CATEGORIES
Categorías
జాతీయ రహదారిగా సబ్బవరం-తుని
కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరితో ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ బుధవారం భేటీ అయ్యారు.
చల్లా మృతికి సిఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి మృతిపట్ల ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మరో వేర్పాటు ఉద్యమం రాకూడా చూడాలి
అందుకే విశాఖ రాజధానికి మద్దతు ఇవ్వాలి రౌండ్ టేబుల్ సమావేశంలో తమ్మినేని
అమరావతే రాజధాని అని తీర్పు ఇచ్చాం
అయినా పాదయాత్రలు, ర్యాలీలు ఎందుకు రైతాంగ సమాఖ్య పిటిషనైపై హైకోర్టు ప్రశ్న సోమవారానికి విచారణ వాయిదా
సుశీ ఇన్ఫ్రా మళ్లింపులపై ఆధారాలు లేవు
సుశీ ఇన్ ఫ్రా నుంచి డబ్బుల బదలాయింపుపై ఎలాంటి ఆధారాలు లేవని ఎలక్షన్ కమిషన్ తేల్చి చెప్పింది.5కోట్ల 24లక్షల రూపాయలను.. వివిధ బ్యాంకు ఖాతాలకు మళ్లించారని టీఆర్ఎస్ ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేసింది.
వైభవంగా శ్రీవారికి పుష్పయాగ మహోత్సవం
మంగళవారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు.
బిజెపి నేతల ఫోన్ల ట్యాప్
మునుగోడు ఎన్నికల్లో అక్రమాలు మరోమారు ఎన్నికల సంఘానికి తరుణ్చుగ ఫిర్యాదు
ఓట్లు రావని రాళ్లను నమ్ముకున్నారు
బస్తాల్లో రాళ్లేసుకుని తిరుగుతున్న టిఆర్ఎస్ నేతలు ఈటెల కాన్వాయ్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన కిషన్ రెడ్డి
ఖైదీల భార్యలకు వేధింపులు
వెకిలి చేష్టలు చేస్తూ.. మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న చర్లపల్లి సెం ట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల దశరథంపై బదిలీ వేటు పడింది.
నేటితో ముగియనున్న మునుగోడు ప్రచారం
పరస్పర విమర్శలతో దూసుకుపోయిన నేతలు కాంగ్రెస్, బిజెపిలకు బుద్ధి చెప్పాంటున్న టిఆర్ఎస్
క్రమంగా పెరుగుతున్న చలి
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా చలి పెరుగుతోంది. ప్రధానంగా ఏజెన్సీ ఏరియా ల్లో చలి తీవ్రత రాత్రిళ్లు బాగా పెరిగింది.
కార్తీకమాసం తొలి సోమవారం
శైవాలయాల్లో పెరిగిన భక్తుల రద్దీ నదీతీర ప్రాంతాల్లో పుణ్యస్నానాలు ఆచరణ
హైదరాబాద్‌లో పటేల్ జయంతి
ర్దార్ వల్లభాయ్ పటేల్ 147వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో ఘఘనంగా నివాళి అర్పించారు.
ఘనంగా ఏక్తా దివస్
పటేలు నివాళి అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేని
సరైన సమయంలో కేసిఆర్ స్పందిస్తారు
మొయినాబాద్ ఘటనతో దొంగలెవరో తేలింది ఇప్పుడు మాట్లాడి దర్యాప్తును ప్రభావితం చేయలేం ప్రమాణాలతో పరిష్కారం అయితే పోలీసులెందుకు బండి సంజయ్ యాదాద్రి ఆలయం మలినం చట్టం తనపని తాను చేసుకుని పోతుంది. వివిధ అంశాలపై ఛార్జిషీట్ విడుదల మీడియా సమావేశంలో మంత్రి కేటిఆర్
అటవీభూమలు కబ్జా చేస్తే కఠిన చర్యలు
అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ అధికారులు హెచ్చరించారు.
