CATEGORIES
Kategorien
చిత్తూరు పోలీసుల తీరు అమానుషం
తనపై హత్యను అడ్డుకోకుండా హత్యానేరమా వరుస దాడులపై సిబిఐ విచారణ జరగాలి టిడిపి అధినేత చంద్రబాబు డిమాండ్
ఘనంగా యువజవ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోహెడ మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దూలం శ్రీనివాస్ గౌడ్, ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
అంతర్జాతీయ కరాటే పోటీలకు విద్యార్థి ఎంపిక
గోవాలో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీలకు ఆదర్శ పాఠశాల నర్సింహులపేట విద్యార్థి గంగాదరి సాయివర్ధన్ ఎంపికయ్యారు.
పేద ప్రజలకు ఆరోగ్యనికి ఉచిత వైద్య సేవ
ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి
వైఎస్సార్ కళ్యామస్తు డబ్బులు జమ
కార్వేటి నగరం లో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆడి కృత్తిక వేడుకలు ఆలయ కమిటీ చైర్మన్ కేశవరెడ్డి, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కన్నుల పండుగా నిర్వహించారు.
ఉపాద్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
ఈనెల 10న జరిగే తపస్ ధర్నాను విజయవంతం చేయండి తపస్ జిల్లా అధ్యక్షుడు ఎల్లం
ప్రవేట్ కంపెనీ సెక్రటరీ ఎంపిక విధానంపై అవగాహన సదస్సు
డా.బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగము మరియు కెరియర్ గైడెన్స్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రైవేటు కంపెనీలలో సెక్రటరీగా ఏ విధంగా ప్రవేశించాలో అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది.
ఓట్ల కోసం మందు పోయించను డబ్బులు కూడా అస్సలు పంచను
మీదయ ఉంటే మళ్లీ గెలుస్తా.. మీకు సేవ చేస్తా మందుపోయం.. పైసలు పంచే వారిని నిలదీయండి సిరిసిల్ల పర్యటనలో మంత్రి కెటిఆర్ సంచలన వ్యాఖ్యలు
ఉన్న జీతం ఇస్తలేరు...!
ఎమ్మెల్యేలకు గ్రామపంచాయతీ కార్మికుల నిలదీత
విపత్తులు వచ్చినప్పుడు ముందుగా అధికారులే వస్తారు
వారే సహాయక చర్యల్లో పాల్గొని అండగా నిలుస్తారు ఫోటోలకు పోజులిచ్చే య దూరం పెట్టాను వ్యవస్థలో మార్పులు తెచ్చామన్న సిఎం జగన్
ఎక్సైజ్ శాఖ ఆదాయం పెరిగింది
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ హయాంలోనే ఎక్సైజ్ శాఖ ఆదాయం పెరిగిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
సీజనల్ వ్యాధుల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్.అరవింద్, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నూతన విద్యా విధానం విద్యారంగానికి పెను ప్రమాదం
ప్రభుత్వ విద్యా పరిరక్షణ కోసం ఉద్యమించాలి నూతన శ్రీశైల మండల ఎస్ఎఫ్ఐ కమిటీ ఎన్నిక ఎస్ఎఫ్ఎస్ఐ నంద్యాల జిల్లా అధ్యక్షుడు డక్క కుమార్
ఆక్రమించుకున్న నద్దినాల వాగును సర్వే చేయాలి
డిప్యూటీ ఎమ్మార్వో కు వినతి పత్రం సమర్పణ
పరిగిలో రాష్ట్ర ఆదివాసి ఏక్తా పరిషత్ ఆధ్వర్యంలో భారత్ బంద్ విజయవంతం
భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాథోడ్ శ్రీనివాస్ నాయక్ తెలంగాణలో బిజెపిని గెలిపిస్తే మరో మణిపూర్ అవుతుంది. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి భారత్ ముక్తి మోర్చ ప్రచారక్ గోవింద్ నాయక్
వైఎస్ నిర్వాకంతో పోలవరం పదేళ్లు ఆసల్యం
పట్టిసీమ లాంటి ప్రాజెక్టు లేనేలేదు దీనిని నిర్వీర్యం చేసిన జగన్ ప్రభుత్వం చింతపూడివద్ద చంద్రబాబు సెల్పీ సవాల్
హంద్రీనీవా పేజ్ 2 ఎత్తిపోతల పరిశీలన గౌరు
తెలుగుదేశం అధిష్టాన ఆదేశాల మేరకు నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణ కొట్కూర్ అందుబాటులో ఉన్న హంద్రీనీవా పేజ్ 2 ఎత్తిపోతల పథకాన్ని నందికొట్కూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి తెలిపారు.
