CATEGORIES
Categorías
![వినూత్నంగా అవతరణ వేడుక వినూత్నంగా అవతరణ వేడుక](https://reseuro.magzter.com/100x125/articles/23148/1713264/l0ml_ey601716875390343/1716876587203.jpg)
వినూత్నంగా అవతరణ వేడుక
2న పెరేడ్ గ్రౌండ్స్లో భారీ కార్యక్రమం రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనున్న సిఎం రేవంత్
!['మేడిగడ్డ' కింద బొరియలెన్ని? 'మేడిగడ్డ' కింద బొరియలెన్ని?](https://reseuro.magzter.com/100x125/articles/23148/1713264/HrOLE2oDH1716875308515/1716876581200.jpg)
'మేడిగడ్డ' కింద బొరియలెన్ని?
క్షుణ్ణంగా పరిశీలించి కొలతలు సేకరించిన ఇఎన్సీ బృందం కోర్ కటింగ్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన అధికారులు
![ఎల్లో అలర్ట్ ఎల్లో అలర్ట్](https://reseuro.magzter.com/100x125/articles/23148/1713264/iimV3B_P_1716875498433/1716876578151.jpg)
ఎల్లో అలర్ట్
రాష్ట్రంలో భారీగా ఈదురు గాలులు, వడగళ్ల వానలు
![వ్యవసాయాధారిత జోన్లో ఈసారి గరిష్టస్థాయి వర్షపాతం వ్యవసాయాధారిత జోన్లో ఈసారి గరిష్టస్థాయి వర్షపాతం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1713264/A5_mBwYaD1716876500522/1716876567516.jpg)
వ్యవసాయాధారిత జోన్లో ఈసారి గరిష్టస్థాయి వర్షపాతం
భారత్లోని కీలక రుతుపవనాల జోన్ అంటే ఎక్కువ వ్యవసాయాధారిత ప్రాం తాల్లో సాధారణస్థాయికంటే ఎక్కువ వర్షపాతం ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది.
![మేనిఫెస్టోలోని హామీలు అవినీతికిందకు రావు మేనిఫెస్టోలోని హామీలు అవినీతికిందకు రావు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1713264/-V_iD6bD81716876421578/1716876488468.jpg)
మేనిఫెస్టోలోని హామీలు అవినీతికిందకు రావు
రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేసే వాగ్దానాలు ఎన్నికల చట్టాల ప్రకారం అవినీతి కిందకు రావని భారత సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
![ఉప్పల్ స్టేడియంకు ప్రతిష్టాత్మక అవార్డు ఉప్పల్ స్టేడియంకు ప్రతిష్టాత్మక అవార్డు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1713264/mvlLmPbGN1716876355304/1716876410638.jpg)
ఉప్పల్ స్టేడియంకు ప్రతిష్టాత్మక అవార్డు
ఐపిఎల్ - 17 సీజన్ అత్యుత్తమ గ్రౌండ్గా ఎంపిక రూ.50లక్షల నజరానా స్వీకరించిన హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు
![అమెరికాలో తెలంగాణ గేయరచయిత డా. వడ్డేపల్లి కృష్ణకు ఘనసత్కారం అమెరికాలో తెలంగాణ గేయరచయిత డా. వడ్డేపల్లి కృష్ణకు ఘనసత్కారం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1713264/SU5Bc3GA71716876268540/1716876338456.jpg)
అమెరికాలో తెలంగాణ గేయరచయిత డా. వడ్డేపల్లి కృష్ణకు ఘనసత్కారం
కన్నులపండువగా అమెరికా తెలుగు సంఘం చతుర్థ మహాసభలు
!['నాలుగేళ్లుగా నిద్ర పోయారా?.. మీపై నమ్మకం లేదు' 'నాలుగేళ్లుగా నిద్ర పోయారా?.. మీపై నమ్మకం లేదు'](https://reseuro.magzter.com/100x125/articles/23148/1713264/GHlw72tPy1716876187469/1716876254697.jpg)
'నాలుగేళ్లుగా నిద్ర పోయారా?.. మీపై నమ్మకం లేదు'
గుజరాత్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
![ప్రకృతి వైపరీత్యాల్లో హిమాచలైవైపు చూడని ప్రధాని మోడీ ప్రకృతి వైపరీత్యాల్లో హిమాచలైవైపు చూడని ప్రధాని మోడీ](https://reseuro.magzter.com/100x125/articles/23148/1713264/ZXpeUmIKu1716876122307/1716876175556.jpg)
ప్రకృతి వైపరీత్యాల్లో హిమాచలైవైపు చూడని ప్రధాని మోడీ
ప్రకృతి వైపరీత్యాల సమ యంలో రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన ప్రధాని మోడీ రాష్ట్రప్రజలను విస్మరించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా ఆరోపించారు.
![16కిలోల బంగారు బిస్కెట్లు పట్టుకున్న బిఎస్ఎఫ్ 16కిలోల బంగారు బిస్కెట్లు పట్టుకున్న బిఎస్ఎఫ్](https://reseuro.magzter.com/100x125/articles/23148/1713264/TZAkEyD1C1716876073226/1716876122064.jpg)
16కిలోల బంగారు బిస్కెట్లు పట్టుకున్న బిఎస్ఎఫ్
గోల్డ్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని సరిహద్దు భద్రతా దళం జవాన్లు అడ్డుకున్నారు.
![బిజెపి ఎంపి మనోజ్ తివారీని బంధించిన మహిళ! బిజెపి ఎంపి మనోజ్ తివారీని బంధించిన మహిళ!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1713264/PiToI0nrB1716875985978/1716876067379.jpg)
బిజెపి ఎంపి మనోజ్ తివారీని బంధించిన మహిళ!
దేశంలో లోక్సభ ఎన్నికలు జరు గుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపిలోని వార ణాసితో సహా 13 లోక్సభ నియోజక వర్గాల్లో చివరి దశలో పోలింగ్ జూన్ ఒటిన జరగనుంది.
![హాలీవుడ్ నటుడు జానీవాక్టర్ హత్య హాలీవుడ్ నటుడు జానీవాక్టర్ హత్య](https://reseuro.magzter.com/100x125/articles/23148/1713264/ncuLDThLz1716875914728/1716875975111.jpg)
హాలీవుడ్ నటుడు జానీవాక్టర్ హత్య
అమెరికాలో తుపాకీ సం స్కృతి పేట్రేగిపోతోంది.
![టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు కన్నుమూత టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు కన్నుమూత](https://reseuro.magzter.com/100x125/articles/23148/1713264/GiaOqrdiQ1716875830805/1716875896117.jpg)
టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ తొలిముఖ్యమంత్రి, స్వాతం త్ర్య సమరయోధుడు టం గుటూరి ప్రకాశం పంతులు మనవడు టంగుటూరి గోపాల కృష్ణ కన్ను మూశారు.
![నెహ్రూకు ఖర్గే, సోనియా నివాళులు నెహ్రూకు ఖర్గే, సోనియా నివాళులు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1713264/LfjMDIoIz1716875742451/1716875812968.jpg)
నెహ్రూకు ఖర్గే, సోనియా నివాళులు
భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియాగాంధీ నివాళులు అర్పించారు.
![రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1713264/sDnH-Bwca1716875558291/1716875627691.jpg)
రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు
తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం రాష్ట్ర అధికార చిహ్నాన్ని తీర్దిదిద్దుతున్నారు.
![నేడు జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్ష నేడు జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్ష](https://reseuro.magzter.com/100x125/articles/23148/1711153/wzoNEWUTK1716722387402/1716723632819.jpg)
నేడు జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్ష
2,54,284 మందికి అర్హత తెలంగాణ నుంచి 24,121 మంది.. ఎపి నుంచి 21,844 మంది జూన్ 9న ఫలితాలు
![ఫ్రాన్స్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సమ్మె.. 70 శాతం విమానాలు రద్దు ఫ్రాన్స్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సమ్మె.. 70 శాతం విమానాలు రద్దు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1711153/5_Z-0bM0i1716723484095/1716723571076.jpg)
ఫ్రాన్స్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సమ్మె.. 70 శాతం విమానాలు రద్దు
ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని అత్యంత రద్దీగా ఉండే ఓర్లీ విమానాశ్రయం ఒక్కసారిగా బోసిపోయింది.
![కార్లతో ఢీకొట్టి.. కర్రలతో కొట్టుకుని వీరంగం కార్లతో ఢీకొట్టి.. కర్రలతో కొట్టుకుని వీరంగం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1711153/NBPfwqJSw1716723422128/1716723478259.jpg)
కార్లతో ఢీకొట్టి.. కర్రలతో కొట్టుకుని వీరంగం
బెంగళూరులో అర్ధరాత్రి హైవేపై గ్రూప్ఫైట్
![అబద్ధాల వ్యాప్తికి దేవుడు దూతను పంపిస్తాడా? అబద్ధాల వ్యాప్తికి దేవుడు దూతను పంపిస్తాడా?](https://reseuro.magzter.com/100x125/articles/23148/1711153/DAKw_fUpG1716723297815/1716723416615.jpg)
అబద్ధాల వ్యాప్తికి దేవుడు దూతను పంపిస్తాడా?
దేవుడు తనను పంపించాడని చెపుతున్న ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యలను పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎద్దేవా చేసాడు.
