CATEGORIES
Categorías
వాన కురిసింది పుడమి మురిసింది...
ఇప్పటికే నార్లు పోసి విత్తనాలు నాటి వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు తాజాగా కురుస్తున్న వర్షాలతో ఊరట లభించింది.. కడలిపోతున్న మొక్కలకు వరుణుడు ప్రాణం పోసినట్లైంది. దీంతో కర్షకుల్లో హర్షం వ్యక్తమవుతుంది. తాజాగా కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడి ప్రజలకు కూడా ఉపశమనం కలిగించింది. జిల్లాలో ని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా భారీ వర్షం, కొన్ని మండలాల్లో సాధారణ వర్షం నమోదైంది.
కరోనా బాధితులకు ఉచిత వైద్యాన్ని అందించాలి!
కరోనా బాధితులకు టెస్టులు విసృత్తం చేసి బాధితులకు ఉచితంగా వైద్యాన్ని అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రొడ్డ అంజయ్య, సీఐటీయూ జిల్లా ఉపాద్యక్షులు ఎండి పాష, డీవైఎస్ఏ జిల్లా కార్యదర్శి ఆనగంటి వెంకటేషన్లు డిమాండ్ చేశారు.
ఐపీఎల్ లో కోట్లుగా మనవాళ్లు ఉండాలి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున (ఐవీ ఎల్)లో దేశీయ కోట్లకు మరిన్ని అవకాసాలు ఇవ్వాలని భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ) మహమ్మద్ అజారుద్దీన్ పేర్కొన్నాడు.
బేకరీ బేబీ కాటుక కనులకు సూర్య పడిపోయాడులే
కొన్ని మెలోడీలు రేర్ గానే చార్ట్ బస్టర్లు అయ్యే అర్హతను కలిగి ఉంటాయి.
తెలంగాణలో కరోనా విలయతాండవం
తెలంగాణలో కరోనా విలయతాండవం
ఆన్లైన్ తరగతులకు సిద్ధం
ఆన్లైన్ క్లాసులు, విద్యా సంవత్సరం పై సర్కార్ నివేదిక
మీకిదే ఆహ్వానం
న్యూఢిల్లీ, జూలై 22 "విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడంలో ఇండియా గతంలో కంటే వేగంగా వ్యవహరిస్తున్నది.
ఏంటి అనసూయ మళ్ళీ మళ్ళీ ఈ రచ్చ
యాంకర్ అనసూయ ఈ మద్య కాలంలో నెటిజన్స్ చేస్తున్న కామెంట్స్ కు ఎగ్రసివ్ గా సమాధానం చెప్పడంతో ఎప్పుడు మీడియాలో ఉంటుంది.
తలకిందులైన... ప్రైవేటు మాస్టారు..
మాతృదేవో భవ..పితృదేవోభవ.. ఆచార్య దేవోభవ.. అంటారు.
మున్సిపాలిటీల్లో భువన్
*ఇంటింటికి జియో ట్యాగింగ్
పూరి డాటరు ఫ్యాన్స్ రిక్వెస్ట్
డాషింగ్ డ్కెరెక్టర్ పూరి జగన్నాధ్ తన కొడుకు మరియు కూతురును ఎప్పుడో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు.
తుదిదశకు చేరుకున్న లక్ష్మీనారసింహుడి ఆలయం
పురాణ, ఇతిహాస ప్రాధాన్యమైన ప్రాచీన యాదగిరగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ప్రధాన ఆలయానికి పురాణ ప్రాశస్థ్యమైన శిల్ప సౌరభాలను అద్దుతున్నారు. ఆధారశిల నుంచి శిఖరం వరకు ప్రాకార మండపాలు, సప్తగోపుర సముదాయాలను అపురూప శిల్పకళా నైపుణ్యతతో తీర్చిదిద్దుతున్నారు. దేవదేవుడి నరసింహుడి ఇష్టవాహనమైన గరుత్మంతుడి రాతివిగ్రహాలు, సింహపు బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి.
ఎంత మందికైనా వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాం
కరోనాపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహిం చారు.
ఈ బ్యాగ్ ధరెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
హాంగ్ కాంగ్ లో క్రిస్టీస్ అనే సంస్థ నిర్వహిం చిన వేలంలో 2కోట్ల 57 లక్షల రూపాయలు చెల్లించి మరీ బ్యాగును ఆమె సొంతం చేసుకు న్నారు.
