Vaartha Hyderabad - September 01, 2024
Vaartha Hyderabad - September 01, 2024
Obtén acceso ilimitado con Magzter ORO
Lea Vaartha Hyderabad junto con 9,000 y otras revistas y periódicos con solo una suscripción Ver catálogo
1 mes $9.99
1 año$99.99 $49.99
$4/mes
Suscríbete solo a Vaartha Hyderabad
En este asunto
September 01, 2024
ముంచెత్తిన వాన
ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం లోతట్టు ప్రాంతాలు జలమయం మునిగిన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి
2 mins
బౌద్ధక్షేత్రాలకు మెరుగులు
రూ.25కోట్లతో బుద్ధవనంలో డిజిటల్ మ్యూజియం హుస్సేన్ సాగర్ చుట్టూ వలయాకారంలో స్కై వాక్ వే
1 min
ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు
హైడ్రా ఫిర్యాదుతో నమోదు చేసిన సైబరాబాద్ సిపి చెరువుల్లో అక్రమ నిర్మాణాలను అనుమతించినందుకు చర్యలు
1 min
జలదిగ్బంధంలో జడ్చర్ల
పలుచోట్ల అలుగులు పారిన చెక్ డ్యాములు
1 min
కాళేశ్వరం కమిషన్ గడువు పొడిగింపు
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కమిషన్ విచారణ గడువును పొడిగిస్తూ నీటిపారుదల శాఖ ముఖ్యకార్య దర్శి రాహుల్ బొజ్జా శనివారం జీవో జారీ చేశారు.
1 min
ఉగ్ర కృష్ణమ్మ.. కృష్ణా బేసిన్లో పోటెత్తిన వరద
నిండు కుండల్లా ప్రాజెక్టులు జూరాల 45 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల 2,95,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు శ్రీశైలం నుంచి 10గేట్ల ద్వారా దిగువకు
1 min
ప్రభుత్వ పరిధిలో రిజర్వేషన్ల అంశం
ఒకే కుటుంబంలోని వ్యక్తులు ఒకే వార్డులో ఉండాలి అధికారులకు ఇసి పార్ధసారథి సూచన రాజకీయ పార్టీ ప్రతినిధులతో కమిషనర్ సమావేశం
1 min
అమెరికా పర్యటనకు రాహుల్గాంధీ
కీలక సమావేశాల్లో పాల్గొననున్న కాంగ్రెస్ నేత
1 min
హిమాచల్ వరదలకు 150 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్లో సంభవిం చిన వరదలు వర్షాలకు ఇప్పటివరకూ 150 మంది చనిపోయినట్లు తేలింది.
1 min
భారత్-బంగ్లా సంబంధాల్లో హసీనా అప్పగింతే కీలకం
బిఎన్పి ప్రధాన కార్యదర్శి మిర్జాఫబ్రూల్ ఇస్లాం అలంగిర్
1 min
మేఘాలయ సరిహద్దులో బంగ్లానేత మృతదేహం
బంగ్లాదేశ్ ఆవామి లీగ్కు చెందిన ప్రముఖ నేత ఇషాక్ ఆలీఖాన్ పన్నా మృతదేహం మేఘాలయ సరిహద్దుల్లో లభిం చడంతో నాయకుడి భౌతిక కాయాన్ని బంగ్లా కమిషన్ అధికారులకు అప్పగించారు.
1 min
పుతిన్ కు ఐసిసి అరెస్ట్ వారంటు
మంగోలియాలో అరెస్ట్ చేసే అవకాశం
1 min
రష్యాలో 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యం
రష్యా తూర్పు ప్రాంతం లోని కమ్చత్కా ద్వీపకల్పంలో 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యమైంది.
1 min
సాయం అందడంలేదని ఫినాయిల్ తాగిన యువకుడు
గుజరాత్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగడంతో పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి.
1 min
Vaartha Hyderabad Newspaper Description:
Editor: AGA Publications Ltd
Categoría: Newspaper
Idioma: Telugu
Frecuencia: Daily
Vaartha – The National Telugu Daily from Hyderabad created history in the Media world in a very short span of time compared to any other newspaper
- Cancela en cualquier momento [ Mis compromisos ]
- Solo digital