Telugu Muthyalasaraalu - June 2024Add to Favorites

Telugu Muthyalasaraalu - June 2024Add to Favorites

Obtén acceso ilimitado con Magzter ORO

Lea Telugu Muthyalasaraalu junto con 9,000 y otras revistas y periódicos con solo una suscripción   Ver catálogo

1 mes $9.99

1 año$99.99

$8/mes

(OR)

Suscríbete solo a Telugu Muthyalasaraalu

1 año $1.99

comprar esta edición $0.99

Regalar Telugu Muthyalasaraalu

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Suscripción Digital
Acceso instantáneo

Verified Secure Payment

Seguro verificado
Pago

En este asunto

Chittoor

రూ.5 లకే రుచికరమైన భోజనం : జిల్లా కలెక్టర్ ఎస్.షణ్మోహన్

అన్న క్యాంటీన్ మళ్ళీ ప్రారంభించడం మంచి కార్యక్రమం : జెసి శ్రీనివాసులు చిత్తూరు పట్టణం మొదటి అన్న క్యాంటీన్ ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్నాయుడు

రూ.5 లకే రుచికరమైన భోజనం : జిల్లా కలెక్టర్ ఎస్.షణ్మోహన్

1 min

చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే" గురుజాల"

చిత్తూరు గడ్డపై టీడీపీ జెండా రెపరెపలు

చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే" గురుజాల"

1 min

టీడీపీ కూటమి సునామీ.. 135 సీట్లతో టీడీపీ విజయభేరి

11 స్థానాలకే పరిమితమైన వైసీపీ 21 స్థానాల్లో జనసేన..ఎనిమిదింట బీజేపీ విజయం ప్రతిపక్ష హోదాకు వైసీపీ దూరం టీడీపీ కూటమికి 21 ఎంపీ సీట్లు, వైసీపీకి 4

టీడీపీ కూటమి సునామీ.. 135 సీట్లతో టీడీపీ విజయభేరి

2 mins

మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా ?

అయితే మీ పూర్వీకులు చాలా కోపంగా ఉన్నారట..!

మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా ?

2 mins

జూన్ నెల వచ్చింది.. తల్లిదండ్రులకు టెన్షన్ తెచ్చింది..! స్కూళ్లలో దోపిడీ ప్రారంభమైంది..!

జూన్ మాసం వచ్చేసింది. వస్తూ వస్తూ స్టూడెంట్స్ తల్లిదండ్రులకు ఫీవర్ తెచ్చింది.

జూన్ నెల వచ్చింది.. తల్లిదండ్రులకు టెన్షన్ తెచ్చింది..! స్కూళ్లలో దోపిడీ ప్రారంభమైంది..!

2 mins

యువతలో రోజురోజుకీ పెరుగుతున్న మానసిక ఒత్తిడి.. సోషల్ మీడియానే ఇందుకు కారణమా..

ఘజియాబాద్ సిటీ హాస్పిటల్లోని సైకియాట్రీ విభాగానికి చెందిన డాక్టర్ ఎ.కె. కుమార్ మాట్లాడుతూ.. యువత అర్థరాత్రి వరకు స్మార్ట్ఫోన్లు వాడుతున్నారని.. దీని వల్ల వారి రొటీన్ సిస్టమ్ దెబ్బతింటుందని కుమార్ చెప్పారు.

యువతలో రోజురోజుకీ పెరుగుతున్న మానసిక ఒత్తిడి.. సోషల్ మీడియానే ఇందుకు కారణమా..

1 min

శరీరానికి, ముఖానికి నూనెమర్దనతో శుభ్రపర్చటం ఎలా?

నూనెతో శరీరాన్ని శుభ్రపర్చుకోవటం నేర్చుకునే ముందు, మీ చర్మానికి నూనెతో మర్దన ఎందుకు అవసరమో తెలుసుకోండి.

శరీరానికి, ముఖానికి నూనెమర్దనతో శుభ్రపర్చటం ఎలా?

1 min

ఘనంగా ముగిసిన గంగమ్మ జాతర..వివిధ వేషాలతో తిరుపతి ప్రజల సందడి

బూతులు తిడతారు చీపుర్లతో కొడతారు ఇలాంటి జాతర ఇదొక్కటే...

ఘనంగా ముగిసిన గంగమ్మ జాతర..వివిధ వేషాలతో తిరుపతి ప్రజల సందడి

1 min

ఖర్చుల విషయంలో ఎక్కువ మంది చేసే తప్పులు ఇవే.. ఎలా బయటపడాలంటే?

చాలా మంది డబ్బుల విషయాల్లో చాలా పొరపాట్లు చేస్తుంటారు. అందరికీ ఆర్థిక నిర్వహణ సరిగా తెలియకపోవచ్చు.

ఖర్చుల విషయంలో ఎక్కువ మంది చేసే తప్పులు ఇవే.. ఎలా బయటపడాలంటే?

1 min

భారత రాజ్యాంగం స్పూర్తిదాయకం

రాజ్యాంగ సారాంశం: భారత రాజ్యాంగం సూచన

భారత రాజ్యాంగం స్పూర్తిదాయకం

1 min

పూజ సమయంలో వెండి పళ్లెంలోనైనా అరటి ఆకు వేసి నైవేద్యంగా పెడతారు ఎందుకో తెలుసా..

భారతదేశంలోని చాలా ప్రదేశాల్లో ప్రజలు అరటి ఆకుల్లో ఆహారం తింటారు.

పూజ సమయంలో వెండి పళ్లెంలోనైనా అరటి ఆకు వేసి నైవేద్యంగా పెడతారు ఎందుకో తెలుసా..

1 min

మృదువైన చపాతీల కోసం గోధుమ పిండిలో ఐస్ క్యూబ్స్ వేసి చూడండి.. తయారీ విధానం మీ కోసం

భారతీయులు ఆహార ప్రియులు. అన్నం, చపాతీలు ప్రతి ఇంట్లో అంతర్భాగం. అయితే చపాతీలు తయారు చేయడం అందరికీ అంత సులభం కాదు..

మృదువైన చపాతీల కోసం గోధుమ పిండిలో ఐస్ క్యూబ్స్ వేసి చూడండి.. తయారీ విధానం మీ కోసం

1 min

రాగి సంగటిని వారానికి ఒక్కసారైనా తిందాం..చేయడం చాలా సింపుల్..!

రాగి సంగటి ఈ కాలంలో తినడం చాలా అరుదుగా అయిపోయింది

రాగి సంగటిని వారానికి ఒక్కసారైనా తిందాం..చేయడం చాలా సింపుల్..!

1 min

డ్రైవింగ్ లైసెన్స్ కోసం అర్టీవో కొత్త రూల్స్ తెలుసా?

డ్రైవింగ్ లైసెన్స్ కోసం అర్టీవో కొత్త రూల్స్ తెలుసా? ఇందులో భాగంగా...డ్రైవింగ్ లైసెన్స్ ను పొందే విధానాన్ని మరింత సులభతరం చేసింది!

డ్రైవింగ్ లైసెన్స్ కోసం అర్టీవో కొత్త రూల్స్ తెలుసా?

1 min

ఆ ట్రెండులో తగ్గుతున్న సినిమాలు.. అందుకే ఈ పరిస్థితి!

ప్రస్తు తం సౌత్ లో మరీ ముఖ్యంగా తెలుగులో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది.

ఆ ట్రెండులో తగ్గుతున్న సినిమాలు.. అందుకే ఈ పరిస్థితి!

2 mins

స్వామి వివేకానందుని జీవిత చరిత్ర..యువతకు సందేశం

భారతదేశంలోని హిందూ ఆధ్యాత్మిక నాయకుడు మరియు సంస్కర్త, అతను భారతీయ ఆధ్యాత్మికతను పాశ్చాత్య భౌతిక పురోగతితో కలపడానికి ప్రయత్నించాడు

స్వామి వివేకానందుని జీవిత చరిత్ర..యువతకు సందేశం

1 min

ఆటలతో చదువుకు పునాది

ఆడుతూ పాడుతూ అన్నీ నేర్చుకోవాలి అంటుంటారు పెద్దవాళు హాయిగా ఆటలాడుతూ

ఆటలతో చదువుకు పునాది

2 mins

90 ఏళ్లలో.. దేశాధినేతలను మింగేసిన విమాన ప్రమాదాలు

90 ఏళ్లలో.. దేశాధినేతలను మింగేసిన విమాన ప్రమాదాలు

90 ఏళ్లలో.. దేశాధినేతలను మింగేసిన విమాన ప్రమాదాలు

1 min

సత్సంబంధాలతో సమస్యలు పరిష్కారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తిరుమ ల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చె ప్పారు

సత్సంబంధాలతో సమస్యలు పరిష్కారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

1 min

ఊరి చివర దేవత- అయనార్

భారతీయ సంప్రదాయంలో గ్రామదేవతలకి పెద్దపీట.

