CATEGORIES
Categorías
గుజరాత్ టైటాన్స్ విక్టరీ
ఆర్సీబీ హ్యాట్రిక్ ఓటమి
నాటకీయ పరిణామాల మధ్య పంజాబ్ సిఎంగా హంజా ప్రమాణస్వీకారం
చివరి నిమిషంలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల మధ్య పంజాబ్ ముఖ్యమంత్రిగా పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తనయుడు హంజా షెహబాజ్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు.
రియల్టర్ల ఇళ్లు, ఆఫీసుల్లో సిబిఐ సోదాలు
మలుపు తిరిగిన డిహెచ్ఎఫ్ఎల్, ఎస్ఎ్బ్యంకు కుంభకోణం
హిందీ భాషపై సినీహీరోల ట్వీట్ల యుద్ధం హిందీ జాతీయ భాషే కాదన్న కర్ణాటక మాజీ సిఎంలు
దేశంలో ఉన్న అనేక భాషలలో హిందీ ఒకటి. అంతేగాని అదేమీ జాతీయ భాష కాదంటూ కన్నడ నటుడు కిచ్చా సుదీప్, బాలీవుడ్ యాక్టర్ అజయేవగణ్ మధ్య మాటల యుద్ధం జరిగింది.
శాసనసభాపక్ష నేతగా కమల్నాథ్ రాజీనామా
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కమల్నాథ్ కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకత్వంనుంచి వైదొలిగారు.
నడిరోడ్డుపై 90యేళ్ల పద్మశ్రీ గ్రహీత..
గడువు పూర్తియినా ప్రభుత్వ వసతి ఒడిస్సీ నృత్యకారుడు, గృహంలో ఉంటోన్న 90యేళ్ల పద్మశ్రీ అవార్డు గ్రహీతను హఠాత్తుగా ఖాళీ చేయించడంతో ఆయన నడిరోడ్డుపై నిలబడాల్సి వచ్చింది.
తెలంగాణలో అకాల వర్షాలు
మూడు రోజుల పాటు వర్ష సూచన మరోవైపు కొనసాగుతున్న ఉష్ణోగ్రతలు
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం పదేళ్లు కొనసాగొచ్చు!
రెండు నెలలుగా ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో యుద్ధం పదేళ్లపాటు కొనసాగొచ్చంటూ యుకే విదేశాంగ సెక్రటరీ లిజ్ ట్రస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంగ్ సాన్ సూకీకి ఐదేళ్ల జైలు
మయన్మార్ కార్యకర్త, నోబెల్ పురస్కార గ్రహీత అంగ్ సాన్ సూకీకి అక్కడి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధిం చింది.
అన్నంత పనిచేసిన పుతిన్..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నంత పని చేశారు. సహజ వాయువు కావాలంటే రష్యన్ కరెన్సీ రూబుల్స్ లోనే చెల్లిం పులు చేయాలంటూ ఆయన మిత్రపక్షాలు కానీ దేశాలను డిమాండ్ చేసిన విషయం విదితమే.
పోలీసుల ముందు హాజరైన ఆప్ మాజీ నేత అల్కా లాంబా
నిరసన తెలిపిన పంజాబ్ కాంగ్రెస్ కార్యకర్తలు
చిన్నారులకు సోకుతున్న మరో కొత్తవ్యాధి
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి ముగియకముందే మరో కొత్త వ్యాధి చిన్నారులను పట్టిపీడిస్తోంది.వ్యాప్తంగా పదికిపైగా దేశాల్లో చిన్నారుల్లో అరుదైన వ్యాధి ఒకటి మళ్లీ విజృంభిస్తోంది.
హిస్టరీ, జాగ్రఫీ రెండూ సృష్టించిన కెసిఆర్
పార్టీ ప్లీనరీలో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి కెటిఆర్
సహారా ఇన్వెస్టర్లకు సొమ్ము చెల్లించని సెబీ
తొమ్మిదేళ్లుగా సెబీ ఖాతాలోనే నిరర్ధకంగా రూ.25వేలకోట్లు ఇన్వెస్టర్లకు చెల్లించండి లేదా మాకు రిఫండ్ చేస్తే మేమే ఇస్తాం: సహారా
మూడునెలలకే ముగ్గురు చీఫ్ జస్టిస్టు!
భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మూడునెలల స్వల్పవ్యవదిలో ముగ్గురుప్రధాన న్యాయమూర్తు లను చూడనున్నది. ఇద్దరు చీఫ్ జస్టిస్టు రిటైర్ కానుండటం ఈ ఏడాదే ఎదురవుతోంది.
చిన్నపిల్లలకు కరోనా టీకాలు
కేంద్ర ఔషధ నియంత్రణశాఖ రెండు కరోనా వ్యాక్సిన్లకు అత్యవసర వినియో గానికి అనుమతులు ఇచ్చింది.
నేడు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కొవిడ్ వైరస్ మళ్లీ దేశంలో ఉధృతం అవుతుండ టంతో ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు.
ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు ముంబై సెషన్స్ కోర్టు షాక్
ఎంపి నవనీత్ కౌర్ దంప తులకు ముంబై సెషన్స్ కోర్టు షాకి చ్చింది. రాణా దంపతుల బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 29 వరకు విచారణ చేపట్ట బోమని ప్రకటించింది.
