CATEGORIES
Categorías
మహిళా సాధికారతకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట
మహిళా సాధికారతకు భారత ప్రభుత్వం పెద్దపీట వేసిందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం బిసి మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో దేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే రాష్ట్రస్థాయి జయంతి సభ నిర్వాహక సంఘం అధ్యక్షురాలు మణ మంజరి అధ్యక్షతన జరిగింది.
ముక్కోటి పగలుత్తు సేవలకు బ్రేక్
• ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం • ఈ యేడాది సాంస్కృతిక కార్యక్రమాలు లేనట్లే • నిరాడంబరంగా ప్రారంభమైన అధ్యయనోత్సవాలు • తొలిరోజు మత్స్యావతారంలో రామయ్య
సఫారీల దౌడుకు టీమిండియా ఆలౌట్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా మొదటి ' ఇన్నింగ్స్ లో 202 పరుగులకే కుప్పకూలింది.
ఇజ్రాయెల్ లో మరో కొత్త వైరస్ 'ఫ్లోరోనా '
ప్రపంచంలోని సగానికిపైగా దేశాలను ఇపుడు ఓమిక్రాన్ కరోనావేరియంట్ వణికిస్తుంటే ఇది చాలదన్నట్లు మరో కొత్త వైరస్ బయటపడింది.
మాస్క్ లేకపోతే రూ.1,000 జరిమానా విధించండి
కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నేపథ్యంలో ఉన్నతస్థాయి కమిటీ సమావేశం
నా ఉత్తమ చిత్రం ఎప్పటికీ 'అల్లూరి సీతారామరాజే'
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో నిర్వహించారు. ఈ ఏడాది జూలై 4న ఢిల్లీలో కేం ద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరగనున్న అల్లూరి సీతా రామరాజు 125వజయంతి జాతీయ వేడకల ఆవిష్కరణ కార్య క్రమం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు..
వన్డే సిరీస్ వైస్ కెప్టెన్ గా బుమ్రా
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్ గా ప్రకటించిన సెలక్టర్లు అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఒక్క సిరీస్ కే వైస్ కెప్టెన్ బాధ్య తలుచేపడుతున్నా భారత టాప్ బౌలర్ గా రాణిస్తున్న బుమ్రాకు తగని గుర్తింపు అని చెప్పవచ్చు.
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అమలు
చేపల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా మత్స్యకారులకు ఆదాయ ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.
బిసిసిఐ చీఫ్ గంగూలీకి మ కరోనా!
బిసిసిఐ చీఫ్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి మళ్లీ కరోనాసోకింది. ఇటీవలే కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడంతో డిశ్చార్జి అయిన గంగూలీకి మళ్లీ నిర్వ హించిన పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయింది.
యుపిఐ లావాదేవీలు రూ.8లక్షల కోట్లు
దేశంలో డిజిటల్ పేమెంట్లు ఏరేంజ్ కి చేరుకున్నాయో తెలిపే నంబర్ ఇది. ఒక్క డిసెంబర్ నెలలోనే రూ. 8లక్షల కోట్ల వీలువ కలిగిన లావాదేవీలను యుపిఐ ద్వారా జరిగాయి.
రూ.500 కోట్ల విలువైన మరకత శివలింగం స్వాధీనం
తమిళనాడులో తంజా వూరులో ఓ వ్యక్తి బ్యాంకు లాకర్ నుంచి రూ.500 కోట్ల విలువైన మరకత శివలింగాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎడిజిపి కె జయంత్ మురళి చెప్పారు.
లేశమైనా లేని గ్రాసం!
అల్లాడుతున్న పశువులు యంత్రాలతో పనికిరాని వరి గడ్డి తగ్గిపోయిన బంజరు భూములు మార్కెట్లో భారీగా పెరిగిన పశుగాసం ధరలు
సెంచూరియన్‌లో టీమిండియా న్యూఇయర్ దావత్!
దక్షిణాఫ్రికాతో తొలిటెస్ట్ మ్యాచ్ విజయంతో జోష్ మీదున్న టీమిం డియా జట్టు కొత్త సంవత్సర ఆరంభ వేడుకలను తమదైన శైలిలో నిర్వహించారు.
హమ్మయ్య..గండం తప్పింది
• 35 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం • ఒక్కసారిగా పగిలిన అద్దం
భారీ ఆర్డర్లను పట్టిన కేపిటిఎల్
కల్పతరు పవర్ ట్రాన్స్ మిషన్ (కెపిటిఎల్), పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్టు రంగంలో ప్రముఖ గ్లోబల్ ఇపిసి ప్లేయర్ కంపెనీ భారీ ఆర్డర్లను సంపాదించడంతో షేర్లు ఆకాశా నికి ఎగిశాయి.
బంగారం ధరలకు మళ్లీ రెక్కలు..
2020లో కరోనా రాకతో బంగారం ధరలు మంచి ర్యాలీ చేశాయి. 10 గ్రాముల ధర రూ.57 వేల వరకు వెళ్లి కొనుగోలు దారులను అయోమ యానికి గురి చేసింది.
మరో మూడు నెలల్లో అధునాతన కమాండ్ కంట్రోల్ పూర్తి
• మావోయిస్టు, నేరరహిత రాష్ట్రంగా తెలంగాణ • 4.6 శాతం పెరిగిన నేరాలు • డయల్ 100పై వెంటనే స్పందన..ఏడు నిమిషాల్లో బాధితుల వద్దకు పోలీసులు • సైబర్ నేరాల నివారణపై మరింత అవగాహన కల్పిస్తాం • వార్షిక మీడియా సమావేశంలో డిజిపి మహేందర్ రెడ్డి
పెరిగిన విజయ పాలధర
రోజు వారి వినియోగంలో ముఖ్యమైన విజయ పాల ధరలను పెంచున్నట్లు విజయ డెయిరీ పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ఆధ్వ ర్యంలో నడుస్తున్న విజయ డెయిరీ సంస్థ పాల ధర లను పెంచుతున్నట్లు పేర్కొంది.
నష్టాలను అధిగమించడానికి ఛార్జీలు పెంపు తప్పదు
వినియోగదారులు సహకరించాలి... ఉద్యోగులు అవగాహన కల్పించాలి ట్రాన్సకో జెన్కో సిఎండి ప్రభాకర్ రావు
న్యూఇయర్ స్వాగతానికి అంతా సిద్ధం
హోటళ్లు, పబ్బులపై పోలీసుల కఠిన ఆంక్షలు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల మూసివేత
తెలంగాణ కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి వివాదం
త్వరలోనే క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలుస్తాం: చిన్నారెడ్డి రేవంతన్ను పిలిచాకే నేనొస్తా: జగ్గారెడ్డి
గాలిలో ఉండగానే కరోనా నిర్ధారణ
అమెరికా విమా నంలో ప్రయాణిస్తున్న మహిళకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వెంటనే ఆమెను విమానంలోని బారూమ్లో మూడు గంటలపాటు క్వారంటైన్లో ఉంచిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
2022లో రూ.2లక్షల కోట్ల ఐపిఒలు
వచ్చే యేడాది ప్రైమరీ మార్కెట్ నుంచి నిధుల సమీకరణకు చాలా కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఈ ఏడాది 65 ఐపిఒలు రూ.1.3లక్షల కోట్లను సమీకరించు కోగా, 2022లో రూ. 2 లక్షల కోట్ల మేర ఇష్యూ లు రానున్నాయి.
సౌదీ యెమెన్సరిహద్దుల్లో హౌతీ రెబెల్స్ క్షిపణి దాడులు
యెమెన్ తిరుగు బాటుదారులు సౌదీపై తుపాకుల ద్వారా ప్రయోగించే క్షిపణులతో దాడులుచేయడంతో ఒకసౌదీ పౌరుడు మృతిచెందారు.
సఫారీతో సమరానికి సిద్ధం అవుతున్న టీమిండియా!
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు అసలు సిసలు సమరానికి సిద్ధం అయింది. మూడు టెస్ట సిరీస్ లో భాగంగా తొలిమ్యాచ్ ఆదివారం సెంచూరియన్ వేదికగా ప్రారంభం అవుతోంది.
రెండు సహకార బ్యాంకులకు ఆర్ బి ఐ జరిమానా..
బ్యాంకుపై భారతీయ రిజర్వ్ బ్యాంకు రూ.30 లక్షల జరిమానా విధించింది. అంతేకాకుండా రెగ్యులేటరీ లోపాల కారణంగా రెండు సహకార బ్యాంకులపై కూడా రూ.2లక్షల జరిమానా విధించింది.
మాస్ మహారాజా సాయం
మాస్ మహారాజా రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయంకాబోతున్నారు.. యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని ఎ వి సినిమాస్ ఎపి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
పంజాబ్ రైతుసంఘాల్లో మరో కొత్త పార్టీ
కేంద్రం ప్రవేశపెట్టిన వివా దాస్పద చట్టాలను రద్దుచేసేంతవరకూ చివరివరకూ పోరాడి సాధించిన విజయంలో కీలక భూమిక పోషిం చిన పంజాబ్ రైతులు ఇపుడు అసెంబ్లీ ఎన్నికల్లో అరం గేట్రం చేస్తున్నారు.
మొబిక్విక్, స్పైస్ మనీలకు ఆర్బిఐ భారీ పెనాల్టీ
నిబంధనలు పాటించని బ్యాంకులు, ఇతర సంస్థలపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కొరఢా ఝుళిపిస్తోంది. తాజాగా రెండు సంస్థలపై జరిమానా విధించింది.
నేడే క్రిస్మస్
క్రీస్తు పుట్టిరోజు వేడుకలకు ప్రపంచంలోని అన్ని చర్చిలు ముస్తాబయ్యాయి. తెలంగాణ లోని ప్రపంచ ప్రసిద్ధి పొందిన మెదక్ కేథడ్రిల్ చర్చిలో ఘనంగా ఏర్పాట్లు చేశారు.