CATEGORIES
Categorías
స్విమ్స్ అన్ని రకాల క్యాన్సర్లకు అత్యుత్తమ చికిత్స
టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి, జేఈవో సదా భార్గవి
రైతుకు నెల రోజుల్లో రూ.3 కోట్ల ఆదాయం..
చిత్తూరు టమోటా రైతుకు లాభాల పంట
మంగళకరం.. శుభకరం.. శ్రావణ మాసం!
శ్రావణ మాసం.. తెలుగు మాసాల్లో ఎంతో విశిష్టత ఉన్న మాసాల్లో ఇది ప్రధానమైం దిగా చెప్పవచ్చు. కొత్తగా పెళ్ళైన జంటలకు ఆషాఢమాసం ఇచ్చే ఎడబాటును దూరం చేస్తుందీ శ్రావణం.
కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టాలంటే.. ఈ ఏడు ఆహార పదార్థాలను తప్పక తినాల్సిందే
ప్రతీదీ కల్తీ జరుగుతున్న ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం.ఊబకాయం, అధిక రక్తపోటు, కొలెస్టరాల్, గుండె సంబంధ వ్యాధుల వంటి అనారోగ్యాల బారినపడకుండా ఉండేందుకు నిపుణులు ఎన్నో సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అయితే, పైన పేర్కొన్నవేగాక కిడ్నీలను కాపాడుకోవడం కూడా ఈ రోజుల్లో చాలా ముఖ్యం. ఈ కిడ్నీలు శరీరంలోని ద్రవాల సమతుల్యతను నిర్వహిస్తాయి.
డయాబెటిస్ రోగులు దానిమ్మ తినొద్దా?
దానిమ్మ చర్మానికి ఎంతో మేలుచేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. దానిమ్మలో వందలకొద్దీ గింజలు ఉన్నట్టే, ఆ పండుతో మనకు కలిగే లాభాలూ అపారం. దానిమ్మతో జీవితం ఆరోగ్యవంతం అవుతుంది.
శ్రావణంలో శివయ్యకు ఇలా అభిషేకం చేస్తే..రాహు, కేతు దోషాలు తొలగిపోయి..
శ్రావణ మాసంలో శివయ్యకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల రాహు, కేతు దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఏం చేయాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
టీటీడీ చైర్మన్ రేసులో ఆ ఇద్దరు సీఎం మొగ్గు ఎవరి వైపు..!!
టీటీడీకి కొత్త ఛైర్మన్ రానున్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రస్తుత ఛైర్మన్ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియనుంది.
భారత రాజ్యాంగం ముసాయిదా కమిటిలో ఎవరెవరున్నారు? తొలి డ్రాఫ్ట్ రాసింది ఎవరు?
జనవరి 26.. డెబ్భై మూడేళ్ల క్రితం భారత రాజ్యాంగం పూర్తిగా అమలులోకి వచ్చిన రోజు. 1947లో దేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ, బ్రిటిష్ పాలనలో తయారైన భారత ప్రభుత్వ చట్టమే (1935) అమలులో ఉండేది.
అభివృద్ధి పధంలో తిరుపతి - ఎమ్మెల్యే భూమన
పవిత్ర పుణ్యక్షేత్రంలో తిరుపతి అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నదని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరవేస్తాం
ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి అందిస్తున్న సంక్షేమ పథకాలను కుప్పం నియోజకవర్గంలోని ప్రతి గడప కు చేర వేస్తామని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
స్వర్గీయ కొండుగారి శ్రీరామ్మూర్తి జయంతి సందర్భంగా అన్నదానం నిర్వహించిన ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి పట్టణం బెరివారి మండపం వద్ద ఎమ్మెల్యేబియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కొండుగారి శ్రీరామ్మూర్తి జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
శ్రీకాళహస్తి టీడీపీ నుంచి వైసీపీలోకి వలసల జోరు
30 టిడిపి కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక వైసీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలో ఆహ్వానించిన ఎమ్మెల్యే
పేదలకు రక్ష.. జగనన్న సురక్ష
జగనన్న సురక్షతో ఇంటి వద్దనే 11 రకాల ప్రభుత్వ సేవలు పొందుతున్న జనం
వరుసగా ఐదోఏడాది నేతన్న నేస్తం నేతన్నకు ఆపన్న హస్తం
ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24,000 ఆర్ధిక సాయం 80,686 మంది నేతన్నలకు రూ.193.64 కోట్లను జమ చేసిన సీఎం వైయస్.జగన్
వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి : సీఎం జగన్
వర్ష ప్రభావిత జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్.జగన్ మోహన్ రెడ్డి సూచించారు.
