CATEGORIES
Categorías
భోజ్ పురి తెర
భోజ్ పురి హీరోయిన్ నిశా దుబే భోజ్ పురి సినిమా పరిశ్రమలో తనదైన ప్రత్యేక నటనతోపాటు కిల్లర్, బోల్డ్ లుక్ తో ప్రేక్షకుల హృదయాలను ఉర్రూత లూగి స్తుంది. భోజ్ పురి గాయనిగా తన కెరీర్‌ను మొదలు పెట్టిన నిశాదులే ఇప్పుడు భోజ్ పురి సినిమాల్లో ఒక సంచలనంగా మారింది. ఒకవైపు ఆమె సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి.మరోవైపు ఆమె పాడిన పాటలు విడుదల కాగానే సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇలాంటి స్నేహితురాళ్లతో జాగ్రత్తగా ఉండండి
సలోనీ కాలేజీలో చదువు స కునేది. ఆమె ప్రతిభ సాధారణమే. కాలేజీలో తనకు పలువురు స్నేహితురాలయ్యారు. క్యాంపస్‌లో కూడా ఆమె చుట్టూ స్నేహితురాళ్లు కనిపిస్తుంటారు.
తీర్పు డాక్టర్ కఫీల్ పై ఎన్ఎస్ఏ దుర్వినియోగం
1 సెప్టెంబర్ 2020న అలహా బాద్ హైకోర్టు ఆదేశాలపై 8 నెలల తర్వాత మథుర జైలు నుంచి రాత్రి 12 గంటల 15 నిమిషాలకు డాక్టర్ కఫీల్ విడుదలయ్యారు. విడుదల తర్వాత కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తనను జైలు నుంచి బయటికి వెళ్ల నిస్తుందా అన్న భరోసా అతనికి లేదు. ఈ కారణంగానే విడుదలైన వెంటనే అతడు ఉత్తరప్రదేశ్ నుంచి బయటకి వెళ్లిపోయాడు.
రాజకీయ చక్రవ్యూహంలో చిక్కుకున్న తేజస్వి
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు
మధ్యప్రదేశ్ మహారాజ్, శివరాలు 'సౌరవ్'ను రక్షించారు
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో 28 అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికలు బీహార్ కంటే ముఖ్యమేం కాదు. కానీ ఇక్కడి గెలుపు ఓటములు బీజేపీ ప్రభుత్వం ఉంటుందా లేక ఊడుతుందా, శివరాజ్ సింగ్ ముఖ్యమంత్రి అవుతాడా లేక కాడా అన్నది నిర్ణయిస్తాయి.
విగ్రహాల స్థాపనతో డబ్బు వ్యర్థమే
దాదాపు 600 ఏళ్ల క్రితమే కబీర్ దాస్ తన గీతాల్లో చాలా స్పష్టంగా చెప్పాడిలా. 'రాతి పూజలో దేవుడు దొరికితే నేను కొండనే పూజిస్తాను. కడుపు నింపే విసుర్రాయిని ఏ ఇంట్లోనూ పూజించరే!
రైల్వే ప్రైవేటీకరణతో రైతు కూలీల పిల్లలకు నిరాశ
22 ఏళ్ల రంజన్ రైల్వేలో టెక్నీషియన్ గా జనవరిలో చేరాడు. ఐటీఐ చదివి 3 ఏళ్ల కఠిన శ్రమతో ఇది దొరకటంతో చాలా సంతోషించాడు.
పేదల తిండి గింజలను మింగేసిన దేవుడు
నేడు నిరుపేద కూలీలు కష్టాల్లో కూరుకుపోయారు. కనుక ప్రభుత్వం లేదా మత వ్యవస్థలు బాగా అర్థం చేసుకోవాలి. దేశంలో పేదల కోసం పెట్టిన డజన్ల కొద్దీ పథకాలు ఎటు పోతున్నాయో తెలియటం లేదు.
నెపోటిజమ్ 'మీటూ'లు వగలాడితనమే -జ్యోతీ త్రిపాఠీ
ఉత్తర ప్రదేశ్ లోని ఒక చిన్నపట్టణం ప్రతాపగఢ్ లో జన్మించిన జ్యోతి త్రిపాఠి అలహాబాద్ విశ్వ విద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ముంబై విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసింది. ఆమె తండ్రి ప్రేమ్ కుమార్ త్రిపాఠి వృత్తిరీత్యా న్యాయవాది. తల్లి మాయా త్రిపాఠి గృహిణి.
దుస్తులు లేకుండా పరుగెత్తిన మిలింద్ సోమన్
కాగా మిలింద్ సోమన్ ఫోటో పై దక్షిణ గోవా జిల్లాలో అతనికి వ్యతిరేకంగా కేసు నమోదు అయ్యింది.
ట్వింకిల్ తగిన జవాబు ఇచ్చింది
ఒక నడి వయసు స్త్రీ అయిన నాకు, యవ్వనపు రోజులు ఇంకా మిగిలి ఉన్నట్లు అనిపించింది' అని చెప్పింది.
