CATEGORIES
Categorías
త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సులు
త్వరలోనే హైదరాబాద్ నగరానికి డబుల్ డెక్కర్ బస్సులు దానున్నాయని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు
భారీగా పెరుగుతున్న చలితీవ్రత
ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యమహారాష్ట్రలు ఇప్పటికే చలి గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఆ ప్రభావం తెలంగాణ, కోస్తాలపై పడింది.
డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో సామాన్యులకు భరోసా
అనేక గ్రామాల్లో పోటీపడి నిర్మిస్తున్న నేతలు ఆదర్శ కాలనీలుగా రూపుదిద్దుకుంటున్న ఆవాసాలు
రైతులకు భరోసా ఏదీ?
ధాన్యం సేకరణలో విఫలం జనగామ, డిసెంబర్ 23 అక్షిత ప్రతినిధి: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదని పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ దుయ్యబట్టింది.
చేపల మార్కెటింగ్‌కు సహకరిస్తాం
తెలంగాణలో చేపపిల్లల పెంపకం ద్వారా నీలి విప్లవాన్నీ తీసుకుని వచ్చామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.
ప్లాస్టిక్ నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే జరిమానా
ప్లాస్టిక్ రహిత పంచాయితీల కోసం చేస్తున్న కృషిలో అందరూ కలసి రావాలని పంచాయితీ అధికారి పిలుపునిచ్చారు.
రాజకీయపార్టీలకు ప్రయోగ వేదికగా తెలంగాణ
బిజెపి, కాంగ్రెస్ తో పాటు షర్మిల, చంద్రబాబుల రాక బిఆర్ఎస్ను ఢీకొనేందుకు వస్తున్న ఎపి నేతలు
18 పేజెస్ డిఫరెంట్ రోల్లో అనుపమ
'ఫస్ట్ లాక్ డౌన్ టైమ్ లో సూర్య ప్రతాప్ ఈ కథ చెప్పారు. వినగానే ఎ+-జగైటింగ్ అనిపించి ఓకే చెప్పాను. 'కార్తికేయ 2'కి ముందే సైన్ చేశా. నిఖిల్‌తో ఈ రెండు సినిమాల జర్నీ చాలా హ్యాపీగా ఉంది.'
మళ్లీ ఏం దోచుకుందామని వస్తున్నావ్
తెలంగాణలో నీ ప్పులు ఉడకవ్ చంద్రబాబు రాజకీయాలపై మంత్రుల మండిపాటు
కొత్త వేరియెంట్ పై ఎపి ప్రభుత్వం అప్రమత్తం
విజయవాడలో జినోమ్ సెక్వెన్సింగ్ టెస్ట్‌కు ఏర్పాట్లు విలేజ్ క్లినిక్‌లో అందుబాటులో 10 ర్యాపిడ్ టెస్ట్ కిట్లు
వలసవాదులు అనడం బాధ కలిగించింది.
వలసవాదులు అనే పదం వాడటం చాలా బాధ కలిగించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.అలాంటి పదం ఎందుకు వాడారో వాళ్లకే తెలియాలని అన్నారు. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడాక కాంగ్రెస్‌లో మార్పు వ్యక్తం వస్తుందని ఆశాభావం చేశారు.
రాజుకు అభినందల వెల్లువ
రియల్ రంగంలో విశిష్ట సేవలందించిన ప్రతిభావంతులకు అందించిన అవార్డుల్లో రియల్ ఐకాన్ యంగ్ అచీవర్ అవార్డును రాజా ఇన్ ఫ్రాడెవలపర్స్ అధినేత, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజు అవార్డును అందుకోవడం అభినందనీయమని అక్షిత గ్రూప్ ఆఫ్ న్యూస్ పేపర్ అధినేత, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దాస్ మాతంగి అన్నారు
510 పాఠశాలలో మన ఊరు-మన బడి
నల్లగొండ జిల్లాలో మన ఊరుమన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడత 510 పాఠశాలలో పనులు జరుగుతున్నాయని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక ఎన్. ప్రేంకరణ్ రెడ్డి తెలిపారు.
