CATEGORIES
Kategorien
![గంగమ్మ జాతరకు నగరపాలక సంస్థచే అన్ని ఏర్పాట్లు గంగమ్మ జాతరకు నగరపాలక సంస్థచే అన్ని ఏర్పాట్లు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1701075/XqFWlI-671715860186128/1715860281568.jpg)
గంగమ్మ జాతరకు నగరపాలక సంస్థచే అన్ని ఏర్పాట్లు
తిరుపతి జనం కోసం బీతిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర జరుగు అన్ని రోజుల్లో తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ తగుచర్యలు తీసుకుంటున్నామని తిరుపతి మునిసిపల్ కార్పొ రేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ తెలిపారు.
![పులివర్తి నానికి పరామర్శల వెల్లువ పులివర్తి నానికి పరామర్శల వెల్లువ](https://reseuro.magzter.com/100x125/articles/26890/1701075/CeXKl58YM1715859823368/1715860127776.jpg)
పులివర్తి నానికి పరామర్శల వెల్లువ
దుండగుల దాడి లో గాయపడి సిమ్స్ నందు చికిత్స పొంది డిశ్చార్జి అయ్యా ఇంటికి చేరుకున్న చంద్రగిరి ఎన్డీఏ కూటమి పార్టీల ప్రతిపాదిత తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ని పలువురు బుధవారం ఆయన స్వగృహంలో పరామర్శించారు.
![డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలతో సీఎస్ జవహర్ రెడ్డి అత్యవసర భేటీ డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలతో సీఎస్ జవహర్ రెడ్డి అత్యవసర భేటీ](https://reseuro.magzter.com/100x125/articles/26890/1701075/l7wkckT7Y1715859745185/1715859806950.jpg)
డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలతో సీఎస్ జవహర్ రెడ్డి అత్యవసర భేటీ
సచివాలయంలో డీజీపీ హరీశ్కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్ తో సీఎస్ జవహర్రెడ్డి భేటీ అయ్యారు.
![యథేచ్చగా గ్రావల్ మాఫియా....!! యథేచ్చగా గ్రావల్ మాఫియా....!!](https://reseuro.magzter.com/100x125/articles/26890/1699865/c5mVmTleu1715797789765/1715797974735.jpg)
యథేచ్చగా గ్రావల్ మాఫియా....!!
- తమిళనాడుకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్న కబ్జాదారులు
![81శాతం పైనే పోలింగ్ 81శాతం పైనే పోలింగ్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1699865/ebwaSEGEj1715797651804/1715797777575.jpg)
81శాతం పైనే పోలింగ్
- ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా అంచనా
![ఏపీలో క్లీన్ స్వీప్ చేస్తున్నాం ఏపీలో క్లీన్ స్వీప్ చేస్తున్నాం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1699865/Pqeh1jz-V1715797563340/1715797650963.jpg)
ఏపీలో క్లీన్ స్వీప్ చేస్తున్నాం
-వారణాసిలో పవన్ కల్యాణ - ఎన్డీయే కూటమి భాగస్వామిగా ఉండడం తన అదృష్టమని వెల్లడి
![పులివర్తి నానిపై వైసీపీ మూకల ఆటవిక దాడి పులివర్తి నానిపై వైసీపీ మూకల ఆటవిక దాడి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1699865/xIf49fjL61715797212916/1715797570604.jpg)
పులివర్తి నానిపై వైసీపీ మూకల ఆటవిక దాడి
*వైసీపీలో చోటు చేసుకున్న ఓడిపోతామన్న అభదత్రా భావం దాడులకు ముందస్త పణాళికలు
![ఏపీఆర్ జేసీ ఫలితాలు విడుదల ఏపీఆర్ జేసీ ఫలితాలు విడుదల](https://reseuro.magzter.com/100x125/articles/26890/1699865/jfG01XZr_1715797103124/1715797569015.jpg)
ఏపీఆర్ జేసీ ఫలితాలు విడుదల
గురుకుల పాఠశాలలు, గురుకుల జూనియర్ కళాశాలలు, డిగ్రీ కాలేజీలకు సంబంధించి 2024-25 సంవత్సరపు ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
![నా ఓటు ఎవరో వేశారు ..కంటతడి పెట్టిన యువతి నా ఓటు ఎవరో వేశారు ..కంటతడి పెట్టిన యువతి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1698797/h-B3uTyOK1715690524878/1715690591029.jpg)
నా ఓటు ఎవరో వేశారు ..కంటతడి పెట్టిన యువతి
కుప్పం పాతపేటలో 163 బూతుకు చెందిన తన ఓటు వేరొకరు వేశారని గాయత్రి అనే యువతి ఆవేదన వ్యక్తం చేసింది
![పోలింగ్ కేంద్రంలోనే ప్రచారాలు పోలింగ్ కేంద్రంలోనే ప్రచారాలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1698797/-yRzy71J-1715690428382/1715690486422.jpg)
పోలింగ్ కేంద్రంలోనే ప్రచారాలు
పోలింగ్ కేంద్రాల వద్ద నామమాత్రంగా పోలీసుల భద్రత ఏర్పాటు చేయడంతో వైసిపి నాయకులు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి మరీ ప్రచారం నిర్వహించారు