వెండి తెర ప్రపంచం
కంగనాపై మండి పడిన రేణుకా
భీమ్ సింగ్ పవర్ లిఫ్టింగ్ లో పవర్ హౌస్
జిమ్ గోడలపై కొంత మంది విజయ గాథలు మాత్రమే కనిపిస్తాయి. కొన్ని సంవత్స రాల క్రితం వరకు భారతీయ జిమ్ లో విదేశీ బాడీ బిల్డర్ల ఫోటోలు పెట్టేవారు. కానీ ఇప్పుడు చాలామంది సక్సెస్ ఫుల్ ఇండియన్ ప్రొఫెషనల్ బాడీ బిల్డర్లు కూడా జిమ్ గోడల అందాన్ని పెంచుతున్నారు.
కరోనా గడ్డు పరిస్థితిని సృష్టించింది -దివ్యా ద్వివేది
కరోనా మహమ్మారి కారణంగా భోజ్ పురి సినిమా పరిశ్రమలో షూటింగ్‌లు ఆగిపోయాయి. చాలామంది నటులు తమను తాము రక్షించు కోవడానికి ఇళ్లలోనే ఖైదీలు అయ్యారు. కానీ భోజ్ పురి బెల్ట్ ప్రేక్షకులు నిరాశ చెందకూడదని కొంతమంది కళాకారులు ఆన్లైన్లోనే తమ అభిమానులను చేరుతూ, వారి గురించి బాగా తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భోజ్ పురి హీరోయిన్లలో చాలామందిపై లాక్ డౌన్ దుష్ప్రభావం పడింది. ఇలాంటి స్థితిలో భోజ్ పురిలో డజన్ల కొద్ది సినిమాలు చేసిన వర్ధమాన నటి దివ్య ద్వివేది తన సినీ ప్రయాణం గురించి, కరోనా భోజ్ పురి పరిశ్రమ పై చూపించిన ప్రభావం గురించి సుదీర్ఘంగా చర్చించింది. అందులోని ముఖ్యాంశాలు ఇక్కడ ఇస్తున్నాం.
వెలికితీత
హత్రాలో ఒక దళిత బాలికను రేప్ చేసి, తీవ్రంగా గాయపరిచి చంపేసిన ఘటన దళితులకు తగిన పాఠం నేర్పడానికి సరిపోతుంది. వాళ్లు అగ్రకులాల పై కేసు పెట్టి, ఎస్సీ యాక్ట్ వాడటానికి ధైర్యం ఎలా చేసారో. శతాబ్దాలుగా సనాతన ధర్మంలో దళితులు, మహిళలు, అగ్రవర్ణ స్త్రీలు కూడా పాపపు జన్మలో పుట్టారని, వారికి శిక్ష భగవంతుడు లేదా భగవంతుని దూతలు ఎవరు విధించినా ఒక్కటే అని చెబుతారు.
ప్రజాస్వామ్యంపై గ్యాంగ్ రేప్
ఉత్తర ప్రదేశ్ హత్రాస్‌లో ఒక ఎస్సీ బాలికపై దుండగులు సజ్జ తోటలో పొద్దు పొద్దున్నే చేసిన గ్యాంగ్ రేప్ బహుశా సమాజం కళ్ల ముందుకు రాలేదు.కానీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పోలీసులు మాత్రం అందరి కళ్ల ముందే అమ్మాయి శవాన్ని బలవంతంగా కాల్చేసి 'ప్రజా స్వామ్యంపై గ్యాంగ్ రేప్' చేసారు.
ఓటర్లను ఆకర్షించడానికి మాస్క్ ఒక సాకు
బాలీవుడ్ హీరోయిన్ రవీనా బా టండన్ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మధుబనిలో మిథీల పెయింటింగ్ కళాకారులు రూపొందించిన మాకి ముగ్ధులైపోయారు. కానీ ఆశ్చర్యపడే విషయం ఏమిటంటే దేశ ప్రధానమంత్రికి మధుబని పెయింటింగ్ ఎప్పుడు గుర్తుకు వచ్చిందంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కొద్ది రోజులు ఉండగానే.
శాసనసభ ఎన్నికలు, 2019 లో ప్రభుత్వంలో హేమంత్ దిగిపోయిన రఘువర్
రఘువర్ దాస్ అహంకార ధోరణి పై హేమంత్ సోరెన్ నిరాడంబరత పై చేయి సాధించింది. రఘువర్ దాస్, బీజేపీ నాయకత్వం కేవలం జాతీయ అంశాలపై నమ్మకంతో ఎన్నికల్లో గెలుపొందుతాయని చెప్తూ వచ్చారు. మరోవైపు హేమంత్ సోరెన్ ప్రజలు ఆదివాసీల ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. హేమంత్ సోరెన్ తమ సర్కారు పేదలు, ఆదివాసీలు, అణగారిన వర్గాల కోసం ప్రత్యేకంగా పని చేస్తుందని చెప్పారు. ఆదివాసీలకు వారి హక్కుల్ని అందించటం, రాష్ట్రంలోని ఖనిజ సంపదను సంరక్షించటం తమ ప్రాధాన్యతలన్నారు. జార్ఖండ్ ప్రజలు తన పై చూపిన నమ్మకాన్ని వమ్ము కానివ్వనని చెప్పారు.
