మన భారతీయ అధ్యాత్మవిద్య నిత్యజీవితంతో ముడిపడి ఉంది. దైనందిన జీవితంలో మనం ఆచరించే గృహకృత్యాలతో పాటు విద్య, కళలు, కావ్యశాస్త్రాల అభ్యాసం వంటి ప్రతి పనిలోనూ ఆధ్యాత్మికత అంతర్లీనంగా సాగుతూ ఉంటుంది.భగవత్తత్త్వం గురించి అవగాహనా ప్రస్థానంలో మొదటిమెట్టు విగ్రహారాధన. భక్తికి ఏదైనా ఒక అధిష్ఠానం, ఆలంబనం అవసరం. అధిష్ఠాన రహితంగా భక్తి ఉండదు. కాబట్టి సగుణోపాసనతో ప్రారంభం కావలసిందే! లక్ష్యం నిలవడానికి, ఏకాగ్రత సిద్ధించడానికి రూపం అనేక విధాల సహాయపడుతుందనడంలో సందేహం లేదు.భగవంతుడు పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అనే అయిదు తత్వాలలో ఉంటాడని ఆగమాలు చెబుతున్నాయి.అందులో అర్చామూర్తే విగ్రహరూపంలో ఉంటాడు. అర్చావతారం ఎప్పుడూ ఉండేది, భక్తులు ఎప్పుడైనా ఉపాసించడానికి వీలున్నది.'ఉపాసకానాం కార్యాదౌ బ్రహ్మణో రూపకల్పనా ఉపాసకుని కార్యసిద్ధి కోసం నిరాకారుడైన పరమేశ్వరునికి రూపం ఏర్పాటు చేశారు.' ఎంతటి మూర్ఖుడైనా తానొక రాతిబొమ్మను ఉపాసిస్తున్నాను అని భావించడు కదా! ఆ మూర్తి యందు ఇష్టదేవతా ధ్యానాన్నే భక్తుడు చేస్తాడు.
నిజానికి పరబ్రహ్మ తత్త్వం ఇంద్రియాలకు అందనిది, నామరూప గుణాతీతమైనది. ఈ అవగాహన ఉన్నవారు, 'హరిమయము విశ్వమంతయు' అని అనుకోగలిగిన విజ్ఞులు నూటికో కోటికో ఒకరుండవచ్చు. మిగిలిన వారందరూ సాధారణ సాధకులే. అలాంటివారికి పరమేశ్వరునిపై ఏకాగ్రత కుదరడానికి సాధనం సాకార దైవోపాసనయే. సాధనలో పురోగమించేకొద్దీ మనసులోనే మహేశ్వరుడున్నాడన్న ఎరుక కలగవచ్చు. మానవులందరూ ఒకే విధమైన మానసిక పరిపక్వత, ధీశక్తి కలవారు కారన్నది సత్యం. అందువల్ల ఆయా స్థాయులలో ఉన్నవారు తరించడానికి ఎన్నో మార్గాలు చూపింది హిందూధర్మం. అదే ఆర్షధర్మ వైశిష్ట్యం. ప్రతిమా స్వల్ప బుద్ధీనాం యోగినాం
Diese Geschichte stammt aus der April 2023-Ausgabe von Sri Ramakrishna Prabha.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der April 2023-Ausgabe von Sri Ramakrishna Prabha.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!
శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం
ఆ౦ధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.
ధర్మపరిరక్షకుడు ఆనందుడు
చిత్రాలు : ఇలయభారతి అనుసృజన : స్వామి జ్ఞానదానంద
సమతామూర్తి సందేశం
బ్రీరామానుజుల శిష్యుడు ధనుర్దాసుడు. గురుభక్తి, నిరాడదంబరతగల అతడంటే రామానుజులకు ఎంతో ఇష్టం.
బంధాలు.. బంధుత్వాలు -
తనువుతోనే బంధుత్వాలు కలుగుతున్నాయి జీవునికి. అంటే, జీవునికి నిజానికి ఏ బంధుత్వాలూ లేవు.
బుద్ధుడు ప్రశంసించిన అమూల్య రత్నం
బుద్ధుని ప్రముఖ శిష్యులలో మహాకాశ్యపుడు ఒకరు. బుద్ధునికి శిష్యుడు కాకముందు నుంచే మహాకాశ్యపునికి ఒక విధమైన మహత్వం ఉండేది.
అన్ని ఆచారాలు పాటించినా అనారోగ్యాలెందుకు?
నేటి బేతాళ ప్రశ్నలు
వీళ్ళ విలువ భగవంతుడికే తెలుస్తుంది!
ఇంజినీరింగ్ చదివిన కొడుకును వెంటబెట్టుకొని ఓ తల్లి ఈమధ్య మఠానికి వచ్చింది.
.వాళ్ళు నలిగిపోతున్నారు! . .
పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలం గారు 'బిడ్డల శిక్షణ' అన్న పుస్తకం రాశారు.
వికాసమే జీవనం!
ధీరవాణి - స్వామి వివేకానంద