CATEGORIES
Categorías
తలకోన దేవస్థానం హుండీ లెక్కింపు
శ్రీ తలకోన సిద్దేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం ఆలయచైర్మన్ భూమిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.
అలరించిన అర్జున తవస్సు
పచ్చికాపలంలో జరుగుతున్న వార్షిక మహాభారత మూత్సవంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం అర్జున తపస్సు కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.
యస్వీయూ ఉద్యోగ విరమణ చేస్తున్న ఆచార్యులకు వీసీ సత్కారం
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మూడు దశాబ్దాలపాటు ఆచార్యకత్వ బాధ్యతలు నిర్వర్తించిన ఆచార్యులను ఉపకులపతి ఆచార్య కె రాజారెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య మహమ్మద్ హుస్సేన్ ఘనంగా సత్కరించారు.
శ్రీవాణి సొమ్ము జగన్ ఖజానా కెలుతొందా.!
శ్వేత పత్రం క్లీన్చెట్గా విడుదల చేయాలి తెలుగుదేశం పార్టీ నేతల డిమాండ్
బక్రీదన్ను ప్రశాంతవాతావరణంలో జరుపుకోవాలి
మండలంలోని ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ప్రశాంతముగా సాప్రదాయాబంధంగా నిర్వహించుకోవాలని ఎస్సై చంద్రశేఖర్ పేర్కొన్నారు.
వైభవంగా శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం
శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం శ్రీవారి మెట్టు సమీపంలో మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది.
చతుర్వేద హవనం నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు
టీటీడీ పరిపాలన భవనం మైదానంలో 29 నుండి జులై 5వతేదీ వరకు హవనం
తూర్పు పాఠశాలలో తల్లిదండ్రులకు కమిటీ సమావేశం
మండల కేంద్రంలో దిగువపేటలో ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హేమలత ఆధ్వర్యంలో తల్లిదండ్రుల కమిటీ సమావేశం మంగళవారం పాఠశాలలో నిర్వహించారు.
శ్రీ శక్తి పీఠంలో కిరాత వారాహి దేవిగా భక్తులకు అభయం
రామచంద్రాపురం మండలంలోని రాయల చెరువు కట్టకు ఈశాన్య సరిహద్దులో, యోగుల పర్వతం పాదపీఠంలో వెలసి ఉన్న శ్రీ శక్తి పీఠంలో శ్రీ వారాహి దేవి మహోత్సవాల సందర్భంగా మంగళవారం అమ్మవారు శ్రీ కిరాత వారాహి దేవిగా భక్తులకు అభయమిచ్చారు.
సచివాలయాల్లో 11 రకాల సేవలు ప్రీ..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమ నిర్వహణకు నిర్ణయిం చింది.
ఏపీలో 355 ఆర్టికల్ అమలు చేయాలి
ముచ్చటగా వ్యవధిలో రెండవసారి టీడీపీ నేతలు ఏపీ రాజ్ భవన్ గడప తొక్కారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసిన ప్రతీ సారీ ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయనే టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు
108 వాహనానికి అనారోగ్యం
మండలం బస్టాండ్ కూడాల నుంచి భారతం మిట్ట అర కిలోమీటర్ల వరకు ఇలా ప్రజలు నెట్టుకు వచ్చారు.
కడు రమనీయంగా ద్రౌపతి మాత కళ్యాణం
ఉభయ దాతలుగా కొట్టే నరసింహారెడ్డి తేజవతి దంపతులు
నవోదయ ఫలితాల్లో విశ్వం విద్యార్థుల ప్రభంజనం
జాతీయ స్థాయిలో 20232024 విద్యా సంవత్సరానికి 29 ఏప్రిల్ 2023 జరిగిన జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదల య్యాయి,
రేణిగుంటలో చిత్రం షూటింగ్
రేణిగుంట సమీపంలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో షూటింగ్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు ఆలయమూర్తి స్వామి తెలిపారు.
ఉచిత కంటి ఆపరేషన్లకు 90 మంది ఎంపిక
ఉచిత కంటి ఆపరేషన్లకు 90 మందిని ఎంపిక చేసినట్లు సాయి మాత సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు జగదీష్ బాబు తెలిపారు.
