CATEGORIES
Kategorien
![అభివృద్ధి-రాష్ట్ర ప్రయోజనాలే..ప్రథమ కర్తవ్యం అభివృద్ధి-రాష్ట్ర ప్రయోజనాలే..ప్రథమ కర్తవ్యం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1743456/doBo4vIQm1719249321545/1719249468489.jpg)
అభివృద్ధి-రాష్ట్ర ప్రయోజనాలే..ప్రథమ కర్తవ్యం
విభజన హామీలు అమలుకు ఎంపీలు కృషి చేయాలి * పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకోవాలి * ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు * టీడీపీ పార్లమెంటరీ నేతగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నియామకం
![నేడు మీకోసం-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నేడు మీకోసం-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక](https://reseuro.magzter.com/100x125/articles/26890/1743456/UOOjO0Hvs1719249213921/1719249317187.jpg)
నేడు మీకోసం-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
ఈ నెల 24న సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో 'మీకోసం - ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని ఉ.10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు నగరపాలక కమిషనర్ అదితి సింగ్ తెలిపారు.
![కష్టాన్ని చూసి రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలిచ్చాం కష్టాన్ని చూసి రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలిచ్చాం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1736941/04r5R7F_b1718714532810/1718722464231.jpg)
కష్టాన్ని చూసి రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలిచ్చాం
ప్రతిపక్షంలో ఉన్నపుడు ఐదేళ్లుగా పడిన కష్టం, పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని గుర్తించి అతిపెద్ద బాధ్యత అప్పగించామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన పల్లా శ్రీనివాస్ ను సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
![ముఖ్యమంత్రి అంటే ప్రజా సేవకుడు ముఖ్యమంత్రి అంటే ప్రజా సేవకుడు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1736941/njEHbxOci1718714840808/1718722462789.jpg)
ముఖ్యమంత్రి అంటే ప్రజా సేవకుడు
రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ప్రజా సేవకుడు అని చంద్రబాబు నిరూపించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ అన్నారు
![టీటీడీ నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తాం..! టీటీడీ నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తాం..!](https://reseuro.magzter.com/100x125/articles/26890/1736941/Az57Ziqf01718714393035/1718722460780.jpg)
టీటీడీ నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తాం..!
* తిరుమలను భ్రష్టు పట్టించిన వైసీపీ ప్రభుత్వం *శ్రీవాణి, సమరత ట్రస్ట్ పేరిట దోపిడి
![రుషికొండపై మాయా మహల్ రుషికొండపై మాయా మహల్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1736941/VQ77pyAof1718714900874/1718722453902.jpg)
రుషికొండపై మాయా మహల్
జగన్ రెడ్డి పెదవులపై పేదల మాట.. మనసులో సిరుల మూట
![అన్నా క్యాంటీన్లను త్వరలో తెరుస్తాం అన్నా క్యాంటీన్లను త్వరలో తెరుస్తాం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1736941/d81P5ANON1718716204328/1718722452278.jpg)
అన్నా క్యాంటీన్లను త్వరలో తెరుస్తాం
నగరంలోని నాలుగు అన్నా క్యాంటీన్లను త్వరలో తిరిగి తెరిపిస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వెల్లడించారు.
![వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ప్రారంభం వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ప్రారంభం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1736941/nygPji1WR1718709248032/1718722448600.jpg)
వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ప్రారంభం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
![ముగిసిన యాదమరి ఇంద్ర వరుదుడి బ్రహ్మోత్సవాలు ముగిసిన యాదమరి ఇంద్ర వరుదుడి బ్రహ్మోత్సవాలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1736941/b6j58P4Mu1718721680045/1718722423223.jpg)
ముగిసిన యాదమరి ఇంద్ర వరుదుడి బ్రహ్మోత్సవాలు
గత 12 రోజులుగా వైభవంగా నిర్వహించిన యాదమరి శ్రీ వరదరాజుల స్వామి వారి. వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాదశి రోజున వడాయి తోత్సవ కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి.
![సమస్యల నుంచి తిరుపతి ప్రజలను ఆదుకుంటాం సమస్యల నుంచి తిరుపతి ప్రజలను ఆదుకుంటాం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1736941/1sb9LzfkY1718722257308/1718722364027.jpg)
సమస్యల నుంచి తిరుపతి ప్రజలను ఆదుకుంటాం
- కక్షపూరిత రాజకీయాలు చేయం.. అభివృద్ధే ఎన్డీఏ అజెండా : ఎమ్మెల్యే ఆరణి
![శ్రీవారి భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు శ్రీవారి భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1736941/sw67_5Xt41718722144036/1718722237308.jpg)
శ్రీవారి భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసి భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో జె శ్యామల రావు చెప్పారు.
![వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆకస్మిక తనిఖీలు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆకస్మిక తనిఖీలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1736941/ShhO7rcJR1718721935691/1718722142834.jpg)
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆకస్మిక తనిఖీలు
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామాత్యులు కుమార్ యాదవ్ మొదటిసారిగా రు సత్య ఓ ఆస్పత్రి లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
![అన్ని రంగాలలో అభివృద్ధి అన్ని రంగాలలో అభివృద్ధి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1736941/xRipASt3d1718721758060/1718721933139.jpg)
అన్ని రంగాలలో అభివృద్ధి
కేవీబీ మండల జనసేన పార్టీ నాయకులు మరియు బలిజ సేన నాయకులు సోమవారం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని కలిసి ఆయనను ఘనంగా సన్మానించారు.
![కుప్పంలో పండుగ వాతావరణం కుప్పంలో పండుగ వాతావరణం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1730649/icOrk0Lb71718193410049/1718193463004.jpg)
కుప్పంలో పండుగ వాతావరణం
రాష్ట్రంలో ఏర్పడిన నూతన తెలుగుదేశం ప్రభుత్వం బుధవారం ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రజలు పండుగ వాతావరణంలో తిలకించేలా అధికారులు అన్ని ఏర్పాట్లను చేపట్టారు.
![యాదమరి ఇంద్రవరదుడి బ్రహ్మోత్సవాల్లో వైభవోపేతంగా గరుడసేవ యాదమరి ఇంద్రవరదుడి బ్రహ్మోత్సవాల్లో వైభవోపేతంగా గరుడసేవ](https://reseuro.magzter.com/100x125/articles/26890/1730649/PjFzhg0YL1718193195602/1718193287304.jpg)
యాదమరి ఇంద్రవరదుడి బ్రహ్మోత్సవాల్లో వైభవోపేతంగా గరుడసేవ
- ఆకాశంలో చక్కర్లుకొట్టిన గరుత్మంతుడు - పరవశించిన భక్తజనం యాదమరి
![దారులన్నీ విజయవాడ వైపే దారులన్నీ విజయవాడ వైపే](https://reseuro.magzter.com/100x125/articles/26890/1730649/PxM5y5uc_1718193095915/1718193177162.jpg)
దారులన్నీ విజయవాడ వైపే
పల్లెలు పట్టణాలు ఉంచి దారులన్నీ విజయవాడ వైపే చూపుతున్నాయి వాహనాలన్నీ వాహనాలన్నీ ప్రమాణ స్వీకారానికి బయలుదేరాయి.
![విద్యుత్తు కాంతులతో తిరుపతి జిల్లా కలెక్టరేట్ విద్యుత్తు కాంతులతో తిరుపతి జిల్లా కలెక్టరేట్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1730649/9P9JONulv1718192350826/1718193092592.jpg)
విద్యుత్తు కాంతులతో తిరుపతి జిల్లా కలెక్టరేట్
విద్యుత్తు కాంతులతో తిరుపతి జిల్లా కలెక్టరేట్
![నిబంధనలు మేరకే అన్ని రకాల రుణాల మంజూరు నిబంధనలు మేరకే అన్ని రకాల రుణాల మంజూరు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1730649/KjJM-1lyc1718193002146/1718193087700.jpg)
నిబంధనలు మేరకే అన్ని రకాల రుణాల మంజూరు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ నిబంధన మేరకు అన్ని రకాల రుణాలను మంజూరు చేస్తామని సత్యవేడు స్టేట్ బ్యాంకు నూతన మేనేజర్ హరీష్ కుమార్ చెప్పారు.
![మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1730649/PClhzE1Cd1718192455281/1718193000679.jpg)
మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని స్థానిక మునిసిపల్ సమావేశ మందిరంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశానుసారం నేటి కార్యక్రమాన్ని అధికారికంగా చేపడుతున్నట్లు మంగళవారం మున్సిపల్ కమిషనర్ రమణా రెడ్డి ప్రకటించారు.
![ఏపీలో కౌంటింగ్కు సర్వం సిద్ధం ఏపీలో కౌంటింగ్కు సర్వం సిద్ధం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1721836/gvAchlt411717489236650/1717517234367.jpg)
ఏపీలో కౌంటింగ్కు సర్వం సిద్ధం
ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈవో ఎంకే మీనా తెలిపారు.
![వైసిపి అల్లర్లు చేస్తే చూస్తూ ఊరుకోం వైసిపి అల్లర్లు చేస్తే చూస్తూ ఊరుకోం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1721836/QOreOdQQd1717489517819/1717517232690.jpg)
వైసిపి అల్లర్లు చేస్తే చూస్తూ ఊరుకోం
కౌంటింగ్ రోజు వైసిపి నేతల అల్లర్లు గోడవలు ఆరాచకాలు సృష్టించేందుకు కుట్రకు తెర తీశారు.
![నేడు కౌంటింగ్కు అన్నీ ఏర్పాట్లు పూర్తి నేడు కౌంటింగ్కు అన్నీ ఏర్పాట్లు పూర్తి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1721836/KyPaIjZI-1717489675915/1717517223548.jpg)
నేడు కౌంటింగ్కు అన్నీ ఏర్పాట్లు పూర్తి
సార్వత్రిక ఎన్నికలు 2024 లో భాగంగా నేడు (జూన్ 04) న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు
![ఐదేళ్ల కష్టానికి ‘నేడే ఫలితం' ఐదేళ్ల కష్టానికి ‘నేడే ఫలితం'](https://reseuro.magzter.com/100x125/articles/26890/1721836/1pqQ_bCpz1717489320587/1717517222089.jpg)
ఐదేళ్ల కష్టానికి ‘నేడే ఫలితం'
* కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలి * అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలి *ఏజెంట్లతో టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
![అప్పులకై అధికార దుర్వినియోగం అప్పులకై అధికార దుర్వినియోగం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1721836/shPrTovdc1717489460547/1717517220994.jpg)
అప్పులకై అధికార దుర్వినియోగం
తమ అనుంగ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ఇష్టానుసారం అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)కి లేఖ రాశారు.
![పదిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు సత్కారం పదిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు సత్కారం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1721836/1Eadbodj-1717504268147/1717517203108.jpg)
పదిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు సత్కారం
చిత్తూరు జిల్లా పుంగనూరు శ్రీకృష్ణ రుక్మిణి సత్యభామ సమేత ఆలయం ప్రాంగణం లో యాదవ ఎంప్లాయిస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదవ తరగతిలో 500 పైగా మార్కులు సాధించిన. చిత్తూరు జిల్లాలోని యాదవ కులస్తుల విద్యార్థినీ విద్యార్థులకు నగదు బహుమతి తో పాటు సన్మాన సత్కారం నిర్వహించారు
![మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1721836/mJydNQ6xY1717503936827/1717504020075.jpg)
మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి
అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సెంట్రీ డ్యూటీ చేస్తున్న వేదవతి చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం భీమగనపల్లి గ్రామానికి చెందిన గంగాధర్ రాఘవమ్మల కుమార్తె.వేదవతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి
![వైభవంగా కనకాంబరం పుష్పాలతో అభిషేకం వైభవంగా కనకాంబరం పుష్పాలతో అభిషేకం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1721836/wLQrpEjd81717490445171/1717490592432.jpg)
వైభవంగా కనకాంబరం పుష్పాలతో అభిషేకం
తిరుమలలో హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఆంజనేయస్వామి జన్మ స్థలమైన ఆకాశగంగలో శ్రీ అంజనాదేవి సమేత శ్రీ బాలాంజనేయ స్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం స్వామివారికి ఎంతో ప్రీతి పాత్రమైన కనకాంబరం, సింధూర వర్ణ గన్నేరి పుష్పాలతో విశేష సహస్ర నామార్చనను అర్చకులు నిర్వహించారు.
![సోషల్ మీడియాలో బెదిరిస్తే కఠిన చర్యలు సోషల్ మీడియాలో బెదిరిస్తే కఠిన చర్యలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1721836/pMC0qzKIG1717490123938/1717490440381.jpg)
సోషల్ మీడియాలో బెదిరిస్తే కఠిన చర్యలు
సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే తీసుకుంటామని వారిపై కఠిన చర్యలు డిజిపి హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు
![హనుమంత వాహనంపై వేణుగోపాలుడి అభయం హనుమంత వాహనంపై వేణుగోపాలుడి అభయం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1721836/bnbqaiJ-n1717488841204/1717489246729.jpg)
హనుమంత వాహనంపై వేణుగోపాలుడి అభయం
కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మెత్సవాల్లో ఆరవ రోజైన సోమవారం ఉదయం 7.30 గంటలకు శ్రీ కోదండరామస్వామి అలంకారంలో హనుమంత వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి భక్తులకు అభయమిచ్చారు.
![పల్నాడు పరువుపోయింది..యూనిఫాం పవర్ చూస్తారు పల్నాడు పరువుపోయింది..యూనిఫాం పవర్ చూస్తారు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1718704/2q9DtP2g21717240498331/1717242315282.jpg)
పల్నాడు పరువుపోయింది..యూనిఫాం పవర్ చూస్తారు
దేశం మొత్తం నవ్వుకునేలా పల్నాడు జిల్లా పరువు తీశారని, ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలతో పల్నాడు పరువు పోయిందని ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు.