CATEGORIES
Categorías
దేశ రాజకీయాలు భ్రష్టు పట్టాయి
సోమవారం 'కొండా' సినిమా ప్రమోషన్ భాగంగా విజయవాడ వచ్చిన కొండా సురేఖ విజయవాడలోని కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు.
అంతర్మధనంలో కాంగ్రెస్
కాంగ్రెస్ నాయకత్వ సమస్య మళ్లీ పుండులా సలుపుతోంది. రాహుల్‌ను పీఠంపై కూర్చోబెట్టేందుకు సోనియా చేస్తున్న ప్రయత్నాలను సీనియర్లు అంగీకరించడం లేదని తాజా ఘటనలను బట్టి అర్థం అవు తోంది.
ఈ ప్రమాదాలకు కారకులెవరో!
రాకపోకలు వేసవి కాలంలో సహజంగానే రైతులు తమ పశువులను విడిచి పెట్టడం అనాదిగా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని పశువులు మేతకు వెళ్లి సాయంత్రం వరకు ఇంటికి చేరుకుంటాయి.
వైభవంగా ప్రసన్న వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం ఉదయం స్వామివారు శ్రీ రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై దర్శమిచ్చారు.
మానవత విలువలున్న గొప్ప వ్యక్తి రాజా బహదూర్ : పోచారం శ్రీనివాస్ రెడ్డి
రాజాబహదూర్ వెంకట్రామి రెడ్డి మానవతా విలువలు కలిగిన వ్యక్తి అని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కొనియాడారు.
ఆకట్టుకుంటున్న బాలకృష్ణ న్యూమూవీ టీజర్
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.
వెంకన్న ఆదాయం రూ.130 కోట్లు
త నెలలో తిరుమల శ్రీ హుండీ ఆదాయం వేంకటేశ్వరస్వామి వారికి రికార్డు స్థాయిలో రూ.130.29 కోట్లు వచ్చింది.
ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రాధాన్యత
ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆశ, ఏఎన్ఎంలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు.
అమెరికాలో రెండు కాళ్లతో జీవి కలకలం
భూమి మీద మనిషి కంటికి కనిపించని ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వాటిని చూసి నిజమేనా అని షాక్ అవుతుంటాము.
సిఎం జగన్‌తో సివిల్స్ టాపర్స్ భేటీ
ఆంధ్రప్రదేశ్ నుంచి 2021 సివిల్స్ టాపర్స్‌గా నిలిచిన వారిని ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందించారు.
మార్కెట్లతో సంపదను సృష్టి
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (ఏకేఏఎం)” వేడుకల సందర్భంగా, పెట్టుబడులు, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (డిఐపిఏఎం) “సంపద ద్వారా మార్కెట్న సృష్టించడం" అనే అంశంపై శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు దేశవ్యాప్తంగా 75 నగరాల్లో ఒక ఐకానిక్ ఈవెంట్‌గా సదస్సు నిర్వహిస్తుంది.
టెట్ పరీక్షకు పక్కా ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్ 2022) ను పకడ్బందీగా నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు.
టిటిడి ఆలయ ప్రతిష్టలో పాల్గొన్న గవర్నర్
గుంటూరు జిల్లాలోని వెంకటపాలెంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన వేంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపనలో ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పాల్గొన్నారు.
ఘనంగా నయనతార-విఘ్నేష్ పెళ్లి
ప్రముఖ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న ఓ హోటల్లో ఈ ప్రేమ పక్షులు మూడుముళ్ల బంధంతో సంప్రదాయ పద్దతిలో ఒక్కటయ్యారు.
సెజ్ ప్రాంత ప్రజల్లో ఆందోళన
జరుగుతున్న సెజ్ ప్రాంతాలకు దగ్గరగా 26 గ్రామాలకు చెందిన నిర్వాసితుల దిబ్బపాలెం సెజ్ కాలనీ వుంది. అతి దగ్గరలో 20 వేల జనాభా కలిగిన అతి పెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడక ఈ ప్రాంత ప్రజలు నిరంతరం భయాందోళనతో జీవిస్తున్నారు.
ఖమ్మం సుడా పార్క్ ప్రారంభోత్సవానికి సిద్ధం
వనం రాష్ట్రంలో ఆదర్శంగా అభివృద్ధి సాధిస్తున్న రఘునాధపాలెం మండలంలోని మరో మణిహారం రాష్ట్రంలోనే తొలి బృహత్తర పల్లె ప్రకృతి (ఖమ్మం సుడా పార్క్ సొంత కేబీఆర్ పార్క్ తరహాలో అయితే తెలంగాణ పల్లె ప్రకృతి వనరులను కానుంది.
టిఎస్ టెట్ 2022 మోడల్ పరీక్ష
బుధవారం రోజు వీరపట్నం ప్రతిభ డిగ్రీ కళాశాల చైర్మన్ మాదారం రమేష్ గౌడ్ టీఎస్ టెట్ 2022 మోడల్ పరీక్షను ప్రారంభించి హాజరైన శుభాకాంక్షలు అభ్యర్థులకు తెల్పినారు
ఇంటింటికి వెళ్లి కళ్యాణాలక్ష్మి షాదీ ముబారక్ చెక్ ల పంపిణీ
కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శమని శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.