ట్విట్టర్ చేతులు మారడంపై ట్రంప్ హర్షం
ట్విట్టర్‌ను మస్క్ హస్తగతం చేసుకోవడం పట్ల అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప సంతోషం వ్యక్తం చేశారు.
విండోస్ 7లో ఇక క్రోమ్ పనిచేయదు
వచ్చే ఏడాది నుంచి పాత వెర్షన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే విండోస్ 7, విండోస్ 8.1 వాడుతున్న కంప్యూటర్స్‌లో గూగుల్ క్రోమ్ ఇక పని చేయదు.
ఫాంహౌస్ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు
24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలని ఆదేశం
వచ్చే ఎన్నికల కోసం గట్టి పునాదులు
పథకాల అమలు వెనక జగన్ వ్యూహం ఆర్థికస్థితి అంతంతగా ఉన్నా డబ్బుల పందేరం
మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనపై చర్చోపచర్చలు
వివరాలు బయటపెట్టలేకపోయిన పోలీసులు ఫోన్ సంభాషణల్లోనూ కానరాని స్పష్టత నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతిభవన్లోనే మకాంపై అనుమానాలు
కేసీఆర్ డైరెక్షన్లో ఫాంహౌజ్ డ్రామా
కేసీఆర్ డైరెక్షన్ లో ఫాంహౌజ్ డ్రామా నడిచిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్ పునరుద్ఘాటించారు.
హైకోర్టులో కేసు దాఖలు చేసిన బిజెపి
మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం ఆశ్రయించింది.పై బీజేపీ హైకోర్టును హైకోర్టులో గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిటిషన్ దాఖలు చేశారు.
టిఆర్ఎస్ మాస్టర్ ప్లాన్‌లో భాగమే ఫామ్ హౌజ్
డబ్బుల గురించి చేసిన ప్రచారాలు ఉత్తిదే ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణలో కేసిఆర్ చాప్టర్ క్లోజ్ మరోమారు మండిపడ్డ మంత్రి కిషన్ రెడ్డి
కపిలేశ్వరస్వామి ఆలయంలో గణపతి హోమం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో గణపతి హోమంతో విశేష పూజ హోమ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
దీపావళి వేడుకల్లో రుషి సునాక్
ఇటీవల బ్రిటన్ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన భారతి దీపావళి సంతతి వ్యక్తి రిషి సునాక్ వేడుకల్లో పాల్గొన్నారు.
టిఆర్ఎస్ 8ఏళ్ల పాలనపై బిజెపి ఛార్జ్‌షీట్
టీఆర్ఎస్ గత 8ఏళ్ల పాలనలో జరిగిన తప్పిదాలు, అక్రమాలను వివరిస్తూ ఛార్జ్ ట్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడుదల చేశారు.
కేసు నమోదు
ముగ్గురు వ్యక్తులపై సైబరాబాద్ పోలీసులు కేసు ముగ్గురిని వేర్వేరు చోట్ల విచారిస్తున్న పోలీసులు
అంతా కేసిఆర్ డ్రామా
వేములపల్లి మునుగోడులో బిజెపి ఆదరణను తట్టుకోలేని టిఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యేల కొనుగోలు పేరుతో డ్రామాకు తెరలేపి బిజెపిని బదనాంచేసేకుట్రరాజకీయాలకు తెరలేపిన టిఆర్ఎస్ కు ప్రజలు మునుగోడులో తగిన బుద్ధి చెప్తారని బిజెపి మండల ప్రధానకార్యదర్శి పుట్టల సందీప్ అన్నారు.
రూ.143 కోట్ల ఖర్చుతో 990 మీటర్ల పొడవైన ఫ్లైఓవర్
నాగోల్ నుంచి ఎల్టీనగర్ వరకు సాఫీగా ప్రయాణం అందుబాటులోకి వచ్చిన నాగోల్ ఫ్లై ఓవర్ ప్రారంభించిన మంత్రి కేటిఆర్