

SAHARI Monthly - March 2023

Obtén acceso ilimitado con Magzter ORO
Lea SAHARI Monthly junto con 9,000 y otras revistas y periódicos con solo una suscripción Ver catálogo
1 mes $14.99
1 año$149.99
$12/mes
Suscríbete solo a SAHARI Monthly
comprar esta edición $1.99
Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.
En este asunto
తెలుగు సంవత్సరాది
మార్పు సహజాతి సహజం. చీకటి వెంటే వెలుగు ప్రతిరోజూ వస్తుంది. ఋతువులు క్రమం తప్పకుండా వస్తుంటాయి. మారుతున్న కాలం తో మనిషి సమన్వయం చేసుకోవాలి తన జీవన యానాన్ని. ఆశకు ఎప్పుడూ చోటివ్వాలి మన జీవితంలో. అందుకే ఉగాది కి వసంతానికి స్వాగతం పలుకుతోంది సహరి. శుభకృత్ మీకు సకల శుభాలు కలగాలని ఆశను వ్యక్త పరుస్తోంది. ఈ మాసం సహరి మీకోసం గండ్రకోట సూర్యనారాయణ శర్మ రచించిన జాబిల్లి కోసం ఆకాశమల్లె" పూర్తి నవల అందిస్తోంది. యువకలాలు ఒక స్ఫూర్తి దాయకమైన రచన మిల్క్ మాన్ ని అందిస్తోంది. రాంబాబు వావిలపల్లి రచించిన ఈ కథ విలక్షణంగా ఉంది. శైలి గానీ కథనం గానీ ఇట్టే మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. సహరి మాస పత్రిక పై మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు తప్పక తెలియచేయండి. సహరి ని ఇంకా బాగా తీర్చి దిద్దడానికి మీ అభిప్రాయాలు మాకు అవసరం.
SAHARI Monthly Magazine Description:
Editor: Sahari Telugu Online
Categoría: Entertainment
Idioma: Telugu
Frecuencia: Monthly
Sahari Monthly is a Telugu Digital Magazine which carries a full novel and short stories and interesting articles including mythology. All are written by popular Telugu authors. It is a very popular Magazine among Telugu people across the globe.
Cancela en cualquier momento [ Mis compromisos ]
Solo digital