విసిల నియామకం ప్రభుత్వ పరిధిలోనే!
విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాష్ట్ర గవర్నర్‌కు ఉన్న అధికారాలను తొలగించేలా తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ప్రధాని మోడీ ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా చదివేందుకు అనుమతివ్వండి.. హోంమంత్రికి లేఖ
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు బిజెపిపై మండిపడ్డారు.దేశంలో హనుమాన్ చాలీసా పఠనం, నమాజ్ చదివేందుకు అనుమతి కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
కాంగ్రెస్ అంతర్గత సమావేశంలో ఆరు కమిటీల జాబితాను విడుదల చేసిన సోనియాగాంధీ
కాంగ్రెస్ పార్టీ ఆరు ఎజెండాలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. వచ్చే నెల 13 నుంచి 15 వరకు ఉదయ్ పూర్ లో నవ్ సంకల్ప్ శివార్ అనే పేరుతో మూడు రోజుల పాటు మేధోమధన కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
పాక్ పడవలో రూ.280 కోట్ల హెరాయిన్
గుజరాత్ తీరంలో హెరాయిన్ స్మగ్లింగ్ ఆగడం లేదు. గడచిన కొన్ని నెలల కాలంలో వేల కోట్ల రూపాయల విలువచేసే హె కాయిన్ ను పట్టుకున్న కస్టమ్స్, కోస్ట్ గార్డ్ అధికా రులు తాజాగా సోమవారం ఉదయం పాకిస్తాన్ నుంచి భారత్ వైపు వస్తున్న ఓ పడవలో 280 కోట్ల రూపాయల వి లువచేసే 250 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు.
అన్యమత స్టిక్కర్ తో మళ్లీ తిరుమలకు కారు
తిరుపతి అలిపిరి తనిఖీ కేం ద్రంలో సోమవారం ఉదయం తమిళనాడుకు చెం దిన కారు ముందుభాగంలో అద్దంపై అన్యమ తనినాదంతో ఉన్న స్టిక్క తో తిరుమలకు చేరింది.
ప్రధాని మోడీకి లతామంగేష్కర్ పురస్కారం
భారత్ కు సాంస్కృతిక రాయబారి దివంగత లతామంగేష్కర్ అని సంగీత ప్రపంచంలో చెరగని ముద్రవేసుకున్నారని ప్రధానిమోడీ ఘననివాళి అర్పించారు. తన 92వ ఏట ఫిబ్రవరిలో పరమపదించిన గాయని పేరిట లతాదీనానాథ్ మంగేష్కర్ అవార్డును ప్రవేశపెట్టారు.
సార్క్ దేశాలకు భారత్ ఆర్థిక సహాయం
భారతదేశం సార్క్ దేశాలలోని పాకిస్థాన్ మినహా అన్ని సభ్యదేశాలకు గణనీయమైన ఆర్థిక సహాయాన్ని అందచేస్తున్నది. భారతదేశం బంగ్లాదేశ్ కు 2021-22లో రూ.200కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం రూ. 300 కోట్ల వార్షిక బడ్జెట్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.
శ్రీలంకలో ముగ్గురు ఉన్నతస్థాయి ము పోలీస్ అధికారుల బదలీ
శ్రీలంకలో పెరిగిన సంక్షోభానికి నిరసనగా ఆందోలన నిర్వహిస్తున్న నిరసన కారుల్లో పోలీస్ అతిచేష్టలకారణంగా నిరసనకారుడు మరణించిన సంఘటనలో శ్రీలంక పోలీస్ శాఖ ముగ్గురు ఉన్నతస్థాయి పోలీస్ అధికారులను బదలీచేసింది.
రాజధానిలో ఆగని మాదకద్రవ్యాల స్మగ్లింగ్
హైదరాబాద్ మహా నగరం మాదకద్రవ్యాల వినియోగంలో ముంబాయి, గోవాలతో పోటీ పడి దూసుకుపోతోందని ఓ అధ్యయన సంస్థ పరిశీలనలో చాలా కాలం క్రితమే తేలింది.
బెంగాల్ లో మరో మూడు కొత్త జిల్లాల ఏర్పాటు
పశ్చిమబెంగాల్ లో మరో రెండు కొత్త జిల్లాలు రానున్నాయి. దక్షిణ 24 పరగణాలు జిల్లాను మూడు భాగాలుగా విభజించి బారుయ్ పూర్, సుందర్బన్స్ , డైమండ్ హార్బర్ జిల్లాలుగా రూపొందిస్తున్నట్లు ఒక సీనియర్ అధికారి వివరించారు.
ప్రాణహితకు పోటెత్తిన భక్తజనం
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత పుష్కరఘాట్ కు పదో రోజు భక్తులు వేలసంఖ్యలో తరలివచ్చారు. వారు పుష్కర స్నానాలు ఆచరించి గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పేదవారి ఆకలి బాధలు తెలుసుకోవడమే రంజాన్ ముఖ్యోద్దేశం
ఎపి మాజీమంత్రి కొల్లు రవీంద్ర తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు అసీమ్ బేగ్ అధ్వర్యంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైనం