CATEGORIES
Kategorien
ప్రజలనీటి సమస్యను పరిష్కరించండి
సిరికొండ మండలకేంద్రంలోని గాడ్కోలు తల్లా గుండు వాసులు ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపీ ఓ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
గ్రామీణ ప్రాంత ప్రజలు మిషన్ భగీరథ నీళ్లను ఉపయోగించుకోవాలి
గ్రామీణ ప్రాంత ప్రజలు మిషన్ భగీరథ నీళ్లను ఉపయోగించుకోవాలని ఈఈ చల్మారెడ్డి అన్నారు.
యూటీ పనులను పరిశీలించిన ఐబి ఈఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు
కూసుమంచి మండలం పాలేరు ఎడమ కాలువ వద్ద ఇటీవల గండిపడగా ఆ పనులను సోమవారం ఇరిగేషన్ శాఖ ఈఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు ఎడమ కాలువ డ్యూటీ వద్ద పనులను పరిశీలించారు.
పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదు
సచివాలయం కూల్చేస్తారా అంటూ ప్రశ్న కూల్చివేతలపై అసద్ ఆగ్రహం
ఇంద్రకీలాద్రిపై వైశంగా శరన్నవరాత్రి
మహచండీ అవతారంలో దుర్గమ్మ
సరదా తీర్చిన కొంగాల జలపాతం
• బీటెక్ విద్యార్థి అభినవ్ మృతి • అనుమతులు లేకుండా లోనికి తిరిగిరాని లోకాలకి • కుటుంబానికి తీరని దుఃఖం
ప్రజా ఆరోగ్యం పరిశుభ్రత రెండు కళ్ళు మున్సిపల్ కమిషనర్ ఎస్ బేబీ
18,29 వార్డులోని పనులను కౌన్సిలర్లు ఆధ్వర్యంలో పరిశుభ్రత పనులు
కొణిదెల ఉన్నత పాఠశాలలో వృత్తి విద్య అవగాహన కార్యక్రమం
వృత్తి విద్య శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ రామ చంద్ర మూర్తి
భక్తుల చందాలతో ఆలయం నిర్మించుకోవడం అభినందనీయం
• వేడుకగా ఆలయ ప్లెక్సీలు,గోడపత్రాలు,ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ
అమెరికాలో గుబాళించిన బతుకమ్మ సంబురాలు
తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే బతుకమ్మ పండుగ ఖ్యాతి ఖండాంతరాలను దాటింది.
వాయుగుండంగా బలపడిన అల్పపీడనం
వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం శనివారం నాటికి వాయుగుండంగా బలపడిందని.. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాతీర ప్రాంతంలో కేంద్రీకృత మైందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
వర్షాలు, వరదలతో అప్రమత్తం
తక్షణ సాయం కోసం జిల్లాకు 3కోట్లు విడుదల భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 8 మంది మృతి
పార్టీ మార్పు ప్రచారం ఊహగానమే
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది తిరుమల శ్రీవారిని దర్శంచుకున్న రోజా
జగన్ బాటలోనే నడుస్తున్న చంద్రబాబు
ఆసుపత్రులకు వైఎస్ పేర్లు తొలగించడం సరికాదు పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు
కాశ్మీర్ ఎన్నికలపై కాంగ్రెస్ నజర్
కీలకమైన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ సన్నద్ధమవుతున్నారు.
ప్రాంతీయ పార్టీలకు సెగ పెడుతున్న మోడీ!
జాతీయ పార్టీలకు దేశంలో రాజకీయ 'మనుగడ జీవన్మరణ సమస్యగా మారింది.
న్యూస్ పేపర్ లో వేసే అటుకులు తినొద్దు
భూపతిపూర్ గ్రామంలోని వివిధ హెూటల్స్ నందు చాలామంది ప్రజలు అల్పాహారంలో భాగంగా పచ్చి అటుకులు ఎక్కువగా తింటూ ఉంటారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నమంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవి కుమార్
తిరుమల శ్రీవారిని నేటి సోమవారం ఉదయం రెవెన్యూ, విద్యుత్ శాఖ మంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవి కుమార్ విఐపీ విరామ సమయంలో దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
లంబాడీల తీజ్ పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
లంబాడీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు ధరవత్ బాలు నాయక్
శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల వ్యవస్థాపక దినోత్సవం
శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ప్రతి సంవత్సరం ఆగస్టు 11వ తేదీన కళాశాల వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ.
స్త్రీలు ఎంతో ఇష్టంగా జరుపుకునే ముఖ్యమైన పండగలలో వరలక్ష్మీ వ్రతం
స్త్రీలు ఎంతో ఇష్టంగా జరుపుకునే ముఖ్యమైన పండుగలలో వరలక్ష్మి వ్రతం ఒకటి.. అమ్మవారిని చాలా చక్కగా అందంగా అలంకరించి ఈ వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు.
తిరుపతి జిల్లా పరిధిలో స్కీం వర్కర్స్ పై రాజకీయ వేధింపులు ఆపాలి
• ఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.రాధాకృష్ణ డిమాండ్
కళాశాలలో ఘనంగా గోస్వామి తులసీదాస్ జయంతి
సోమవారం నాడు స్థానిక బూర్గుల రామకృష్ణారావు ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో హిందీ విభాగము ఆధ్వర్యంలో గొప్ప రామ భక్త హిందీ కవి గోస్వామి తులసీదాస్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు.
హెచ్ఎం వైజ్యనాథ్ లెక్కలపై విచారించిన ఎంఈఓ
• 1 గ్రామ మాజీ ప్రథమ పౌరురాలు ఫిర్యాదుపై దర్యాప్తు • హెచ్ఎంకు కలిసి వచ్చిన కరోనా కాలం పైసలు
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ
అమ్మో తాండూరు రైల్వే స్టేషనా?
• ప్రయాణికుడిని కత్తితో బెదిరించిన వైనం • విలువైన వస్తువుల దొంగతనం • పోలీసు నిఘా కట్టుదిట్టం చేయాలంటూ ప్రయాణికుల వేడుకోలు
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం
విధినిర్వహణలో అలసత్వం సస్పెండ్ అయిన కోటపల్లి సెక్రెటరీ వినోద్
నిరుద్యోగులను నిండా ముంచారు.. పెట్టుబడులు పోకుండా చూడాలి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలన్నీ అటకెక్కించిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు.
రాష్ట్రానికి మరో రెండు రోజులు వర్ష సూచన..! ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ జారీ..!!
తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఎపిలో మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేత
క్యూఆర్ కోడ్‌తో కూడిన పాస్‌పుస్తకాలు పంపిణీ త్వరలోనే గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు