CATEGORIES
Categorías
మంత్రి యోగం ఎవరెవరికో..?
• క్యాబినెట్ విస్తరణపై ఆశావహుల్లో ఉత్కంఠ • మంత్రివర్గంలో ఖాళీలు ఆరు..డజను మందికిపైగా పోటీ..
సింగరేణి కార్మికులకు దసరా కానుక
• 33శాతం బోనస్ను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. • ఒక్కో కార్మికుడికి ఒక లక్ష 90వేలు బోనస్
కేజీబీవీ విద్యాలయాల్లో తాత్కాలిక ఉద్యోగ అవకాశాలు
జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోని స్పెషల్ ఆఫీసర్, పిజిసిఆర్టి, సిఆర్టిటి, పిఈటీలు అలాగే అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలోని స్పెషల్ ఆఫీసర్ సిఆర్టీల ఖాళీలలో తాత్కాలిక కాంట్రాక్టు పద్ధతిలో పనిచే యుటకు గత సంవత్సరం ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిం చడం జరిగిందని జిల్లా విద్యాశాఖాధికారి రేణుకా దేవి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు
చరిత్రలో నేడు.
సెప్టెంబర్ 20 2024
ఈద్ మిలాద్ ఉన్ నభి శుభాకాంక్షలు కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు
కార్యక్రమానికి హాజరైన స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్
పార్టీ మారిన దానం నాగేందర్ కు -ఎంపీ కంగనా రనౌత్ని విమర్శించే హక్కు లేదు
- సినీ నటి, ప్రొడ్యూసర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు డా.కీర్తిలత గౌడ్
రేవంత్ భాష బాగాలేదు
ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోండి కాంగ్రెస్ వైఖరిపై హరీశ్ రావు ఫైర్
స్కిల్ వర్సిటీ నిర్వహణకు రూ. 100కోట్లు
కార్పస్ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలి బోర్డుతో సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి కోర్సు వివరాలు వెల్లడించిన అధికారులు
ఆర్టికల్ 370 పునరుద్ధరణపై పాక్ సమర్థన
• కాంగ్రెస్ పార్టీ, పాకిస్థాన్ విధానాలు సేమ్ టు సేమ్ • ఆ దేశ రక్షణ మంత్రి ప్రకటనతో కాంగ్రెస్ వైఖరి మరోసారి స్పష్టం • కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు..
జమిలి సాధ్యమా..?
• దేశమంతా ఒకేసారి ఎన్నికలు సాధ్యమవుతుందా..? • మాజీ రాష్ట్రపతి కోవింద్ రిపోర్ట్ వాస్తవాలు లేవు..
అవినీతి.. అప్పులు..
• బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అప్పుల ఊబిలో రాష్ట్రం • అన్ని రంగాల్లోనూ అవినీతి కార్యక్రమాలే
అన్నంలో రాళ్లు పెడతారా..
• విద్యార్థులు తినే ఆహారం ఇలాగేనా ఉండేది • మన పిల్లలకైతే ఇలాగే తినిపిస్తామా..
అక్టోబర్లోగా పనులు ప్రారంభించాలి
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పై సీఎస్ రివ్యూ
కశ్మీర్ యువత చేతిలో రాళ్లు పోయి పుస్తకాలు వచ్చాయి
• కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలతో యువత భవిష్యత్తు నాశనం.. • మూడు కుటుంబాలు జమ్ము, కశ్మీరు దోచుకున్నాయి
కుల గణనకు అంతా సిదం
• బీసీల లెక్క తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ • అందుకు బడ్జెట్ కూడా కేటాయించాం
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి
• వెల్లడించిన ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు ..
దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
• అక్టోబర్ 2 నుంచి 14 వరకు హాలీడేస్
16వ తేదీన అన్ని విగ్రహాలు నిమజ్జనం పూర్తి చేయాలి..
-పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం.. - జిల్లాలో 38 నిమజ్జన ప్రదేశాలు గుర్తించాం..
ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- కిటకిటలాడిన మెట్రో రైళ్లు
'ఈ ప్రపంచాన్ని అత్యద్భుతంగా మార్చేస్తావ్'..
మిస్టర్ 360 భార్య పోస్ట్ వైరల్
బాబర్ సెంచరీ మిస్..
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం పేసర్ షాహీన్ ఆఫ్రిదిల కెప్టెన్సీ వివాదం అందరికీ తెలిసిందే.
జపాన్ కు షాకిచ్చిన చైనా..
ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. పాకిస్థానన్ను చిత్తుగా ఓడించిన భారత పురుషుల హాకీ జట్టు అగ్రస్థానంతో సెమీస్కు దూసుకెళ్లింది.
2030 నాటికి మృత శిశువు జనన రేటును 10కి తగ్గించాలి
ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎఫ్చ్ఆర్ఎఫ్), స్టిల్బర్త్ సొసైటీ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో హైదరా బాద్లోని పార్క్ హెూటల్లో సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు రెండో వార్షిక స్టిల్బర్త్ సొసైటీ ఆఫ్ ఇండియా సదస్సును సగర్వంగా నిర్వహించింది.
అప్పులు చేసి అభివృద్ధిని గాలికొదిలారు
-పదేళ్లపాటు తెలంగాణను కుక్కలు చింపిన విస్తరి చేశారు.
స్పెషల్ క్యాంపెయిన్కు ముందస్తు ప్రణాళిక
- డైరెక్టర్ (ఈఎంఆపరేషన్స్) సత్యనారాయణరావు
చరిత్రలో నేడు
సెప్టెంబర్ 15 2024
బిల్డింగ్ పై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
• పైనుంచి దూకడంతో కాలు ప్యాక్చర్, తీవ్రగాయాలు • సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స
హైడ్రా చట్టబద్దమైనదే..
• జీవో 99 ద్వారా జులై 19న హైడ్రా ఏర్పాటు • త్వరలోనే ఆర్డినెన్స్ కూడా రాబోతోంది
మా ఇంట్లోకి కొత్త వ్యక్తి వచ్చింది..
ప్రధాని మోడీ తన అధికారిక నివాసంలో ఉన్న ఓ ఆవు చిన్ని లేగ దూడకు జన్మనిచ్చింది.
ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు
• వందరోజుల్లో గ్యారెంటీలు అని తోక ముడిచారు • అన్నివర్గాలను మోసం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి