CATEGORIES
Categorías
తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిందే..
అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని వ్యతిరేకిస్తాం ఎ మ్మెల్సీ కల్వకుంట్ల కవిత
సైరస్ పూనావాలాకు భారతరత్న ఇవ్వాలి
సీరమ్ ఇనిస్టి ట్యూట్ ఆఫ్ ఆఫ్ ఇండియా అధినేత డాక్టర్ సైరస్ పూనావాలాకు భారత రత్న అవార్డు ఇవ్వాలని ఎన్సీపీ శరద్ చంద్ర పవార్ చీఫ్ శరద్ పవార్ డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో పేలుడు
చిత్రకూట్ జిల్లాలోని ఓ కళాశాలలో బుందేల్ ఖండ్ గౌరవ్ మహోత్సవ్ సందర్భంగా జరిగిన పేలుడులో నలుగురు విద్యార్థులు మృతి చెందగా, పలువురు గాయపడినట్టు పోలీసులు తెలిపారు.
క్షీణించిన జపాన్ ఆర్థిక వ్యవస్థ
4.2 ట్రిలియన్ డాలర్లతో నాలుగో స్థానానికి..
పంచాంగం
పంచాంగం
మెదక్ ‘పార్లమెంటు’లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తా
● ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ ● నేడు కాంగ్రెస్‌లో చేరిక సందర్భంగా.. ● మంత్రి దామోదర, జగ్గారెడ్డితో మర్యాద పూర్వక భేటీ
బీజేఎల్పీ నేతగా ఏలేటి
• డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి • మండలి ఫ్లోర్ లీడర్ గా ఏఎన్ రెడ్డి
బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా రవిచంద్ర
• మరోసారి చాన్స్ ఇచ్చిన అధినేత కేసీఆర్ • నేడు నామినేషన్ దాఖలు
రాజ్యసభకు రేణుకా చౌదరి
• అనిల్ కుమార్ యాదవ్ కూడా • అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ • క్యాండిడేట్స్ ఎంపికలో అధిష్టాన ట్విస్ట్
బీఆర్ఎస్ నిరసన
• సభ వాకౌట్ చేసి మీడియా పాయింట్ వద్దకు.. • మాట్లాడే అవకాశం లేదన్న మార్ష • వాగ్వాదానికి దిగి బైఠాయించిన ఎమ్మెల్యేలు
'శ్రీచైతన్య'లో అడ్మిషన్ల దందా!
• టెన్త్ ఎగ్జామ్స్ కంటే ముందే ఇంటర్లో ప్రవేశాలు • రంగంలోకి మార్కెటింగ్ టీమ్స్ • పేరెంట్స్ నుంచి భారీగా ఫీజుల వసూళ్లు
చలో ఢిల్లీ రణరంగం
• రైతులపై రబ్బరు బుల్లెట్లు, వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ • 40 మంది అన్నదాతలకు గాయాలు • నేడు పంజాబ్‌లో రైల్‌రోకో..
వక్స్ భూములపై సీబీసీఐడీ ఎంక్వయిరీ చేయాలి
• రంజాన్ నిధుల దుర్వినియోగంపై కూడా విచారణ జరిపించాలి • ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్
అవి ప్రజల గుండె పగుళ్లు
కాళేశ్వరం ప్రాజెక్టులోని పగుళ్లు రాష్ట్ర ప్రజల గుండె పగుళ్లు ని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
బాసరకు పోటెత్తిన భక్తులు
నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి.
పాశమైలారంలో భారీ అగ్ని ప్రమాదం
రియాక్టర్ రెండు కంపెనీలకు వ్యాపించిన మంటలు ఒకరు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం.. పలువురికి గాయాలు క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి దామోదర రాజనర్సింహ
వీర జవాన్లకు ఘన నివాళి
ఏబీవీపీ కోరి జిల్లాలో ని స్థానిక సిటీ కళాశాల శాఖ ఆధ్వ ర్యంలో 2019 సంవత్సరంలో జరిగిన పుల్వామా దాడులలో వీరమరణం పొందిన జవాన్లకు బుధవారం ఘనంగా నివాళులర్పించారు.
ఇందిరా పార్కుకు తాళాలు
వాలెంటైన్స్ డే సం దర్భంగా పార్కుల్లో ప్రేమ జంటలు కని పిస్తే పెళ్లిళ్లు జరిపి స్తామని వీహె చీపీ, బజరంగ్ దళ్ నేతలు ప్రకటించిన నేప థ్యంలో బుధవారం జీహెచ్ఎంసీ అధికారులు ఇందిరాపార్ను మూసివేశారు
పరమహంస యోగానంద పుస్తకం విడుదల
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు, ఒక యోగి ఆత్మకథ రచయిత పరమహంస యోగానంద రచించిన సైంటిఫిక్ హీలింగ్ ఎఫర్మేషన్స్ తెలుగు అ నువాదం శాస్త్రీయమైన స్వాస్థ్యకారక దివ్యసంకల్పాలు పుస్తకం విడుదలైంది
వాడీవేడిగా కంటోన్మెంట్ బోర్డు సమావేశం
కంటోన్మెంట్ బోర్డు కార్యాల యంలో బుధవారం సమావేశం వాడీవేడిగా సాగింది.
బీసీ నినాదానికి బ్రేక్!
• అసెంబ్లీ ఎలక్షన్ ఫలితాల ఎఫెక్ట్ • అగ్రవర్ణాలకే బీజేపీ పెద్దపీట 'రెడ్డి' వర్గానికే బీజేఎల్పీ పోస్టు • ఇతర పదవుల్లోనూ వారికే ప్రయారిటీ
సాగర్ విద్యుత్ కేంద్రంపై రివ్యూ
నాగార్జున ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం, భద్రత, నీటి వినియోగం, విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలపై నివేదిక తయారు చేస్తున్న నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు బుధవారం సాగర్ ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు.
సికింద్రాబాద్, తిరుపతిల్లో ఎస్ఐఈఎల్ఐటీ
సికింద్రాబాద్, తిరుపతిల్లో నేషనల్ ఇనిస్టి ట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎస్‌ఐఈ ఎల్టీ) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
పంచాంగం
పంచాంగం
నేడు మేడారం ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ZANAT
సమ్మక్క- సారలమ్మ జాతర సందర్భంగా మేడారం ట్రస్ట్ బోర్డు సభ్యులను ఇప్పటికే ఖరారు చేయగా, వారు గురువారం మేడారంలో ప్రమాణ స్వీకారం చేయను న్నారు.
123 కమిటీలు రద్దు
● రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ● త్వరలో కొత్త కార్యవర్గాలు ● మార్కెట్ల ఫంక్షనింగ్‌పై..ఆఫీసర్లతో మంత్రి తుమ్మల సమీక్ష
అటు కృష్ణా.. ఇటు గోదావరి
• బీఆర్ఎస్కు తలనొప్పిగా నీరు, ప్రాజెక్టుల పంచాయితీలు • అసెంబ్లీలో కృష్ణా జలాలపై ఎండగట్టిన సర్కార్
శ్రీచైతన్యపై నో యాక్షన్!
అనుమతుల్లేకుండా 'అదనపు తరగతులు'! ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా నో యూజ్
బలపరీక్షలో నెగ్గిన నితీశ్ సర్కారు
అనుకూలంగా 130 ఓట్లు క్రాస్ ఓటింగ్ తో ఐదుగురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు సపోర్ట్
కాంగ్రెస్‌లోకి నీలం మధు!
నాలుగైదు రోజుల్లో చేరే చాన్స్