CATEGORIES
Categorías
పెన్ కాదు.. గన్ లాంటి రాకెట్
అచ్చం పెన్నులాగా కనిపిస్తున్న గన్ లాంటి రాకెట్ ఇది.భారత అంతరిక్ష పరిశోధనారంగ చరిత్రలో మొట్టమొదటి ప్రైవేటు రాకెట్ విక్రమ్-ఎస్ ఈ నెల 18న ఉదయం 11.30 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు.
అమరావతి కేసు 28కి వాయిదా
అవ రావతి రాజధాని వ్యవహరంలో విచారణ ఉన్న కేసును ఈ నెల 28కి భారత అత్యున్నత న్యాయ స్థానం సోమవారం వాయిదా వేసింది.
కేంద్రంతో మా బంధం రాజకీయాలకు అతీతం
రాష్ట్ర ప్రయోజనాలే మా అజెండా విభజన హామీలు అమలు చేయాలని ప్రధాని మోడీని కోరిన సిఎం జగన్
ఎంఎండిఆర్ పాలసీలో కొన్ని మార్పులు అవసరం
నిర్మాణ రంగంలో ఇండియా సిమెంట్స్ కీలకం ఐసిఎల్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన
వికాస నగరం విశాఖ
ప్రియమైన సోదరీ, సోదరులారా! అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని ప్రాచీన కాలం నుంచి విశాఖ పోర్టుకు ఘన చరిత్ర ఉందన్న మోడీ
ఇక కొత్త వ్యూహంతో ‘కమలం’
బలీయ శక్తిగా ఎదగడానికి కార్యాచరణ కేంద్రపథకాలపై రాష్ట్రంలో విస్తృత ప్రచారం ఎపిలోనూ ముందడుగు వేయాలని పార్టీ నేతలకు ప్రధాని సూచన
త్వరలో ఎపికి 'వందేభారత్'
భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్‌లో అనేక మార్పు లు వస్తున్నాయని, ఈ 8 ఏళ్ళ రైల్వే రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చారని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.
అధ్యాపకులు కొత్తపద్ధతుల్లో బోధనకు సన్నద్ధం కావాలి
తిరుపతి పద్మావతి వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ హరిచందన్
విశాఖలో ప్రధాని
మోడీకి విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం పలికిన గవర్నర్ హరిచందన్, సిఎం జగన్
'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో రాష్ట్రం నంబర్ వన్
ఆసియాలోనే అతిపెద్ద సుగంధద్రవ్యాల తయారీ ప్లాంట్ 200 కోట్లతో 6.2 ఎకరాల్లో ఏర్పాటు, 1500మందికి ఉపాధి: సిఎం జగన్
పాల ట్యాంకర్‌ను ఢీకొన్న కారు
కాణిపాకం పట్నం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు దుర్మరణం
రాజీవ్ హత్యకేసు నళిని, మరో ఐదుగురికి విముక్తి
దోషు లందరిని విడుదల చేస్తూ ‘సుప్రీం’ సంచలన తీర్పు మూడు దశాబ్దాలు పైగా శిక్షలు అనుభవించిన నిందితులు పెరరివలన్ విడుదలకు గతంలోనే ఆదేశాలు తాజాగా నళిని, రవిచంద్రన్, రాబర్ట్, జయకుమార్, మురుగన్, శాంతన్ కూ విముక్తి ప్రసాదించిన ‘సుప్రీం’
ప్రధాని మోడీతో భేటీ కానున్న పవన్!
భారత ప్రధాని నరేంద్రమోడీ పర్యటనల్లో ఆసక్తి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కన్పిస్తు న్నాయి.
ప్రధాని పర్యటన వివరాలు ఇవీ..
ప్రధాని మోడీ శుక్రవారం సాయంత్రం విశాఖకు రానున్నారు.పర్యటన నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం మరో ఇద్దరు అరెస్ట్
శరత్‌చంద్రారెడ్డి కీలక సూత్రధారి వారం రోజుల కస్టడీ
గ్రామీణ సహకారం మరింత పటిష్టం
• పారదర్శకంగా సహకార సంఘాల నిర్వహణ సంస్థల్లో కంప్యూటీకరణ, ఇంటర్నెట్ • మల్టీపర్పస్ కేంద్రాలకు రూ. 12 వేల కోట్లు • 49 శాతం మండలాలకు డిసిసిబి నెట్వర్క్) సదుపాయం : సిఎం జగన్
ఎకో టూరిజం అభివృద్ధి
అటవీ సంరక్షణ అందరి బాధ్యత అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి పెద్దిరెడ్డి
50వ సిజెఐగా జస్టిస్ చంద్రచూడ్
ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము రెండేళ్లు పదవిలో కొనసాగనున్న సిజె
కోడి గుడ్లు కాకులెత్తుకెళ్లాయి!