175 స్థానాలు లక్ష్యంగా కదలాలి
చేసిన పనులు ప్రజలకుచెప్పి ఆదరణ పొందాలి మరో 8 నెలల పాటు గడపగడపకు కార్యక్రమం ప్రజల ఆదరణ ఉంటే గెలవడం ఆసాధ్యమేమికాదు కుప్పంలో గెలుస్తామని అనుకున్నామా అన్నది ఆలోచించాలి క్యాంప్ కార్యాలయంలో పార్టీ నేతల వర్క్‌షాపులో జగన్
సింగర్ సిద్దు కుటుంబానికి రాహుల్ పరామర్శ
ఇటీవల హత్యకు గురైన ప్రముఖ పంజాబీ సింగర్ సిద్దూ మూస్ వాలా కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. పంజాబ్ లోని మాన్సా జిల్లా మూసా గ్రామాన్ని సందర్శించిన రాహుల్... సిద్ధూకు నివాళులర్పించారు.
వైఎస్ పాలనను మళ్లీ తెస్తాం
నిరుద్యోగులకు ఉద్యోగాలు పోడు రైతులకు పట్టాలు ఇస్తాం ప్రజాప్రస్థానంలో వైఎస్ షర్మిల
క్రికెట్లో మెరిసిన మరో ఆణిముత్యం
రంజీలో డబుల్ సెంచరీ చేసిన సువేంద్ పార్కర్
కోవింద్ వారసుడు ఎవరో
అభ్యర్థిపై పెదవి విప్పని మోడీ ద్వయం సమీకరణలపై బయటపడని అంచనాలు ఎన్ డి ఎ కు బలం లేకున్నా నెగ్గే అవకాశాలు రాష్ట్రపతి ఎన్నికపై నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
ఉమ్రాన్‌ను ఎదర్కొనే వ్యూహాలు
సౌతాఫ్రికాలో మేము ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొంటూనే పెరిగాము అని చెప్పొచ్చు. అయినాగానీ, ఏ బ్యాటర్ కూడా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతిని ఎదుర్కోవ డానికి ఇష్టపడడు కదా! అయినప్పటికీ, అందుకు కచ్చితంగా సన్నద్ధమవుతారు.
పల్లె ప్రగతితో గ్రామాల్లో అభివృద్ధి
పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం పుణ్యమా అంటూ నేడు ప్రతి గ్రామంలో పకృతి వనం, డంపింగ్ యార్డు, కంపోస్టు షెడ్డు, వైకుంఠ ధామం తదితర వసతులతో ప్లలెల సమస్యలు తీరినట్లు మంత్రి తెలిపారు.
పత్తి సాగుకే రైతుల ఆసక్తి
తొలకరి కోసం ఎదురు చూపులు సోయాతో నష్టాలు వస్తాయన్న భావన
తిరుమల శ్రీవారికి పదికోట్ల విరాళం
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తమిళనాడుకు చెందిన భక్తులు భారీ విరాళాన్ని అందజేశారు. టీటీడీ చరిత్రలో అధిక మొత్తంలో ఒకేరోజు భారీ విరాళాన్ని తమిళనాడు భక్తులు రూ. 10 కోట్లు అందజేసి స్వామివారి పట్ల వారికున్న భక్తిని చాటుకున్నారు.
ఎపిని అన్నివిధాలుగా ఆదుకుంటున్నాం
ఎపికి బిజెపి అవసరం ఎంతో ఉంది కేంద్ర పథకాలకు జగన్ పేర్లు తగిలిస్తున్నారు కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి ప్రతి ఇంటి గడపను కార్యకర్తలు తట్టాలి విజయవాడ శక్తికేంద్రాల సమ్మేళనంలో నడ్డా వెల్లడి
అంతర్జాతీయ వాణిజ్యంలో మన కరెన్సీ భాగస్వామ్యం
అంతర్జాతీయ వాణిజ్యంలో భారత దేశ బ్యాంకులతో పాటు కరెన్సీని ముఖ్యమైన భాగంగా మార్చాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు.కేంద్ర ఆర్థిక శాఖ చేపట్టిన ఐకానిక్ వారోత్సవాలను ప్రారంభించిన ఆయన..అంధులు సులభంగా గుర్తించే వీలున్న వివిధ కరెన్సీ నాణెళిలను ఆవిష్కరించారు.
ఏపిలో నలుగురు రాజ్యసభకు ఎన్నిక
ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. నాలుగు రాజ్యసభ స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. రాజ్యసభకు విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ అందించారు. అసెంబ్లీలో తగిన సంఖ్యాబలం ఉండడంతో వైసిపి అభ్యర్థులు ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. అలాగే ఎవరు కూడా నామినేషన్లు వేయలేదు.