ఊరి చివర దేవత- అయనార్

1 min

భక్తుల పాలిట కల్పవల్లి... జొన్నవాడ కామాక్షితాయి

పార్వతీదేవి ప్రతిరూపమై పరమశివుని ఇష్టసఖియై అష్టలక్ష్మిలకు అప్పచెల్లెలై భక్తుల పాలిట కల్పవల్లియై విరాజిల్లుతోంది జొన్నవాడ కామాక్షితాయి

భక్తుల పాలిట కల్పవల్లి... జొన్నవాడ కామాక్షితాయి

2 mins

పన్నులవాతే..సంపద సృష్టా?

జిఎస్ టి, ఏకపన్ను వివిధ రాష్ట్రాల్లో విభిన్న విశ్వరూపమై ఏది కొన్నా, ఏది తిన్నా జేబులు ఖాళీ చేస్తోంది.

పన్నులవాతే..సంపద సృష్టా?

2 mins

సముద్రుడికి, రాముడికి మధ్య సంభాషనేంటి?

సుకుడు పక్షి వేషంలో వచ్చి ఆకాశంలో నిలబడి, సుగ్రీవుడిని ఉద్దేశించి రావణుడు చెప్పిన మాటలని చెప్పాడు.

సముద్రుడికి, రాముడికి మధ్య సంభాషనేంటి?

2 mins

సంకర సంస్కృతిలోకి దక్షిణాది రాష్ట్రాలు

వ్యవసాయానికి ఎద్దులను, పాల కోసం బర్రెలను పెంచడం మట్టుకే ఇక్కడి ప్రజలకు తెలిసిన పశు సంపద అవసరాలు.

సంకర సంస్కృతిలోకి దక్షిణాది రాష్ట్రాలు

3 mins

భగవద్గీత సందేశం.. సమాజానికి హితోపదేశం

“నిర్వైస్సర్వభూతేషు” అంటే సాటి మానవుల పట్ల, సాటి జంతువులు, పక్షుల పట్ల భూతదయ కలిగి ఉండాలి.

భగవద్గీత సందేశం.. సమాజానికి హితోపదేశం

2 mins

జ్యేష్ఠమాసంలో హనుమంతుడి ఆరాధనకు ప్రాధాన్యత..

మంగళవారాలు ఎలా పూజించాలంటే..

జ్యేష్ఠమాసంలో హనుమంతుడి ఆరాధనకు ప్రాధాన్యత..

1 min

వెనుకబడిన వర్గాలు ఇక వెనకేనా?

భారత రాజ్యాంగంలో వెనుకబడిన వర్గాలను నిర్వచించకపోవడం వలన వెనుకబడిన వర్గాలు అనే పదానికి నిర్దిష్టమైన నిర్వచనం లభించడం లేదు.

వెనుకబడిన వర్గాలు ఇక వెనకేనా?

3 mins

వృక్షహననం ఆగేదెన్నడు?.. ప్రాణవాయువు పరిరక్షనెప్పుడు.?

చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయన్నది ఆర్యోక్తి. చెట్ల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలను అలా ఉంచితే, ప్రాణవాయువును అందించి, మనిషికి జవజీవాలను ప్రసాదిస్తున్నది

వృక్షహననం ఆగేదెన్నడు?.. ప్రాణవాయువు పరిరక్షనెప్పుడు.?

2 mins

ప్రధాని మోడీతో.. కేజీవాల్ లీగల్ వార్

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నిర్బంధం కొనసాగింపు కఠినమైన రాజకీయ వాస్తవాలను వెలుగులోకి తెస్తోంది

ప్రధాని మోడీతో.. కేజీవాల్ లీగల్ వార్

2 mins

అదే పనిగా సెల్ ఫోన్ మాట్లాడుతున్నారా.. అయితే ఇక అంతే!

నాణేనికి మరోవైపు చూస్తే మొబైల్ ఫోన్ తో చాలా సమస్యలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

అదే పనిగా సెల్ ఫోన్ మాట్లాడుతున్నారా.. అయితే ఇక అంతే!

1 min

ఒబిసి సర్టిఫికెట్ల రద్దు.. కలకత్తా హైకోర్టు కీలక తీర్పు

పశ్చిమ బెంగాల్లో 2010 తరువాత జారీ అయిన ఇతర వెనుకబడిన తరగతుల (ఒబిసిల సర్టిఫికేట్లు అన్నిటినీ కలకత్తా హైకోర్టు కొట్టివేస్తూ బుధవారం కీలక తీర్పు ఇచ్చింది.

ఒబిసి సర్టిఫికెట్ల రద్దు.. కలకత్తా హైకోర్టు కీలక తీర్పు

1 min

రామాయణం.. ప్రేమను ఎలా పంచాలో తెలిపే ఇతిహాస శ్రేష్టం

సముద్రుడికి, రాముడికి మధ్య సంభాషనేంటి? సుకుడు పక్షి వేషంలో వచ్చి ఆకాశంలో నిలబడి, సుగ్రీవుడిని ఉద్దేశించి రావణుడు చెప్పిన మాటలని చెప్పాడు.

రామాయణం.. ప్రేమను ఎలా పంచాలో తెలిపే ఇతిహాస శ్రేష్టం

2 mins

రాముడు బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చిన ఊరు మనరాష్ట్రంలోనే..

ఒంటిమిట్ట అనేది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము.

రాముడు బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చిన ఊరు మనరాష్ట్రంలోనే..

2 mins

ఒత్తిడి దూరమవ్వాలంటే.. రోటీన్ కు భిన్నమైన ప్రయాణమే ఉత్తమ మార్గం!

ఎప్పుడూ రొటీన్ గా ఇంట్లోనే గడపకుండా కొత్త ప్రదేశాలను చూడటానికి ప్రణాళిక వేసుకుంటే మంచిది.

ఒత్తిడి దూరమవ్వాలంటే.. రోటీన్ కు భిన్నమైన ప్రయాణమే ఉత్తమ మార్గం!

1 min

గుడికి వెళ్తున్నారా? అయితే ఈ నియమాలు, విషయాలు మీరు తప్పక తెలుసుకోవాల్సిందే!!

సహజంగా అందరం దేవాలయానికి వెళ్లి దేవుని ముందు రెండు చేతులెత్తి దండం పెట్టుకుని, మన బాధలన్నీ ఆయన ముందు చెప్పుకుని, అవన్నీ తొలగిపోవాలని ప్రార్ధిస్తూవుంటాం.

గుడికి వెళ్తున్నారా? అయితే ఈ నియమాలు, విషయాలు మీరు తప్పక తెలుసుకోవాల్సిందే!!

1 min

లక్ష్మీ కటాక్షం క్షేమ లాభాపేక్ష కలవారికి అందరికీ అవసరమే!

చిన్నాపెద్దా, ఆడామగా, పేదలు, ధనికులు అందరూ కోరుకునేది లక్ష్మీ కటాక్షమే. మతాలకు, ప్రాంతాలకతీతంగా సంపద కలగాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తుంటారు.

లక్ష్మీ కటాక్షం క్షేమ లాభాపేక్ష కలవారికి అందరికీ అవసరమే!

1 min

కొండ కోనల నడుమ భైరవకోన అందాలు..

నింగిని తాకుతున్నాయా అనిపించే వృక్షాలు ప్రకృతి దృశ్యానికి అద్దం పడతాయి. పక్షుల కిలకిలారావాల సందడి మధ్య పిల్లల కేరింతలు గాలిలో కలు స్తాయి.

కొండ కోనల నడుమ భైరవకోన అందాలు..

3 mins

మానసిక ఆరోగ్యానికి ఏది మంచిది?

జీవితంలో వ్యాయామం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మానసిక ఆరోగ్యానికి ఏది మంచిది?

3 mins

విక్రమార్కుడు-బేతాళుడు కథలు

చిన్నప్పుడు చందమామలో ఎంతో ఇష్టంగా చదివే వాళ్లము.

విక్రమార్కుడు-బేతాళుడు కథలు

1 min

ఉజ్జయినిలో అందమైన ప్రదేశాలకు కొదవే లేదు

ఉజ్జయిని చుట్టుపక్కల చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి.ఈ ప్రాంతాన్ని ఒకసారి సందర్శించిన తర్వాత మళ్లీ మళ్లీ సందర్శించడానికి ఇష్టపడనివారు ఉండరు.

ఉజ్జయినిలో అందమైన ప్రదేశాలకు కొదవే లేదు

1 min

కుటుంబ వ్యవస్థను పటిష్టం చేద్దాం.

ఒక కుటుంబంలో తాత, అమ్మ మొదలు వారి పిల్లలు, వారి పిల్లలు ఇలా మూడు నుంచి నాలుగు తరాలు ఉమ్మడి కుటుంబంలో ఉ ౦డేవి.

కుటుంబ వ్యవస్థను పటిష్టం చేద్దాం.

