CATEGORIES

అదిగో ప్రజ్ఞ రోవర్‌
Namaste Telangana Hyderabad

అదిగో ప్రజ్ఞ రోవర్‌

చంద్రుడిపై కూలిపోయిన విక్రమ్‌ ల్యాండర్‌ను స్వయంగా గుర్తించి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చిన చెన్నైకి చెందిన యువ ఇంజినీర్‌ షణ్ముగ సుబ్రమణియన్‌ తాజాగా మరో ఘనత సాధించారు.

time-read
1 min  |
August 03, 2020
రాష్ర్టానికి 3 స్కోచ్‌ అవార్డులు
Namaste Telangana Hyderabad

రాష్ర్టానికి 3 స్కోచ్‌ అవార్డులు

తెలంగాణ ప్రభుత్వం మూడు ప్రతిష్ఠాత్మక స్కోచ్‌ అవార్డులను దక్కించుకున్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అమలుచేస్తున్న పారదర్శక విధానాలకుగాను ఈ అవార్డులు దక్కాయి. స్కోచ్‌ సంస్థ 66వ సదస్సు సందర్భంగా ఈ అవార్డులను ప్రకటించింది.

time-read
1 min  |
July 31, 2020
ఆరోగ్యమే ఐశ్వర్యం!
Namaste Telangana Hyderabad

ఆరోగ్యమే ఐశ్వర్యం!

‘భక్తి, శ్రద్ధ’ అనే రెండు సుగుణాలనే పెట్టుబడిగా పెట్టి, చేసే ఏ పూజయినా, వ్రతమైనా అద్భుత ఫలాన్నిస్తుంది. ఇంటింటా అష్టయిశ్వర్యాల పంటలను కురిపించే శ్రీమహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత సులభతరమైన మార్గం ‘వరలక్ష్మీ వ్రతం’. ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో రెండో శుక్రవారం (శుక్లపౌర్ణమికి ముందు వచ్చేది) నాడు వచ్చే ఈ పండుగ కోసం అనేకమంది మహిళలు కండ్లలో వత్తులు వేసుకొని ఎదురు చూస్తుంటారు. ఈ రోజు ప్రతీ ఇల్లు మంగళకరమే.

time-read
1 min  |
July 31, 2020
ప్రతిపక్షాల శవ రాజకీయాలు
Namaste Telangana Hyderabad

ప్రతిపక్షాల శవ రాజకీయాలు

విపక్షాలవి శవాలపై పేలాలు ఏరుకునే రాజకీయాలు.. 2014లో కాంగ్రెస్‌ హయాంలోనే రైతు బ్యాగరి నర్సింలుకు సంబంధించిన భూమిలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మించారు.. ఆయన మృతికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు..

time-read
1 min  |
July 31, 2020
ఒక్కచుక్కనూ వదులుకోం
Namaste Telangana Hyderabad

ఒక్కచుక్కనూ వదులుకోం

జల వివాదాల పరిష్కారంలో కేంద్రం నిష్క్రియాపరత్వం దుర్మార్గం. ఈ వైఖరిని ఇకనైనా విడనాడాలి. కేంద్రం బాధ్యతారాహిత్యం వల్ల ఇరు రాష్ర్టాలు అనవసరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నది. ఇరు రాష్ర్టాల మధ్య ఉన్న కేసులు, ట్రిబ్యునల్‌ వివాదాలు న్యాయబద్ధంగా పరిష్కారం కావాలి. నిరంతర ఘర్షణ ఎవరికీ మంచిది కాదు.

time-read
1 min  |
July 31, 2020
గిఫ్ట్‌ ఏ స్మైల్‌ అంబులెన్స్‌లు.. రయ్‌ రయ్‌
Namaste Telangana Hyderabad

గిఫ్ట్‌ ఏ స్మైల్‌ అంబులెన్స్‌లు.. రయ్‌ రయ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తన జన్మదినం సందర్భంగా ఇచ్చిన హామీని వారం రోజుల్లో నెరవేర్చారు. గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా కరోనా నిర్ధారణ పరీక్షల కోసం తన సొంత డబ్బుతో ప్రభుత్వ దవాఖానలకు ఆరు అంబులెన్స్‌లు అందజేశారు.

time-read
1 min  |
July 31, 2020
4 లక్షలు దాటిన టెస్టులు
Namaste Telangana Hyderabad

4 లక్షలు దాటిన టెస్టులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. బుధవారం 18,263 టెస్టులు నిర్వహించారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 4,16,202కు చేరినట్టు గురువారం బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది.

time-read
1 min  |
July 31, 2020
సినీ దర్శకుడు రాజమౌళికి కరోనా
Namaste Telangana Hyderabad

సినీ దర్శకుడు రాజమౌళికి కరోనా

సినీ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

time-read
1 min  |
July 30, 2020
సచివాలయంలో సర్వ హంగులు
Namaste Telangana Hyderabad