![చెరివి 231 పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు విద్యుత్ షాక్ చెరివి 231 పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు విద్యుత్ షాక్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1698797/H5X618RiO1715690360711/1715690429648.jpg)
చెరివి 231 పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు విద్యుత్ షాక్
సత్యవేడు మండల పరిధిలోని చెరివి గ్రామంలో 231 పోలింగ్ కేంద్రంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అపశృతి చోటు చేసుకుంది
![తిరుచ్చి వాహనంలో విహరించిన సీతా లక్ష్మణ సమేత శ్రీరాములు తిరుచ్చి వాహనంలో విహరించిన సీతా లక్ష్మణ సమేత శ్రీరాములు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1698797/2fmLCastz1715690276151/1715690359735.jpg)
తిరుచ్చి వాహనంలో విహరించిన సీతా లక్ష్మణ సమేత శ్రీరాములు
పునర్వసు నక్షత్రం పురస్కరించుకుని చంద్రగిరి మండలం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో సీతా లక్ష్మణ సమేత శ్రీ రాములు వారు, హనుమంతులు వారు సోమవారం బంగారు తిరుచ్చిపై ఆలయ మాడవీధుల్లో వూరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
![మోడీ నామినేషన్లో పాల్గొననున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోడీ నామినేషన్లో పాల్గొననున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1698797/QWnUHmLCX1715689918559/1715690231232.jpg)
మోడీ నామినేషన్లో పాల్గొననున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమంలో టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పాల్గోనున్నారు
![సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతోమేలు సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతోమేలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1680432/8WNkkBBWQ1714220948049/1714222603955.jpg)
సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతోమేలు
తమ ప్రభుత్వం ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రపంచం రాష్ట్రం వైపు చూస్తోందని వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు.
![తండ్రికి పదవులు... కొడుక్కి ఆస్తులు... తండ్రికి పదవులు... కొడుక్కి ఆస్తులు...](https://reseuro.magzter.com/100x125/articles/26890/1680432/22mKc3Txi1714221052441/1714222603041.jpg)
తండ్రికి పదవులు... కొడుక్కి ఆస్తులు...
• ఏ వ్యాపారం చేసి ఆస్తులు కూడబెట్టారో • ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డీలు చెప్పాలి • జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు
![అంబేద్కర్ జీవితం మనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతుంది నారా భువనేశ్వరి అంబేద్కర్ జీవితం మనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతుంది నారా భువనేశ్వరి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1680432/hgPPe-1Xm1714221291806/1714222585221.jpg)
అంబేద్కర్ జీవితం మనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతుంది నారా భువనేశ్వరి
టీడీపీ అధినేత అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి ఏపీలో నిజం గెలవాలి యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.
![పేదల భూములు బొక్కేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేదల భూములు బొక్కేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1680432/lKLdc2NK_1714222486702/1714222577424.jpg)
పేదల భూములు బొక్కేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక భూ భక్ష పథకం మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు
![డిక్లరేషన్ ఫారాలు ఇవ్వలేదని అభ్యర్థుల ఆందోళన డిక్లరేషన్ ఫారాలు ఇవ్వలేదని అభ్యర్థుల ఆందోళన](https://reseuro.magzter.com/100x125/articles/26890/1680432/h6DC22uLi1714222427839/1714222504658.jpg)
డిక్లరేషన్ ఫారాలు ఇవ్వలేదని అభ్యర్థుల ఆందోళన
తంబళ్లపల్లి శాసనసభ స్థానానికి తాము సమర్పించిన నామినేషన్లు ఆమోదించినప్పటికి డిక్లరేషన్ పత్రాలను సాయంత్రం 5 గంటలైనా ఇవ్వలేదని వివిధ పార్టీల అభ్యర్థులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట రోడ్డుపై నిరసన తెలిపారు.
![బర్డ్, శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రుల పరిశీలన బర్డ్, శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రుల పరిశీలన](https://reseuro.magzter.com/100x125/articles/26890/1680432/95DKZ4umr1714222323351/1714222417943.jpg)
బర్డ్, శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రుల పరిశీలన
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రుణ్ణి 2తీను రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ దంపతులు శుక్రవారం సందర్శించారు.
![శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1680432/02PQXK0-Y1714222248744/1714222345270.jpg)
శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్
శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శుక్రవారం ఉదయం భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
![వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1680432/uL-e2hvCL1714222157616/1714222265732.jpg)
వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం
శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
![34 నామినేషన్లకు 12 ఆమోదం 34 నామినేషన్లకు 12 ఆమోదం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1680432/IEOr8V4vc1714222076032/1714222144280.jpg)
34 నామినేషన్లకు 12 ఆమోదం
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది.
![సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1680432/3HA50mONX1714222014721/1714222095799.jpg)
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్
తంబళ్లపల్లి మండలంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎన్నికల పరిశీలకులు కవిత మన్నికేరి శు క్రవారం పరిశీలించారు.
![ఆలయంలో ముగిసిన మహా కుంభాభిషేక మహోత్సవాలు ఆలయంలో ముగిసిన మహా కుంభాభిషేక మహోత్సవాలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1680432/rPYSNzD1f1714221943890/1714222020152.jpg)
ఆలయంలో ముగిసిన మహా కుంభాభిషేక మహోత్సవాలు
సత్యవేడు మండల పరిధిలోని ఇరుగుళం గ్రామ పంచాయతీలో శ్రీఉమామహేశ్వర స్వామి ఆలయంలో కోలాహలంగా శివపార్వతుల కల్యాణోత్సవం జరిగింది.
![శ్రీసిటీలో కమ్యూనిటీ గ్రంథాలయం, క్రికెట్ మైదానం ప్రారంభం శ్రీసిటీలో కమ్యూనిటీ గ్రంథాలయం, క్రికెట్ మైదానం ప్రారంభం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1680432/2G_DH2Bsi1714221869771/1714221967789.jpg)
శ్రీసిటీలో కమ్యూనిటీ గ్రంథాలయం, క్రికెట్ మైదానం ప్రారంభం
సామాజిక వసతుల కల్పనలో భాగంగా శ్రీసిటీలో నూతనంగా కమ్యూనిటీ గ్రంధాలయం, క్రికెట్ మైదానంలను ప్రారంభించారు.
![జేఈఈ మెయిన్స్కు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి జేఈఈ మెయిన్స్కు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1680432/PTwvKg0EL1714221802499/1714221879987.jpg)
జేఈఈ మెయిన్స్కు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి
జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో కేవీబీ పురం మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి కే. సూర్య ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి తెలిపారు.
![ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1680432/FbGfESG6g1714221725195/1714221821714.jpg)
ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం
రేణిగుంట విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతి జగదీప్ దక్కర్ రాక సందర్భంగా అధికార యంత్రాంగం ఘన స్వాగతం పలికారు
![యువతను మెలుకొలిపేందుకు 'ఎన్ రైజ్ ఏపీ క్యాంపెయిన్' యువతను మెలుకొలిపేందుకు 'ఎన్ రైజ్ ఏపీ క్యాంపెయిన్'](https://reseuro.magzter.com/100x125/articles/26890/1680432/Kn21PlWf21714221458318/1714221649561.jpg)
యువతను మెలుకొలిపేందుకు 'ఎన్ రైజ్ ఏపీ క్యాంపెయిన్'
- ఎన్నికల ప్రచార వాహనాలను ప్రారంభించిన ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం అధ్యక్షులు వేమూరి రవి
![ప్రభుత్వ పాఠశాలల్లో 97 శాతం ఉత్తీర్ణత ప్రభుత్వ పాఠశాలల్లో 97 శాతం ఉత్తీర్ణత](https://reseuro.magzter.com/100x125/articles/26890/1675883/NhjlOvxPA1713891896868/1713891982687.jpg)
ప్రభుత్వ పాఠశాలల్లో 97 శాతం ఉత్తీర్ణత
ఏపీ రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించిన పదవ తరగతి పరీక్షల ఫలితాలను సోమవారం వెల్లడించింది.
![సునీల్ కుమార్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి సునీల్ కుమార్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1675883/wdAnm5JCu1713891805050/1713891896996.jpg)
సునీల్ కుమార్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి
- వాణిజ్య విభాగం అధ్యక్షుడు భాష్యం వంశీ హితవు