CATEGORIES
Categorías
పోస్టమెట్రిక్ స్కాలర్షిప్ల ప్రతిపాదనలు మూడు రోజుల్లో సమర్పించాలి
అధికారులకు కలెక్టర్ సూచన సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మంత్రి శ్రీనివాస్ గౌడన్ను హత్య చేసేందుకు ప్లాన్
బిగ్ బ్రేకింగ్. వెరీ బిగ్ బ్రేకింగ్..ఏకంగా రాష్ట్ర కేబినెట్ లోని ఓ ఓ మంత్రినే టార్గెట్ చేశారు. మర్డర్ చేసేందుకే స్కెచ్ వేశారు.
శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు
భువనగిరి పట్టణంలోని బంజారాహిల్స్ కాలనీలో గల శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ఆవరణలో సైన్స్ ఫెయిర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
బీసీ సంక్షేమ శాఖకు నిధుల కేటాయింపు
బడ్జెట్ కేటాయింపులపై మంత్రి గంగుల సమీక్ష. టైలర్స్ డే సందర్భంగా శుభాకంక్షలు
గవర్నర్ ప్రసంగం లేకుండానే..బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సత్తా చాటుతాం
తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా తమ సత్తా చాటుతామని, కేసీఆర్ కు బుద్ధి చెబుతామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ బీజేపీ జోనల్ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడారు.
ఉక్రెయిన్ నుండి సైన్యాన్ని ఉపసంహరించుకోండి
బెలారస్ సరిహద్దులో సోమవారం ఉక్రెయిన్ రష్యా ప్రతినిధుల మధ్య ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. యుద్ధం మధ్యలో జరిగిన ఈ శాంతి చర్చల సందర్భంగా ఉక్రెయిన్.. రష్యా ముందు పెద్ద డిమాండ్ చేసింది.
ఫామ్ హౌజ్లో పీకే!
తెలంగాణలో పీకే టీం ఎంటర్ అయింది. రాష్ట్ర రాజకీయాల గురించి ఇప్పటికే.. అధ్యయనం చేసిన పీకే బృందం.. అసలు ప్రణాళికపై దృష్టిసారించింది. తాజా పరిణామాలు చూస్తుంటే.. పీకే టీఆర్ఎస్ తో జతకట్టినట్లు తెలుస్తోంది.
శివలింగాన్ని కడిగిన ఫైర్ ఇంజన్
తిరుపతిరెడ్డి, గుమ్ముల ప్రభాకర్, నంగునూరి వెంకటేశం, గణపురం శ్రీకాంత్, గుంటి కర్ణాకర్, గుంటి బిక్షపతి, ఆలయ పూజారి పాల్గొన్నారు. సర్పంచ్ ఉత్సవా లను విజయవంతం చేయాలని కోరారు.
వరకట్నాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి
ఆస్తిలో కుమార్తె వాటాపై కర్ణాటక హైకోర్టు సంచలనం
వరుస నష్టాలకు బేక్
గత వారం రోజులుగా భారతీయ స్టాక్ మార్కెట్లు వరసగా నష్టాలను చవిచూస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్యయుద్ధం తదితర అంశాల కారణంగా దేశంలోని స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.
వచ్చే మార్చి నుంచి కొత్త పెన్షన్లు
దేశంలో అత్యధిక మందికి ఎక్కువ మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. తెలంగాణలో 42 లక్షల మంది ప్రజలకు ఆసరా పెన్షన్లు అందుతున్నాయని ఆయన తెలిపారు.
మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ మటుమాయం
సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ భూతం మటుమాయం అయిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
మరో నాలుగు నెలలో నాలుగోవేవ్!
థర్డ్ వేవ్ ముగిసింది..! ఫోర్త్ వేవ్ ఎంట్రీ ఇవ్వనుంది..! అవును..! భారత్ లో కరోనా ఫోర్త్ వేవ్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. సెకండ్ వేవ్ నుంచి థర్డ్ వేవ్ కు దాదాపు 6 నెలల గ్యాప్ తీసుకున్న కరోనా.. ఈ సారి మాత్రం 4 నెలలకే రీ-ఎంట్రీ ఇవ్వనుంది.
భారతీయులందరికీ ఊరట
ఉక్రెయిన్రష్యా యుద్ధ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రెయిన్లో చిక్కుకున్న భారతీయులందరికీ ఊరటనిచ్చే విషయం చెప్పారు.
భవిష్యత్ తరాల కోసం నదుల్ని రక్షించాలి
రాబోయే రోజుల్లో నీటి కొరతను నివారించేందుకు, భవిష్యత్ తరాల కోసం నదుల్ని పరిరక్షించాల్సిన అవసరం వుందన్నారు.
పేదల కొరకు మల్టీ లెవల్ ఫంక్షన్ హాల్ ని నిర్మించండి : కార్పోరేటర్ శాంతి
వినతి పత్రం అందజేస్తున్న కార్పోరేటర్ శాంతి
పట్టణ విస్తీర్ణానికి అనుగుణంగా రోడ్ల నిర్మాణం వెల్లడించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
పెరిగిన జనాభాకు అనుగుణంగా రోడ్లను విస్తరిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రోడ్ల నిర్మాణానికి సిఎం కెసిఆర్ అధికా ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. పట్టణలంఓ అంతర్గ రోడ్ల నిర్మాణం పెంచామని అన్నారు.
దోచుకుంటున్నారు
రాష్ట్రానికి 8 ఏళ్లలో తెరాస ప్రభుత్వం చేసింది శూన్యం అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. గ్రామ సమస్యలపై పోరాటమే లక్ష్యంగా వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మన ఊరు-మన పోరు' బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు!
రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరి ఖిల్లాపై కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమని భారతీయ జనతాపార్టీ ఓబిసి జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ లు అన్నారు.
జూపార్క్ అభివృద్ధి నిరంతర ప్రక్రియ
రాష్ట్రంలోని 8పార్కుల్లో 8 వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు. జూపాట్ కార్యవర్గంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడి
చార్జీల పెంపును ప్రజలందరూ అర్థం చేసుకోవాలి
ఇతర రాష్ట్రాలతో కరెంట్ చార్జీలను పోల్చి చూశాం. టిఎస్ఎస్ఎస్పీడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి
గో రక్షకులపై దాడులు సహించేది లేదు : బీజేపీ
కేసీఆర్ దిష్టిబొమ్మ దహనంలో బీజేపీ శ్రేణులు
ఐరోపా సమాఖ్య కీలక నిర్ణయం
పుతిన్ ఆస్తుల స్తంభనకు అంగీకారం. రష్యా చర్యను తీవ్రంగా ఖండిస్తున్న పలు దేశాలు
అడవుల నిర్వహణ, పచ్చదనం పెంపు అద్భుతం
తెలంగాణలో అడవుల నిర్వహణ, పచ్చదనం పెంపు చాలా బాగుందని కంపా నేషనల్ సీఈవో సుభాష్ చంద్ర ప్రసంశించారు.
కార్పోరేషన్ వార్షిక బడ్జెట్ 74కోట్లతో ఏకగ్రీవంగా ఆమోదం
పీర్జాదిగూడ కార్పోరేషన్ అంచనా వార్షిక బడ్జెట్ 74కోట్లతో పాలకవర్గం సభ్యులందరు ఏకగ్రీవంగా ఆమోదం తెలుపారని నగర మేయర్ జక్క వెంకట్ రెడ్డి తెలిపారు.
3 రోజుల పాటు పోలియో చుక్కలు
పల్స్ పోలియోలో భాగంగా 0-5 ఏండ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా హెల్త్ సెంటర్లు, అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్
ఒమిక్రాన్ పై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త వేరియంట్ ఒమిశ్రాను సైలెంట్ కిల్లర్ గా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభివర్ణించారు.
బీజేపీని అణచివేసే కుట్రలో కేసీఆర్
కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా చాలా రోజుల నుంచి బీజేపీ పోరాడుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ బీజేపీని అణిచివేసే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
దావూద్ ఇబ్రహీంతో లింకులు
మహామంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్