చదువు ఒకచోట.పరీక్షలు మరోచోట
- ఇది కార్పొరేట్ మాయాజాలం.... - అనుమతులు లేకుండానే పదవ తరగతి నడిపిన కార్పొరేట్... -విద్యార్థులను తల్లిదండ్రులను నిలువునా మోసం చేస్తున్న తీరు..
![నేటి నుంచి పవన్ తొలి విడత ప్రచారం నేటి నుంచి పవన్ తొలి విడత ప్రచారం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1650065/NCq-IIMW01711786311284/1711799771858.jpg)
నేటి నుంచి పవన్ తొలి విడత ప్రచారం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచార షెడ్యూల్ ఖరారైంది. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ఆయన శనివారం నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు.
![టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్ టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1650065/_ZtvDWhqr1711786151219/1711799767956.jpg)
టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్
- ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామం -నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన యువ హీరో - నిఖిల్ కు పసుపు కండువా కప్పిన లోకేశ్
![ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ వితరణ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ వితరణ](https://reseuro.magzter.com/100x125/articles/26890/1650065/IpD6ytWnR1711799470597/1711799761271.jpg)
ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ వితరణ
శ్రీ సిటీలోని క్యాడ్ బరీ డైరీ మిల్క్ ఓరియో, బోరి విటా వంటి దిగ్గజ బ్రాండ్ ల తయారీ పరిశ్రమ మోండెలెజ్ ఇండియా, తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) లో భాగంగా శుక్రవారం సూళూరుపేట కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రికి రూ.30 లక్షల విలువైన అధునాతన వసతులు కలిగిన నూతన అంబులెన్స్ను వితరణగా ఇచ్చారు
![ఘనంగా టీడీపీ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఘనంగా టీడీపీ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1650065/RWnKHpIo41711799316520/1711799560460.jpg)
ఘనంగా టీడీపీ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జ్ మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ చేయడం జరిగినది
![వైభవంగా గంగమ్మ ఆలయం కుంబాభిషేకం వైభవంగా గంగమ్మ ఆలయం కుంబాభిషేకం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1650065/Q5HUaeG6y1711798614833/1711799456383.jpg)
వైభవంగా గంగమ్మ ఆలయం కుంబాభిషేకం
కుప్పం మునిసిపాలిటీ పరిధిలోని బండశెట్టిపల్లిలో నూతనంగా నిర్మించిన గంగమాంబ ఆలయ కుంబాభిషేకం శుక్రవారం వైభవంగా నిర్వహించారు
![మచిలీపట్నంలో ‘నిజం గెలవాలి' మచిలీపట్నంలో ‘నిజం గెలవాలి'](https://reseuro.magzter.com/100x125/articles/26890/1650065/x250LvVKM1711798449004/1711798756929.jpg)
మచిలీపట్నంలో ‘నిజం గెలవాలి'
'నిజం గెలవాలి' కార్యక్రమం శుక్రవారం కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో జరిగింది.
![టీడీపీ తుది జాబితా విడుదల టీడీపీ తుది జాబితా విడుదల](https://reseuro.magzter.com/100x125/articles/26890/1650065/ppuqR6X1K1711798312055/1711798600970.jpg)
టీడీపీ తుది జాబితా విడుదల
- గంటా, కళాకు దక్కిన చోటు - గుంతకల్లు నుంచి మాజీ మంత్రి జయరాం
![700 ఏళ్ళనాటి ఆలయంలో బాల పౌర్ణమి వేడుకలు 700 ఏళ్ళనాటి ఆలయంలో బాల పౌర్ణమి వేడుకలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1649015/5IE8dTWEw1711712054317/1711712309758.jpg)
700 ఏళ్ళనాటి ఆలయంలో బాల పౌర్ణమి వేడుకలు
బైరెడ్డిపల్లి మండలంలోని రక్షణ శాఖ పక్కన 700 సంవత్స రాలు కాలం నాటి పురాతనమైన చారిత్రాత్మక శేషాద్రి స్వామి ఆలయం కలదు.
![వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడిపై దాడి వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడిపై దాడి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1649015/lGLvlAGlm1711708085382/1711712181553.jpg)
వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడిపై దాడి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షుడిపై మండల కో-ఆప్షన్ సభ్యుడు జాకీర్ హుస్సేన్ రాయితో దాడి చేసిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది.
