CATEGORIES
Categorías
![కారు బానెట్‌పై ఓ పోలీస్ ను 20 కిలోమీటర్లు తీసుకెళ్లిన నిందితుడు, హత్యాయత్నం కింద అరెస్ట్](https://reseuro.magzter.com/100x125/articles/23166/1284088/y0wBXDB4_1681798043653/1681798433253.jpg)
కారు బానెట్‌పై ఓ పోలీస్ ను 20 కిలోమీటర్లు తీసుకెళ్లిన నిందితుడు, హత్యాయత్నం కింద అరెస్ట్
మాదకద్రవ్యాలు తీసుకున్నాడన్న అనుమానంతో పట్టుకునేందుకు యత్నించిన ఓ ట్రాఫిక్ పోలీసు ఓ డ్రైవర్ తన కారు బానెట్‌పై 20 కిలోమీటర్లు తీసుకెళ్లాడు.
![ఆ నలుగురు జవాన్లను కాల్చింది సైనికుడే బఠిండా ఘటనలో నిందితుడి అరెస్టు](https://reseuro.magzter.com/100x125/articles/23166/1284088/oO3MklacS1681797755348/1681798042687.jpg)
ఆ నలుగురు జవాన్లను కాల్చింది సైనికుడే బఠిండా ఘటనలో నిందితుడి అరెస్టు
పంజాబ్‌లోని అత్యంత కీలకమైన బఠిండా సైనిక స్థావరంలో ఇటీవల చోటు చేసుకున్న కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
![దీదీకి మరోసారి షాకిచ్చిన సిబిఐ.. ఎమ్మెల్యే అరెస్ట్](https://reseuro.magzter.com/100x125/articles/23166/1284088/_iZ6CYOQm1681797627360/1681797754789.jpg)
దీదీకి మరోసారి షాకిచ్చిన సిబిఐ.. ఎమ్మెల్యే అరెస్ట్
పశ్చిమ బెంగాల్లో మరోసారి రాజకీయం వేడెక్కింది. బెంగాల్లో టీచర్స్ రిక్రూట్మెంట్ కుంభకోణంలో సిబిఐ విచారణలో భాగంగా టిఎంసి ఎమ్మెల్యే జిబాన్ కృష్ణ సాహాను అరెస్టు చేశారు.
![ప్రపంచంలో అతి పొడవైన మహిళ ఐదు గిన్నిస్ రికార్డులు, వెబ్ డిజైనర్‌గా ఉద్యోగం](https://reseuro.magzter.com/100x125/articles/23166/1284088/yL9d-CGkS1681797669221/1681797753978.jpg)
ప్రపంచంలో అతి పొడవైన మహిళ ఐదు గిన్నిస్ రికార్డులు, వెబ్ డిజైనర్‌గా ఉద్యోగం
టర్కీకి చెందిన రుమేసాగెల్లీ (26) ప్రపంచంలోనే అతి పొడవైన మహిళగా గిన్నిస్ వరల్డ్రికార్డ్లో చోటు దక్కించుకున్నారు.
![తైవాన్ జలసంధిలో అమెరికా యుద్ధనౌక](https://reseuro.magzter.com/100x125/articles/23166/1284088/BCNPKGr0h1681797566201/1681797625076.jpg)
తైవాన్ జలసంధిలో అమెరికా యుద్ధనౌక
అమెరికా నావికాదళం యుద్ధ నౌకలు యుఎస్ఎస్ మిలియస్ తైవాన్ జలసంధిగుండా ప్రయాణించింది.
![యేడాదిపాటు ఆఫీసుకెళ్లకుండానే జీతం కంపెనీ లక్మీ డ్రాలో ఉద్యోగికి బంపరాఫర్](https://reseuro.magzter.com/100x125/articles/23166/1282296/RCzvHyn3Q1681631145971/1681631225790.jpg)
యేడాదిపాటు ఆఫీసుకెళ్లకుండానే జీతం కంపెనీ లక్మీ డ్రాలో ఉద్యోగికి బంపరాఫర్
ఉద్యోగులకు కంపెనీ పది రోజుల పాటు సెలవులు ఇస్తేనే ఎగిరి గంతేస్తారు. అలాంటి ఓ కంపెనీ తన ఉద్యోగికి ఏకంగా 365 రోజులు వేతనంతో కూడిన సెలవులను ఇచ్చింది.
![యోగి కులం వారైతే చాలు అందరికీ రక్షణ](https://reseuro.magzter.com/100x125/articles/23166/1282296/eCEypjsMk1681631076388/1681631145612.jpg)
యోగి కులం వారైతే చాలు అందరికీ రక్షణ
ఎన్ కౌంటర్లపై సమాజ్‌వాది అధినేత అఖిలేష్ యాదవ్
![5 ఎల్పీజి సిలిండర్లు ఫ్రీ](https://reseuro.magzter.com/100x125/articles/23166/1282296/z1hDODuck1681631011672/1681631074412.jpg)
5 ఎల్పీజి సిలిండర్లు ఫ్రీ
జెడిఎస్ మేనిఫెస్టో విడుదల మహిళా సాధికారతకు పెద్దపీట
![జులై 1 నుంచి అమర్నాథ్ యాత్ర](https://reseuro.magzter.com/100x125/articles/23166/1282296/52Q4s8JOk1681630568161/1681631011800.jpg)
జులై 1 నుంచి అమర్నాథ్ యాత్ర
దక్షిణ కాశ్మీర్‌లోని హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్నాథ్ పుణ్యక్షేత్ర దర్శనం కోసం సాగే వార్షిక యాత్ర జులై 1నుంచి మొదలై ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని అధికారులు వెల్ల డించారు.
![సూడాన్ ఘర్షణలు](https://reseuro.magzter.com/100x125/articles/23166/1282296/NkFFGQVlr1681630501798/1681630567932.jpg)
సూడాన్ ఘర్షణలు
బయటకు రావద్దంటూ భారతీయులకు హెచ్చరికలు
![కర్ణాటకలో 'అమూల్', కేరళలో ‘నందిని’పై రగడ!](https://reseuro.magzter.com/100x125/articles/23166/1281320/x93OyjVUi1681529907760/1681529971836.jpg)
కర్ణాటకలో 'అమూల్', కేరళలో ‘నందిని’పై రగడ!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ అమూల్ ప్రవేశం రాజకీయ రంగ పులుముకున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రానికీ ఈ మంటలు వ్యాపించాయి.
![టెక్సాస్ డెయిరీఫామ్‌లో అగ్నిప్రమాదం](https://reseuro.magzter.com/100x125/articles/23166/1281320/CmoZjul7P1681529847003/1681529908310.jpg)
టెక్సాస్ డెయిరీఫామ్‌లో అగ్నిప్రమాదం
అమెరికాలోని టెక్సాస్ లో ఉన్న ఒక భారీ డెయిరీ ఫామ్ ని యంత్రంలో షార్ట్ సర్క్యూట్‌కారణంగా ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి 18వేలకు పైగా ఆవులు దుర్మరణం పేలుడు అర పాలయ్యాయి.
![శ్రీలంకనుంచి లక్షకుపైగా కోతులు చైనాకు ఎగుమతి](https://reseuro.magzter.com/100x125/articles/23166/1281320/FwWVtl_mi1681529796864/1681529847379.jpg)
శ్రీలంకనుంచి లక్షకుపైగా కోతులు చైనాకు ఎగుమతి
చైనానుంచి రుణాలు తీసుకున్న శ్రీలంక వాటి తీర్చులేక నిండా మునిగిపోయింది.
![ట్యునీసియా తీరంలో పడవ ప్రమాదం 25మంది మృతి, 15మంది గల్లంతు](https://reseuro.magzter.com/100x125/articles/23166/1281320/KdrRTCJnp1681529755771/1681529796872.jpg)
ట్యునీసియా తీరంలో పడవ ప్రమాదం 25మంది మృతి, 15మంది గల్లంతు
టునీషియా సముద్ర తీరంలో పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది.
![అమెరికా రక్షణశాఖ వివరాలు లీక్ 21 యేళ్లయువకుడి సంచలనం](https://reseuro.magzter.com/100x125/articles/23166/1281320/R0S2yLuia1681529687656/1681529756286.jpg)
అమెరికా రక్షణశాఖ వివరాలు లీక్ 21 యేళ్లయువకుడి సంచలనం
అమెరికా రక్షణశాఖకు చెందిన అత్యంత కీలకమైన రహస్యాలను యుద్ధప్రణాళికలను లీక్ చేసిన 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టుచేసారు
![కర్ణాటక అభ్యర్థుల ఎంపికలో కొత్త ట్విస్ట్ సీనియర్లను దూరం పెట్టిన బిజెపి!](https://reseuro.magzter.com/100x125/articles/23166/1279110/06YfK1ZHA1681369323780/1681369388176.jpg)
కర్ణాటక అభ్యర్థుల ఎంపికలో కొత్త ట్విస్ట్ సీనియర్లను దూరం పెట్టిన బిజెపి!
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ బిజెపి సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.
![వచ్చేవారమే బైడెన్ సునాక్ భేటీ - ఉత్తర ఐర్లాండ్ సరిహద్దుల్లో పర్యటన](https://reseuro.magzter.com/100x125/articles/23166/1279110/lRtB0j9dL1681369255180/1681369322700.jpg)
వచ్చేవారమే బైడెన్ సునాక్ భేటీ - ఉత్తర ఐర్లాండ్ సరిహద్దుల్లో పర్యటన
బ్రిటన్ ప్రధానమంత్రి రిషిసునక్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్లు వచ్చేవారం భేటీ కానున్నారు.
![సొంత పౌరులపై సైనిక ప్రభుత్వం వైమానిక దాడి - చిన్నారులు సహా 100 మంది మృతి](https://reseuro.magzter.com/100x125/articles/23166/1279110/uH_f8Yvo61681368898125/1681369253957.jpg)
సొంత పౌరులపై సైనిక ప్రభుత్వం వైమానిక దాడి - చిన్నారులు సహా 100 మంది మృతి
మయన్మార్‌లో పాలక సైన్యం దారుణానికి తెగబడింది. సొంత పౌరులపై వైమాసిక దాడి జరిపింది.
![మాకు సాయం చేయండి: భారత్ ప్రధానికి జెలెన్స్కీ లేఖ](https://reseuro.magzter.com/100x125/articles/23166/1279110/HCn700LPI1681367210773/1681367316498.jpg)
మాకు సాయం చేయండి: భారత్ ప్రధానికి జెలెన్స్కీ లేఖ
అదనపు మానవతా సాయం కోరుతూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రష్యా దాడితో సంక్షోభంలో చిక్కుకుపోయిన ఉక్రెయిన్ ఈ మేరకు అభ్యర్థన చేసింది
![కెడి సినిమా షూటింగ్లో సంజయత్కు గాయాలు](https://reseuro.magzter.com/100x125/articles/23166/1279110/TYZ-ltlRf1681366922715/1681367209615.jpg)
కెడి సినిమా షూటింగ్లో సంజయత్కు గాయాలు
బాలివుగ్రశ్రేణి నటుడు సంజయత్కు అనూహ్యంగా ప్రమాదం తప్పింది. కన్నడ చిత్రం కెడి షూటింగ్లో బాంబు పేలుడు దృశ్యాల్లో నటిస్తున్న సంజయత్కు షూటింగ్‌లోనే గాయాల య్యాయి. బెంగ లూరులో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
![చివరి బంతితో ముంబయి ఇండియన్స్ విజయం](https://reseuro.magzter.com/100x125/articles/23166/1277971/MS89hwD6g1681288114059/1681288229870.jpg)
చివరి బంతితో ముంబయి ఇండియన్స్ విజయం
హోరాహోరీగా జరిగిన ఐపిఎల్ 2023 సీజన్ 16వ మ్యా చ్లో చివరి బంతి విజేతను నిర్ణయించింది చిట్టచివరి బంతివరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.
