CATEGORIES
Categorías
భారత్ లో కొత్తరకం వేరియంట్ డెల్టా
వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో గుర్తింపు మునుపటి వాటికన్నా తీవ్రమైనవిగా విశ్లేషణ
భారత్ బయోటెక్ ప్లాంటు కేంద్ర భద్రత
యాంటీ కోవిడ్ వ్యాక్సిన్ “కోవాగ్జిన్" తయారీదారు భారత్ బయోటెక్ కి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ ప్లాంట్ ఇకపై సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించనుంది.
మళ్లీ చైనా కవ్వింపులు
గత ఏడాది భారత్ తో లడక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి దారి తీసిన గాల్వన్ వ్యాలీ ఘర్షణల అనంతరం చైనా..మరోసారి అలాంటి పరిస్థితులకు తెర తీసింది.
కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అనూప్ చంద్ర పాండే
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనూప్ చంద్ర పాండే కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వచ్చేవారం ఈటల భాజపాలో చేరిక
మంచి రోజు, ముహూర్తం కోసం చూపు ఈటలకు దొరకని స్పీకర్ అపాయింట్ మెంట్ హుజూరాబాద్‌లో వేడెక్కనున్న పీవీ జిల్లా డిమాండ్
పాక్ రెండు రైళ్లు ఢీ
50మంది ప్రయాణికులు మృతి 70మందికి గాయాలు మృతుల సంఖ్య పెరిగే అవకాశం
సోషల్ మీడియాలో మహిళలపై కామెంట్లు.. క్రికెటర్ సస్పెండ్
న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో తొలి మ్యాచ్ లో అరంగేట్రం చేసిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్సన్ పై చర్యలు తీసుకుంది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది.
దేశంలో పెట్రో దరలు తగించడం కుదరదు
దేశంలో పెట్రో ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ప్రాంతాల్లో లీటరు పెట్రోలు వంద రూపాయలకు కూడా చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణలో రాజకీయ కలకలం
టీటీడీపీ అధ్యక్షుడు రమణకు టీఆర్ఎస్ ఆహ్వానం రమణతో మంత్రి ఎర్రబెల్లి చర్చించినట్లు ప్రచారం
ధరణిలో భూ సమస్యలకు తక్షణ పరిష్కారం
• జిల్లా కలెక్టర్లకు సీఎస్ దిశా నిర్దేశం • హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ధరణీ సమస్యలపై వాట్సాప్ నంబర్
సికింద్రాబాద్ బోయినపల్లిలో విషాదం
నాలాలో పడి ఏడేళ్ల బాలుడు మృత్యువాత కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
కరోనా కష్టాల్లోనూ ఆగని జీఎస్టీ ఆదాయం
కరోనా కట్టడికి పలు రాష్ట్రాల్లో కఠిన లా డౌన్ నియంత్రణలు అమల్లో ఉన్నా మే నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు వరుసగా ఎనిమిదవ నెలలో నూ రూ లక్ష కోట్లు దాటాయి.
ఉపరాష్ట్రపతి వెంకయ్యకు ట్విట్టర్ అవమానం
భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ఖాతా ఉన్న బ్లూ టిక్ ను ట్విట్టర్ తొలగించడం కలకలం రేపింది. ట్విట్టర్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
'వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ వివక్షే
వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ ప్రతిపాదన సరైంది కాదు జీ-7 దేశాల ఆరోగ్య మంత్రుల సదస్సులో హర్షవర్ధన్ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించిన భారత్
తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే రకం ఈటలది
అసైన్డ్,దేవాలయ భూములు ఎలా కొంటారు ఉద్యమ పార్టీకి ద్రోహం చేయడం ఆయనకే చెల్లింది కెసిఆర్ తరవాత అన్ని ఉన్నత పదువులు అనుభవించారు కులాల పేరుతో చిచ్చు పెడితే ప్రజలు నమ్మరు ఆత్మగౌరవం కాదు..ఆస్తుల మీద గౌరవం ఈటల వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ పల్లా రాజేశ్వర రెడ్డి
తెలుగు రాష్ట్రాల హోంశాఖలపై హైకోర్టు అసహనం
రాష్ట్రాల హోంశాఖలపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి.. ఆర్బిఐ కీలక నిర్ణయం
దేశంలో కోవిడ్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.
