CATEGORIES
Categorías
సామాజిక సేవా రంగంలో 'బీబీజీ'కి ప్రసంశలు
విద్య ద్వారా బాలికలకు సాధికారత కల్పిం చాలన్న బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ (బీబీజీ) నిబద్ధతకు గుర్తింపుగా 'బెస్ట్ గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ - ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్' అనే ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించారు.
సీసీఎల్ఎలో అధికారుల లీలలు
• బిలాదాఖలా భూములు మాయమవడంలో అధికారుల పాత్ర • రైతులను మోసం చేయడంలో ఉప సర్పంచ్ తనయుడు భూపాల్ దిట్టా
చంద్రుడిపైకి వ్యోమగాములు
నలుగురు పైలట్లకు శిక్షణ ఇస్తున్న ఇస్రో
రాజస్థాన్ సీఎంగా భజన్లాల్ శర్మ
• ఖరారు చేసిన కేంద్ర బీజేపీ అధిష్టానం • ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే సీఎం పీఠం..
మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఉచ్చు
• అసలు రూ. 20 కోట్లు, వడ్డీ రూ. 25కోట్లు చెల్లించాలని నోటీసులు.. • ఇప్పటికే ఆర్టీసీ, విద్యుత్ సంస్థల తాఖీదులు
శిలాజ ఇంధనాలను అంతం చేయండి
• భూ గ్రహాన్ని రక్షించే చర్యలు కావాలి • అంతర్జాతీయ వేదికపై 12 ఏళ్ల మణిపూర్ బాలిక నిరసన
నా కోసం ఎవరూ ఆసుపత్రికి రావొద్దు
• బాత్రూంలో జారిపడిన కేసీఆర్కు తుంటి ఎముక చికిత్స • యశోదా ఆసుపత్రిలో కోలుకుంటున్న మాజీ సీఎం
నష్టాల్లో పౌరసరఫరాల శాఖ
• ఏకంగా రూ.56వేల కోట్ల నష్టం • 12 శాతం మంది రేషన్ వినయోగించడం లేదు
రాజీనామా తిరస్కరణ
• కోర్టులో కేసు ఉండడమే కారణమని భావన • టీఎస్పీఎస్సీ సభ్యులు కూడా రాజీనామా..
టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు
• టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, తదుపరి పరిణామాలపై సమీక్ష • టెన్త్, ఇంటర్ పరీక్షలపై సంబంధిత అధికారులతో ఆరా...
చరిత్రలో నేడు
డిసెంబర్ 13 2023
కబ్జా కోరల్లో శ్రీమహాదేవ్ ఆలయ భూమి
• అక్రమంగా రిజిస్ట్రేషన్స్ చేసుకున్న గోయెంకా,రేసు మల్లారెడ్డి, రేసు ఇంద్రసేనారెడ్డి • డాక్యుమెంట్స్ రద్దైన ధరణిలో పేర్లు.. • ఎండోమెంట్ అధికారులు ఫిర్యాదు చేసిన పట్టించుకోని రంగారెడ్డి జిల్లా కలెక్టర్
మాజీ సీఎం కేసీఆర్ని పరామర్శించిన చంద్రబాబు
• ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్న బాబు..
సుప్రీం తీర్పు సంతృప్తికరంగా లేదు
• కోర్టు తీర్పుతో ప్రజలు సంతోషంగా లేరు • 370 ఆర్టికల్పై గులాంనబీ ఆజాద్ వ్యాఖ్య
350కోట్లకు పైగా పట్టుబడ్డ నగదు
• కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ, ఆయన బంధువులపై కొనసాగుతున్న దాడులు
డీఎంఈ రమేష్ రెడ్డి జంప్..!
• రాజీనామా చేసి తప్పుకునే యత్నం • కొత్త సర్కార్ చర్యలు తీసుకుంటుందనే వణుకు..!
మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్
బీజేపీ అధిష్టానం సంచలన నిర్ణయం
తెలంగాణ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్
13న నామినేషన్లకు గడువు
వరుస సమీక్షలతో సీఎం రేవంత్ బిజీ
• ఉద్యోగ ఖాళీలు.. భర్తీలపై ఆరా • పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు • రైతుబంధు చెల్లింపులపై అధికారులతో సమీక్ష
రూ.85 వేల కోట్లు అప్పులో విద్యుత్ శాఖ
• తెలంగాణలో ప్రతిశాఖపైనా శ్వేతపత్రం • రైతుబంధు సకాలంలో అందచేస్తాం
సుప్రీం తీర్పు చారిత్రాత్మకం
కాశ్మీర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం 'ఎక్స్' వేదికగా స్పందించిన ప్రధాని మోడీ
రద్దు నిర్ణయం.. రాజ్యాంగబద్దమే..
• 370 ఆర్టికల్ రద్దు సమర్థనీయమే.. • రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించలేం.. • ఆర్టికల్ రద్దుకు రాష్ట్ర అనుమతి అవసరం లేదు
పెట్రోల్, డీజిల్పై చేతులెత్తేసిన కేంద్రం
పెట్రోల్, డీజిల్, సీఎన్జీ తదితర చమురు ఉత్పత్తులపై సుంకాలు తగ్గింపు ఆలోచనేమీ లేదని కేంద్ర ఆర్థికశాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
రోహిత్ గాయం మానేదెన్నడో?
టీమ్ ఇండియాకు తగిలిన గాయం అంత తేలికగా మానడం లేదు. 2023 సంవత్సరంలో భారత క్రికెట్ జట్టుకు చాలా దెబ్బలే తగిలాయి
పింక్ బాల్ టెస్టుల నిర్వహణపై బీసీసీఐ అనాసక్తి
BCCI ఇకపై డొమెస్టిక్ సీజన్లో పురుషుల క్రికెట్ లేదా మహిళల ఈవెంట్లలో డే-నైట్ టెస్ట్ మ్యాచన్ను నిర్వహించదు
చరిత్రలో నేడు
డిసెంబర్ 12 2023
శంకరపల్లి, కొండకల్ భూ కహానీలు..!
• అవసరమైనప్పుడే రిజిస్ట్రేషన్స్.. సాగుదార్లను పట్టించుకోని వైనం.. • ఆ తర్వాత ధరణి నుంచి కొనుగోలుదార్ల పేర్లు మాయం
సిరిసిల్ల సెస్లోనే సుమారు రూ.700 కోట్లకు పైగా నష్టాలు
• ఎన్పీడీసీఎల్లో ట్రాన్స్ కో, జైన మించి అక్రమాలు • నిబంధనలకు విరుద్ధంగా గృహ వినియోగదారుల వద్ద వసూళ్లు
బీసీ బంధుకు బ్రేక్
• తాత్కాలికంగా పంపిణీ నిలిపివేస్తాం • త్వరలోనే సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం
రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశాలు
• వాసవి ఆనంద నిలయం నిర్మాణ సంస్థ భూమిలో తన భూమి ఉందని ఆరోపిస్తున్న గులాం దస్తగిర్