నిర్వాహకుల సమాధానంపై ఎమ్మెల్యే ఆగ్రహం నాణ్యత లేని కూరలు, చిమిడిన పలావు వేగూరు ఉన్నత పాఠశాలలో ఇదీ పరిస్థితి
ముసాయిదా ఓటర్ల జాబితా ఖరారు
3,98,54,093 సాధారణ, సర్వీస్ ఓటర్లతో ముసాయిదా 2,01,34,621 మహిళా ఓటర్లు, 1,9715,614 పురుష ఓటర్లు 3858 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2023 జనవరి 1 నాటికి 18యేళ్లు నిండేవారు ఓటర్లుగా నమోదు అయ్యేందుకు అర్హులు నిరాశ్రయులకూ ఓటరు కార్డు ఇవ్వాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయం 2023 జనవరి 5వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీన
గ్రామీణ యువతకు ఉపాధి
ప్రతి గ్రామంలో ఇంటర్నెట్, డిజిటల్ లైబ్రరీలు పారిశ్రామికాభివృద్ధి దృక్పథంతోనే విశాఖపట్టణంలో 'హైఎండ్ ఐటి స్కిల్ యూనివర్సిటీ: సిఎం జగన్
అయ్యన్న భూకబ్జా కేసుపై దర్యాప్తు
తెలుగుదేశం నాయకుడు, మాజీమంత్రి అయ్య వ్యవహారంలో జ న్నపాత్రుడు భూమికబ్జా నమోదు చేసిన కేసును సిఐడి దర్యాప్తు కొన సాగించవచ్చునని ఏపీ హైకోర్టు స్పష్టం చేసిం ది
ఇస్రోలో అగ్నిలెట్ ఇంజన్ హాట్ టెస్ట్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ భవిష్యత్ రాకెట్ ప్రయోగాల కోసం మరో గ్రౌండ్ టెస్టు విజయవంతంగా పూర్తి చేసింది.
షార్ ఆసుపత్రి నర్సుకు రాష్ట్రపతి ప్రశంసలు
శ్రీహరికోటలోని సతీష్థవన్ మెమోరియల్ ఆసుపత్రిలో సీనియర్ నర్సుగా పనిచేస్తున్న డి. రూపకళకు అరుదైన అవకాశం దక్కింది.
50వ సిజెఐగా నేడు చంద్రచూడ్ బాధ్యతల స్వీకారం
సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డా. వైవి చంద్రచూడ్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఆకాశంలో అద్భుతం చంద్రగ్రహణం అపూర్వం
దేశంలో ఈ ఏడాదికి చిట్టచివరిదైన చంద్రగ్రహణం అందరికి సాక్షాత్కరించింది. గ్రహణం సాయంత్రం 5.20గంటలు దాటిన తరువాత ఆరంభమై చంద్రున్ని కమ్ముకుంది.
రాష్ట్రానికి భారీ పెట్టుబడులు
వచ్చే మార్చిలో విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లోగోను ఆవిష్కరించిన సీఎం జగన్ ఆసక్తి చూపుతున్న జాతీయ, అంతర్జాతీయ సంస్థలు
సిజెఐ లలిత్ ఒకరోజు ముందే పదవీ విరమణ
భారత ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్సోమవారం పదవీవిరమణచేసారు.
జార్ఖండ్ సిఎంకు 'సుప్రీం'లో ఊరట
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్‌పై దాఖలయిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
వ్యవసాయంలో 'ప్లాంట్ డాక్టర్లు'
వచ్చే మార్చి నుంచి అమలుకు ప్రణాళిక రైతు భరోసా కేంద్రాలకు అందుబాటులో డ్రోన్లు కల్తీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు వ్యవసాయం, ధాన్యసేకరణపై సిఎం జగన్ సమీక్ష