గులాబీదళం నుంచి వేరుపడ్డ ఈటల
ఎమ్మెల్యే పదవికి, టిఆర్ఎస్ కు రాజీనామా ఓ అనామకుడు లేఖ రాస్తే మంత్రి మిద విచారణ చేస్తారా? అది ప్రగతిభవన్ కాదు.. బానిస భవన్ ఆకలినైనా భరిస్తాం.. ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోం ఉద్యమంలో సంగాలు కావాలి.... ఇప్పుడు మాత్రం వద్దు సింగరేణి సంఘంలో కవితకు ఏం పని ..బి ఫామ్ ఇస్తే కవిత ఓడిపోలేదా ఉద్యమాన్ని నమ్ముకుని వచ్చాం.. పదవులు ఉద్యమంతోనే వచ్చాయి మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ వెల్లడి
ఉష, హర్షిణి, యశ్వంత్ మృతదేహలు దారుణం
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరేసుకొని ఘటన మేడ్చల్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం వెస్ట్ గాంధీ నగర్లో చోటు చేసుకుంది.
విద్యార్థులకు ప్రధాని మోడీ సర్ ప్రైజ్
విద్యార్థులు, తల్లిదండ్రులతో కేంద్ర విద్యాశాఖ వారం వర్చువల్ భేటీ నిర్వహించింది. అయితే ఆ పిల్లలు ఓ అనుకోని అతిథి ని చూసి ఆశ్చర్యపోయారు. విద్యాశాఖ అధికారులు కూడా కాసేపు ఆశ్చర్యపోయారు. అతిథే ప్రధాని నరేంద్ర మోదీ.
తెలంగాణలో ఎంసెట్ గడువు పెంపు...!
కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో పలు పరీక్షలు వాయిదా పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎంసెట్ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో మరోసారి అగ్రస్థానంలో కేరళ
వాతావరణ పరిరక్షణలో ఒడిశా టాప్ టాప్ ఐదు రాష్ట్రాల్లో ఏపీకి దక్కిన చోటు రాష్ట్రాల వారీగా నీతి ఆయోగ్ ర్యాంకులు విడుదల
త్వరలో బీజేపీలోకి కొండా విశ్వేశ్వరరెడ్డి!
మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ తర్జన భర్జన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నేడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఈటల.. వచ్చేవారం బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
కరోనా పేషెంట్లకు బస్సుల ద్వారా వైద్య సేవలు
కరోనా మహమ్మారి కారణంగా ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అందుకే ప్రభుత్వాలు అప్రమత్తమవుతూ ఉన్నాయి.
కోవిడ్ టీకా కొరతను అధిగమించేదుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు
విదేశీ టీకాలకు అనుమతిలో డిసీజీఐ మార్పులు విదేశాల్లో ఆమోదించిన టీకాలకు భారత్ లో పరీక్షలు అవసరం లేదని వెల్లడి
తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా
సోనియా వల్లే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమయ్యింది గాంధీభవన్‌లో జెండా ఆవిష్కరణలో ఉత్తమ్ అమరులకు నివాళి అర్పించిన కాంగ్రెస్ నేతలు సోనియా దయతో సాధించిన తెలంగాణ కేసీఆర్ కబంద హస్తాల్లోకి వెళ్లిందని విమర్శ ఏడేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల్లో నిరాశ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
సేవలకు... సెల్యూట్!
• లాక్ డౌన్ లోనూ నాలుగో సింహమే కీలకం • 24 గంటలూ ప్రజారక్షణలోనే... • విరామం లేకుండా విధులు..
ఐపీఎల్ లో ఆడకుంటే జీతాల్లో కోత?!
కరోనా నేపథ్యంలో ఐపీఎల్ 14వ సీజన్ అర్ధాంతరంగా నిలిచిపోయిన విషయం తెల్సిందే. అయితే టోర్నీలో 29 మ్యాచులే జరగగా మిగిలిన మ్యాచ్ లను సెప్టెంబర్లోర్లో యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
అద్దె గృహాల్లో ఉండే వారికి చట్టపరమైన హక్కు
బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ నమూనా అద్దె చట్టానికి ఆమోదం తెలిపింది. దేశంలోని అన్ని ఆదాయ వర్గాల వారికి తగిన రీతిలో అద్దె ఇళ్లను అందుబాటులోకి తేవడం, అద్దె ఇళ్ల మార్కెట్ ను స్థిరీకరించడం లక్ష్యంగా కేంద్రం ఈ చట్టం తీసుకొచ్చింది.
సిద్ధించిన స్వరాష్ట్ర స్వప్నం
నేడు తెలంగాణ రాష్ట్ర 8వ అవతరణ దినోత్సవం దేశం గర్వించదగ్గ రీతిలో తెలంగాణ అనతి కాలంలోనే ధృఢమైన పునాదులు అన్నపూర్ణగా నిలపడంలో ప్రభుత్వం అకుంఠిత దీక్ష తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం, గవర్నర్