CATEGORIES
Categorías
పారిస్ ఒలింపిక్స్లో అద్భుతం..
జ్యోతి పట్టుకుని వీధుల్లో నడిచిన పారాలింపిక్స్ కెవిన్ పియెట్
నేడే సెమీస్ సమరం..అజేయ భారత్కు అడ్డుందా..!
శ్రీలంక గడ్డపై జరుగుతున్న మహిళల ఆసియా కప్ ఆఖరి అంకానికి చేరింది.
బాలికలకు నాణ్యమైన విద్య అందాలనేదే బీబీజీ లక్ష్యం
బీబీజీ చైర్మన్, ఎండీ మల్లికార్జున రెడ్డి
చరిత్రలో నేడు
జూలై 26 2024
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కిన విద్యార్థులు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యానగర్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు విద్యానగర్ చౌరస్తాలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు రోడ్డెక్కి రాస్తారోకో నిర్వహించారు.
మండుతున్న రైతన్న గుండెలను చూడ్డానికి వచ్చాం..
• ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ కాళేశ్వరం • చిన్న ఘటనను భూతద్దంలో చూపి చిన్నచూపు • పంపింగ్ చేసి వెంటనే ప్రాజెక్టులను నింపాలి • కాళేశ్వరం చేరుకున్న బీఆర్ఎస్ బృందం • ప్రభుత్వ తీరును ఎండగడతామన్న కేటీఆర్
అమీన్పూర్ సర్కార్ భూమి ఆక్రమణ..
కొందరూ అన్నం తినుడు మానేసి భూములను, వాటి ద్వారా వచ్చే డబ్బులను తింటున్నారు. భూములు, జాగలు కొట్టేయడం వాటిని విక్రయించడంపైనే దృష్టిపెడుతున్నారు అక్రమార్కులు..
రాష్ట్రపతి భవన్లో కీలక మార్పులు
అశోక్ హాల్ను అశోక్ మండపంగా పేర్ల మార్పు.. భారతీయ సాంస్కృతిక విలువలు, నైతికతలను ప్రతిబింబించేలా మార్పు
ఆగని ముసురు..
రాష్ట్రంలో మరో మూడ్రోజులు వర్షాలు గోదావరికి కొనసాగుతున్న వరద
అసెంబ్లీ 27కు వాయిదా
ఉదయం బడ్జెట్కు కేబినేట్ ఆమోదం
ఫలితాలు వెల్లడి..
• సుప్రీం ఆదేశాలతో నీట్ తుది ఫలితాలు • 61 నుంచి 17కు తగ్గిన టాప్ ర్యాంకర్ల సంఖ్య
తొలిసారి అసెంబీకి..
• ప్రతిపక్షనేత హోదాలో సమావేశాలకు కేసీఆర్ • కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్దుష్ట విధానం లేదు • బడ్జెట్లో అన్నిరంగాలను విస్మరించారు
తొలిసారి అసెంబ్లీకి..
• ప్రతిపక్షనేత హోదాలో సమావేశాలకు కేసీఆర్ • కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్దుష్ట విధానం లేదు
వ్యవసాయానికి పెద్దపీట
రూ.2 లక్షల వరకు త్వరలో రుణమాఫీ చేస్తాం 33 రకాల సన్న వడ్లకు రూ.500 బోనస్
అన్ని రాష్ట్రాల పేర్లు చెప్పలేం కదా..
• గతంలో కాంగ్రెస్ కూడా బడ్జెట్ ప్రసంగంలో ఇలాగే చేసింది • రాజ్యసభలో విపక్షాల విమర్శలపై నిర్మల కౌంటర్.. బడ్జెట్ తీరుపై విపక్షాల నిరసన
శిథిల వ్యవస్థలో అంగన్వాడి సెంటర్..
• తల్లిదండ్రులు ఆవేదన బడికి పంపాలంటే భయం గుప్పెట్లో గూడూరు గ్రామస్థులు • నూతనంగా నిర్మించినబడికి అదనపు గదికి బదిలీ చేయాలి..
టీమిండియా మ్యాచ్లన్నీ లాహెర్లోనే!
చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్కు వెళ్తుందా? లేదా?
మతిసా పతిరానాను టీమిండియా ఎదుర్కొనేనా?
భారత క్రికెట్లో మరోసరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది
మొక్కలతోనే ముందు తరాలకు భవిష్యత్తు
మొక్కల పెంపకంతోనే ముందుతరాలకు భవిష్యత్తు ఉంటు ౦దని చిలిపిచేడ్ మండల ఎంపి డిఒ ఆనంద్ తెలిపారు.
మెడికల్ షాపులపై మెరుపు దాడులు
అక్రమ నిల్వలపై డీసీఏ కేసులు
చరిత్రలో నేడు
జూలై 25 2024
అర్థరాత్రి ఆలయంలో దొంగల చేతివాటం..
శామీర్ పేట్ మండల అలియాబాద్ చౌరస్తా వద్ద ఉన్న వేంకటేశ్వరస్వామి( రత్నాలయం) ఆలయంలో మంగళవారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు.
అసాంఘిక కార్యకలాపాలకు..అడ్డాగా మారిన రాక్ గార్డెన్
• రాత్రైతే చాలు మందుబాబులు, లవర్స్ తిష్ట..! • పార్కు వెళ్లే 100 ఫీట్ల రోడ్డు దెబ్బతిన్న వైనం • రాక్ గార్డెన్ సమస్యపై దృష్టి పెట్టాలని కోరుతున్న నల్లగండ్ల హుడా కాలనీ వాసులు
డీఈఈ సెట్ ఫలితాలు విడుదల..
12,032 మంది ఉత్తీర్ణత
కాప్రాలో జోరుగా అక్రమ నిర్మాణాలు
అక్రమార్కులకు అండగా ఏసీపీ గిరిరాజు ప్రభుత్వ ఖజానాకు భారీ గండి
తెలంగాణకు ఎన్నో ప్రయోజనాలు
• పునర్విభజన చట్టం కింద ఎన్నో అభివృద్ధి పనులు • తెలుసుకోకుండా బడ్జెట్పై పోటీపడి విమర్శలా • బయ్యారం ఉక్కు సాధ్యంకాదనే పెట్టలేదు • అసెంబ్లీలో తీర్మానంపై మండిపడ్డ కిషన్ రెడ్డి
కేసీఆర్ పోరాటం రామాయణమంతా
• తెలంగాణ శాసించే స్థాయిలోనే ఉండాలి.. యాచిస్తే కేంద్రం పట్టించుకోదు.. అనేక సందర్భాల్లో కేంద్రంతో పోరాడం.. బడ్జెట్ వివక్షపై జరిగిన చర్చలో కేటీఆర్
ఆగస్ట్ 2వరకు అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నాయి. ముందుగా 31 వరకే జరపాలనుకున్నా, అనేక అంశాలు చర్చించాల్సి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నిధులు తెచ్చుడో.. సచ్చుడొ తేల్చుకుందాం.. రా!
• ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్షకు నేను సిద్దమే • కేసీఆర్ సిద్దమా అని ప్రశ్నించిన సీఎం
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..
73 పాయింట్లు పతనమైన సెన్సెక్స్..!