సచివాలయంలో సర్వ హంగులు

నూతన సచివాలయంలో అందరికీ అనుకూలంగా అన్ని రకాల సౌకర్యాలుండేలా చూడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.

time-read
1 min  |
July 30, 2020
స్మృతి చిహ్నంగా సినారె సదనం
Namaste Telangana Hyderabad

స్మృతి చిహ్నంగా సినారె సదనం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రముఖ కవి, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ సీ నారాయణరెడ్డి జన్మించిన గడ్డ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించడాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు.

time-read
1 min  |
July 30, 2020
స్వచ్ఛమైన జరీ.. సహజమైన సౌందర్యం
Namaste Telangana Hyderabad

స్వచ్ఛమైన జరీ.. సహజమైన సౌందర్యం

దేశం కాని దేశంలో పుట్టింది. అయితేనేం, మనదేశంలో ఎనలేని గుర్తింపును తెచ్చుకుంది. పెండ్లయినా.. పేరంటమైనా.. పట్టుచీర కట్టాల్సిందే అనుకునే ఏ సందర్భమైనా..ఆ కట్టులోనూ కొంత కంఫర్ట్‌ ఉండాలనుకుంటే .. ఏ మగువకైనా ఉప్పాడ చీరలే గుర్తుకొస్తాయి. ఆమె మనసు లాగానే ఉప్పాడ పట్టు కూడా.. నూటికి నూరు శాతం స్వచ్ఛం, సుందరం!

time-read
1 min  |
July 30, 2020
క్రూరత్వానికి ప్రతీక ‘అధీర'
Namaste Telangana Hyderabad

క్రూరత్వానికి ప్రతీక ‘అధీర'

యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో వచ్చిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్‌' దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

time-read
1 min  |
July 30, 2020
ఊపిరికి ఊపిరిలా..
Namaste Telangana Hyderabad

ఊపిరికి ఊపిరిలా..

కరోనాకు భయపడి ప్రజలంతా ఇంట్లో ఉంటుంటే, వైద్యులు, వైద్య సిబ్బంది మాత్రం ప్రాణాలను పణంగా పెడుతున్నారు.

time-read
1 min  |
July 30, 2020
తెలంగాణతో..‘ఆరున్నరవేల‘ అనుబంధం
Namaste Telangana Hyderabad

తెలంగాణతో..‘ఆరున్నరవేల‘ అనుబంధం

లెక్కల అద్భుతం శకుంతలాదేవి బయోపిక్‌ త్వరలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ మీద విడుదల కానున్నది.

time-read
1 min  |
July 29, 2020
హైదరాబాద్‌ ఫార్మా ప్రపంచ మేటి
Namaste Telangana Hyderabad

హైదరాబాద్‌ ఫార్మా ప్రపంచ మేటి

రెండు దశాబ్దాల క్రితం భారతదేశంలో ఐటీ పరిశ్రమ ఏ విధంగా లక్షలమందికి ఉపాధి అవకాశాలు కల్పించిందో..

time-read
1 min  |
July 29, 2020
సోనూసూద్‌ మరో సాయం
Namaste Telangana Hyderabad

సోనూసూద్‌ మరో సాయం

సాయం చేసేందుకు ప్రాంతంతో పనిలేదు. భాషతో అవసరంలేదు.

time-read
1 min  |
July 29, 2020
రావి కొండలరావు కన్నుమూత
Namaste Telangana Hyderabad

రావి కొండలరావు కన్నుమూత

ఆరు దశాబ్దాల ప్రయాణంలో నటుడిగా, రచయితగా, పాత్రికేయుడిగా.. ప్రతి విభాగంలో తనదైన ప్రతిభాపాటవాలతో రాణించారు రావికొండలరావు. విలక్షణ నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నాఆర్‌ మొదలుకొని నేటితరం తారల వరకు ప్రతి ఒక్కరితో చక్కటి స్నేహసంభందాల్ని కొనసాగించారు రావికొండలరావు. చిత్రసీమలో నాటితరానికి నేడుకు ఓ వారధిగా వ్యవహరించారాయన. నాటి సినీ విశేషాల్ని నేటి తరం వారికి పరిచయం చేసిన గొప్ప సినీ విశ్లేషకుడిగా పేరుగాంచిన రావికొండలరావు మరణంతో చిత్రసీమ ప్రతిభావంతుడిని కోల్పోయినట్లయింది.

time-read
1 min  |
July 29, 2020
ఆర్థిక సంస్కరణల సంచలనం
Namaste Telangana Hyderabad

ఆర్థిక సంస్కరణల సంచలనం

పీవీ పరిపాలన ప్రస్తావనకు రాగానే చెప్పుకునేది ప్రధానిగా ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలే.

time-read
1 min  |
July 29, 2020
బయో ఏషియా ఫౌండర్‌ బీఎస్‌ బజాజ్‌ కన్నుమూత
Namaste Telangana Hyderabad