కొనసాగుతున్న బాబు ప్రాజెక్టుల యాత్ర
గోదావరి నీటిని ఉపయోగించుకోవడంలో విఫలం సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధభేరి ప్రజెంటేషన్
వైసిపి ప్రభుత్వంలో సర్పంచ్లకు అన్యాయం
సర్పంచ్లతో సమావేశంలో పవన్ కళ్యాణ్
ఆరోగ్యం బాగా లేని విద్యార్థినికి ఆర్థిక సాయం
రక్తకణాలు తక్కువయాని అత్యవసర చికిత్స కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నామని ఆ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఎమ్మెల్యేకు వారి కుటుంబ సమస్యల గురించి తెలియజేశారు.
ఎస్ఐసి లో కష్టపడేతే ఉన్నత అధికారులు తథ్యం
ఎస్ఐసి పాలసీదారులకు మెరుగైన సేవలే కర్తవ్యం జీవిత భీమా పాలసీదారుల సేవా సెంటర్ ప్రారంభం
కవి ప్రభాకర్ ప్రాణ్ కు 2023 ప్రేమ్ చంద్, సాహిత్య రత్న జాతీయ పురస్కారం
జూలై 31 సుప్రసిద్ధ హిందీ రచయిత ఉపన్యాస్ సమ్రాట్ మున్షి ప్రేమ్ చంద్, 143వ జయంతి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని భారతదేశంలోని వివిధ రాష్ట్రలకు చెందిన హిందీ కవులు, కవయిత్రులు మరియు రచయితలకు \"భావన కళ మరియు సాహిత్య ఫౌండేషన్ జైపూర్ రాజస్థాన్\" సంస్థ సంస్థాపకులు అధ్యక్షురాలు భావన మిశ్రా” జూలై 31వ తేదీన అంతర్జాల వేదికగా వివిధ రాష్ట్రాలకు చెందిన హిందీ కవులు, కవయిత్రులకు మున్షి ప్రేమ్ చంద్ జాతీయ సాహిత్య రత్న పురస్కారాన్ని అందజేశారు.
అమ్మ ఒడి ఇళ్ల పట్టాలు అర్హులకు ఎందుకు ఇవ్వరు
ప్రజా సమస్యల పరిష్కారానికి గడపగడప అధికారులు విధుల నిర్లక్ష్యానికి ఎమ్మెల్యే ఆగ్రహం రహదారివెంట్ నివాసాల వద్ద స్ప్రెడ్ బైకులు వేయండి
మద్యం కోసం క్రూరుడైన అయిన కొడుకు...
మద్యం డబ్బుల కోసం కుమారుడు కృరంగా మారాడు.. డబ్బులు ఇవ్వడం లేదంటూ కోపంతో తల్లిని కొడవలితో నరికి చంపిన దారుణ ఘటన మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం తొగిటలో చొరల్గు చేరుకుంది.
చంద్రబాబు సీఎం అయితేనే భావితరాల మనుగడ
రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు జైయ సూర్య
ఎమ్మెల్యే, అధికారుల పనితీరు ఇలా...
ఆస్తవ్యస్తంగా ఉన్న పరిశుద్ధ పనులపై ఎమ్మెల్యే ఆగ్రహం ఎండాకాలం వర్షాకాలం మా పరిస్థితి ఇదే స్థానికుల ఆవేదన
పేద ప్రజల న్యాయవాది సి. పద్మనాభరెడ్డి
పేద ప్రజల కోసం ఉచితంగా న్యాయవాదిగా హైకోర్టులో సేవలందించిన మహోన్నతమైన వ్యక్తి పద్మనాభ రెడ్డి అని ఐ.ఏ.యల్ జిల్లా గౌరవ అధ్యక్షులు బొమ్మగాని శ్రీనివాస్ అన్నారు.
బ్రిడ్జిని చూశారు దాని లోపల ఉన్న చెత్తను మరిచారు...
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల ధోండ్ల వాగు బ్రిడ్జిని చూశారు.లోపల ప్రత్యేక నిఘా ఉన్న మరిచారు.
అవయవదానాల్లో తెలంగాణ ముందు
రాష్ట్రంలో అత్యధికంగా అవయవాల మార్పిడి మరో నలుగురికి ప్రాణదానం చేసే అవయవదానం జాతీయ అవయవదాన దినోత్వసంలో మంత్రి హరీష్ రావు
వరదలపై బురద రాజకీయాలు
కెసిఆర్ ఫోటోలకు పోజులిచ్చే నేత కాదు వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు మండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి