CATEGORIES
Kategorien
![వార్షిక బ్రహ్మోత్సవాలు వార్షిక బ్రహ్మోత్సవాలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1977995/uj1SKGToO1738235165061/1738235214593.jpg)
వార్షిక బ్రహ్మోత్సవాలు
మండలంలోని దాసర్లపల్లి గ్రామ సమీపాన ఉన్న కార్వేట్ కొండపై వెలిసియుండు శ్రీ ధ్యానాభి రామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుండి క్రమంగా ఫిబ్రవరి 7 వ తేదీ వరకు జరుగునని ఆంద్రనాడు తెలుగు దిన పత్రిక ద్వారా స్థానిక తెదేపా సర్పంచ్ కోదండ రెడ్డి తెలుపారు.
![ఉచిత పశు వైద్యసేవలు ఉచిత పశు వైద్యసేవలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1977995/qK-RhnDnZ1738235110677/1738235161538.jpg)
ఉచిత పశు వైద్యసేవలు
మండల కేంద్రం పెద్దపంజాణి, లింగాపురం పంచాయతీలలో బుధవారము ఉచిత పశు వైద్య శిబిరము నిర్వహించినట్లు పశు వైద్యాధికారిని సరిత తెలిపారు.
![నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడి రక్తదానం నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడి రక్తదానం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1974661/H7nQnZnc41737994683075/1737994763839.jpg)
నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడి రక్తదానం
రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం స్థానిక సాయిరాం ఆసుపత్రి వారు పట్టణ మందలి ఈద్గా మైదానంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు.
![ఆంధ్రనాడు క్యాలెండర్ను ఆవిష్కరించిన టీడీపీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆంధ్రనాడు క్యాలెండర్ను ఆవిష్కరించిన టీడీపీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1974661/hrJwC3_Qq1737994872579/1737994948306.jpg)
ఆంధ్రనాడు క్యాలెండర్ను ఆవిష్కరించిన టీడీపీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి
పుంగనూరు అన్న క్యాంటీ సమీపంలో ఉన్న విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్ర \"మంలో భాగంగా ఆంధ్ర నాడు ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ను పుంగనూరు నియోజ కవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి ప్రారంభించారు.
![ఏపీ రాజకీయ యవనికపై “యువగళం” చెరగని సంతకం ఏపీ రాజకీయ యవనికపై “యువగళం” చెరగని సంతకం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1974661/euymwfTq-1737994163196/1737994600091.jpg)
ఏపీ రాజకీయ యవనికపై “యువగళం” చెరగని సంతకం
రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని మార్చేసిన యువనేత లోకేష్
![మెగా హెల్త్ క్యాంప్కు మంచి స్పందన మెగా హెల్త్ క్యాంప్కు మంచి స్పందన](https://reseuro.magzter.com/100x125/articles/26890/1974661/qFKVHgy5o1737994765892/1737994868115.jpg)
మెగా హెల్త్ క్యాంప్కు మంచి స్పందన
- కార్యక్రమానికి హాజరై నిర్వాహకులను అభినందించిన ఎమ్మెల్యే
![శ్రీవారి సేవలో పద్మశ్రీ సుభాష్ పాలేకర్ శ్రీవారి సేవలో పద్మశ్రీ సుభాష్ పాలేకర్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1974661/NNni28Zit1737994610491/1737994670990.jpg)
శ్రీవారి సేవలో పద్మశ్రీ సుభాష్ పాలేకర్
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని “సుభాష్ పాలేకర్ క్రిషి ( వ్యవసాయము)ఎస్.పి.కె” ఉద్యమకారుడు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ ఆదివారం ఉదయం విఐపి బ్రేక్ దర్శనం లో స్వామివారిని దర్శించుకున్నారు.
![చైల్డ్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు ప్రారంభించిన కలెక్టర్ చైల్డ్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు ప్రారంభించిన కలెక్టర్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1968825/R27IEj1ct1737472134432/1737472605465.jpg)
చైల్డ్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు ప్రారంభించిన కలెక్టర్
- కలెక్టరేట్ లో రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం!
![అంగరంగ వైభవంగా ముగిసిన ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు అంగరంగ వైభవంగా ముగిసిన ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1968825/FnmWyjRyL1737471201159/1737472140296.jpg)
అంగరంగ వైభవంగా ముగిసిన ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు
• ముఖ్యమంత్రి ముందు చూపున్న విజన్ కలిగిన నాయకుడు • ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అనగాని సత్యప్రసాద్
![తిరుపతి ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత తిరుపతి ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత](https://reseuro.magzter.com/100x125/articles/26890/1957155/RUQuNaPRx1736519404694/1736519754993.jpg)
తిరుపతి ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత
చంద్రబాబే మొదటి ముద్దాయి : వైఎస్ జగన్
![వేటు.. బదిలీలు -ఘటనపై న్యాయ విచారణ వేటు.. బదిలీలు -ఘటనపై న్యాయ విచారణ](https://reseuro.magzter.com/100x125/articles/26890/1957155/dy-Deksgy1736518950248/1736519401100.jpg)
వేటు.. బదిలీలు -ఘటనపై న్యాయ విచారణ
• భక్తుల మృతి కలిచివేసింది • మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు...
![నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది - డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది - డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్](https://reseuro.magzter.com/100x125/articles/26890/1957155/Tbc17bKkg1736518848310/1736518949894.jpg)
నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది - డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్
తిరుపతి తొక్కిసలాట ఘటన లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడు తోందని డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతి బైరాగి పట్టెడలో జరిగిన భక్తుల తొక్కిసలాట ప్రాంతాన్ని గురువారం ఆయన పరిశీలించారు.
ఎన్ ఈ పీ- 2020 తో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం లోని జనాభా విద్య, సోషియల్ వర్క్ విభాగంలో “జాతీయ విద్యా విధానం - 2020 అవకాశాలు, చాలెంజ్ లు\" అనే అంశం పై రెండు రోజుల జాతీయ సదస్సు సోమవారం ప్రారంభమైనది.
![బసవతారకం ఆసుపత్రికి రూ.కోటి విరాళం బసవతారకం ఆసుపత్రికి రూ.కోటి విరాళం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1946400/7FY6kAJSt1735659637784/1735659730095.jpg)
బసవతారకం ఆసుపత్రికి రూ.కోటి విరాళం
అమరావతిలో నిర్మించనున్న బసవతా రకం ఇండో అమెరికన్ ఆసుపత్రికి ఎన్ఆర్, డాక్టర్ సూరపనేని వంశీకృష్ణ, డాక్టర్ ప్రతిభ దంపతులు భారీ విరాళం ఇచ్చారు. పల్నాడు జిల్లా, అమరావతి మండలం, అత్తులూరు గ్రామానికి చెందిన ఈ దంపతులు సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ మేరకు రూ.1 చెక్కును అందించారు.
![కొత్త ఏడాదికి తుమ్మలగుంట ముస్తాబు కొత్త ఏడాదికి తుమ్మలగుంట ముస్తాబు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1946400/DpfA3iZrI1735659379385/1735659604299.jpg)
కొత్త ఏడాదికి తుమ్మలగుంట ముస్తాబు
రంగురంగుల విద్యుత్తు దీపాలతో వెంకన్న ఆలయం
![ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా అనేక ప్రయోజనాలు ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా అనేక ప్రయోజనాలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1946400/sfywcfreR1735658911056/1735659325797.jpg)
ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా అనేక ప్రయోజనాలు
- ఈ.ఈ - విన్నకోటి చంద్ర శేఖర్ రావ్
![సీఎస్గా విజయానంద్ నియామకం సీఎస్గా విజయానంద్ నియామకం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1946400/mp0EgHF1E1735658595503/1735658844992.jpg)
సీఎస్గా విజయానంద్ నియామకం
- నాయి బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్, రుద్రకోటి సదాశివం
![పాఠశాల విద్యార్థులా.. పారిశుధ్య కార్మికులా? పాఠశాల విద్యార్థులా.. పారిశుధ్య కార్మికులా?](https://reseuro.magzter.com/100x125/articles/26890/1946400/8cC-Sn3xx1735658488952/1735658581380.jpg)
పాఠశాల విద్యార్థులా.. పారిశుధ్య కార్మికులా?
- బడి పిల్లలతో పనులా ? - ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది
![శెట్టిపల్లి భూ పరిష్కారానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం శెట్టిపల్లి భూ పరిష్కారానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1946400/TVtLTseDO1735658073183/1735658450007.jpg)
శెట్టిపల్లి భూ పరిష్కారానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం
• ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు • జనవరి 5కి 4 లేఔట్లు, సంక్రాంతికి 2 లేఔట్లు!
![92.10 లక్షలు.. 92.10 లక్షలు..](https://reseuro.magzter.com/100x125/articles/26890/1946400/3MGRhh5PA1735657323167/1735658067440.jpg)
92.10 లక్షలు..
టీడీపీ వైపు చూస్తున్న యువత టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్
![నేడు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ నేడు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ](https://reseuro.magzter.com/100x125/articles/26890/1946400/d-DwByxh_1735656756584/1735657309815.jpg)
నేడు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ
* టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించిన అధికారులను జిల్లా కలెక్టర్
!['తెలుగుతల్లికి జలహారతి'... 'తెలుగుతల్లికి జలహారతి'...](https://reseuro.magzter.com/100x125/articles/26890/1946400/ga9bmciV21735656544264/1735656761745.jpg)
'తెలుగుతల్లికి జలహారతి'...
• భారీ ప్రాజెక్టు పేరు ప్రకటించిన సీఎం చంద్రబాబు • ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున తీసుకువస్తున్న గోదావరి- బనకచర్ల ప్రాజెక్టు
![జగన్ కు చంద్రబాబు పిచ్చి వీడలేదు జగన్ కు చంద్రబాబు పిచ్చి వీడలేదు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1878598/5_CrkWCk91730096547252/1730096625406.jpg)
జగన్ కు చంద్రబాబు పిచ్చి వీడలేదు
మాజీ సిఎం జగన్కు ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదని ఎపిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆరోపించారు.
![పల్నాడులో డయేరియా మరణాలు పల్నాడులో డయేరియా మరణాలు](https://reseuro.magzter.com/100x125/articles/26890/1878598/w-NMQo4hL1730096401811/1730096538474.jpg)
పల్నాడులో డయేరియా మరణాలు
ఏపీలో డయేరియా మరణాలు వీడటం లేదు. అతిసారం సమస్యతో పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు గురువారం మృతి చెందారు.
![కార్యకర్తలకు న్యాయబలాన్ని అందించండి కార్యకర్తలకు న్యాయబలాన్ని అందించండి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1878598/0m2Oa4pAk1730096312116/1730096390696.jpg)
కార్యకర్తలకు న్యాయబలాన్ని అందించండి
మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
![ఆరు కేన్సర్ చికిత్సా కేంద్రాల ఏర్పాటు - మంత్రి దామోదర రాజనర్సింహ ఆరు కేన్సర్ చికిత్సా కేంద్రాల ఏర్పాటు - మంత్రి దామోదర రాజనర్సింహ](https://reseuro.magzter.com/100x125/articles/26890/1878598/X_qpUSE-G1730096209284/1730096293982.jpg)
ఆరు కేన్సర్ చికిత్సా కేంద్రాల ఏర్పాటు - మంత్రి దామోదర రాజనర్సింహ
న్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవడానికి వాకింగ్ లాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయి.
![బోయకొండపై తరగని భక్తుల రద్దీ బోయకొండపై తరగని భక్తుల రద్దీ](https://reseuro.magzter.com/100x125/articles/26890/1878598/xcF_7j_LF1730095915453/1730095988782.jpg)
బోయకొండపై తరగని భక్తుల రద్దీ
శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది.
![మంత్రి అనగాని తిరుపతి రాక మంత్రి అనగాని తిరుపతి రాక](https://reseuro.magzter.com/100x125/articles/26890/1878598/1BMOz_JYL1730095837574/1730095915601.jpg)
మంత్రి అనగాని తిరుపతి రాక
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి, తిరుపతి జిల్లా ఇన్చార్జి అనగాని సత్యప్రసాద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 28, 29 తేదీల్లో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు
![ప్రతి కుటుంబానికి భరోసాగా టీడీపీ సభ్యత్వం ప్రతి కుటుంబానికి భరోసాగా టీడీపీ సభ్యత్వం](https://reseuro.magzter.com/100x125/articles/26890/1878598/iIch5mvhe1730095762460/1730095837407.jpg)
ప్రతి కుటుంబానికి భరోసాగా టీడీపీ సభ్యత్వం
ప్రతి కుటుం బానికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమలరెడ్డి అన్నారు.
![గంజాయి సాగుపై పోలీసుల దాడి గంజాయి సాగుపై పోలీసుల దాడి](https://reseuro.magzter.com/100x125/articles/26890/1878598/90ILnEze_1730095687853/1730095750194.jpg)
గంజాయి సాగుపై పోలీసుల దాడి
- ఒకరి అరెస్టు