చెస్ 960 టైటిల్' హరికృష్ణ కైవసం
స్పీడ్ చెస్-4 రన్నరప్ హంపి
వరవరరావు ఆరోగ్యం పై బాంబే హైకోర్టు విచారణ
విప్లవ రచయిత, కవి వరవరరావు ఆరోగ్య స్థితిపై వైద్య బాంబే హైకోర్టు నివేదికను కోరింది. భీమా కోరే గావ్ హింసా ఘటన కేసుపై సోమ వారం విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు నివేదిక సమర్పించాలని ఎస్ఏఏ, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తమిళనాడులో కాదు కేరళ గుడిలో ......
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార మరియు ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ పెళ్లికి సిద్ధం అవుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వంపై మరోమారు హైకోర్టు ఆగ్రహం!
ఆదేశాలు ఉల్లంఘించిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోరు కరోనాపై పదేపదే ఆదేశాలు ఇచ్చిన పట్టించుకోరా అని వ్యాఖ్య ప్రజలను గాలి కొదిలేశారని ఘాటు విమర్శలు హైదరాబాద్, ూలై20 : కరో చికిత్సలు, టెస్టులపై తెలంగా ణ ప్రజలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ప్రియురాలితో క్రికెటర్ లబ్స్ ఫోజ్
కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగాలు పోయి జీవితం దుర్భరంగా మారితే కొందరి జీవితాలు మాత్రం రంగుల మయం అయ్యాయి.
మనసైన వాళ్లను తలచుకుంటే ఒత్తిడి దూరం..!
ప్రేమించిన వారు కళ్ల ముందు ఉన్నా... ఊహల్లో కదలాడినా చాలు సంతోషంతో మనసు ఉరకలెత్తుతుందట! కొత్త ఉత్సాహం నిండిపోతుందట! అన్నింటికీ మించి ఒత్తిడి మాయమవుతుందని సైకాలజీ జర్నల్ లో వచ్చిన ఒక అధ్యయనం వెల్లడించింది.
లాల్ దర్వాజలో నిరాడంబరంగా బోనాలు...
శ్రీ మహంకాళీ అమ్మవారికి బంగారు బోనం.!
రాజస్థాన్ సంక్షోభంలో అనూహ్య మలుపులు
గెహ్లాట్ బలపరీక్ష వచ్చేవారమే...! 22లోగా బలపరీక్ష!!
గుట్టు రట్టు.. 'ఫేక్ డాక్టర్' గుట్టు రట్టు..
టెన్ చదివిన డాక్టర్ గా అవతారం
ఆరోగ్య చిట్కాలు
దగ్గు: సాధారణ దగ్గుకు అకోనిటమ్ 200, బ్రయోనియా 30 కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.
అబు దాబిలో ఐపిఎల్ కి ఏర్పాట్లు
ఐపిఎల్ 2020 ఎక్కడ నిర్వహించాలనే విషయంలో బీసీసీఐనే ఇంకా ఓ స్పష్టతకు రాలేదు కానీ..
కో-ఆప్షన్ పై లాయిక్ ఆశలు...
పట్టుకోసం ప్రయత్నాలు
గావస్కర్ పదివేల పరుగులకే విలువెక్కువ
టీమ్ ఇండియా బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కరు పాకిస్థాన్ మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ పొగడ్తలతో ముంచెత్తాడు.
చిట్టి లోకం గాడిద మేటు
ఒకనొక్క కాలంలో ఒక స్వగ్రామములో ఒక విక్రేత ఉండేవాడు.
మంత్రుల ప్రకటనలతో కెసిఆర్‌కు తలవంపులు
తెలంగాణలో ఉస్మానియా ఆసుపత్రి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
2022 నాటికి ప్రతి ఒక కీ దేశంలో ఇ ఇల్లు
ప్రపంచ అత్యుత్తమ కోవిడ్ రికవరీ దేశాల్లో భారత్ ఒకటి కరోనా పోరులో ప్రపంచ దేశాలకు అండగా ఉంటాం వీడియో లింక్ ద్వారా ప్రధాని మోదీ కీలక ప్రసంగం కొవిడ్-19 మహమ్మారి ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పుతోందని ప్రధాని మోదీ అన్నారు.