బయో ఏషియా ఫౌండర్‌ బీఎస్‌ బజాజ్‌ కన్నుమూత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బయో ఏషియా వ్యవస్థాపకుడు డాక్టర్‌ బీఎస్‌ బజాజ్‌ కన్నుమూశారు.

time-read
1 min  |
July 29, 2020
పరువు హత్య కథలో
Namaste Telangana Hyderabad

పరువు హత్య కథలో

కరోనా ప్రభావంతో థియేటర్లన్ని మూతపడ్డాయి.

time-read
1 min  |
July 28, 2020
వలస పాలన ప్రతీక పతనం
Namaste Telangana Hyderabad

వలస పాలన ప్రతీక పతనం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వలస పాలన ప్రతీక కుప్పకూలుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ, సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మించే అధునాతన, కొత్త సచివాలయానికి మార్గం సుగమమవుతున్నది.

time-read
1 min  |
July 28, 2020
నెట్టింట్లో.. టీవీల్లో..
Namaste Telangana Hyderabad

నెట్టింట్లో.. టీవీల్లో..

లాక్‌డౌన్‌లో 43% పెరిగిన టీవీ వీక్షకులు

time-read
1 min  |
July 28, 2020
నీ జీవితం..నాలా కాకూడదు!
Namaste Telangana Hyderabad

నీ జీవితం..నాలా కాకూడదు!

(సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ లేఖకు స్వేచ్ఛానువాదం)

time-read
1 min  |
July 28, 2020
అధికారిక లేఖ అందింది
Namaste Telangana Hyderabad

అధికారిక లేఖ అందింది

ఐపీఎల్‌-2020 నిర్వహణ కోసం అడుగులు ముందుకు పడుతున్నాయి.

time-read
1 min  |
July 28, 2020
53 వేలకు పసిడి
Namaste Telangana Hyderabad

53 వేలకు పసిడి

రూ.905 పెరిగిన తులం ధర

time-read
1 min  |
July 28, 2020
ముగ్గురు మహిళలు..ఒక ఆవిష్కరణ!
Namaste Telangana Hyderabad

ముగ్గురు మహిళలు..ఒక ఆవిష్కరణ!

కరోనాను ఎలా ఎదుర్కోవాలి? మందులు ఎప్పుడొస్తాయి? వ్యాక్సిన్‌ ప్రయోగాలు వేగవంతం అవుతున్నాయా? అనే చర్చ జరుగుతున్నది. ఇప్పుడొక ఊరట కావాలి. అది కాస్త ఉపశమనం కలిగించాలి. ఆ ప్రయత్నంలోనే ఉన్నారు ముగ్గురు మహిళా ఇంజినీర్లు.

time-read
1 min  |
July 27, 2020
మరణం కాదు.. రణమే..
Namaste Telangana Hyderabad

మరణం కాదు.. రణమే..

కష్టమంటే ఏమిటో తెలంగాణకు తెలుసు. కడలిలా కమ్ముకొచ్చే కష్టాల కెరటాల్లోనే బతుకును దేవులాడుకోవడమూ తెలుసు! ఆశల రుతువులో నమ్మకాల మబ్బులను చూసుకుని బతుకును చిగురింపజేసుకునే నిరంతర వసంతకాల అన్వేషి తెలంగాణ వాసి!

time-read
1 min  |
July 27, 2020
వృక్షాలే ఊపిరితిత్తులు
Namaste Telangana Hyderabad

వృక్షాలే ఊపిరితిత్తులు

హైదరాబాద్‌/ బంజారాహిల్స్‌, నమస్తే తెలంగాణ: రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

time-read
1 min  |
July 27, 2020
ఊకె కరోనా ముచ్చట్లేనా.. ఉల్లాసాన్నిచ్చే సంగతులు చెప్పండి!
Namaste Telangana Hyderabad

ఊకె కరోనా ముచ్చట్లేనా.. ఉల్లాసాన్నిచ్చే సంగతులు చెప్పండి!

సామాజిక మాధ్యమాల్లో సందేశాలపై సగటు మనిషి అసహ

time-read
1 min  |
July 27, 2020
ఇప్పుడే స్కూళ్లు తెరువద్దు
Namaste Telangana Hyderabad

ఇప్పుడే స్కూళ్లు తెరువద్దు

కరోనా పడగవిప్పి కాచుక్కూర్చున్న నేపథ్యంలో పాఠశాలలు తెరువడం శ్రేయస్కరమా? తెరిస్తే పిల్లల ప్రాణాలను పణంగా పెట్టినట్టు కాదా? అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ ఏడాది స్కూళ్లు తెరువకపోవడం మంచిదని భావిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి తగ్గితే సెప్టెంబర్‌, అక్టోబర్‌ లేదా నవంబర్‌ మాసాల్లో తెరువొచ్చని సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా విద్యాసంస్థలను పునః ప్రారంభించడంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నది. ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలలను తెరువద్దని, జీరో ఇయర్‌ చేయాలని అధికశాతం మంది అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తున్నది.

time-read
1 min  |
July 27, 2020