CATEGORIES
Categorías
గడప గడపకు వెళ్లండి
• మంత్రులు, ఎమ్మెల్యేలకు సిఎం జగన్ ఆదేశం • జూన్ 1 నుంచి గోదావరి డెల్టాకు, 10నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుదల • జూన్ 30కి సీమ ప్రాజెక్టుల నుంచి నీరు • కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
కుప్పంలో వైఎస్సార్సీ జెండా ఎగరేస్తాం
మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎన్ని జిమ్మి క్కులు చేసినా....2024లో ఏపీలో వైఎస్సార్సీ ప్రభుత్వమే వస్తోందని, ప్రధానంగా కుప్పంలో వైఎస్సార్సీ జెండా ఎగురువేస్తామని రాష్ట్ర ఇంధన, అటవీ, భూగర్భ, గనులశాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
ఐఎఎస్లతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
పౌర సేవా(సివిల్ సర్వీసు) అధికారులు దేశం గురించి ఆలోచించాలని, భారతదేశ రాజ్యాంగ నిబంధనలు అందరికి అందుబాటులో ఉండేలా చూడవలసిన బాధ్యత వారిదేనని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.
ఆన్ లైన్ లక్కీడిప్ లో ఒకరికే పదేపదే సేవాటిక్కెట్లు
వారపుసేవలన్నిటినీ రద్దు చేస్తున్నారా? డయల్ యువర్ ఇఒకు భక్తుల ఫిర్యాదు, సూచనలు
విశాఖ-విజయవాడ విమానాలు రద్దు
అసని తుఫాను ప్రభావంతో విశాఖకు విజయవాడకు విమాన రాకపోకలు రద్దయ్యాయి. ఈ రెండు ఎయిర్ పోర్టుల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ఇతర విమాన సర్వీసులు రద్దు చేసారు.
తీర ప్రాంతాల్లో అప్రమత్తం
సహాయ కార్యక్రమాలకు పూర్తి చర్యలు బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలింపు పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు: సిఎం జగన్
తగ్గని 'అసని' అలజడి
కోస్తాంధ్రకు రెడ్ సిగ్నల్స్ జారీ వాయుగుండంగా మారే అవకాశం తీరంలో 50నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
కేసులకు భయపడను
సిఎం జగన్ రెడ్డికి పరిపాలన చేతకాకుంటే దిగిపోవాలని మూడేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శిం చారు.
'రుషికొండ' పనులు ఆపండి
రుషికొండ మట్టితవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్టీజీ) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ తవ్వకాలు జరపరాదని ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిం చింది.
వైద్యంలో భారీ సంస్కరణలు
నిర్దేశిత వేళల్లో విధులకు రాని వైద్యులపై కఠిన చర్యలు: మంత్రి విడదల రజని
నౌకా స్థావరంలో తలదాచుకున్న రాజపక్స
హింసాత్మక ఘటనల్లో 8 మంది మృతి సైన్యం, పోలీసులకు ప్రత్యేకాధికారాలు
కాపర్ డ్యాం పనులు జూలైలో పూర్తి
ఇరిగేషన్ ప్రాజెక్టుల సత్వర నిర్మాణానికి చర్యలు వివిధ ప్రాజెక్టుల పురోగతిపై సిఎం జగన్ సమీక్ష
అంగన్వాడీలు ప్లేస్కూల్స్ గా మార్పు
అంగన్ వాడీ కేంద్రాలను ప్లేస్కూళ్లుగా మార్పు చేస్తు న్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్య నారా యణ వెల్లడించారు. ఒకటి, రెండు తరగతులను కలిపి ఒక యూనిట్ గా మార్పు చేస్తున్నాం.
175 సీట్లు వైఎస్సార్సీవే
గడప గడపకు కార్యక్రమాన్ని ఓ పండుగలా నిర్వహించాలి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
విపక్షాల పొత్తులు సాధ్యమేనా?
కొత్త రాజకీయ సమీకరణాలు సిద్ధం ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఒడిసిపట్టేందుకు విపక్షాల వ్యూహం
నాడు-నేడుకు రూ.4కోట్లు విరాళాలు
నాడు-నేడు పధకంలో భాగంగా పాఠశాలలు, వైద్యశాలల్లో మౌలిక వసతులు సదుపాయాలకు రూ. 4కోట్లు విరాళాలు అందించారు.
ఇక టిటిడికి గిరిజన ఉత్పత్తులు
టిటిడికి గిరిజన ఉత్పత్తులు సరఫరాకు టిటిడి బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈమేరకు సోమవారం బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
అమరావతి కరకట్ట సత్వర నిర్మాణం
జగనన్న స్మార్ట్ టౌషిప్ కోసం 6791 ఎకరాల గుర్తింపు టిడ్కో ఇళ్లపై రూ. 5,500 కోట్ల వ్యయం విశాఖ మెట్రోకు 75 ప్రతిపాదనలు: సిఎం జగన్
6 నెలల్లో విద్యుత్ మీటర్లు
• వ్యవసాయ మోటార్లకు బిగింపు • సాగు కరెంటు బిల్లులు ప్రభుత్వమే చెల్లింపు: మంత్రి పెద్దిరెడ్డి
బొజ్జలకు కన్నీటి వీడ్కోలు
ప్రభుత్వ లాంఛనాలతో మాజీ మంత్రి అంత్యక్రియలు పాడె మోసిన చంద్రబాబు అసంఖ్యాకంగా హాజరైన అభిమానులు
వ్యవసాయ మోటార్లకు త్వరలో మీటర్లు
జూన్లో రైతులకు ట్రాక్టర్లు పంపిణీ 11న మత్స్యకార భరోసా, 16న రైతు భరోసా రాష్ట్రంలో పెరిగిన మూడో పంట విస్తీర్ణం మామిడి, అరటిపై కరదీపిక విడుదల చేసిన సిఎం జగన్
త్వరలో అద్భుతం జరగబోతోంది!
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పొత్తలు అవసరం : పవన్ ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతు కుటుంబాలకు నగదు సాయం అందించిన జనసేన అధినేత
బాబు సింగిల్ రాలేరా?
ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఆయనకు లేదు పొత్తులు, ఉద్యమాలు అంటూ అందుకే ఆ ప్రకటనలు: మంత్రి అంబటి
వెంకన్న వారాంత సేవలకు మంగళం!
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి వైఖానస ఆగమోక్తంగా జరి పించే వారాంతపు ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం తాత్కాలికంగా రద్దు చేయ నుందా? ఆ స్థానంలో ఇప్పటికే జారీ అయిన సేవా టిక్కెట్లు కలిగిన భక్తులకు కరోనా సమ యంలో అమలుచేసిన రీతిలో విఐపి బ్రేక్ దర్శనం కల్పించనున్నారా!
పోర్టుపై అపోహలు వద్దు అందరికీ న్యాయం చేస్తాం : కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్
చావైనా చస్తాం పోర్టు వద్దే వద్దు తేల్చి చెప్పిన మూలపేట గ్రామస్తులు
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం
నేటి నుంచి ఎఎన్యులో జాబ్ మేళా ఉద్యోగార్థులకు స్కిల్ డెవలప్ మెంట్ లో శిక్షణ మీడియా సమావేశంలో వైఎస్సార్సీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
జులై 4 నుంచి దేశమంతా అల్లూరి జయంతి ఉత్సవాలు
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వీటిని యేడాదిపాటు వాడవాడలా కొనసాగిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టంచేశారు.
తీరంలో కమ్మిన కారుమబ్బులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తీరప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. దీంతో వరికష్టానికి కారుమబ్బులు కమ్మాయి.
జాబ్ మేళాతో వేలాది కుటుంబాల్లో వెలుగులు
వైఎస్సార్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాతో ఉద్యోగార్థుల కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయమని అందుకు జాబ్ మేళాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని రాజ్యసభ సభ్యు లు, వైఎస్సార్సీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
గడపగడపకు వైఎస్సార్సీ కార్యక్రమం 11 నుంచి
ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరించేం దుకు ఈ నెల 11వ తేదీ నుండి గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్లు ఎంపిలు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్టు ప్రకటించారు.