శ్రీవాణి ట్రస్ట్ పై శ్వేత పత్రం విడుదల చేయాలి: జనసేన
శ్రీవారి ట్రస్ట్ పేరుతో వసూలు చేసిన సొమ్ము పై అధికారులు శ్వేత పత్రం విడుదల చేయాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిటిడి అధికారులు పై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని తిరుపతి జనసేన పార్టీ నాయకులు | కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.
కంపులో కాపురాలు.. పట్టించుకోని పంచాయితి?
తిరుపతి రూరల్ మండలం లోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కోనేరు నుంచి 7వ వార్డు లోని కాలువగట్టువీధి లో ఉన్న అండర్ డ్రైనేజీ మూతలు ఊడిపోయి కాలం గడుస్తున్న ఎన్నిసార్లు పజలు పంచాయతీ కార్యాయంలో మొరపెట్టుకున్న పట్టించుకోని పాపాన పంచాయతీ కార్యాలం పోలేదు
అలరించిన దుర్యోధన వధ
సాంప్రదాయాన్ని సాటి చెప్పిన కళాకారులు
కార్పోరేట్ విద్య కన్నా ప్రభుత్వ పాఠశాలలో విద్యే మిన్న
నేదురుమల్లి రామ్ కుమార్, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, మేయర్ శిరీషల ఉద్ఘాటన
టీడీపీ విజయమే లక్ష్యం: పులివర్తి సుధారెడ్డి
చంద్రగిరి కోటపై పసుపు జెండా ఎగిరితీరాలి
ఏపీకి వర్ష సూచన..
ఏపీ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఇన్నాళ్లూ ఎండలు మండిపోగా.. మరో మూడు రోజుల్లో రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు.
మార్కెట్లో మాయాజాలం
'చేదు'నష్టాలను మూటగట్టుకొని ఇంటిబాటు మామిడి రైతులకు దళారీ మార్కెట్ షాక్ ప్రజాప్రతినిధులకు, అధికారులకు పట్టని వైనం 11 శాతం కమీషన్ రూపంలో వసూలు
క్రైమ్ క్యాపిటల్ గా ఏపీ
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
విద్యార్థులకు రూ.15 వేల రేపర్స్ (అట్టల) వితరణ
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మంగళపల్లి పంచాయతీ సర్పంచ్ కుప్పాల మురళి, అతని సోదరుడు కుప్పాల రవిలు మంగళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 200 మంది విద్యార్థులకు శుక్రవారం రూ.15వేల రూపాయల విలువగల బుక్స్ అట్టలను వితరణ చేశారు.
19 నుంచి వారాహి నవ రాత్రోత్సవాలు
* వారాహి నవరాత్రి ఉత్సవంలో పాల్గొనండి * ప్రతిరోజు విశిష్ట వారాహి మంత్ర హోమాలు * శ్రీ శక్తి పీఠంలో చురుకుగా ఏర్పాట్లు
తిరుమలలో అపచారం వల్లే వరుస ప్రమాదాలు అంటున్న టీడీపీ
* రావిచెట్టు కూలిపోతే సంప్రోక్షణ చేశారా? * తిరుమల కొండ పైకి ఆ వాహనం ఎలా వెళ్లింది..?
ఆకాశం నుంచి చంద్రగిరి కోట అందాలు చూడవచ్చు
తిరుపతి వాసులకు అదిరిపోయే న్యూస్..! హెలికాఫ్టర్ జాయ్ రైడ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
భూగర్భ జలాల పెంపే వాటర్ షెడ్ ల ప్రధాన లక్ష్యం
వర్షాభావ ప్రాంతాల్లో వాన నీటిని సంరక్షణ చేపట్టి తద్వారా తద్వారా భూగర్భ జలాలు పెంపొందించడమే వాటర్ షెడ్ పథకం ప్రధాన లక్ష్యమని వాటర్ షెడ్ ఏపీడీ లక్ష్మీనరసయ్య అన్నారు.
కూరగాయలు వాహనం ఢీకొని మూడు ఏనుగులు మృతి
జిల్లాలో జాతీయ రహదారిపై వాహనం ఢీకొని మృతి చెందడం ఇదే మొదటిసారి