![దివ్యాంగులకు శ్రీసిటీ పరిశ్రమ సాయం దివ్యాంగులకు శ్రీసిటీ పరిశ్రమ సాయం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1649015/KBcDZg2Va1711708170193/1711712177706.jpg)
దివ్యాంగులకు శ్రీసిటీ పరిశ్రమ సాయం
శ్రీ సిటీలోని గృహోపకరణాల తయారీ పరిశ్రమ హామిల్టన్ ప్రైవేట్ లిమిటెడ్, తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) లో భాగంగా, శ్రీసిటీ పరిసర ప్రాంతాలలోని దివ్యాంగులకు భారీ సాయం అందించారు.
![బ్యాంకులలో 10 లక్షలకు పైగా జరిగే ఆర్థిక లావాదేవీలపై నివేదికలివ్వాలి : కలెక్టర్ బ్యాంకులలో 10 లక్షలకు పైగా జరిగే ఆర్థిక లావాదేవీలపై నివేదికలివ్వాలి : కలెక్టర్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1646704/NFP_H_nqs1711548503151/1711549556802.jpg)
బ్యాంకులలో 10 లక్షలకు పైగా జరిగే ఆర్థిక లావాదేవీలపై నివేదికలివ్వాలి : కలెక్టర్
సార్వత్రిక ఎన్నికలు - 2024 దృష్ట్యా బ్యాంకులలో 10 లక్షలకు పైబడి జరిగే ప్రతి లావాదేవీ వివరాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎస్.షణ్మోహన్ తెలిపారు.
![పెయిడ్ వార్తలపై నిశిత పరిశీలన చేయాలి పెయిడ్ వార్తలపై నిశిత పరిశీలన చేయాలి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1646704/yrjTD92701711549195806/1711549542766.jpg)
పెయిడ్ వార్తలపై నిశిత పరిశీలన చేయాలి
సార్వత్రిక ఎన్నికలు 2024 కు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వివిధ ప్రసార మాధ్యమాలలో ప్రసారమయ్యే పెయిడ్ వార్తలపై నిశిత పరిశీలన చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్. షణ్మోహన్ పేర్కొన్నారు.
!['సి-విజిల్'లో ఫిర్యాదుపై ఏఆర్వో, కమిషనర్ విచారణ 'సి-విజిల్'లో ఫిర్యాదుపై ఏఆర్వో, కమిషనర్ విచారణ](https://reseuro.magzter.com/100x125/articles/26890/1646704/qTRpjP5YQ1711549075407/1711549294985.jpg)
'సి-విజిల్'లో ఫిర్యాదుపై ఏఆర్వో, కమిషనర్ విచారణ
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి “సి విజిల్\" ద్వారా అందిన ఫిర్యాదుపై ఏఆర్వో, కమిషనర్ డా. జె అరుణ క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు.
![నీరందక ఎండిపోతున్న వరిపంటలు నీరందక ఎండిపోతున్న వరిపంటలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1646704/iFNt7LCz61711548756730/1711549221770.jpg)
నీరందక ఎండిపోతున్న వరిపంటలు
- లోవోల్టేజ్ విద్యుత్తు సమస్యతో పలు వ్యవసాయ మోటార్లు దగ్ధం
![ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ](https://reseuro.magzter.com/100x125/articles/26890/1646704/JHaloaL0s1711548668215/1711548906713.jpg)
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ
రేణిగుంట మండలం ఆంజనేయపురం సమీపంలోని రాస్ కృషి విజ్ఞాన కేంద్రంలో, ప్రకృతి వ్యవసాయంపై రెండు రోజులు రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
![30 నుంచి పవన్ ప్రచారం 30 నుంచి పవన్ ప్రచారం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1645695/F30O_anW81711462130876/1711504980060.jpg)
30 నుంచి పవన్ ప్రచారం
- పిఠాపురం నుంచే రాష్ట్ర వ్యాప్త పర్యటనలు - వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించనున్న జనసేనాని
![కులం కాదు..పేదల నియోజకవర్గాన్ని ఎంచుకున్న...! కులం కాదు..పేదల నియోజకవర్గాన్ని ఎంచుకున్న...!](https://reseuro.magzter.com/100x125/articles/26890/1645695/CrWl16Wbg1711461903052/1711504979633.jpg)
కులం కాదు..పేదల నియోజకవర్గాన్ని ఎంచుకున్న...!
- పేదలు, బడుగు బలహీన వర్గాలే నాకు సర్వస్వం... - ఎన్ని జన్మలెత్తినా కుప్పం రుణం తీర్చుకోలేను... - కుప్పం అభివృద్ధికి అడ్డుపడిన వైసీపీకి డిపాజిట్లు గల్లంతు అవ్వాలి...
![పోలీసు నియామకాలను పారదర్శకంగా నిర్వహిస్తాం పోలీసు నియామకాలను పారదర్శకంగా నిర్వహిస్తాం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1645695/5ThpomsaB1711462209422/1711504977986.jpg)
పోలీసు నియామకాలను పారదర్శకంగా నిర్వహిస్తాం
- ఎన్నికల నేపథ్యంలో వివిధ వర్గాలతో తరచూ భేటీ అవుతున్న లోకేశ్ - తాడేపల్లిలోని పైన్ ఉడ్ అపార్ట్మెంట్ వాసులతో నేడు భేటీ - పోలీసు నియామకాలపై నారా లోకేశ్ స్పష్టమైన హామీ
![చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ : సిఎం జగన్ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ : సిఎం జగన్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1645695/jz-Rj1szB1711457563721/1711504968577.jpg)
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ : సిఎం జగన్
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హెూలీ అని ఎపి ముఖ్యమంత్రి వైఎస్. జగన్ ట్వీట్ చేశారు.
![18 స్థానాల్లో జనసేన అభ్యర్థుల ప్రకటన 18 స్థానాల్లో జనసేన అభ్యర్థుల ప్రకటన](https://reseuro.magzter.com/100x125/articles/26890/1645166/AmliHebhf1711370726945/1711372223711.jpg)
18 స్థానాల్లో జనసేన అభ్యర్థుల ప్రకటన
- 3 స్థానాలు పెండింగు - ఏపీలో 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన
![ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ గంజాయి దొరుకుతోంది ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ గంజాయి దొరుకుతోంది](https://reseuro.magzter.com/100x125/articles/26890/1645166/W0kjxu6rQ1711371071771/1711372223221.jpg)
ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ గంజాయి దొరుకుతోంది
-అయినా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని విమర్శ - సీఎం నివాస పరిసరాల్లో నీటి ఎద్దడి - బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేశ్ కార్యక్రమంలో యువనేత వ్యాఖ్యలు
![నేడు చంద్రబాబు కుప్పంలో పర్యటన నేడు చంద్రబాబు కుప్పంలో పర్యటన](https://reseuro.magzter.com/100x125/articles/26890/1645166/HLY-T15Nj1711371971387/1711372207554.jpg)
నేడు చంద్రబాబు కుప్పంలో పర్యటన
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఆయన కుప్పం రానున్నారు.
![సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మూలస్థాన ఎల్లమ్మ సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మూలస్థాన ఎల్లమ్మ](https://reseuro.magzter.com/100x125/articles/26890/1645166/1-O9F32NX1711371872421/1711372089366.jpg)
సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మూలస్థాన ఎల్లమ్మ
చంద్రగిరిలో వెలసివున్న గ్రామ దేవత శ్రీ మూలస్థాన ఎల్లమ్మ పౌర్ణమి సందర్భంగా ఆది వారం సాయంత్రం 6 గంటలకు సింహ వహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శన మిచ్చారు
![మరమ్మతులు చేయకుంటే వాహనాలు ఆపేస్తాం మరమ్మతులు చేయకుంటే వాహనాలు ఆపేస్తాం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1645166/UqYd7773K1711371751043/1711371996434.jpg)
మరమ్మతులు చేయకుంటే వాహనాలు ఆపేస్తాం
సత్యవేడు మండల పరిధిలోని రాచపాలెం గ్రామం వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్లకు తక్షణం అధికారులు మరమ్మతులు చేయాలని పెద్దఈటిపాకం పంచాయితీ రాచపాలెం గ్రామస్తులు కోరుతున్నారు.