Vaartha Hyderabad - October 14, 2024
Vaartha Hyderabad - October 14, 2024
Obtén acceso ilimitado con Magzter ORO
Lea Vaartha Hyderabad junto con 9,000 y otras revistas y periódicos con solo una suscripción Ver catálogo
1 mes $9.99
1 año$99.99 $49.99
$4/mes
Suscríbete solo a Vaartha Hyderabad
En este asunto
October 14, 2024
రెవెన్యూలో 5 వేల కొత్త కొలువులు!
నేరుగా నియామకాల విధానం అమలు వీఆర్వో వ్యవస్థ రద్దుతో తలెత్తుతున్న సమస్యలు
1 min
మళ్లీ నగరబాట..
దసరా వేడుకలు ముగియడంతో ప్రయాణికులు తిరుగుముఖం విజయవాడ, వరంగల్ హైవేలపై భారీగా ట్రాఫిక్ జాం
1 min
పార్టీలను ఏకం చేసిన అలయ్ బలయ్
తెలంగాణ సాధనకు ఉపకరించిన గొప్ప కార్యక్రమమని ప్రశంసించిన సిఎం రేవంత్
2 mins
20 వేల మె.వా కాలుష్యరహిత విద్యుదుత్పత్తికి శ్రీకారం
పవర్ ప్లాంట్లను ప్రారంభించిన డి.సిఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి
1 min
రాష్ట్రంలో మరో జిఎస్టి స్కాం!
తప్పుడు పత్రాలతో రూ.288 కోట్లు కాజేసిన 350 కంపెనీలు జగిత్యాల కేంద్రంగా సాగిన గోల్మాల్
2 mins
ఉద్యమకారుడు, విద్యావేత్త ప్రొ. జిఎన్ సాయిబాబా కన్నుమూత
మృతదేహం నేడు ఆస్పత్రికి అప్పగింత
1 min
వారం - వర్యం
వార్తాఫలం
1 min
ఉత్తరాఖండ్లో రైల్వేట్రాక్పై సిలిండర్
రైలు ప్రమాదాలే లక్ష్యం గా ఇటీవల వరుసగా వెలుగుచూస్తున్న ఘట నలు తీవ్ర అందోళన కలిగిస్తున్నాయి.
1 min
ప్రపంచదేశాల్లో మార్పును తెచ్చేనేత మోడీ
ఆయన నాకు అత్యంత సన్నిహిత స్నేహితుడు: తన తాజా పుస్తకంలో బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్
1 min
16న జమ్ముకాశ్మీర్ సిఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం
జమ్ముకాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు మాజీ సీఎం ఓమర్ అ ఈనెల 16న ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణ స్వీకారంచేయనున్నారు.
1 min
దుర్గాపూజమండపం వద్ద కాల్పులు: నలుగురికి తీవ్ర గాయాలు
దుర్గాపూజా మండపం వద్ద కాల్పుల ఘటన దుమారం రేపింది.
1 min
ఖర్గే కుటుంబానికిచ్చిన ఐదెకరాలు తిరిగి ఇచ్చేందుకు నిర్ణయం
కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తున్న ముడా స్కాం
1 min
కమలా హ్యారిస్ ఆరోగ్యం భేష్
అమెరికా ఉపాధ్య క్షురాలు డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యా రిస్ ఆరోగ్యంభేష్ అని అధ్యక్షురాలిగా విధులు నిర్వర్తించేందుకు ఫిట్గా ఉన్నారని ఆమె వైద్యుడు జాషువా సిమన్స్ వెల్లడించారు.
1 min
మాజీ మంత్రి, ఎన్సీపినేత సిద్దిఖి హత్య
కుమారుని కార్యాలయంలో ఉండగా కాల్పులు జరిపిన దుండగులు
1 min
మైసూరు దసరా వేడుకల్లో 'వజ్రముష్టి కళగ' ప్రత్యేకం
కర్ణాటకలోని రాచనగరి మైసూరు దసరా ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ఎంతో పేరుంది. దాదాపు 400 యేళ్ల చరిత్ర వీటి సొంతం.
1 min
శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం
సౌకర్యవంతంగా శ్రీవారి మూలమూర్తి, వాహన సేవల దర్శనం
1 min
గుండె సంరక్షణలో ఈ అలవాట్లు వద్దు
నిద్రపోయే సమయంలో గురక పెట్టే అలవాటు చాలామందికి ఉంటుంది.
1 min
మహిళల వరల్డ్ కప్ నుండి బంగ్లా ఔట్
దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో ఇంటిదారి
1 min
శ్రీలంకపై న్యూజిలాండ్ సూపర్ విక్టరీ
మహిళల టీ20 వరల్డ్ కప్-2024లో భాగంగా శ్రీలంకపై న్యూజిలాండ్ సూపర్ విక్టరీ కొట్టింది.
1 min
ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఫండ్స్ కీలకం..
భారతదేశం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ 1963లో పార్లమెంట్ చట్టం ద్వారా యూనిట్ ట్రస్ట్ ఆస్ఇండియా (యుటిఐ) ఏర్పాటుతో ప్రారంభమైంది.
1 min
Vaartha Hyderabad Newspaper Description:
Editor: AGA Publications Ltd
Categoría: Newspaper
Idioma: Telugu
Frecuencia: Daily
Vaartha – The National Telugu Daily from Hyderabad created history in the Media world in a very short span of time compared to any other newspaper
- Cancela en cualquier momento [ Mis compromisos ]
- Solo digital