![రాంచిలో ఓటువేసిన ధోనీ రాంచిలో ఓటువేసిన ధోనీ](https://reseuro.magzter.com/100x125/articles/23148/1711153/jhmOmELZt1716723237199/1716723301294.jpg)
రాంచిలో ఓటువేసిన ధోనీ
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ రాంచిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు
![నిరాశ్రయుల కోసం లండన్ లో తొలి మ్యూజియం నిరాశ్రయుల కోసం లండన్ లో తొలి మ్యూజియం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1711153/Ze_pJ6aXS1716723003159/1716723194668.jpg)
నిరాశ్రయుల కోసం లండన్ లో తొలి మ్యూజియం
ఈ మ్యూజియంలో చేరినవారు వారి జీవనగాథలను ఒకరినొకరు పంచుకుంటూ సేద తీరుతున్నారు.
![అంబానీ చిన్న కుమారుడికి రూ.640 కోట్ల దుబాయ్ విల్లా గిఫ్ట్ అంబానీ చిన్న కుమారుడికి రూ.640 కోట్ల దుబాయ్ విల్లా గిఫ్ట్](https://reseuro.magzter.com/100x125/articles/23148/1711153/JLy1Bbo561716722894152/1716723007584.jpg)
అంబానీ చిన్న కుమారుడికి రూ.640 కోట్ల దుబాయ్ విల్లా గిఫ్ట్
తమ వారసులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడంలో ముకేష్ అంబానీ దంపతులే నంబర్ వన్ స్థానంలో నిలుస్తారు.
![ఆదివాసీ యువకుడికి ప్రాణం పోసిన నిమ్స్ ఆదివాసీ యువకుడికి ప్రాణం పోసిన నిమ్స్](https://reseuro.magzter.com/100x125/articles/23148/1711153/fuGmB9W3S1716722747396/1716722897277.jpg)
ఆదివాసీ యువకుడికి ప్రాణం పోసిన నిమ్స్
గుండెకు ఆనుకుని దిగిన బాణం శస్త్రచికిత్స ద్వారా తొలగించిన కార్డియోథొరాసిక్ వైద్యులు
![జూపార్కు అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి జూపార్కు అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి](https://reseuro.magzter.com/100x125/articles/23148/1711153/Y2x2ppyj71716722640809/1716722751890.jpg)
జూపార్కు అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి
జూపార్కు అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారులు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు.
![టాలీవుడ్ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు టాలీవుడ్ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1711153/XbH4Z1sJA1716722557027/1716722647584.jpg)
టాలీవుడ్ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు
టాలీవుడ్ నటి హేమకు బెంగ ళూరు పోలీసులు నోటీసులు జారీ చేసారు.
![భారత్, పాక్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ భారత్, పాక్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్](https://reseuro.magzter.com/100x125/articles/23148/1710196/uqfyY2Gh11716637061254/1716637184675.jpg)
భారత్, పాక్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్
టిక్కెట్ ధర కూడా హై రేట్ ఒక్కోటి రూ.16.65 లక్షలు
![ఫుట్బాల్ వరల్డ్ కప్కు భారత్ జట్టు ఖరారు ఫుట్బాల్ వరల్డ్ కప్కు భారత్ జట్టు ఖరారు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1710196/tDfPqDjOJ1716636977895/1716637060150.jpg)
ఫుట్బాల్ వరల్డ్ కప్కు భారత్ జట్టు ఖరారు
ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో భాగంగా భారత్ కువైట్‌తో తలపడనుంది. జూన్ 6వ తేదీన జరిగే ఈ క్వాలిఫయర్స్ లో పాల్గొనే భరత్ ఫుట్ బాల్ జట్టు ఖరారైంది.
![ఫైనల్కు చేరిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్కు చేరిన సన్ రైజర్స్ హైదరాబాద్](https://reseuro.magzter.com/100x125/articles/23148/1710196/RC3E3EtWR1716636791904/1716636962586.jpg)
ఫైనల్కు చేరిన సన్ రైజర్స్ హైదరాబాద్
36 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఓటమి
![బాలివుడ్ నటి లైలాఖాన్ హత్యకేసులో దోషి సవతితండ్రి బాలివుడ్ నటి లైలాఖాన్ హత్యకేసులో దోషి సవతితండ్రి](https://reseuro.magzter.com/100x125/articles/23148/1710196/kWV7TjDtv1716636648007/1716636791806.jpg)
బాలివుడ్ నటి లైలాఖాన్ హత్యకేసులో దోషి సవతితండ్రి
మరణశిక్ష విధించిన న్యాయస్థానం
![అపార్టుమెంట్లో పేలుడు అపార్టుమెంట్లో పేలుడు](https://reseuro.magzter.com/100x125/articles/23148/1710196/_b668Hd701716629825451/1716636661977.jpg)
అపార్టుమెంట్లో పేలుడు
14 మంది మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు