CATEGORIES
Categorías
చరమాంకానికి జాబిల్లి యాత్ర!
11న సముద్రంలోకి జారనున్న ఓరియన్
సున్నపురాయి గనిలో ఘోర ప్రమాదం ఏడుగురు దుర్మరణం
చత్తీస్‌గఢ్ ఘోర ప్రమాదంజరిగింది. బస్తర్ జిల్లాలోని ఓ గని కుప్పకూలి ఏడుగురు ప్రాణాలు కోల్పో యారు. గని ఒక్కసారిగా కూలిపోవడంతో అందులోనుంచి సున్నపురాయిని వెలికితీ స్తున్న ఏడుగురు కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. దాంతో ఊపిరి ఆడక చనిపోయారు.
బోధనేతర బాధ్యతలుండవ్
ఎన్నికల విధులనుంచీ మినహాయింపు ఆరోగ్య విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి మహిళా టీచర్లకు శెలవులు అమలు కావాలి
నేటి నుండి విఐపి బ్రేక్ దర్శనం
కలియుగ ప్రత్యక్షదైవమ్ శ్రీవేంకటేశ్వరస్వామిని సాఫీగా, ప్రశాంతంగా ఆనందనిలయంలో కులశేఖరపడి వద్దనుంచి వీక్షిస్తున్న విఐపి బ్రేక్ దర్శనాల సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం మార్పు నుండే చేసింది.
ప్రపంచ దేశాలకు భారత్ ప్రేరణ
నేడు జి-20 అధ్యక్ష బాధ్యతల స్వీకరణ పర్యావరణహిత పరిష్కారాలకు వేదిక క్రియాశీలకంగా భారత్ అజెండా
జెసి ప్రభాకర్ రెడ్డి ఆస్తులు జప్తు
బస్సుల కొనుగోళ్లలో అక్రమాలపై ఇడి ఝలక్
గ్రామ స్థాయికి ‘సంక్షేమం'
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు
ఎక్స్ అఫీషియో ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ
ఏపీ ప్రభుత్వ ఎక్స్ ఆఫీషియో ప్రధాన కార్య దర్శిగా సమీర్ శర్మ నియమితులయ్యారు.
‘పోలవరం’ నిధులకు కేంద్రం ఓకే
15 రోజుల్లో నివేదికను ఇవ్వాలని కేంద్ర జలసంఘం ఆదేశం భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, పనులకు రూ.7,300కోట్లు విడుదల చేయాలి: సిఎం జగన్
రేపటి నుంచి రిటైల్ డిజిటల్ రూపాయి
పైలట్ ప్రాజెక్టుగా 4 బ్యాంకుల్లో షురూ
కరోనా వాక్సిన్‌తో మరణిస్తే మా బాధ్యత కాదు
కరోనా రక్షణ టీకా తీసుకున్న తర్వాత ఏవైనా తీవ్ర దుష్ప్రభావాలు ఎదురైతే అందుకు తమ బాధ్యత ఉండబోదని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇవ్వాల్టికి రాజధాని అమరావతే
ప్రభుత్వ సలహాదారు సజ్జల న్యాయపరమైన అంశాలకు అనుగుణంగా మూడు రాజధానుల బిల్లు తెస్తాం
ఎయిర్‌పోర్టులో రూ.50 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.50 కోట్ల విలువైన డ్రగ్స్ ని సీజ్ చేశారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరిగి ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి పదవి డాక్టర్ జవహర్‌రెడ్డికే ఖరారైంది
'మార్గదర్శికి' నోటీసులిస్తున్నాం
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజి రామకృష్ణ
జీవితాంతం సినీరంగలోనే ఉంటా: చిరంజీవి
ఇఫీ వేడుకల్లో 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' అవార్డు అందుకున్న మెగాస్టార్
రైతు సంక్షేమానికి 1.38 లక్షల కోట్లు
ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రుణాల కింద రూ.200కోట్లు పైగా జమ సకాలంలో చెల్లించిన రైతన్నలకు రూ.160.55 కోట్లు వడ్డీ రాయితీ పంట నష్టపోయిన రైతులకు రూ.39.39 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ: సిఎం జగన్
సిరిసిల్ల నేతన్నకు మోడీ ప్రశంస
మన్ కీ బాత్ ప్రస్తావన జి 20 లోగోను తయారు చేసి ప్రధానికి పంపిన హరిప్రసాద్
వైద్య రంగంలో సంస్కరణలు
• సేవల్లో అలసత్వం కన్పించకూడదు • ప్రభుత్వ ఆస్పత్రులపై పూర్తి స్థాయిలో నిఘా • ప్రతి ఆసుపత్రిలో సిసి కెమెరాల ఏర్పాటు: సిఎం జగన్
భారత్ ప్రతిష్టను పెంచుతున్న జి20 సదసు.
భారత్‌లో జి20 సదస్సు నిర్వహణ అవకాశం రావడం ప్రపంచదేశాల్లో భారత ప్రతిష్ట మరింత ఇనుమడింపచేస్తుందని, ప్రపంచదేశాల మంచికోసం భారత్‌లో జరిగే జి20 సదస్సు కీలకం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధానిమోడీ పేర్కొన్నారు.
రాజుకున్న రాప్తాడు రాజకీయం
పరిటాల వర్సెస్ తోపుదుర్తి వర్గాల ఢీ సికె పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట టిడిపి భారీ ధర్నా పరిటాల సునీత, బికె పార్థసారధిపై పోలీసు కేసులు రాయదుర్గంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అరెస్టు
ఎపి సిఎస్‌గా జవహర్ రెడ్డి!
ఏపీ ప్రధాన కార్యదర్శి తిరిగి ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ జవహర్‌రెడ్డిని ఎంపికచేసింది.
బాలివుడ్ సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూత
వృద్ధతరం బాలివుడ్ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూసారు. చలనచిత్రాలతోపాటు పలు టివిసీరియళ్లలోకూడా గోఖలే నటించారు.
సైనికుల కుటుంబ సభ్యులతో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాటా మంతి
రష్యా సైన్యం ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై క్షిపణి దాడులు తీవ్రతరం చేసిన వేళ ఎట్టి పరిస్థితుల్లోనే వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఉక్రెయిన్ నాయకత్వం స్పష్టం చేసింది
కొండపై ట్రా(టా)ఫిక్!
రోజువారీగా లక్షమంది వరకు భక్తులు వస్తున్న తిరుమలకొండపై ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతు న్నాయి
25 రోజులకు వందకోట్లు దాటిన వెంకన్న ఆదాయం
లియుగ ప్రత్యక్షదైవమ్ ఏడుకొండల కానుకలు తాజాగా శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి అశేషసంఖ్యలో భక్తులు వస్తున్న నేపధ్యంలో, అందుకు రెట్టింపుగా మొక్కుబడుల రూపంలో హుండీ అనూహ్యంగా రికార్డుస్థాయిలో చేకూరుతోంది.
ఏదీ బ్రహ్మోత్సవ 'బహుమానం'!
నెలన్నర రోజులు దాటినా ఉలుకూపలుకు లేని టిటిడి ఉద్యోగులకు చెల్లింపులపై రకరకాల అపోహలు
భారత రాజ్యాంగం సజీవ పత్రం
గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా ఎఎన్ులో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
2024లోనూ మళ్లీ జగనే సిఎం
రాష్ట్రంలోని అన్ని శాసనసభా నియోజకవర్గాల్లో గెలుపును సాధిస్తుందనే ఆత్మ విశ్వాసం తమకు ఉందని ఆంధ్రప్రదేశ్ ఇంధనశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేసారు.
పట్టణ సమస్యలకు సత్వర పరిష్కారం
కనీస మౌలిక సదుపాయాలపై నిరంతరం పర్యవేక్షణ సమస్యల పరిష్కారం, అభివృద్ధికి ప్రత్యేక యాప్ రాజమండ్రిలో వేస్ట్ టు ఎనర్జీప్లాంటు ద్వారా 7.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి: సిఎం జగన్