టెన్త్‌లో జిల్లాను ముందు నిలపాలి
రాబోయే ఫలితాలు పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన సాధించేందుకు విద్య, సంక్షేమ వసతిగృహాల అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని విద్యాశాఖాధికారి సూచించారు.
అఫ్ఘాన్‌లో కొరడా ఝళిపిస్తున్న తాలిబన్లు
ఛాందసవాదనతో మహిళలపై ఆంక్షలు మహిళల యూనివర్సిటీ విద్య నిషేధం
ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాల ఏర్పాట్లు ఘనంగా ఉండాలి
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన ఆర్డీవో
మిర్యాలగూడపట్టణ, మండల శివార్లలో గుబ్లీకా లనీ, కొత్తగూడెం, ఆలగడప, లావురితండాలలో నిర్మిం చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంగళవారం ఆర్డిఓ చెన్నయ్య పరిశీలించారు.
కేజీవాల్కు లెఫ్టినెంట్ గవర్నర్ షాక్
ప్రభుత్వ సొమ్ముతో ఇచ్చిన ప్రకటనల ఖర్చు రికవరీ ఆదేశాలు ఇచ్చిన వికె సక్సేనా
గూగుల్‌లో వందకు పైగా భాషల సెర్చింగ్
ఇంటర్నెట్లో వాయిస్ ద్వారా వందకి పైగా భాషల 'సెర్బింగ్' కోసం కసరత్తు చేస్తున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్ తెలిపారు.
సంక్షేమంలో నంబర్ 1
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రతి ఇంటా సంక్షేమ పథకాలు అందుతున్నాయని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు.
రాహుల్‌కన్నా నాకే ఎక్కువ ఫాలోయింగ్
నా సభలకే ఎక్కువ మంది వస్తున్నారు కమల్‌నాథ్ తనయుడి కామెంట్స్
గన్నవరం రైతులకు కౌలు చెల్లించాలి
గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లింపుపై హైకోర్టు లో విచారణ జరిగింది. తమకు ఐదు సంవత్సరాలు నుంచి కౌలు ఇవ్వడం లేదని గన్నవరం అన్నదాతలు హైకోర్టును ఆశ్రయించారు
శాంతిభద్రతలకు విఘాతం
మాచర్ల ఘటనే ఇందుకు నిదర్శనం పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు జాతీయ మానవహక్కుల సంఘానికి వర్ల లేఖ
నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
మాదకద్రవ్యాల వినియోగంపై కఠిన చర్యలు అధికారులను ఆదేశించిన సిఎం జగన్
ఎపిలో అప్పుల భారం
ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల కూరుకుపోతున్నట్టుగా సాక్షిగా కేంద్రం పార్లమెంటు భార వెల్లడించింది. ఏటేటా విపరీతంగా ఏపీ అప్పుల పెరుగుతోందని స్పష్టం చేసింది.
వచ్చే సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
6,400 ప్రత్యేక బస్సులు నడుపాలని నిర్ణయం రానుపోను బుక్ చేసుకుంటే పదిశాతం రాయితీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడి
బాలుర జువైనల్ హోమ్ పెట్రోల్ బంకు నిర్మాణానికి మంత్రి సత్యవతి శంకుస్థాపన
వయస్సులో శిక్షలు తప్పులకు అనుభవిస్తూ, జువైనల్ హోమ్స్ లలో కాలం గడుప్తున్న పిల్లల జీవితాలకు ఉపాధి కల్పించే తెలిసీతెలియని చేసిన దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి మంత్రి సత్యవతి చేస్తోందని రాథోడ్ చెప్పారు.
బాలిక ఇందు మృతిపై వీడని మిస్టరీ
అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు తల్లిదండ్రుల ఫోన్లు స్వాధీనం
తిరుమలలో తిరుప్పావై సేవ
తిరుమలలో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
విభజనతో పాటే కాశ్మీర్ చిచ్చు
విభజన గాయాలకు నేటికీ దొరకని పరిష్కారం పాక్ కుట్రలతో ప్రపంచానికి ఉగ్రవాద ముప్పు నాటి పాలకుల దృష్టి లోపంతోనే సమస్య తీవ్రం