ప్రకృతి వ్యవసాయ ఫలసాయం ఆరోగ్యవంతం
చిత్తూరు జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి ఉద్ఘాటన
జగనన్నకు చెబుదాం సమస్యల అర్జీలను తక్షణం పరిష్కరించాలి :జేసీ శ్రీనివాసులు
జగనన్నకు చెబుదాం సమస్యల అర్జీలను అర్జీదారునితో మాట్లాడి వెంటనే పరి స్కారం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీని వాసులు పేర్కొన్నారు.
అదుపులో ఉంటే ఆనందమే.!
కొత్త ఏడాది వచ్చిన ప్రతి సారి చాలా మంది ఏదో ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంటారు.
ఆధ్యాత్మికతకు, వివాహానికి సంబంధం ఉందా?
భారతీయ వివాహ వ్యవస్థలో అనేక అంశాలు ముడిపడి ఉ న్నాయి. ఒక అమ్మాయికి లేదా అబ్బాయికి తగినవాళ్లను ఎంపిక చేయడం చాలా కష్టం.
యోగా, ఆసనాలతో శారీరక, మానసిక ఆరోగ్యం
ఆరోగ్యంగా ఉండడానికి యోగ బాగా పని చేస్తుంది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని పొందాలంటే తప్పకుండా రెగ్యులర్గా యోగా చేయండి.
నోరూరించే ఉలవల రసం.. ఎలా చేయాలంటే..
రసం. రసం చాలా టేస్టీగా ఉం టుంది. అనేక ప్రాంతాల్లో ఈ రసం రెసిపీ చాలా ఫేమస్. ఇందులో ఉలవచారు రసం ప్రధానంగా చెప్పుకోవాలి.
ఉజ్జయినిలో అందమైన ప్రదేశాలకు కొదవే లేదు
ఉజ్జయిని చుట్టుపక్కల చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి.ఈ ప్రాంతాన్ని ఒకసారి సందర్శించిన తర్వాత మళ్లీ మళ్లీ సందర్శించడానికి ఇష్టపడనివారు ఉండరు.
మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా ?
అయితే మీ పూర్వీకులు చాలా కోపంగా ఉన్నారట..!
రెవిన్యూ సమస్యలపై సత్వరమే స్పందించండి
చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు ఉద్భోద
శివశక్తుల ఏకస్వరూపం.. భక్తి సారూప్యం..
‘తల్లీ! సూర్యచంద్రులు స్తనాలుగా కలిగిన నీవు ఆనంద భైరవివి. శంభుడికి లేదా ఆనందభైరవుడికి శరీరంగా ప్రకటితమవుతున్నావు. అలాగే ఆ ఆనంద భైరవుడి రూపం నీ రూపంగా కనిపిస్తున్నది.
భారతదేశంలోని జంతువులను ప్రత్యేకంగా పూజించే ఆలయాలు
భారతదేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడ ప్రతిచోటా నిత్యం అనేక విభిన్న విశ్వాసాలు పలకరిస్తూ ఉంటాయి.
మానసిక ఆరోగ్యానికి ఏది మంచిది?
జీవితంలో వ్యాయామం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కొండ కోనల నడుమ భైరవకోన అందాలు..
అక్కడి కొండల మధ్య నుంచి సవ్వడి చేస్తూ దూకుతున్న ఎత్తయిన జలపాతాన్నిచూడగానే కేరింతలు కొట్టాల్సిందే. నింగిని తాకుతున్నాయా అనిపించే వృక్షాలు ప్రకృతి దృశ్యానికి అద్దం పడతాయి.
పుదీనాతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.....రోజూ తీసుకుంటే దివ్యౌషధమే!!
పుదీనా.. ప్రకృతి ప్రసాదించిన తాజాదనాన్ని ఇచ్చే, ఎన్నో ఆరోగ్య సుగుణాలు ఉన్న ఆకు. పుదీనాను నిత్యం ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
నేలపై కూర్చుని తినటంతో ఎన్ని లాభాలో తెలిస్తే..వెంటనే డైనింగ్ టేబుల్ని అవతల విసిరేస్తారు..!
హాయిగా నేల మీద కూర్చొని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అంతేకాదు. ఇలా నేలమీద కూర్చుని తినటం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయంటున్నారు.