CATEGORIES
Categories
ఏం చేసుకుంటారో చేసుకోండి
• జగన్ మారారు.. చేసిన మేలు మరిచారు • వైసీపీ కోసం నిస్వార్థంగా పని చేస్తే ఇప్పుడు నాపైనే వ్యక్తి గత దాడులు
నాది విజన్ అయితే జగన్ ది పాయిజన్
వచ్చే ఎన్నికల్లో పొన్నూరు ప్రజలు తమ పౌరుషాన్ని చూపించాలని, టీడీపీని తిరుగులేని మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విషాదం..
గణతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ములుగులో విషాదం నెలకొంది. జాతీయ జెండా ఆవిష్కరించేందుకు శివాలయం ఎదురుగా యువకులు సమాయత్తం అవుతున్న క్రమంలో జెండా పైవును అమర్చుతుండగా 11కేవీ విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు యువకులకు షాక్ కొట్టింది.
మిసెస్ గోల్డెన్ హార్ట్ ఆఫ్ సౌత్ ఇండియా 2024గా వెంగళ నిఖిల
వెంగళ నిఖిల, మిసెస్ గోల్డెన్ హార్ట్ ఆఫ్ సౌత్ ఇండియా 2024 బిరుదును పొందడం ద్వారా తన జాబితాలో మరో ప్రతిష్టాత్మక ప్రశంసలను చేర్చుకుంది.
భారత్‌లో ఫ్రాన్స్ ప్రధాని.. సమక్షంలో టాటా - ఎయిర్ బస్ మధ్య ఒప్పందం
భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య వ్యాపార ఒప్పందాలు ఊపందుకున్నాయి.
వైభవంగా విశాఖ బీచ్ లో జీవీఎల్ రిపబ్లిక్ ఉత్సవం
విశాఖపట్నం ఆర్కే బీచ్ లో రిపబ్లిక్ డే సందర్భంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు అధ్వర్యంలో నిర్వహించిన జీవీఎల్ రిపబ్లిక్ డే ఉత్సవం ఘనంగా జరిగింది.
భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకత
• ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు • గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్
రాజ్యాంగ కర్తల బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దాం
స్వతం భారతావనిని గణతంత్ర రాజ్యంగా మార్చింది రాజ్యాంగం అని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం
• చట్టబద్ధంగా సవరణలు చేసుకుంటూ భావితరాలకు అందించాలి
ఎవరు అవునన్నా.. కాదన్నా నేను వైఎస్ షర్మిలా రెడ్డినే
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనకు చాలా తేడా ఉందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.
రేపు తెలంగాణకు కేంద్రమంత్రి అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ 28న తెలంగాణకు రానున్నారు.
2024లో జగన్ ప్రభుత్వం కనబడకూడదు
• ఆయన ముఖ్యమంత్రి కాదు మద్యం వ్యాపారి • జగన్ మాటలకీ చేతలకీ పొంతన ఉండదు • అలాంటి వ్యక్తి తిరిగి అధికారం చేపట్టరాదు
మిస్టర్ 360కి అరుదైన గౌరవం..
• గతేడాది బెస్ట్ టీమ్ నలుగురు భారతీయులే • టీ20 ఫార్మాట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్ల ఎంపిక
సీఎం జగన్ అనంతపురం జిల్లా ఉరవకొండ పర్యటన
సీఎం జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండలో మంగళవారం పర్యటించనున్నారు.
అయోధ్య భక్తులకు స్పైస్ జెట్ బంపరాఫర్..
అయోధ్యలో అపూర్వఘట్టం ఆవిష్కౄఎతమైంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది.
స్పీకర్‌కు అస్వస్థత
పరామర్శించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్
చరిత్ర లిఖితం అయోధ్య చరితం
అందరి గుండెల్లో కొలువైన రాముడు టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు గోపిశెట్టి నిరంజన్
ముంచుకొస్తున్న కోడ్ ముప్పు
• పథకాల సత్వర అమలుపై ప్రభుత్వ తర్జనభర్జన • స్కీముల ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి సంకల్పం
చంద్రబాబు చివరి అస్తం షర్మిల
చంద్రబాబు చివరి అస్త్రం షర్మిలేనని, వైఎస్ అభిమానుల ఓట్లు చీలితే తనకు కొంతైనా కలిసొస్తుందని బాబు భావిస్తున్నారన్నారని, రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదనే వాస్తవాన్ని షర్మిల గుర్తించాలని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కౄ ఎష్ణ దాస్ హితవు పలికారు.
కోడికత్తి కేసు నిందితుడి బెయిల్ పిటిషన్‌పై అత్యవసర విచారణ
కోడి కత్తితో సీఎం జగన్ పై దాడి చేసిన కేసులో నిందితుడు అయిన జనపల్లి శ్రీనివాసరావు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో మంగళవారం విచారణ జరగనుంది.
ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదల
వచ్చే సాధారణ ఎన్నికల కోసం ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదలైంది.
25లోగా ఎన్నికలతో సంబంధం ఉన్న అధికారులను బదిలీ చేయండి
త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఒకే ప్రాంతంలో మూడేళ్ళు సర్వీసు పూర్తి చేసుకునే ఎన్నికల విధులతో సంబంధం ఉండే అధికారులు, సిబ్బందిని ఈనెల 25వ తేదీ లోగా బదిలీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
దుబాయ్ లో సీఎం
దుబాయ్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర అధికారుల బృందంతో కలిసి దుబాయ్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టును సందర్శించారు.
గవర్నర్‌తో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా భేటీ
జాతీయ ఓటరు దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని వినతి
విశ్వ గురువు ప్రధాని మోడీ
• రామ మందిరం హిందువుల గౌరవానికి ప్రతీక • భారత సంస్కృతి ఆధ్యాత్మికతకు కేంద్రం • 500 ఏళ్లు ఎదురుచూస్తున్న రామ మందిరం నిర్మాణం
కార్ సర్వీసింగ్‌కు వెళ్లింది రెట్టింపు వేగంతో దూసుకొస్తుంది
• మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్సీ కవిత
అసెంబ్లీ అవరణలో జ్యోతి బా వూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చారు.
అందనంత ఎత్తులో పసిడి
యూఎస్‌లో రేట్ కట్ ఆశలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేటు కొద్దికొద్దిగా పెరుగుతోంది
రామ్ మందిర్ వీధులలో సిగ్నిఫై వెలుగులు
లైటెనింగ్ లో ప్రపంచ అగ్రగామి సిగ్నిఫై అను కూలీకరించిన అలంకారమైన మరియు ఫంక్షనల్ లైట్లతో రామ్ పథ్ మరియు రామ మందిరం లోని పలు ప్రాంతాలను ప్రకాశింప జేస్తున్నట్లు వెల్లడించింది.
సీఎం రేవంత్‌కు దావోస్ లో విజ్ఞప్తులు
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే దిశగా దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూ ఈ ఎఫ్) నిర్వహించిన ఫోరంలో పాల్గో ని ప్రపంచ దేశాలను ఆకర్షించేవిధంగా కృషి చేసి లండన్ విచ్చేసిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.