CATEGORIES
Categorías
ఒమిక్రాన్‌పై ఇంటింటి సర్వే
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమీక్రాన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఏపీ తెలం గాణాల్లో ప్రవేశించింది.
ఉన్నత విద్యలో లో నైపుణ్యాభివృద్ధి
చదువులు పూర్తయిన వెంటనే ఉద్యోగాల కల్పనకు చర్యలు అందుబాటులోకి విరివిగా ఐటిఐ, పాలిటెక్నిక్ విద్యాసంస్థలు విశాఖపట్టణంలో ఇంటిగ్రేటెడ్ టెక్నాలాజీ పార్క్: సిఎం జగన్
21న తణుకులో సిఎం పర్యటన
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తణుకు పర్యటన ఖరారైంది. ఈ నెల 21వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా, తణుకు పట్టణంలో బాలుర జిల్లా పరిషత్ హైస్కూలు ప్రాంగణంలో జరిగే బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరౌతున్నారు.
హెలికాప్టర్లో అత్తింటికి కొత్త కోడలు
పుట్టింటిని వదిలి తమ ఇంట కోడలిగా అడుగుపెట్ట బోతు న్న నూతన వధువును అత్తింటివారు ఘనంగా ఆహ్వానించాలనుకున్నారు.
విశాఖలో భారీగా ఫ్లిప్ కార్ట్ పెట్టుబడులు
రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు దోహదపడాలి ఐటి మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్న సిఎం సానుకూలంగా స్పందించిన ఫ్లిప్ కార్ట్ సిఇఒ కల్యాణ్ కృష్ణమూర్తి
విశాఖ స్టీలు ప్లాంటుపై ఎంపిలకు బాధ్యత గుర్తు చేస్తాం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దనే అంశాన్ని ప్రజల్లోకి బలీయంగా తీసుకెళ్ళాని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
వరల్డ్ ఛాంపియన్డిలో క్వార్టర్ ఫైనల్‌కు పివిసింధు!
బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం పివిసింధు చెలరేగు తోంది. వరుస విజయాలతో దూసుకువెళుతోంది. తాజాగా మూడో రౌండ్లోనూ ప్రత్యర్థిని చిత్తుచేసిన సింధు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
వచ్చే 9న 'ఇబిసి నేస్తం
• సామాజిక వర్గాలకు అతీతంగా పేదలకు సాయం • ప్రతి నిరు పేద కుటుంబానికి సంక్షేమ పథకం • ఇళ్ల స్థలాలు, గృహనిర్మాణం సహా అన్ని సంక్షేమ కార్యక్రమాలకు లబ్దిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ: సిఎం జగన్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకుంటాం
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకుం టామని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ శుక్రవారం ప్రకటించారు. గత నెల ఆయన కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం తెలిసిందే.
నలభై శాతం కరోనా పేషంట్లకు లక్షణాలే లేవు
వైరసను గుర్తించడం చాలా కష్టం పొంచి ఉన్న సామూహికవ్యాప్తి ప్రమాదం
దూసుకొస్తున్న రాయ్ తుఫాన్..
ఫిలిప్పీన్స్ దేశానికి మధ్య, దక్షిణ భాగాల వైపు సూపర్ టైఫూన్ వేగంగా కదులుతోంది. రానున్న రోజుల్లో ఈదురు గాలులతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, ఇది ఈ యేడాది దేశాన్ని తాకిన 50వ తుఫాను మాత్రమే కాకుండా అత్యంత శక్తివంతమైన తుఫానుగా వాతావరణ శాఖ పేర్కొంది.
కోటిన్నర విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు జిల్లా పుత్తూరు పోలీసుడివిజన్పరిధిలోని నారాయణవనం మండలంపాలమంగళం జంక్షన్లో పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, ఎబి అధికా రులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో సుమారు కోటిన్నర రూపాయల విలువ చేసే ఎర్రచందనం దుంగలతోపాటు 18మంది కూలీలు, ఒయ బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఉద్యోగుల ఆందోళన తాత్కాలిక విరమణ
విస్తృతంగా చర్చలు జరిపిన మంత్రి బుగ్గన, సిఎస్ సమీర్ శర్మ
ఆక్వాహబలకు రూ.647 కోట్లు
వ్యవసాయం కోసమే భారీ ప్రాజెక్టులు 175 కేంద్రాల్లో ఫామ్ మెకనైజేషన్ హబ్స్ ఎఎంసియుల నిర్మాణానికి రూ. 942.77 కోట వ్యయం : సిఎం జగన్
అభివృద్ధి వికేంద్రీకరణ ఉద్యమం కృత్రిమమే!
అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి రాష్ట్రంలో ఏ ప్రాంతం నుండి కూడా డిమాండ్ లేదని కేవలం కృత్రిమ ఉద్యమం గానే కనిపిస్తుందని రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు టిఆర్ఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అగ్రదేశాల సరసన నిలుస్తున్న డిఆర్‌డిఒ
• రెండేళ్లలోనే యాంటీ శాటిలైట్ మిషన్ • విద్యార్థులు ప్రయోగాలవైపు అడుగులు వేయాలి: డిఆర్డిఓ చైర్మన్ సతీష్ రెడ్డి
'రాయలసీమ ఎత్తిపోతల' నిర్మించొద్దు :ఎన్జీటీ
రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మ్మా ణం చేపట్టవద్దని ఏపి ప్రభుత్వాన్ని జాతీయ హరి తట్రిబ్యునల్ (ఎటి) ఆదేశించింది.
'మన అమరావతి మన రాజధాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరంగా చారిత్రక అమరావతిని కొనసాగించాలని, రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వేడుకుంటూ అమరావతి ప్రాంత రైతులు, ప్రతినిధులు చేపట్టిన 45రోజుల మహాపాదయాత్ర విజయవంతంగా ముగియడం, ముగింపుసభను శుక్ర వారం మధ్యాహ్నం తిరుపతి నగర శివార్లలో నిర్వహిస్తున్నారు.
నాగార్జున వర్సిటీకి యుఐ గ్రీన్ మెట్రిక్స్ అవార్డు
అంతర్జాతీయ ర్యాంకులు సాధించడంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రోజురోజుకు తన సత్తాను చాటుకొంటుంది.
మృతుల కుటుంబాలకు 5లక్షల పరిహారం
తక్షణమే ప్రకటించిన సిఎం జగన్ ప్రమాద ఘటనపై విచారణ: మంత్రి పేర్ని నాని
నకిలీ విత్తనాలు, అధిక వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం
బాధిత రైతులందరికీ ప్రభుత్వ సాయం గుంటూరుజిల్లాలో పత్తి, మిరప పంటలను పరిశీలించిన మంత్రులు కన్నబాబు, సుచరిత
గవర్నర్‌ను పరామర్శించిన సిఎం జగన్
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్యస్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
అమరావతి రైతుల ముగింపు సభకు అనుమతి
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అమరావతి రైతులు తలపెట్టిన న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు కొనసాగింది.
వరల్డ్ ఛాంపియన్షిప్ మూడోరౌండ్కి సింధు!
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో తెలుగుతేజం పివి సింధు చెలరేగుతోంది. ప్రత్యర్థులపై మ్యాచ్ మొత్తం ఆధి పత్యంతో ఉంది. మంగళవారం జరిగిన రెండో రౌండ్ లో ప్రత్యర్థిని సునాయాసంగా ఓడించి మూడో రౌండ్ లోకి అడుగు పెట్టింది.
వచ్చే యేడాది నుండే గృహ విద్యుత్ ఛారీల మోత!
ఆంధ్రప్రదేశ్ లో గృహ వినియోగదారులకు విద్యుత్ పంపిణీ సంస్థలు షాక్ ఇవ్వబో తున్నాయి. ప్రస్తుతం ఉన్న శ్లాబుల్లో మార్పులు చేశాయి. ఈ మేరకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి డిస్కంలు ప్రతిపాదనలు అందిం చాయి.
ముగిసిన రైతు మహాపాద యాత్ర
ఇటు జననీరాజనం..అటు నిరసనల సెగ అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఆందోళన పరిసమాప్తి
ప్రపంచాన్ని కుదిపేస్తోన్న మహమ్మారి వైరస్
27.12కోట్లకు పెరిగిన కరోనా బాధితులు 53.32 లక్షలకు చేరుకున్న మృతులు
ఇండిగో విమానానికి సాంకేతిక లోపం గాలిలో చక్కర్లు
రేణిగుంట విమానాశ్రయంలో మంగళవారం ల్యాండ్ కావాల్సిన ఇండిగో విమానంలో సాకేతికలోపం తలెత్తడంతో గాల్లో చక్కర్లు కొట్టి విధిలేని పరిస్థితుల్లో బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
విశ్వసుందరిగా భారత్ యువతి హర్నాజ్ సంధు
భారతీయురాలు హర్నాజ్ సంధు ఈ యేటి విశ్వసుందరిగా కిరీటాన్ని చేజిక్కించుకున్నారు. చండీఘడ్ కు చెందిన ఈ అమ్మాయి విశ్వసుందరి పోటీల్లో తన పదునైన సమాధానాలతో ఆకట్టుకున్నది.
వీరుడా! వీడ్కోలు
సైనిక లాంఛనాలతో ఘనంగా సాయితేజ అంత్యక్రియలు కన్నీటి సందమైన ఎగువరేగడపల్లె గ్రామం అంత్యక్రియలకు తరలివచ్చిన వేలాది ప్రజలు