CATEGORIES
Categorías
అయోధ్య రామునికి అరుదైన కానుకలు
2100 కిలోల గంట, 1100 కిలోల దివ్వె, 108 అడుగుల అగర్బత్తిల రాక
విద్యుత్ కు 'సమయానుకూల ధర!
పీక్ టైమ్ ఒక రేటు, సాధారణ సమయాల్లో మరో రేటు ఏప్రిల్ 1 నుండి వాణిజ్య, పారిశ్రామికవర్గాలకు అమలు
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్
అయోధ్య రామాలయంలో భక్తులకిచ్చే ప్రసాదం ఇదే
తింటే వ్యాధులు దూరం!
నా అరెస్టుకు బిజెపి కుట్ర: కేజీవాల్
మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మరోసారి ఇడి విచారణకు గైర్హాజరైన విషయం విదితమే.
సెక్స్ కుంభకోణంలో..బిల్ క్లింటన్ సహా ప్రముఖుల పేర్లు!
జేఫ్రీ సంబంధించిన సెక్స్ కుంభకోణం కేసుపత్రాలను అమెరికాలోని ఒక కోర్టు తాజాగా బహిర్గతం చేసింది.
మకరజ్యోతికి పరిమితి మేరకే అనుమతి!
కేరళలో ఇసుకేస్తే రాలనంత మంది అయ్యప్ప భక్తులు కేరళ అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు రావడంతో భక్తుల సందడి కొనసాగుతోంది.
లక్షదీవుల్లో మోడీ స్నార్కెలింగ్!
లక్షద్వీప్ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రకృతి అందాలను ఆయన ఆస్వాదించారు
ఏప్రిల్ 1 నుండి ఉచిత విద్యుత్!
2024-25లో రూ.3,500 కోట్ల భారం పడుతుందని అంచనా
ఐపిఎస్ సంఖ్య పెంచండి
మరో 29 మందిని కేటాయించాలని కేంద్ర హోంమంత్రి అమితాను కోరిన సిఎం రేవంత్రెడ్డి
అలల సవ్వడిలో ప్రధాని మోడీ
గురువారం లక్షద్వీప్ సముద్రతీరంలో ప్రధాని మోడీ
ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే విధానం ప్రస్తుతం అమలులో లేదన్న కేంద్రం
తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి వసతి పెంపొందించి వెనుకబడి ప్రాంతాల అభివృద్ధికి దోహపడేందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్రాన్ని కోరారు
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
దుభాయ్ నుంచి అక్రమంగా పెద్ద ఎత్తున్న తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమాశ్రయంలో హైదారాబాద్ కస్టమ్స్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. రెండు వేర్వేరు సందర్భాల్లో దుబాయ్ నుండి వస్తున్న ఇద్దరు మహిళా ప్రయాణికులను మరో వ్యక్తిని తనిఖీలు చేసి పెద్ద ఎత్తున్న బంగారం స్వాధీనం చేసుకున్నారు.
ఫిబ్రవరి 17న షర్మిల కుమారుడి వివాహం
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడి వివాహం ఫిబ్రవరి 17న జరగనుంది.
హిట్ అండ్ రన్ కేసులో కొత్త చట్టానికి వ్యతిరేకంగా డ్రైవర్ల ఆందోళన
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టానికి వ్యతిరేకంగా లారీ, ప్రైవేటు బస్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు.
సూర్యనమస్కారాలతో గిన్నిస్ రికార్డు
నూతన సంవత్సర ఆవిర్భావం సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం నూతన రికార్డును నెలకొల్పింది.రాష్ట్రం లోని 108 ప్రాంతాల్లో ఒకేసారి ఎక్కువమంది సామూహిక సూర్యనమస్కారాలు చేసి గిన్నెస్బుక్ ప్రపంచరికార్డుల్లోకి
4 వేలు పైగా స్కూళ్లకు కొత్త ఊపిరి
పునఃప్రారంభానికి చర్యలు తీసుకొంటున్న విద్యాశాఖ సిఎం ఆదేశాల నేపథ్యంలో అధికారుల కసరత్తు
'ఎగ్జిబిషన్'కి ప్రభుత్వ సాయం
30 వేల మంది విద్యార్థులకు ఈ సొసైటీ ద్వారా లభిస్తున్న విద్య పదివేల మందికి పైగా ఉపాధి
వేడుకల్లో తాగి ఊగారు
హైదరాబాద్లో 1243, సైబరాబాద్లో 1241, రాచకొండలో 517 కేసులు
మేడారానికి 'ముందస్తు' కిటకిట
సరైన రహదారులు లేక వాహనాల రాకపోకలకు తీవ్రమైన ఇక్కట్లు
అయోధ్య రామమందిరానికి బాలరాముని విగ్రహం ఎంపిక
అయోధ్యలో నిర్మించే రామమందిరంలో బాలరాముని విగ్రహాన్ని ఎంపికచేసారు. మూడు విగ్రహాల్లో 51 అంగుళాలు ఉన్న రాముని శ్యామవర్ణ (నీలిరంగు) విగ్రహాన్ని ఆలయకమిటీ ఖరారుచేసింది.
మోదీ ప్రభుత్వం యొక్క హామీ
గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రతీ నెలా 80 కోట్ల జనావళికి ఉచిత ఆహార ధాన్యాలు
ప్రజాపాలన దరఖాస్తులు అమ్మితే ఖబడ్డార్
ముఖ్యమంత్రి రేవంత్ ఆగ్రహం రైతుభరోసా, పింఛన్లపై అపోహలు వద్దు
న్యూఇయర్ వేడుకలకు భారీగా ఆంక్షలు
ఆదివారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ట్యాంక్ బండ్, ఓఆర్ఆర్, పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే సహా పలు మార్గాలు మూసివేత
హైదరాబాద్ టింబర్ డిపో నుంచి అయోధ్య ద్వారాలు
ప్రపంచ వ్యాప్తం గా గుర్తింపు పొందిన అయోధ్య రామ మందిర ముఖ ద్వారానికి తలుపులు, కిటికీలు వంటి ఉడ్ వస్తువులతో పాటు అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు, కళాకా రులు రూపొందించడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ తెలి పారు.
ఉజ్వల లబ్దిదారు ఇంటికి వెళ్లి తేనీరు సేవించిన ప్రధాని మోడీ
శ్రీరామజన్మభూమిలో అదునాతన రైల్వేస్టేషన్లో పాటు కొత్తగా నిర్మించిన ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధానిమోడీ ఆకస్మికంగా ఒక టీస్టాల్ యజమాని ఇంటికి వెళ్లి అక్కడ నీరు సేవించారు.
శ్రీరాముడు అందరివాడే!
అయోధ్య రాముడు కేవలం హిందువులకు మాత్రమే పరిమితం కాదని, ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి చెందినవాడని జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.
కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేయడం మంచి పరిణామం
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి సీపీ ఎం ప్రతినిధులు ముఖ్యమంత్రిని సచివాలయంలో కలిసి పలు సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రైవేటు వర్సిటీల మార్గదర్శకాలపై విచారణ
మన ఊరు- మన బడి నిధుల వినియోగంపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి