CATEGORIES
Categories
చీకూ చిత్ర కథ •
అడవిలో మూలికల సేకరణ మొదలుపెట్టారు.
లైబ్రరీ సంగతులు కథ •
సెలవుల తర్వాత పిల్లలు పాఠశాలకు తిరిగి రావడం మొదలుపెట్టారు. కానీ పుస్తకాలను కలవడానికి ఎవరూ లైబ్రరీకి రాలేదు.
చంపీ - చన్నీ
చంపీ పిల్లి ఒక రోజు చక్కగా అలంకరించుకుని ఇంటి నుంచి బయలుదేరింది. ఆమె చేతిలో అందమైన పర్సు, జుట్టులో మల్లె పూలమాల, పెదవులపై ఎర్రని లిపిక్, నుదురుపై ఎరుపురంగు పెద్ద బొట్టు ఉంది.
తాతగారు - రక్షాబంధన్
రియా, రాహుల్ రక్షాబంధన్ జరుపుకుంటున్నారు.
గాలిలో డ్రామా
హాపీ హిప్పో, మోంటీ రెనో తమ మొదటి విమాన ప్రయాణం గురించి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.
మన - వాటి తేడా
చాలా నిశాచర జంతువుల్లో కోన్స్ కంటే రాడ్స్ అధికంగా ఉన్న రెటీనా ఉండగా, కొన్నింటిలో కోన్స్ అసలే ఉండవు.
అందమైన కుండీ
పాత కుండీని డెకరేట్ చేసి నచ్చిన వారికి గిఫ్ట్ ఇవ్వండి.
గ్రహాంతర స్నేహితుడు
నేను అతన్ని మొదటిసారి స్కూల్ బస్సులో చూసాను. కిటికీలోంచి చూస్తూ ఒంటరిగా వెనుక కూర్చున్నాడు. అతడు ఒంటరిగా కనిపించాడు. నేను అతన్ని చూసి జాలి పడ్డాను.
రాఖీ కానుక
గత 3 రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండటంతో సోనూ ఆడుకోవడానికి బయటికి వెళ్లలేకపోయాడు. ఆ రోజు వర్షం ఆగినప్పుడు చాలా సంతోషించాడు.
చీకూ
చీకూ, ఆ ఎండుటాకుల కుప్ప దగ్గర విశ్రాంతి తీసుకుందాం.
స్పై గ్లాస్ తయారుచేయండి
గోడ వెనుక ఉండి కూడా అవతలి దృశ్యాలను ఎలా చూడాలో తెలుసుకోండి.
బావిలో శియా
శియా మామయ్య రతన్గాఢ్ ఉండేవాడు.అక్కడికి దగ్గరలోనే అతని పొలం ఉంది. పొలంలో బావి ఉంది.
డమరూ - నిజాయితీ
డమరూ పొలిటీషియన్ విక్కీ విక్సెన్ ఇంట్లో పని చేస్తున్నాడు.
స్నేహ ధర్మం
చీకూ కుందేలు, మీకూ ఎలుక ఒక చెట్టు కొమ్మకి ఊయల కట్టి ఊగుతున్నారు.
చీకూ
మీకూ కెటాపుల్తో పిల్లి విగ్రహానికి రాయిని గురి పెట్టాడు.
డమరూ - బ్యాంక్ కోచింగ్
డమరూ బోబో ఎలుగుబంటి దగ్గర పనిలో చేరాడు.
వాన కురిపించిన మేఘం
ఆ రోజు చాలా వేడిగా ఉంది. అది ఉదయం అయినప్పటికీ సూర్యుని ఎండ తీవ్రత బాగా ఉంది. దూరంగా ఉన్న నది నుంచి ఒక చిన్న మేఘం నీలాకాశం వైపు ఎగిరాడు.
మన - వాటి తేడా
వానాకాలం మొదలైంది. చినుకుల మధ్య మన చుట్టూ పుట్ట గొడుగులు, నత్తలు కనిపిస్తుంటాయి.
తాతగారు - సుడిగాలులు
రియా రాహుల్ తాతగారితో కలిసి మిద్దె మీద గాలిపటం ఎగరేస్తున్నారు.
స్మార్ట్ డ్రైవర్
శాస్త్రవేత్త. ఉపన్యాసం ఇవ్వడానికి తన డ్రైవర్ని ఎందుకు పంపిస్తున్నాడో అర్థం కాక ఆశ్చర్యపోయాడు నిర్వాహకుడు.
యాక్రిలిక్ ల్యాంపు
యాక్రిలిక్ షీట్స్తో రంగుల ల్యాంపు తయారుచేయండి.
యాక్రిలిక్ ల్యాంపు
యాక్రిలిక్ షీట్స్తో రంగుల ల్యాంపు తయారుచేయండి.
పావురం గూడు
అదిఎండాకాలం. పగలు ఎక్కువసేపు ఉండే రోజులు. కిజ్జూ ఉదయం తన స్నేహితులతో కలిసి పార్కులో ఆడుకునేవాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లే వాడు. ఇంట్లో విసుగు చెంది సాయంత్రం కోసం ఆత్రంగా ఎదురుచూసేవాడు. ఆరు గంటలకు పిల్లలందరు ఆడుకోవడానికి మళ్లీ పార్కుకి చేరుకునే వారు.
దయా గుణం
ఫరా కప్ప మధుబన్ ప్రైమరీ స్కూలులో 5వ తరగతి చదువుతోంది. ఆమె తన చదువుపై దృష్టి పెట్టి శ్రద్దగా చదువుతోంది. అడవిలోని పోలీసు విభాగంలో ఆఫీసర్ కావాలని ఆమె కోరిక.
పర్వతారోహణ క్యాంపు
లతిక ఒక నిర్ణయం తీసుకోలేకపోతోంది. తన సమస్య గురించి ఎవరికి చెప్పుకోవాలో ఆమెకు తోచడం లేదు. అప్పుడు తన పెద్దక్కయ్య కీర్తి గురించి ఆలోచన రాగానే శ్రేయను వెంటబెట్టుకుని ఆమె దగ్గరికి వెళ్లింది.
బ్యాగులో వర్షం
ప్లాస్టిక్ బ్యాగులో వర్షం కురిపించటం!
తుఫానులో చిక్కుకున్నారు
డోడో గాడిద చదివే స్కూలుకి వారం రోజులు సెలవులు ఇచ్చారు. అతడు ఒక గ్రామంలో ఉన్న తన అంకుల్ డానీ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
కోతితో సంగీత
కోతు తులు ప్రతి నగరం, పట్టణం, గ్రామానికి చేరుకున్నాయి. కానీ బాటి గ్రామంలో మాత్రం ఏమీ లేవు. ఒక రోజు ఒంటరిగా తిరుగుతున్న ఒక కోతి ఆ గ్రామానికి వచ్చింది. ఆ ఊరి పిల్లలకు అదొక వేడుకగా మారింది.
బ్లాకీ పుట్టిన రోజు
బ్లాకీ ఎలుగుబంటి తన పుట్టిన రోజు కోసం బ "ణ చంపకవనంలో విలాసవంతమైన పార్టీని ఏర్పాటు చేసాడు. దానికి తన స్నేహితులందరినీ ఆహ్వానించాడు.
ఫోబే కోసం అన్వేషణ
రాతొందరగా, నేను వేరే చోటుకు వెళ్లాలి" తండ్రి చెప్పాడు. మోహిత్ తన లేసులను త్వరగా కట్టుకోవడం మొదలుపెట్టాడు.