పెరుగుతున్న ధార్మిక స్థలాలు
నిజంగా అవసరమేనా?
చదువుపై అగ్రవర్ణాల కబ్జా
ఒక దేశం లేదా సమాజం అభివృద్ధి కోసం విద్యావసతి ప్రాథమిక అవసరం. కానీ భారతదేశంలో శతాబ్దాలుగా ఉన్నత కులాల ఆధిపత్యం నడుస్తోంది. మను రచించిన బ్రాహ్మణ వాదుల మూల గ్రంథం 'మను స్మృతి'లో 'స్త్రీ శూద్రో నా దీయతామ్' అని రాసారు. అంటే మహిళలు శూద్రుల్ని చదువుకోనివ్వరాదు. ఈ వ్యాఖ్య ప్రభావం ఏదో రకంగా ఇప్పటి దాకా నడుస్తూనే ఉంది. ఇలాంటి ధార్మిక గ్రంధాల్లో ఇంకా ఎన్నో రాసారు. శూద్రులు వేదాలు వింటే ఆ చెవుల్లో సీసం పోయాలన్నారు.
వెండితెర ప్రపంచం
రాణి ముఖరీ హిచ్ కీ' చిత్రంలో టీచర్‌గా నటించింది.
పాత్రలతో ప్రయోగాలు చేస్తున్నా
ఇప్పుడు టాలీవుడ్లో రష్మికా మందన్నాకి ఫుల్ క్రేజ్ ఉంది. కన్నడ హీరోయిన్గా తెలుగులోకి అడుగు పెట్టి అతి తక్కువ చిత్రాలతో టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లింది. గ్లామర్ షో చేయక పోయినా, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో కుర్రకారుకి కిక్కు ఎక్కించే రష్మికాతో ఇంటర్వ్యూ
కన్యలకు వివాహిత పురుషులపై కలుగుతున్న కోరికలు
వివాహిత పురుషుల్లో ఏముందనికన్యలు వారి వైపు ఆకర్షిత మవుతున్నారు? ఏదో ఒకస్పెషాలిటీ ఉంటుంది. లేకపోతే అప్పటికే భార్య ఉన్న వారికి సవతిగా వెళ్లేందుకు ఎవరైనా ఆసక్తి చూపుతారా?
వెలికి తీత
శివసేన ముఖ్యమంత్రితోపాటు శివసేన జండాతో ఏర్పాటైన ప్రభుత్వం మరొక రాష్ట్రం నుంచి భారతీయ జనతా పార్టీ పాలనను, హిందుత్వ వెర్రిని తరిమి కొట్టేసారు.
వెనుకబడిన వర్గాల గర్జన
నవంబర్ 25. 2019 తేలికపాటి చలి కాలపు ఉదయం. హర్యాణా రాష్ట్రం ఫరీదాబాద్ సెక్టార్ 31లో ఏర్పడిన టౌన్ పార్క్. అక్కడ ఆరోగ్యం కోసం కొంతమంది పచార్లు చేస్తున్నారు.
పాన్ మీ జేబుని ఖాళీ చేస్తుంది
ఒక పాన్ ధర ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు లేదా ఎక్కువలో ఎక్కువ 100 రూపాయలు. కాదు కాదు... మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు.
నాకు నచ్చిన పాత్రలే చేస్తాను-- లావణ్య త్రిపాఠి
ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయాలన్న హడావిడి తగ్గించుకొని పద్ధతిగా కథల్ని ఎంచుకుంటోంది అందాల నాయిక లావణ్య త్రిపాఠి. ' అందాల రాక్షసి' నుంచి' అర్జున్ సురవరం' వరకు చిత్రాలన్నీ తనకు అనేక పాఠాలు నేర్పాయని చెబుతోంది లావణ్య. ఇటీవల కొంత కాలం గ్యాప్ తీసుకొని తాజా చిత్రంతో మళ్లీ గుర్తింపు పొందిన లావణ్య త్రిపాఠితో ఇంటర్వ్యూ...
కట్నం సొమ్ముగా వెళ్లే దయ్యత్ బాబా మూఢ నమ్మకాలూ
తల్లిదండ్రులు కూతురి పెళ్లిలో ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, కలర్ | టీవీ తదితర వస్తువులను వారి స్తోమతకు తగినట్లు కానుకలుగా ఇస్తారు. వీటన్నింటితోపాటు వరుడి పక్షానికి కట్నం సొమ్ముగా అడగకపోయినా ఆ గ్రామంలోని దయ్య బాబా కూడా . ఇతడు ఆ అమ్మాయితో ఆమె మొదటి పాప లేదా బాబు పిలక అతని స్థానంలో తీయించే వరకు ఉంటాడు.
మూఢనమ్మకాల వలయంలో సమాజం
మూఢనమ్మకాల కారణంగా మోసపోతున్న జనాలు
మాయానగరంలో మరణాలు
ముంబై నగరంలో నటీనటుల ఆత్మహత్యలు