CATEGORIES
Categorías
కేటీఆర్ లాంటి వారుంటే నాతో పనిలేనట్లే
అయినా తాను సేవా దృక్పథం వీడేది లేదన్న సోనూ సోనూసూద్ రియల్ హీరో అన్న మంత్రి కేటీఆర్
మిబియాపై భారత్ సునాయస విజయం..
టీ20 ప్రపంచకప్ సూపర్ 12లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్ లో నమీబియాపై టీమిండియా సునాయస విజయం సాధించింది. నమీబియా నిరేశించిన 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 15.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 136 పరుగులు చేసింది.
విరిసిన పద్మాలు
అవార్డులు అందుకున్న ప్రముఖులు ప్రతేక ఆకర్షణగా నిలిచ్చిన ప్రకృతి మారాణి తులసి పద్మశ్రీ అవార్డును అందుకున్న తులసి పద్మభూషణ్ అవార్డును అందుకున్న ఆనంద్ మహీంద్రా మరణాంతరం ఎస్పీబీకి పద్మ విభూషణ్ సత్కారం తండ్రి తరపున అవార్డు అందుకున్న తనయుడు చరణ్ గుప్పొడీ కనకరాజుకు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
జమునా హాచరీలు నోటీసులు
బీజేపీ నేత, హుజురా బాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కుటుంబానికి సంబంధించిన జమునా హర్చరీస్ సంస్థకు డిప్యూటీ ఇన్ స్పెక్టర్ ఆఫ్ సర్వే తాజాగా నోటీసులు జారీ చేసింది.
హరీశ్ రావుకు అదనంగా వైద్యారోగ్య శాఖ
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు అదనంగా వైద్యారోగ్య శాఖ అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
స్వర్ణతాపడనికి మంత్రి మల్లారెడ్డి విరాళం
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి గర్భగుడి విమాన గోపురం బంగారు తాపడం కోసం దాదాపుగా ఏడున్నర కిలోల బంగారానికి సంబంధించి రూ.3.10 కోట్లు విరాళంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సోమవారం యాదాద్రి ఆలయంలో ఈఓ గీతా రెడ్డికి అందజేశారు.
హైకోర్టు తీర్పుతో వాహనాలను అప్పగిస్తున్న పోలీసులు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వాహనాలు సీజ్ చేయకూడదన్న హైకోర్టు తీర్పు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు పోలీసులు తిరిగి ఇచ్చేస్తున్నారు. హైదరాబాద్ 8 వేలకు పైగా వాహనాలు పట్టుబడగా ధ్రువపత్రాలు తమ వద్ద ఉంచుకొని వాహనాలను తిరిగి ఇచ్చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటోంది
తెలుగు రాషాల్లో బీజేపీ పుంజుకుంటోందని ప్రధాని మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆదివారం బీజేపీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
మద్యం దుకాణాల రిజర్వేషన్లపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
లిక్కర్ షాపుల కేటాయింపులో రిజర్వేష న్లపై తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, గౌలకు ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వేషన్ల ప్రకారం షాపులు కేటాయించేందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటించింది.
నన్ను టచ్ చేసి చూడు
కేసీఆర్‌ను టచ్ చేసి చూడు.. నన్ను జైలుకు పంపి తెలంగాణలో తిరగగులుగుతావా? బలుపా.. అహంకారమా?.. కళ్లు నెత్తికెక్కాయా నా మెడలు వంచడం కాదు.. నీ మెడలు వంచుతాం బండి చిల్లర మాటలను సహించం
కథ కంచికి ఇండియా ఇంటికి
గల్లంతైన టీమిండియా సెమీ ఆశలు కివీస్ పై అఫాన్ ఓటమి ఆఫ్ఘనిస్థాన్‌పై కివీస్ 8 వికెట్లతో ఘనవిజయం నేడు నమీబియాతో నామమాత్రపు మ్యాచ్
నకిలీ మావోలు
మావోయిస్ట్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న గ్యాంగ్ అరెస్ట్ నలుగురు మాజీ మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు ఎఓటీ పోలీసులు
వెండితెరపై జయమ్మగా బుల్లితెర సుమ
వేదిక ఏదైన తన మాటలతో గారడి చేసే బుల్లితెర యాంకర్ సుమ.టెవిలిజన్ కార్యక్రమాలు, సినిమా వేడుకలు... ఇలా వేదిక ఏదైనా తనదైన శైలిలో అలరిస్తూ ఉంటుంది.
నేడు మహబూబ్నగరకు సీఎం కేసీఆర్
రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరామర్శించనున్నారు.
ఆశారాం బాపుకు తీవ్ర అస్వస్థత
పదహారేళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో శిక్ష అనుభవిస్త్న్నో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యా రు.
ఆఫ్రికాలో దారుణం
ఆయిల్ ట్యాంకర్ పేలి 91 మంది మృతి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
భారీ ఓదార్పు
దిగివచ్చిన వంట నూనెల ధరలు భారీగా తగ్గించిన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలూ మరింత తగ్గించే యోచన!
డ్రాగన్ కొత్త రాగం..
సైబర్ దాడుల వెనుక భారత్ హస్తమంటూ వాదన చైనా అధికారిక మీడియా 'గ్లోబల్స్ టైమ్స్' కట్టుకథ
ఆనవాయితీ పాటించిన మోడీ
సైనికులతో కలసి దీపావళి సంబరాలు వారిలో ఆత్మస్థయిర్యం నింపేలా ప్రసంగం
తృణమూల్ సీనియర్ నేత, మంత్రి సుబ్రతా ముఖర్జీ మృతి
పశ్చిమ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుబ్రత ముఖర్జీ (75) గురువారం కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ముఖర్జీ..కోల్‌కతాలోని ఎస్ఎస్కీమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కార్తీకశోభ
కార్తీక మాసంతో ఆలయాలకు పోటెత్తిన భక్తులు నదుల్లో పుణ్యస్నానాలు ఆచరణ యాదాద్రిలో బారులు తీరిన భక్తులు
వాహనదారులకు కేంద్రం శుభవార్త..!
దేశ ప్రజలకు దీపావళి గిఫ్ట్ పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ భారీ తగ్గింపు
మోడీకి ఇజ్రాయిల్ ప్రధాని ఆహ్వానం
తమ దేశంలో పర్యటించాలని వినతి గ్లాస్కోలో మోడీకి భారత సంతతి ప్రజల ఘన వీడ్కోలు
మీ ఆలోచనలు చాలా ప్రమాదకరం
కోవిడ్ సర్టిఫికెట్ పై మోడీ బొమ్మ ఎలా తొలగిస్తారు పిటిషన్ పై తీవ్రంగా స్పందించిన కేరళ హైకోర్టు రేపు నోటుపై గాంధీ బొమ్మ తొలగించమంటారేమోనని వ్యాఖ్య
భరతం పడతా
మంత్రుల ఇలాఖాల్లో ఇక పర్యటిస్తా దళితబంధు ఎందుకు రాలేదో నిలదీస్తా కెసిఆర్ బొమ్మతోనే గెలుస్తామన్న వారికి చెంప పెట్టు గతంకన్నా ఎక్కువ ఓట్లు సంపాదించుకున్నా కేంద్రమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్
బాలాకోట్ హీరో అభినందన్ కు అరుదైన గౌరవం
బాలాకోట్ హీరో అభినందనకు అరుదైన గౌరవం లభించింది. వింగ్ కమాండర్ నుంచి ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ గా నియా మితులయ్యారు.
పర్యావరణ పరిరక్షణ మనందరి భాద్యత కలిసికట్టుగా ఒక ఉద్యమంలా ముందుకెళదాం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సదస్సులో ప్రధాని మోదీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గ్లాస్టోలో జరగనున్న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్('కాప్ 26') సదస్సులో పాల్గొన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ప్రతికూల వాతావరణ పరిస్థితులపై ఈ సదస్సు జరగనుంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడం లేదు
సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉ త్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు.
వ్యాక్సిన్ కీలకం
కరోనా అంతానికి వ్యాక్సిన్ సహయపడుతుంది అన్ని రకాల మహమ్మారులు, ఆరోగ్య విపత్తులకు టీకా అవసరం ఫ్రంట్‌లైన్ వ్యవస్థను బలోపేతం చేయాలి జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సులో టెడ్డీస్ అథనోమ్
వరివిత్తనాల పై కలెక్టర్ ఆదేశాలు ఎందుకు?
వరివిత్తనాల అమ్మకాలపై సిద్ధిపేట కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం వరి విత్తనాలు అమ్మకూదని సిద్దిపేట కలెక్టర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని దీనిపై చర్యలు తీసుకోవాలని పిటీషనర్ పేర్కొన్నారు.