![పేపర్ లీకేజిలో ఇద్దరే కీలకం](https://reseuro.magzter.com/100x125/articles/23166/1277971/P3B4nTpzF1681286186686/1681288107318.jpg)
పేపర్ లీకేజిలో ఇద్దరే కీలకం
హైకోర్టుకు సమర్పించిన నివేదికలో 'సిట్' ఎఇ, గ్రూప్-1 ప్రిలిమ్స్, మరో 13 పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ చేసింది వారే రేణక, డాక్యానాయక్ కూడా కీలకమే స్కాంలో చేతులు మారిన రూ.40 లక్షలు
![కాంట్రాక్ట్ లెక్చరర్ల రిటైర్మెంట్ 58 కి కుదింపు](https://reseuro.magzter.com/100x125/articles/23166/1277971/7cWfcbUs51681286326454/1681286672406.jpg)
కాంట్రాక్ట్ లెక్చరర్ల రిటైర్మెంట్ 58 కి కుదింపు
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలకు కుదించారు.
!['ఉక్కు'తో ఆటలా!](https://reseuro.magzter.com/100x125/articles/23166/1277971/KtlN3HJyb1681286086590/1681286644480.jpg)
'ఉక్కు'తో ఆటలా!
నష్టాలు జాతికి... లాభాలు దోస్తులకా? అదానీ కోసమే వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ బైలదిల్లా గనులు అదానీకి దక్కనివ్వం: మీడియాతో మంత్రి కెటిఆర్
![కెసిఆర్ గుప్పిట్లో వేల ఎకరాలు](https://reseuro.magzter.com/100x125/articles/23166/1277971/RkUho76Iu1681286429190/1681286600652.jpg)
కెసిఆర్ గుప్పిట్లో వేల ఎకరాలు
పేదలకు చెందవలసిన సొమ్మును కెసిఆర్ కుటుంబం దోచుకుంటోంది: రేవంత్
![అమెరికాలో మళ్లీ కాల్పులు](https://reseuro.magzter.com/100x125/articles/23166/1276832/11i87m6hy1681285683382/1681286061037.jpg)
అమెరికాలో మళ్లీ కాల్పులు
అమెరికాలోని కెంటకీ రాష్ట్రం లూయిసిల్లేలో కాల్పుల ఘటన జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 8మంది గాయపడ్డారు.
![జూపల్లి, పొంగులేటిపై సస్పెన్షన్ వేటు](https://reseuro.magzter.com/100x125/articles/23166/1276832/96b-3nvnb1681285564230/1681286020372.jpg)
జూపల్లి, పొంగులేటిపై సస్పెన్షన్ వేటు
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) సస్పెండ్ చేసింది.
![‘సుప్రీం’లో విచారణ వేళ: 3 బిల్లులకు ఓకే](https://reseuro.magzter.com/100x125/articles/23166/1276832/S3-YVsuDH1681285614379/1681285999145.jpg)
‘సుప్రీం’లో విచారణ వేళ: 3 బిల్లులకు ఓకే
రాష్ట్రపతి పరిశీలనకు రెండు బిల్లులు రెండు పునః పరిశీలన కోసం వెనక్కి మరో మూడు పెండింగ్ సుప్రీంలో ‘బిల్లుల’ కేసు విచారణ 2 వారాలు వాయిదా
![కలవరపెడుతున్న కరోనా](https://reseuro.magzter.com/100x125/articles/23166/1276832/DR6xZlugS1681285735583/1681285941468.jpg)
కలవరపెడుతున్న కరోనా
దేశంలో ఒక్క రోజులోనే ఆరువేల కేసులు విస్తరిస్తున్న కొత్త వేరియంట్లు మొదలైన మాక్ డ్రిల్
![3 పార్టీలకు ఝలక్](https://reseuro.magzter.com/100x125/articles/23166/1276832/CfOZ9uUU71681285456846/1681285909012.jpg)
3 పార్టీలకు ఝలక్
ఎన్‌సిపి, టిఎంసి, సిపిఐల జాతీయ హోదాను రద్దు చేసిన సిఇసి ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా ఆరు పార్టీలకు రాష్ట్రహోదా రద్దు బిఆర్ఎస్కు ఎపిలో రాష్ట్రహోదా లేదు