CATEGORIES
Kategorien
ఉచిత విద్యుత్‌కు కాంగ్రెస్ పేటెంట్
విద్యుత్ విషయంలో కాంగ్రెస్ మాత్రమే న్యాయం చేసింది కెసిఆర్ పాలనలో ఇరిగేషన్ రంగం దెబ్బతింది కాంగ్రెస్ వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క
శామీర్ పేట కాల్పుల ఘటనలో ట్విస్ట్
బుల్లితెర నటుడు సిద్దార్థ్ అంటూ ప్రచారం వేర్వేరుగా ఉంటున్న భార్యా భర్తల గొడవగా గుర్తింపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కాంగ్రెస్ భూములిస్తే బీఆర్ఎస్ లాక్కుంటుంది ంది..
బాధిత రైతులతో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ కాంగ్రెస్ ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన
జగనన్న సురక్షలో తక్షణ సేవలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుల మతాలకతీతంగా 11 రకాల సర్టిఫికెట్లు ఉచితంగా పంపిణీ చేయాలని జగనన్న సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఆర్టీసీ, విద్యుత్, హెల్త్ డిపార్ట్‌మెంట్‌పై విద్యార్థులకు అవగాహన
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ప్రతిభ హై స్కూల్ విద్యార్థులకు ఆర్టీసీ (రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) విద్యుత్ (కరెంట్) ఆసుపత్రి (ఆరోగ్యం భద్రత)వీటిపై శనివారం నాడు అవగాహన కల్పించారు.
ప్రపంచ పాముల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం
జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్థానిక ప్రపంచ పాముల దినోత్సవం పాములపై కార్యక్రమం నిర్వహించారు.
59 జీవో ఓవైపు..కూల్చివేతలు మరోవైపు
సమగ్ర విచారణ 59 జీవో ప్రకారం నిర్ణీత డబ్బులు కట్టనివారి ఇళ్లు ను కూల్చివేతలు చేస్తున్నారు.
అటవీ భూములను రక్షించండి
పశ్చిమగోదావరి అల్లంచెర్లరాజుపాలెంలో అటవీ భూముల ఆక్రమణలపై కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్క టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు.
ప్రతి విలేఖరికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ చేయిస్తా
కోహెడ మండలంలోని ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో తంగళ్లపల్లి వేణుగోపాస్వామి దేవాలయం ప్రాంగణంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, మాట్లాడుతూ.. మండలంలోని వివిధ ప్రింట్ మీడియాలో పనిచేస్తున్న వీలేకరులు నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం అనునిత్యం కష్టపడి పనిచేసే వారి కుటుంబ సబ్యులకు భరోసా కల్పించేందుకు ప్రతి విలేకరికి గ్రూప్ ఇన్స్ రెన్స్ రూ.10 లక్షల చొప్పున నా సొంత డబ్బులతో చేయిస్తానని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ సమాజ్ పార్టీ ఫోటి...
రాబోవు ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బరిలో ఉంటుందని ధర్మసమాజ్ స్టేట్ సెక్రటరీ, పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా కోఆర్డినేటర్ అన్నెల లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో వారిని కలిసి (డిఎస్పి) ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకత్వం తరఫున వినతి పత్రాన్ని అందజేసి విలేకరులతో మాట్లాడారు.
బోనం.. ఆధ్యాత్మిక వైభవం..!
• మాతృశ్రీ అనసూయ మాత • ఊరూరా ఆషాడ మాస బోనాలు • అలయాలో ప్రత్యేక పూజలు
అర్హులకు తలుపు తట్టి పథకాల పంపిణీ జగనన్న సురక్ష
మేనిఫెస్టోను విత్ర గ్రంథంగా భావించి హామీలు అమలు మారుతి నగర్ నాణ్యమైన పరిష్కారానికి మున్సిపల్ చైర్మన్ కృషి
కాంగ్రెస్‌వి రైతాంగ వ్యతిరేక విధానాలు
రైతులు పచ్చగా ఉంటే వరు తట్టుకోలేరు విద్యుత్ ఆందోళనపై రేవంత్ వ్యాఖ్యలు దుర్మార్గం మీడియా సమావేశంలో మండిపడ్డ గుత్తా సుఖేందర్ రెడ్డి
అణుదాడిని తట్టుకుని తలెత్తుకు లేచిన జపాన్
వనరులు తక్కువ ఉన్నా అభివృద్ధిలో అగ్రగామి తయారీ రంగంలో జపాన్ ప్రపంచానికి ఆదర్శ చందనవల్లి ఇండస్ట్రియల్ పార్కులో జపాన్ కంపెనీకి కెటిఆర్ శంకుస్థాపన
అమ్మ బడి, నాడు - నేడు మాకు వర్తించవా జగన్ మామ..!
• పాఠశాల మరమ్మతుల ఉన్నతాధికారులు దృష్టి పెట్టండి • ఎస్ఎఫ్ఎస్ఐ విద్యార్థి సంఘాలు ఆగ్రహం • హామీలు అధికం ఆచరణకు మొండి చెయ్యి
మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన
నందికొట్కూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో జిల్లా అభివృద్ధి సంస్థ నంద్యాల జిల్లా వారి సహకారంతో నందికొట్కూరు శాసనసభ్యులు తొగురు
ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాకు అనూహ్య స్పందన..
తొలి రోజు 1633 దరఖాస్తులు ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
గ్రామపంచాయతీ కార్యాలయానికి శంకుస్థాపన.
మండల పరిధిలోని అయ్యవారిపేట గ్రామంలో నూతన గ్రామపంచాయతీ కార్యాలయ నిర్మాణానికి సర్పంచ్ మడకం బెనిని ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు.
చారిత్రాత్మక మార్పుకు మైలురాయి ఇండోర్ స్టేడియం
మంత్రి రోజా పర్యటనలకు పోలీస్ శాఖ పర్యవేక్షణలో స్థల పరిశీలన 30 ఏళ్ల కల రూ 2.38 కోట్లతో నిర్మాణం పూర్తి మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి
ఉన్నత విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను ప్రవేశపెట్టాలి రొటీన్ విద్యా విధానంతో లాభం లేదని గుర్తించండి
జగనన్న సురక్షలో గ్రామ కీలక సమస్యలపై వినతి
పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం న్యూచిట్యాల (మాచయపాలెం ఆర్ అండ్ ఆర్ సెంటర్ ) గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎంపీపీ చన్నపురెడ్డి పద్మావెంకటేశ్వరెడ్డి పాల్గొన్నారు
ఇల వైకుంఠపురం మన యాదాద్రి
యాదాద్రి ఆలయం ఇల వైకుంఠపురంగా వెలిసిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో భవిష్యత్తులో గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
సొంత ఇంటి కుంపటి గ్రామానికి అందించిన నాయకులు....!
గ్రామానికి చెందిన ఇద్దరి గొడవ గ్రామంలో టెన్షన్ టెన్షన్ నోటీసులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవడం ఏందని అంటున్న ప్రజలు
అధికారుల పనితీరు ఊడగొట్టిన నాగలిలా ఉంది.
విధుల పట్ల బుకాయిస్తే సస్పెండ్‌కు సిఫారసు చేస్తా ప్రజల ఫిర్యాదులకు స్పందించక పోవడాం సమంజసం కాదు నందికొట్కూర్ ఎమ్మెల్యే ఆర్థర్
అంబేద్కర్‌కు వినతి పత్రం సమర్పించిన గ్రామ పంచాయతీ కార్మికులు
సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా రాష్ట్ర నాయకులు పి.రామకృష్ణ సమ్మెకు మద్దతు
మంత్రి రోజా నందికొట్కూర్ పర్యటన ఏర్పాట్లు పరిశీలన
నందికొట్కూరు పట్టణ మరియు పగిడ్యాల మండల కేంద్రంలో నందు శాప్ ఆధ్వర్యంలో రూ.2.38 కోట్లతో నిర్మించిన ఇండోర్ స్టేడియాంలను ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ధి శాఖ మంత్రివర్యులు ఆర్.కె రోజా ప్రారంభోత్సవ సందర్భంగా ఈ నేల 15 తేదినా శనివారం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రాణ స్నేహితులు అఖిలేష్ యాదవ్ ఆధ్వర్యంలో నందికొట్కూర్ మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, జూపాడుబంగ్లా జడ్పీటీసీ పోచ జగదీశ్వర రెడ్డి, పగిడ్యాల మాజీ జడ్పీటీసీ పుల్యాల నాగిరెడ్డి మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ తువ్వ శివరామకృష్ణ రెడ్డి, యువ నాయకులు ఎక్కలదేవి చంద్రమౌళి తల ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది.
అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమాలను ఆపలేరు
విద్యాసంస్థల బంద్ విజయవంతం వామపక్ష విద్యార్థి సంఘాలు హెచ్చరిక
పందుల సహకార సంఘం సొసైటీలకు 60 కోట్లు కేటాయించడం పట్ల హర్షం..!
ప్రభుత్వం ఎరుకల జాతిని అభివృద్ధి చేయడం కోసం తెలంగాణ ఎరుకల సహకార సంఘం సొసైటీలకు 60 కోట్లు కేటాయించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఎరుకల సంఘం (కుర్రు) రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపురం వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు.
ఘనంగా సీతా పండుగ వేడుకలు.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని సీతా పండగను బంజారా, లంబాడీలు ఘనంగా జరుపుకున్నారు.
వలంటీర్ల వ్యవస్థ లేకుంటే దేశం ఏమీ ఆగిపోదు
సమాంతర వ్యవస్థతో చేటు తప్ప ఉపయోగం లేదు మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్