CATEGORIES

ఆలయ చైర్మన్ పదవి వాల్మీకులకే ఇవ్వాలి
Andhranadu

ఆలయ చైర్మన్ పదవి వాల్మీకులకే ఇవ్వాలి

పుంగనూరు శ్రీ బోయకొండ గంగమ్మ చైర్మన్ పదవి పుంగనూరు చౌడేపల్లి మండలాలకు చెందిన వాల్మీకులకే ఇవ్వాలని రాష్ట్ర వాల్మీకి సంఘ అధ్యక్షుడు పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.

time-read
1 min  |
Oct 28, 2024
ఐఏఎస్ కు పోస్టింగులు
Andhranadu

ఐఏఎస్ కు పోస్టింగులు

- ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలి అమరావతి

time-read
1 min  |
Oct 28, 2024
నేడు మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
Andhranadu

నేడు మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

అర్జీదారులు వినతిపత్రంతో పాటు ఆధార్ కార్డు జతపరిచి, పనిచేయు ఫోన్ నంబర్లను పొందుపర్చాలని కమిషనర్ తెలిపారు.

time-read
1 min  |
Oct 28, 2024
మరో 50 విమానాలకు బెదిరింపులు
Andhranadu

మరో 50 విమానాలకు బెదిరింపులు

-14 రోజుల్లో 350 ఘటనలు

time-read
1 min  |
Oct 28, 2024
అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులు
Andhranadu

అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులు

అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు

time-read
2 mins  |
Oct 28, 2024
పల్లె పండుగతో పంచాయతీ వారోత్సవాలు
Andhranadu

పల్లె పండుగతో పంచాయతీ వారోత్సవాలు

- సంక్షేమ బాటకు వాస్తవ రూపం · ఎమ్మెల్యే పులివర్తి నాని రామచంద్రాపురం

time-read
2 mins  |
Oct 24, 2024
అన్నా క్యాంటీన్ పేదలకు గొప్ప వరం
Andhranadu

అన్నా క్యాంటీన్ పేదలకు గొప్ప వరం

* జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ * కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి * ఎమ్మెల్యే కొరుగొండ్ల రామకృష్ణ

time-read
1 min  |
Oct 24, 2024
పేదలకు మెరుగైన వైద్యం అందించాలి
Andhranadu

పేదలకు మెరుగైన వైద్యం అందించాలి

- జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

time-read
1 min  |
Oct 24, 2024
కోహ్లికి 12వ ర్యాంక్
Andhranadu

కోహ్లికి 12వ ర్యాంక్

కోహ్లికి 12వ ర్యాంక్-ఐసిసి ఆల్టైమ్ టెస్ట్ ర్యాంకింగ్స్

time-read
1 min  |
Oct 17, 2024
రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు
Andhranadu

రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు

కుప్పం- పలమనేరు జాతీయ రహదారిపై తుమిసి రోడ్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు

time-read
1 min  |
Oct 17, 2024
లోకా ఫౌండేషన్లో అన్నదానం
Andhranadu

లోకా ఫౌండేషన్లో అన్నదానం

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలోని లోకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం అనిల్ పురం గిరిజన కాలనీ, మరియు బి జి ఆర్ కాలనీ వాసులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

time-read
1 min  |
Oct 17, 2024
వరద ప్రభావిత ప్రాతాలలో ఎస్పీ పర్యటన
Andhranadu

వరద ప్రభావిత ప్రాతాలలో ఎస్పీ పర్యటన

తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లి ప్రవహిచే అవకాసం ఉన్న నేపధ్యంలో ముందస్తూ ప్రణాళికలో భాగంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వివి నగర్ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పర్యటించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.

time-read
1 min  |
Oct 17, 2024
చిన్నేరు, పెద్దేరు ప్రాజెక్టులను పరిశీలించిన అధికారులు
Andhranadu

చిన్నేరు, పెద్దేరు ప్రాజెక్టులను పరిశీలించిన అధికారులు

తుఫాను కారణంగా తంబళ్లపల్లి మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తహసీల్దార్ హరి కుమార్, ఇరిగేషన్ డీఈ సురేష్ కుమార్, ఏఈ సతీష్ కుమార్ లతో కలసి బుధవారం పెద్దేరు, చిన్నేరు, గోపిదిన్నె పెద్ద చెరువులను సందర్శించారు

time-read
1 min  |
Oct 17, 2024
భారీ వర్షం టిటిడి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
Andhranadu

భారీ వర్షం టిటిడి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

- భక్తులకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు - 17 న శ్రీవారి మెట్టు నడక మార్గం మూత - టీటీడీ ఈఓ శ్రీ జె.శ్యామలరావు

time-read
1 min  |
Oct 17, 2024
రెండు నెలల్లో టెండర్లు
Andhranadu

రెండు నెలల్లో టెండర్లు

- అమరావతిలో పనులపై సీఆర్డీఏ నిర్ణయం

time-read
1 min  |
Oct 17, 2024
సూపర్ హిట్ జోడీ
Andhranadu

సూపర్ హిట్ జోడీ

సీఎంగా సుదీర్ఘ అనుభవం గల ఆ నేత.. తన ప్రభుత్వంలో భాగమైన డిప్యూటీ సీఎంకు అభినందనలు తెలిపారు

time-read
1 min  |
Oct 17, 2024
మసీదులో జైశ్రీరాం నినాదాలు మత విశ్వాసాలను దెబ్బతీయవు
Andhranadu

మసీదులో జైశ్రీరాం నినాదాలు మత విశ్వాసాలను దెబ్బతీయవు

మసీదులో జైశ్రీరాం నినాదాలు చేయడం వలన ఏ మత పరమైన విశ్వాసాలను దెబ్బతీయవని కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది.

time-read
1 min  |
Oct 17, 2024
'ప్రజాదర్బార్ ' కు వినతుల వెల్లువ
Andhranadu

'ప్రజాదర్బార్ ' కు వినతుల వెల్లువ

ఉండవల్లిలోని నివాసంలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ 42వ రోజు నిర్వహించిన \"ప్రజాదర్బార్\" కు వినతులు వెల్లువలా వచ్చాయి.

time-read
1 min  |
Oct 17, 2024
కూటమి పాలనలో..మద్యం పిండి'కేటు'ల ఆటలు సాగవు!
Andhranadu

కూటమి పాలనలో..మద్యం పిండి'కేటు'ల ఆటలు సాగవు!

- టిడిపి అధికార ప్రతినిధి ఎన్ బి సుధాకర్ రెడ్డి స్పష్టీకరణ

time-read
1 min  |
Oct 11, 2024
పాక్ టెస్టు.. బ్రూక్ 317, రూట్ 262
Andhranadu

పాక్ టెస్టు.. బ్రూక్ 317, రూట్ 262

పాకిస్తాన్తో జరుగు తున్న రెండోటెస్ట్లో ఇంగ్లండ్ జట్టు రికార్డు స్కోర్ నమోదు చేసింది.

time-read
1 min  |
Oct 11, 2024
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా శ్రీచాముండేశ్వరీ దేవి
Andhranadu

శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా శ్రీచాముండేశ్వరీ దేవి

తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట క్రాస్ రోడ్డు ఎల్ఎస్ నగర్ కాలనీ ప్లై ఓవర్ బ్రిడ్జి ప్రక్కన గల శ్రీ శక్తి చాముండేశ్వరీ దేవి దేవాలయము నందు శరన్నవరాత్రులు 8వ రోజున చాముండేశ్వరి దేవి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారములో భక్తుల కు దర్శన భాగ్యం కల్పించడమైనది

time-read
1 min  |
Oct 11, 2024
ప్రభుత్వ మందులే కదా పారేద్దాం
Andhranadu

ప్రభుత్వ మందులే కదా పారేద్దాం

ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు మెరుగైన వైద్యం అందించాలని ఉద్దేశంతో సరఫరా చేసే మందులను అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కిందిస్థాయి అధికారులు ప్రభుత్వ మందులే కదా పారేద్దా కాల్చేద్దం అనే ధోరణి లో వ్యవహరిస్తున్నారు .

time-read
1 min  |
Oct 11, 2024
సూర్యప్రభపై గోవిందుడు
Andhranadu

సూర్యప్రభపై గోవిందుడు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు గురువారం ఉదయం 8 గంటలకు స్వామివారు బద్రి నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు

time-read
3 mins  |
Oct 11, 2024
మెగా డీఎస్సీకి అంతా సిద్ధం...
Andhranadu

మెగా డీఎస్సీకి అంతా సిద్ధం...

ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ మొదటి వారంలోనే విడుదల కానుంది. డీఎస్సీ-2024 నోటిఫికేషన్ ను నవంబరు 3న విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

time-read
2 mins  |
Oct 11, 2024
పవన్ మార్క్ పాలిటిక్స్...
Andhranadu

పవన్ మార్క్ పాలిటిక్స్...

గతంలో ప్రజా ప్రతినిధిగా కూడా చేయని ఆయన నేరుగా డిప్యూటీ సీఎం

time-read
1 min  |
Oct 11, 2024
సూర్యునిపై అనంత తేజోమయుడు
Andhranadu

సూర్యునిపై అనంత తేజోమయుడు

తిరుపతి రూరల్ మండలం తుమ్మల గుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలలో సాగుతున్నాయి.ఏడవరోజు శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు అనంత తేజోమయుడుగా సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు.

time-read
1 min  |
Oct 11, 2024
ఇసుక అక్రమ రవాణా ఉపేక్షించేది లేదు
Andhranadu

ఇసుక అక్రమ రవాణా ఉపేక్షించేది లేదు

- జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

time-read
2 mins  |
Oct 11, 2024
సరసమైన ధరలకే నిత్యావసర వస్తువులు
Andhranadu

సరసమైన ధరలకే నిత్యావసర వస్తువులు

మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకే వంట నూనెలు వినియోగదారుల కు అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

time-read
1 min  |
Oct 11, 2024
నాగ సాధుగా తమన్నా
Andhranadu

నాగ సాధుగా తమన్నా

తమన్నా ప్రధాన పాత్రధారిణిగా 'ఓదెల 2'లో మునుపెన్నడూ చూడని పాత్రలో మెస్మరైజ్ చేయడానికి రెడీగా ఉన్నారు.

time-read
1 min  |
Oct 10, 2024
ప్రతిష్టాత్మకంగా టెంపుల్ సిటీ నిర్మాణం
Andhranadu

ప్రతిష్టాత్మకంగా టెంపుల్ సిటీ నిర్మాణం

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఇటుక నెల్లూరు గ్రామానికి చెందిన ఎస్ కే వెంకటరమణారెడ్డి

time-read
1 min  |
Oct 10, 2024