3 mins

తిరుపతికి వెళ్ళి అక్కడకు వెళ్ళకుండా వచ్చేస్తున్నారా? ఐతే మీరు చాలా మిస్ అవుతారు

సెలవుల్లో లేదా వీకెండ్స్ ఏదైనా యాత్రా స్థలం సందర్శించాలంటే శ్రీకాళహస్తి బెస్ట్. శ్రీ కాళహస్తి ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉండే ఆధ్యాత్మిక దేవాలయం.

తిరుపతికి వెళ్ళి అక్కడకు వెళ్ళకుండా వచ్చేస్తున్నారా? ఐతే మీరు చాలా మిస్ అవుతారు

2 mins

నోరూరించే ఉలవల రసం.. ఎలా చేయాలంటే..

రసం చాలా టేస్టీగా ఉం టుంది. అనేక ప్రాంతాల్లో ఈ రసం రెసిపీ చాలా ఫేమస్. ఇందులో ఉలవచారు రసం ప్రధానంగా చెప్పుకోవాలి.

నోరూరించే ఉలవల రసం.. ఎలా చేయాలంటే..

1 min

మన ఆంధ్రాలో ఉన్న వరల్డ్ ఫేమస్ టెంపుల్స్ ఇవే..!

చాలా వరకూ ఆంధ్ర ప్రదేశ్ లోని దేవాలయాన్ని విజయనగర సామ్రాజ్య రాజుల కాలంలో కట్టినవే. ఈ దేవాలయాల నిర్మాణంలో శిల్పశైలి చాలా అద్భుతంగా ఉంటాయి.

మన ఆంధ్రాలో ఉన్న వరల్డ్ ఫేమస్ టెంపుల్స్ ఇవే..!

2 mins

హిల్ అఫ్ హనీ 'తెన్మెల'హృదయాన్ని హత్తుకునే అద్భుతమైన ఆకర్షణలు

ప్రకృతిలో ఒడిలో ఒదిగిపోయిన సుందరసీమ తెన్మెల. ఇండి యాలో మొట్టమొదటి పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందినది. కేరళ రాష్ట్రంలో కొల్లం జిల్లాలో ఉన్నది

హిల్ అఫ్ హనీ 'తెన్మెల'హృదయాన్ని హత్తుకునే అద్భుతమైన ఆకర్షణలు

2 mins

శ్రీవారి అనుగ్రహంతో పులకిస్తోన్న భక్తకోటి..కొబ్బరికాయలు కొట్టి తీర్చుకుంటున్న మొక్కులు!

కొబ్బరిపై ఉన్న మూడు కన్నులు శివుడికి ప్రాతినిధ్యం వహిస్తాయని భావిస్తారు. సనాతన హిందూ సంస్క ృతిలో భగవంతుని పూజలో కొబ్బరికాయకు విశేష ప్రాధాన్యత ఉంది.

శ్రీవారి అనుగ్రహంతో పులకిస్తోన్న భక్తకోటి..కొబ్బరికాయలు కొట్టి తీర్చుకుంటున్న మొక్కులు!

1 min

కేరళలోని గురువాయూరును సందర్శించాల్సిందే..

త్రిస్సూర్ ఒకప్పుడు కొచ్చిన్ రాజవంశీయులకి ముఖ్య పట్టణంగా ఉండేది.ఇది కేరళకి సాంస్కృతిక రాజధానిగా పేరొందింది.

కేరళలోని గురువాయూరును సందర్శించాల్సిందే..

3 mins

ఎం ఎల్ ఎస్ పాయింట్ లను తనిఖీ చేసిన జెసి శ్రీనివాసులు

ఎం ఎల్ ఎస్ పాయింట్ లలో పంచదార, కందిపప్పు, పామ్ ఆయిల్ తదితర నిత్యావసర వస్తువుల ప్యాకింగ్ తూనికలు సరిగా ఉ ండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు పేర్కొన్నారు..

ఎం ఎల్ ఎస్ పాయింట్ లను తనిఖీ చేసిన జెసి శ్రీనివాసులు

1 min

Leer todas las historias de Telugu Muthyalasaraalu

Telugu Muthyalasaraalu Magazine Description:

EditorSri Hariprasad Printers and Publishers

CategoríaCulture

IdiomaTelugu

FrecuenciaMonthly

The Muthyalasaraalu is the popular Telugu monthly magazine in andhra pradesh which covers Spiritual, Politics, Entertainment, Social, Lifestyle Issues.....

  • cancel anytimeCancela en cualquier momento [ Mis compromisos ]
  • digital onlySolo digital